భారతదేశ చరిత్ర – Indian History Important Model Practice Paper – 8 Free online Mock Test For SI & Police Constable
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
అజ్మీర్ లో ఏ సన్యాసి యొక్క గోరీ ఉన్నది ?
1. మొయినుద్దీన్ చిస్తీ
2. బద్రుద్దీన్ జకారియా
3. ఖ్వాజా వలీయుల్లా
4. అబ్దుల్ షతారీ
ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వపు యుద్ధం ఏ సంవత్సరంలో ప్రారంభమైనది?
1) 1742
2) 1740
3) 1746
4) 1748
విజయనగర సామ్రాజ్య శిథిలములు ఇక్కడ కనుగొనబడినది.
1. బీజాపూర్
2. అహ్మద్ నగర్
3. హంపీ
4. వరంగల్
వాందివాష్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
1) అక్టోబర్ 2, 1761
2) నవంబర్ 22, 1763
3) జూలై 2, 1762
4) జనవరి 2, 1760
ఢిల్లీలోని ఎర్రకోటను నిర్మించినది ఎవరు?
1. అక్బర్
2. ఔరంగజేబు
3. షాజహాన్
4. బాబర్ ,
బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
1) క్రీ.శ.1606
2) క్రీ.శ.1612.
3) క్రీ.శ. 1608
4) క్రీ.శ. 1600
ఏ కాంగ్రెస్ సమావేశములో భారతదేశపు జాతీయ గీతము ‘జనగణమన’ మొదటిసారిగా పాదబడినది ?
1. కలకత్తా
2. లక్నో
3. మద్రాస్
4. ఢిల్లీ
భారతదేశంలోని ఏ నదిని గ్రీకులు ‘హైడస్పస్’ అని పిలిచేవారు?
1) గంగా
2) యమునా
3) సట్లెజ్
4) జీలం
ఏ గుప్తరాజుని సంస్థానములో కాళిదాసు మరియు అనేక మంది విద్వాంసులతో అలరించబడినది ?
1. చంద్రగుప్త
2. చంద్రగుప్త-2
3. శ్రీగుప్త
4. సముద్రగుప్త
భూమధ్యరేఖను దాటి తొలిసారిగా ఆఫ్రికా భూభాగాన్ని చేరినవారు?
1) కొలంబస్
2) బార్తిలోమియ డయాజ్
3) వాస్కోడగామా
4) హెన్రీ –
విజయనగర పట్టణము (ఇప్పుడు హంపిగా పిలువబడుతున్నది) ఈ నది యొక్క ఉత్తర తీరములో ఉన్నది?
1. కృష్ణ
2. పెన్నా
3. తుంగభద్ర
4.కావేరి
తన కుమార్తె (జహరానా) అనారోగ్యాన్ని నయం చేసినందుకు ఔరంగజేబు మొగలు సామ్రాజ్యం మొత్తం ఎటువంటి సుంకాలు ఆ లేకుండా వ్యాపారం చేసుకోవడానికి అనుమతి పొందిన డాక్టర్?
1) జాన్ మైల్డెన్ హప్
2) సర్ థామస్ రో
3) డా. గాబ్రియేర్ బౌటన్
4) కెప్టెన్ హాకిన్స్
ఈ విజయనగర రాజు ‘ఆంధ్రపితామహ’, ‘ఆంధ్రభోజ’ అని పిలువబడి ఇతని రాజ్య పాలనలో తెలుగు సాహిత్యములో ఆగస్టన్ కాలమును తలపింపచేసినది.
1. దేవరాయ-1
2. బుక్క-2
3. సాలువనరసింహా
4. కృష్ణదేవరాయ
కలకత్తాలో ‘ఫోర్ట్ విలియం’ అను కోటను నిర్మించినది?
1) కెప్టెన్ హిప్సన్
2) ఫ్రాన్సిస్ డే
3) రాల్ఫా కార్ట్ రైట్,
4) జాబ్ చార్నాక్
‘షా నమా’ను రచించిన పర్షియన్ కవి
1. ఫిసి
2.బాబర్
3. ఔరంగజేబు
4. హుమాయూన్
బ్రిటీష్ వారు ‘పోర్టు సేయింట్ జార్జి’ అనే ఫ్యాక్టరీని ఎక్కడ నిర్మించారు?
1) సూరత్
2) మచిలీపట్నం
3) మద్రాసు
4) కలకత్తా
ప్రాచీన భారతదేశంలో వైద్యముపై నిర్దిష్ట పుస్తకమును ఈ కింద పేర్కొన్న వారిలో రచించినది ఎవరు ?
1. ఆర్యభట్ట
2. చరకుడు
3. నాగార్జునుడు
4. వరాహమిహిరుడు
హాకిన్స్ ఈస్టిండియా రాయబారిగా సూరత్ ను చేరినప్పుడు,సూరత్ ను పరిపాలిస్తున్న రాజు ఎవరు?
1) హుమాయూన్
2) ఔరంగజేబు
3) జహంగీర్
4) షాజహాన్
అయిన్-ఈ-అక్బరీని రచించినది
1. ఫిరదౌసి
2. గాలిబ్
3. అబుల్ ఫజల్
4. వీరు ఎవరూ కారు
భారత్ లో డచ్ వారి మొదటి స్థావరం?
1) సూరత్
2) గోవా
3) మచిలీపట్నం
4) నాగపట్నం
అర్థశాస్త్ర రచయిత ఎవరు ?
