భారతదేశ చరిత్ర – Indian History Important Model Practice Paper – 4 Free online Mock Test For SI & Police Constable
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Indian History - 4
Quiz-summary
0 of 48 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 48 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- Answered
- Review
-
Question 1 of 48
1. Question
వాయవ్య భారతదేశం పర్షియన్ సామ్రాజ్యంలో భాగమని తెలియజేసిన గ్రీక్ పండితుడు ఎవరు?
ఎ) హెరడోటస్
బి) అరిస్టాటిల్
సి) ప్లేటో
డి) సోక్రటీస్Correct
Incorrect
-
Question 2 of 48
2. Question
ఈ కింది వారిలో సరైనది ఏది?
ఎ) రామానంద – రామభక్తి
బి) మధ్వాచార్య – కృష్ణ భక్తి
సి) రామానుజాచార్య – విష్ణు భక్తి
డి) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 3 of 48
3. Question
కాకతీయ రాజ్యాన్ని అంతం చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
ఎ) ఫిరోజ్ షా తుగ్లక్
బి) అల్లావుద్దీన్ ఖిల్జీ
సి) గియాజుద్దీన్ తుగ్లక్
డి) హుమాయున్Correct
Incorrect
-
Question 4 of 48
4. Question
భారతీయ వీణ మరియు ఇరానియన్ తంబురాలను మేళవించి తయారు చేసిన సంగీత వాయిద్యమేది?
ఎ) సితార్
బి) గిటార్
సి) వయోలిన్
డి) పిల్లనగ్రోవిCorrect
Incorrect
-
Question 5 of 48
5. Question
ఈ కింది వానిలోని ఏ విదేశీ యాత్రికుడు అచ్యుత దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యంను సందర్శించెను?
ఎ) నికోలో డి కాంటి
బి) డొమింగో ఫేస్
సి) ఫెర్నాండో న్యూనిజ్
డి) బార్బొసాCorrect
Incorrect
-
Question 6 of 48
6. Question
ప్రముఖ ప్రేమకథ ‘హీరాంజ’ ఏ భాషలో రాయబడింది?
ఎ) ఉర్దూ
బి) పంజాబీ
సి) పర్షియన్
డి) సింథిCorrect
Incorrect
-
Question 7 of 48
7. Question
అక్బర్‌కు సంబంధించి ఈ కింది వాటిలో సరైన అంశం ఏది?
ఎ) జన్మస్థలం – అమర్‌కోట్
బి) రాజధాని నగరం – ఫతేపూర్ సిక్రి
సి) సమాధి చేెసిన ప్రాంతం – సికింద్ర
డి) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 8 of 48
8. Question
చక్రవర్తి కాక ముందు ఔరంగజేబు ఏ సుభాకు గవర్నర్‌గా పని చేసెను?
ఎ) గుజరాత్
బి) దక్కన్
సి) బెంగాల్
డి) మాల్వCorrect
Incorrect
-
Question 9 of 48
9. Question
సిద్దీలనబడె ‘హబ్షిలు’ ఏ దేశానికి చెందినవారు?
ఎ) ఇథియోపియ
బి) ఎరిత్రియ
సి) నైజీరియా
డి) మొరాకోCorrect
Incorrect
-
Question 10 of 48
10. Question
కడపజిల్ల లక్కిరెడ్డి పల్లి దగ్గర హత్యకు గురైన నిజాం రాజ్య పాలకుడు ఎవరు?
ఎ) సలాబత్ జంగ్
బి) ముజఫర్ జంగ్
సి) బసాలత్ జంగ్
డి) నాజర్ జంగ్Correct
Incorrect
-
Question 11 of 48
11. Question
కాఫిఖాన్ ఏ మొగల్ చక్రవర్తిని ‘షాహిబేఖబరి’ అని పిలిచాడు?
ఎ) బహదూర్ షా – 1
బి) జహందర్ షా
సి) మహ్మద్ షా
డి) అహ్మద్ షాCorrect
Incorrect
-
Question 12 of 48
12. Question
హైదర్ అలీ ఆయుధ కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించెను?
ఎ) దిండిగల్
బి) మైసూర్
సి) శ్రీరంగపట్నం
డి) మంగళూర్Correct
Incorrect
-
Question 13 of 48
13. Question
జమిందారీ విధానంలో ఆంగ్లేయులకు, జమిందా ర్లకు మధ్య కుదిరిన ఒప్పంద కాలపరిమితి ఎన్ని సంవత్సరాలు?
ఎ) 15 సం||లు
బి) 20 సం||లు
సి) 10 సం||లు
డి) 5 సం||లుCorrect
Incorrect
-
Question 14 of 48
14. Question
సంచార న్యాయస్థానాలను రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) విలియం బెంటింక్
బి) కారన్‌వాలీస్
సి) డల్హౌసీ
డి) లార్డ్ కానింగ్Correct
Incorrect
-
Question 15 of 48
15. Question
బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవం వల్ల జరిగిన పరిణామం?
ఎ) భారతదేశం నుంచి వస్త్రాల ఎగుమతి పెరిగింది.
బి) భారత్‌లో వస్త్ర వ్యాపారంలో సరళీకరణ జరిగింది.
సి) భారతదేశం నుంచి ముడిపత్తి ఎగుమతి పెరిగింది.
డి) భారత్‌తో వస్త్ర వ్యాపారంలో ఏ మార్పులేదు.Correct
Incorrect
-
Question 16 of 48
16. Question
కలకత్తా మదరసని ఎవరు నెలకొల్పారు?
ఎ) వారెన్ హేస్టింగ్స్
బి) కారన్ వాలీస్
సి) లార్డ్ లిన్ లిత్గో
డి) విలియం బెంటింక్Correct
Incorrect
-
Question 17 of 48
17. Question
ఈ కింది వారిలో గాంధీజీ సెక్రటరీ ఎవరు?
ఎ) అనుగ్రహ నారాయణ
బి) మహదేవ దేశారు
సి) రాజేంద్ర ప్రసాద్
డి) జె.బి.కృపలానిCorrect
Incorrect
-
Question 18 of 48
18. Question
ఈ కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) అవధ్ కిసాన్ సభ – బాబరామ చందర్
బి) బీహార్ కిసాన్ సభ – స్వామి సహజానంద
సి) ఆంధ్ర రైతు సంఘం – ఎన్.జి.రంగా
డి) యు.పి. కిసాన్ సభ – రావు తులారాంCorrect
Incorrect
-
Question 19 of 48
19. Question
దుష్పరిపాలన నెపంతో ఆంగ్లేయులు స్వాధీనం చేసుకొన్న రాజ్యమేది?
ఎ) అవధ్
బి) సతార
సి) ఝాన్సీ
డి) పంజాబ్Correct
Incorrect
-
Question 20 of 48
20. Question
నరబలులు నిషేధానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన గిరిజన తెగ ఏది?
ఎ) సంతాలి
బి) కోల్
సి) ఖోండ్
డి) ఖాసిCorrect
Incorrect
-
Question 21 of 48
21. Question
ప్లాసీ యుద్ధం తర్వాత ఎన్ని సంవత్సరాలకు సైనికుల తిరుగుబాటు జరిగింది?
ఎ) 100 సంవత్సరాలు
బి) 125 సంవత్సరాలు
సి) 75 సంవత్సరాలు
డి) 50 సంవత్సరాలుCorrect
Incorrect
-
Question 22 of 48
22. Question
1914లో ‘నాయర్ సర్వీస్ సొసైటీ’ని స్థాపించింది ఎవరు?
ఎ) రామకృష్ణ పిళ్ళై
బి) సి.వి.రామన్ పిళ్ళై
సి) పద్మనాభ పిళ్ళై
డి) టి.కె.మాధవన్Correct
Incorrect
-
Question 23 of 48
23. Question
ఈ కింది వాటిలో సరికాని జత ఏది?
ఎ) రాధాస్వామి సత్సంగ్ – శివదయాళ్ ఖత్రి
బి) యంగ్ బెంగాల్ ఉద్యమం – హెన్రీ డిరోజియో
సి) స్కౌట్స్ అసోసియేషన్ – శ్రీరామ్ వాజ్‌పేరు
డి) సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ – మహదేవ గోవింద రనడేCorrect
Incorrect
-
Question 24 of 48
24. Question
బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తమ డాక్టరేట్ కొరకు ఏ విషయంపై పరిశోధన చేసెను?
ఎ) అస్పృశ్యత సమస్య
బి) భారతీయ రూపాయి సమస్య
సి) భారతదేశంలో పీడిత వర్గాల స్థితిగతులు
డి) నిరుద్యోగంపైCorrect
Incorrect
-
Question 25 of 48
25. Question
ట్రావెంకోర్ రాజ్యంలో దళిత సమూహాల సమస్యలను వెలుగులోకి తెచ్చిందెవరు?
ఎ) కేలప్పన్
బి) అయ్యంకలి
సి) శివనాథ శాస్త్రి
డి) సహదేవన్Correct
Incorrect
-
Question 26 of 48
26. Question
ఈ కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) గోపాల్ క్రిష్ణగోఖలే – సుధాకర్
బి) సురేంద్రనాథ్ బెనర్జీ – బెంగాలి
సి) పిరోజ్ షా మెహత – బాంబే క్రానికల్
డి) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 27 of 48
27. Question
జమ్మూలో స్వదేశీ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు?
ఎ) చిదంబర్ పిళ్ళై
బి) అజిత్ సింగ్
సి) సయ్యద్ హైదర్ రాజ
డి) మహ్మద్ ఆలీఖాన్Correct
Incorrect
-
Question 28 of 48
28. Question
‘బందిజీవన్’ అనే విప్లవ నవలను రచించింది ఎవరు?
ఎ) సచీంద్ర సన్యాల్
బి) దినేష్ చంద్రగుప్త
సి) జతిన్ ముఖర్జీ
డి) బినరు బసు బాదల్ గుప్తCorrect
Incorrect
-
Question 29 of 48
29. Question
ఈ కింది వారిలో ‘గదర్ పార్టీ’తో సంబంధం ఉన్న వారు ఎవరు?
ఎ) లాలా హరదయాళ్
బి) సోహన్ సింగ్ బక్నా
సి) మహ్మద్ బర్కతుల్ల
డి) పైవారందరూCorrect
Incorrect
-
Question 30 of 48
30. Question
ఢిల్లీలో జామియా మిలియ ఇస్లామియా విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు?
ఎ) ఎం.ఎ.అన్సారీ
బి) తిలక్
సి) అనిబిసెంట్
డి) మహ్మద్ ఆలీCorrect
Incorrect
-
Question 31 of 48
31. Question
నెహ్రూ రిపోర్ట్ (1928) ప్రకారం ఎన్ని ప్రాథమిక హక్కులను ప్రతిపాదించడం జరిగింది?
ఎ) 14
బి) 7
సి) 19
డి) 11Correct
Incorrect
-
Question 32 of 48
32. Question
భారతదేశంలో తొలిసారిగి మద్రాస్‌లో ‘మే డే’ ను ఎవరు నిర్వహించారు?
ఎ) వల్లభాయ్ పటేల్
బి) జె.బి.కృపలానీ
సి) సింగ్రవేలు
డి) లాలాలజపతి రాయ్Correct
Incorrect
-
Question 33 of 48
33. Question
ఏ సంవత్సరంలో ఖాన్ అబ్దుల్ గఫార్ఖాన్కి భారత ప్రభుత్వం ‘భారతరత్న’ ఇచ్చి సత్కరించింది?
ఎ) 1987
బి) 1989
సి) 1990
డి) 1982Correct
Incorrect
-
Question 34 of 48
34. Question
ఈ కింది వాటిలో సరైనది ఏది?
1) సి.ఎఫ్ ఆండ్రూస్‌ను ‘దేశబంధు’ అంటారు.
2) సి.ఆర్. దాస్‌ను ‘దీనబంధు’ అంటారు
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1, 2 రెండూ సరైనవే
డి) 1, 2 రెండూ తప్పుCorrect
Incorrect
-
Question 35 of 48
35. Question
ఈ కింది వాటిలో సైమన్ కమిషన్ సాంకేతిక నామం ఏది?
ఎ) Indian Labour Commission
బి) Indian Statutory Commission
సి) Indian Reforms Commission
డి) Indian States CommissionCorrect
Incorrect
-
Question 36 of 48
36. Question
క్రిప్స్ మిషన్ వైఫల్యంతో ప్రారంభించిన ఉద్యమం ఏది?
ఎ) సైమన్ ఉద్యమం
బి) శాసనోల్లంఘన ఉద్యమం
సి) క్విట్ ఇండియా ఉద్యమం
డి) సహాయ నిరాకరణ ఉద్యమంCorrect
Incorrect
-
Question 37 of 48
37. Question
ఈ కింది వాటిలో మహాత్మాగాంధీ ఏ పత్రికను నడపలేదు?
ఎ) నవజీవన్
బి) యుగాంతర్
సి) హరిజన్
డి) ఇండియన్ ఒపీనియన్Correct
Incorrect
-
Question 38 of 48
38. Question
ఆల్ ఇండియా ముస్లిం లీగ్‌ని ఎచట స్థాపించారు?
ఎ) ఢాకా
బి) ఢిల్లీ
సి) సిమ్లా
డి) గోరఖ్‌పూర్Correct
Incorrect
-
Question 39 of 48
39. Question
సత్యాగ్రహ సభను గాంధీ ఎక్కడ ఏర్పాటు చేసెను?
ఎ) పూనా
బి) బెంగాల్
సి) కేరళ
డి) బాంబేCorrect
Incorrect
-
Question 40 of 48
40. Question
భారతదేశంలో జాతీయ భావ ఆవిర్భావానికి కారణమైన ముఖ్య అంశాలను పేర్కొనుము?
ఎ) పాశ్చాత్య విద్యావ్యాప్తి
బి) మధ్య తరగతి ఆవిర్భావం
సి) వ్యవసాయ విపణీకరణ
డి) 1857 తిరుగుబాటు విఫలతCorrect
Incorrect
-
Question 41 of 48
41. Question
ఆఫ్ఘన్ వివాదంలో చిక్కుకొని రాజీనామా చేసిన గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) డల్హౌసీ
బి) లార్డ్ నార్త్ బ్రూక్
సి) హర్డింజ్
డి) లార్డ్ మెట్కెఫ్Correct
Incorrect
-
Question 42 of 48
42. Question
దీపావళి ప్రకటన చేసిన గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) లార్డ్ ఇర్విన్
బి) లిన్లిత్గో
సి) ఛేమ్స్ ఫర్డ్
డి) విల్లింగ్టన్Correct
Incorrect
-
Question 43 of 48
43. Question
ఏ చట్టం ద్వారా సివిల్ సర్వెంట్స్‌కి ఇంగ్లాండ్‌లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు?
ఎ) 1793 చార్టర్ చట్టం
బి) 1833 చార్టర్ చట్టం
సి) చార్టర్ చట్టం 1813
డి) పిట్స్ ఇండియా చట్టం 1789Correct
Incorrect
-
Question 44 of 48
44. Question
ఏ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులు స్వంత వ్యాపారం చేసుకోవడాన్ని నిషేధించారు?
ఎ) చార్టర్ చట్టం- 1853
బి) రెగ్యులేటింగ్ చట్టం – 1773
సి) పిట్స్ ఇండియా చట్టం – 1784
డి) ఇండియన్ కౌన్సిల్ చట్టం – 1861Correct
Incorrect
-
Question 45 of 48
45. Question
కె.బి.హెడ్గెవార్ ఆర్ఎస్ఎస్ను ఎచట స్థాపించెను?
ఎ) పూనా
బి) మద్రాస్
సి) నాగపూర్
డి) లాహోర్Correct
Incorrect
-
Question 46 of 48
46. Question
‘కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ’ని ఎవరు స్థాపించారు?
ఎ) ఫజల్‌ఖాన్
బి) అక్రంఖాన్
సి) జి.డి.బిర్లా
డి) జె.బి.కృపలానీCorrect
Incorrect
-
Question 47 of 48
47. Question
‘Planned Economy For India’ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?
ఎ) ఆర్.సి.దత్
బి) దాదాబాయి నౌరోజీ
సి) విశ్వేశ్వరయ్య
డి) వి.ఎ.స్మిత్Correct
Incorrect
-
Question 48 of 48
48. Question
స్వతంత్ర భారతదేశం తొలి మంత్రి వర్గానికి సంబంధించి సరైన జత ఏది?
ఎ) న్యాయశాఖ – అంబేద్కర్
బి) ఆర్థిక శాఖ – ఆర్.కె.షణ్ముగంశెట్టి
సి) కార్మిక శాఖ – జగ్జీవన్ రాం
డి) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
Leaderboard: Indian History - 4
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions are :
- Which Greek scholar stated that Northwest India was part of the Persian Empire?
- Who was the Sultan of Delhi who ended the Kakatiya dynasty?
- Which musical instrument is a combination of Indian lute and Iranian tambourine?
- Which of the following foreign travelers visited the Vijayanagara Empire during the reign of Achyuta Devarayala?
- In which language was the famous love story ‘Hiranja’ written?
- Which of the following is correct about Akbar?
- Before which emperor did Aurangzeb serve as the Governor of which subha?
- The Siddhilanabade ‘Habshis’ belong to which country?