1. కాళిదాసు
2. కౌటిల్యుడు
3. భవభూతి
4. వీరు ఎవరూ కారు
1510లో బీజాపూర్ నుండి గోవాని ఆక్రమించుకోవడానికి పోర్చు గీసు గవర్నర్ అల్బూక్వెర్ కు సహకరించిన భారతీయ రాజు?
1) నరసింహరాయలు
2) శ్రీకృష్ణదేవరాయలు
3) వేంకటపతి రాయలు
4) సదాశివరాయలు
మీరా బెన్ వీరి యొక్క శిష్యురాలు
1. వినోబాభావే
2. మహాత్మాగాంధీ
3. జయప్రకాశ్ నారాయణ్
4. రాణా ప్రతాప్
భారతీయ మహిళలను వివాహమాడమని ప్రోత్సహించిన పోర్చుగీసు గవర్నర్?
1) హెన్రీ
2) ఫ్రాన్సిస్-ఓ-అల్మీడా
3) అల్బూక్వెర్
4) నీనా-డ-కుమ్రా
బుద్ధ దేవుడు తన మొదటి ప్రసంగమును ఇక్కడ బోధించెను?
1. లుంబినీ
2. సారనాథ్
3. సాంచి
4. గయ
నీలినీటి విధానం (బ్లూ వాటర్ పాలిసీ)ని ప్రవేశపెట్టిన పోర్చుగీసు గవర్నర్?
1) అల్బూక్వెర్ (అల్ఫోన్సోడి అల్బుకర్క్)
2) నీవా-డ-కున్హా
3) ఫ్రాన్సిస్ డీ-అల్మీడా
4) ఫాదర్ జేవియర్
అజంతా గుహలు దీనికి ప్రసిద్ధి చెందినవి
1. బుద్ధుని జీవితమును చిత్రించిన అసాధారణ కుడ్య చిత్రములు
2. అసాధారణమైన సున్నపు రాతి భాగములు
3. ఇక్కడ ఒక కొత్త నాగరికత కనుగొనబడినది
4. శ్రీరామచంద్రుడు ఇక్కడ కొన్ని సంవత్సరములు గడిపెను.
రెండవసారి వాస్కోడిగామా భారతదేశానికి వచ్చిన తేది? :
1) 1498 మే 17
2) 1489 మే 17
3) 1501 నవంబర్ 30
4) 1502 అక్టోబర్ 30
ఇండియాలో మొగల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు?
1. అక్బర్
2. బైరామ్ ఖాన్
3. షేర్ షా సూరి
4. వీరు ఎవరూ కాదు
కాలికట్ తీరాన్ని చేరిన వాస్కోడిగామకి స్వాగతం పలికిన మలబారు రాజు?
1) జహంగీర్
2) జామొరిన్
3) అబ్దుల్ మజీద్
4) శ్రీకృష్ణదేవరాయలు
పురాతన భారతీయ భాష
1. తెలుగు
2. హిందీ
3. తమిళం
4. పంజాబి
భారతదేశానికి సముద్రమార్గాన్ని కనిపెట్టిన తొలి దేశం?
1) పోర్చుగల్
2) డెన్మార్క్
3) హాలెండ్
4) బ్రిటన్ లో
ఇండియాలో మొగల్ వంశములోని చివరి కడపటి పరిపాలకుడు
1. ఔరంగజేబు
2. సిరాజ్ ఉద్దేలా
3. బహదూర్ షా జాఫర్
4. వీరు ఎవరూ కారు
వాస్కోడిగామా మలబారు తీరంలోని కళ్ళికోట (కాలికట్)ను చేరిన తేది?
1) 1498 మే 17 .
2) 1489 మే 27,
3) 1488 మే 7 .
4) 1499 మే 17
ఢిల్లీలోని ఎర్రకోటను నిర్మించినది ఎవరు?
1. అక్బరు
2. హుమాయూన్
3. ఔరంగజేబు
4. షాజహాన్
నావికుల రక్షణ కొరకు అనేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ‘ద నేవిగేటర్’ అనే బిరుదు పొందిన పోర్చుగల్ రాజు?
1) ఇమ్మాన్యుయల్-2
2) జాన్-2
3) హెన్రీ
4) బారలోమ్యాడయస్
జైనుల మొదటి తీర్థం కరుడు ఎవరు?
1. పార్శ్వ నాధ
2. ఆరిష్టనేమి
3. వృషభనాథ
4. మహావీర
యూరోపియన్లు ప్రధానంగా ఏ వస్తువుల కొరకు భారతదేశంలో , వర్తకం చేశారు?
1) సౌందర్య లేపనాలు, సిల్కు
2) పప్పుధాన్యాలు, సుగంధద్రవ్యాలు
3) సుగంధద్రవ్యాలు, సిల్కు
4) సిల్కు పప్పుధాన్యాలు
హోమెడియన్స్ అనగా ?
1. తొలిమానవుడు
2. సమీప పూర్వీకుడు
3. రాతియుగం మానవుడు
4. నూతన మానవుడు
1453లో కాన్స్టాంటినోపిల్ నగరాన్ని ఆక్రమించి ఈ మార్గం గుండా యూరోపియన్లు భారతదేశంలో వర్తకం చేయకూదదని ఆంక్షలు విధించిన టర్కీ (తురుష్క) రాజు?
1) మొదటి మహమ్మద్ .
2) రెండవ మహమ్మద్
3) మొదటి అహమ్మద్
4) ముస్తఫా-1
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )