అంతర్జాతీయ కూటములు – International Alliances General Studies Model Paper – 2 in Telugu & English Medium Practice Bits
1. అలీన విధాన రూపశిల్పి
1) జవహర్లాల్ నెహ్రు
2) చౌ-ఎన్-లై
3) లాల్ బహుదూర్ శాస్త్రి
4) సిరిమావో బండారు నాయకే
2. అలీన విధానానికి మార్గదర్శకమైన బాండుంగ్ సమావేశం జరిగిన సంవత్సరం
1) 1952
2) 1955
3) 1961
4) 1965
3. అలీన ఉద్యమంలో సభ్య దేశాల సంఖ్య –
1) 120
2) 130
3) 140
4) 150
4. సార్క్ కూటమి వీరి ప్రతిపాదన మేరకు ఏర్పడింది.
1) ఇందిరాగాంధీ
2) షేక్జియా ఉల్ రెహ్మన్
3) సిరిమావో బండారు నాయకే
4) బేనజీర్ భుట్టో
5. కామన్వెల్త్ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయిన తొలి ఆసియావాసి
1) బాన్ కి మూన్
2) శశిథరూర్
3) కమలేష్ శర్మ
4) సలీం అహ్మద్
6. కామన్వెల్త్ కూటమికి అధిపతిగా వ్యవహరించువారు.
1) ఇంగ్లాండు ప్రధాని
2) ఆస్ట్రేలియా ప్రధాని
3) బ్రిటిష్ రాణి
4) కామన్వెల్త్ ప్రధాన కార్యదర్శి
7. నాటో ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు.
1) బ్రస్సెల్స్
2) జెనీవా
3) న్యూయార్క్
4) వాషింగ్టన్
8. జి-8లో సభ్యత్వం కల్గి ఉన్న ఏకైక ఆసియా దేశం.
1) చైనా
2) జపాన్
3) సింగపూర్
4) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
9. ప్రపంచంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఏకైక మిలిటరీ కూటమి
1) జి-8
2) వార్సా
3) బీమ్ స్టెక్
4) నాటో
10. ఈ క్రిందివానిలో భారతదేశంనకు సభ్యత్వం గల కూటమి.
1) నాటో
2) జి-8
3) ఒపెక్
4) జి-20
11. ఒపెక్ కూటమిలో సభ్య దేశాలు ప్రధానంగా వీటిని ఉత్పత్తి చేస్తాయి.
1) వ్యవసాయోత్పత్తులు
2) పారిశ్రామికోత్పత్తులు
3) ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు
4) పెట్రోలియం ఉత్పత్తులు
12. ఎసియాన్ (ASEAN) ప్రధాన కార్యాలయం
1) బ్యాంకాక్
2) హోచిమిన్ సిటీ
3) మనీలా
4) జకార్తా
13. ఇస్లామిక్ దేశాల సమాఖ్య (ఒఐసి) స్థాపించబడిన సంవత్సరం
1) 1969
2) 1971
3) 1975
4) 1981
14. ఈ క్రిందివానిలో ఏది బ్రిక్స్ కూటమిలో సభ్యదేశం కాదు.
1) చైనా
2) జపాన్
3) భారతదేశం
4) రష్యా
15. G – 20 సమావేశం 2016లో జరిగినది
1) U.S.A
2) టర్కీ
3) జర్మనీ
4) ఫ్రాన్స్
16. బ్రిక్ యొక్క మొదటి సమావేశం ఇచ్చట 2009లో జరిగినది.
1) యెకాటెర్బిర్గ్
2) బ్రెజీలియా
3) న్యూఢిల్లీ
4) ప్రిటోరియా
17. ఇబ్బా కూటమిలో సభ్యత్వం కలిగిన ఆఫ్రికా దేశం
1) ఈజిప్టు
2) దక్షిణాఫ్రికా
3) ఇండోనేషియా
4) కెన్యా
18. ఏసియాన్ కూటమిలో సభ్యదేశాల సంఖ్య
1) 7
2) 8
3 ) 9
4) 10
19. సార్క్ లో సభ్యుల సంఖ్య
1) 8
2 ) 9
3) 10
4) 11
20. సార్క్ మొదటి సమావేశం 1985లో ఇచ్చట జరిగినది.
1) ఢాకా
2) ఖాట్మాండు
3) కొలంబో
4) లాహోర్
21. సార్క్ యొక్క శాశ్వత కార్యాలయం ఇచ్చట గలదు.
1) ఖాట్మాండు
2) ఢాకా
3) ఢిల్లీ
4) కొలంబో
22. యూరోపియన్ యూనియన్ యొక్క ఉమ్మడి కరెన్సీ
1) యూరో
2) యస్.డి.ఆర్
3) స్పెషల్ డాలర్
4) యూరో పౌండ్
23. కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ (సిఐయస్) కూటమి ఒకప్పుడు ఈ దేశంలో కలసి ఉండేవి.
1) యుగోస్లేవియా
2) రష్యా
3) ఇంగ్లాండు
4) ఫ్రాన్స్
24. ఆఫ్రికన్ యూనియన్లో సభ్యత్వం లేని దేశం
1) సూడాన్
2) నైజీరియా
3) మడగాస్కర్
4) సౌత్ ఆఫ్రికా
25. అరబ్ లీగ్ ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు.
1) అలెగ్జాండ్రియా
2) కైరో
3) ఖర్ హాం
4) కంపాలా
26. ఒపెక్ ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు.
1) టెల్ అవీన్
2) దుబాయ్
3) వియన్నా
4) సెయింట్ పీటర్బ ర్గ్
27. ఆసియా – పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య (ఎపెక్) ప్రధాన కార్యాలయం ఇచ్చట ఉన్నది.
1) శాన్ ఫ్రాన్సిస్కో
2) మనీలా
3) సియోల్
4) సింగపూర్
28. అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు.
1) లుసానే
2) లయోన్స్
3) లండన్
4) పారిస్
29. ఆఫ్రికా యూనియన్లో సభ్యదేశాల సంఖ్య
1) 54
2) 53
3) 55
4) 56
30. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు.
1) న్యూఢిల్లీ
2) సింగపూర్
3) మనీలా
4) కౌలాలంపూర్
31. బంగాళాఖాత తీరంలో నున్న దేశాలు సభ్యులుగా ఏర్పడిన కూటమి.
1) నాటో
2) బ్రిక్స్
3) బీమ్ స్టెక్
4) ఎపెక్
32. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం ఏర్పడిన గ్రూప్
1) జి-7
2) జి-8
3) జి-20
4) జి-4
33. నామ్ యొక్క మొదటి సమావేశం 1961లో ఇచ్చట జరిగినది.
1) బెల్ గ్రేడ్
2) కైరో
3) న్యూఢిల్లీ
4) జకార్తా
34. షాంఘై కో ఆపరేషన్లో సభ్యత్వం గల దేశం
1) చైనా
2) రష్యా
3) ఉజ్బెకిస్థాన్
4) పైవన్నీ
35. షాంఘై కో ఆపరేషన్ ప్రధాన కార్యాలయం ఇచ్చట ఉన్నది.
1) యెకటేరియన్ బర్గ్
2) కీప్
3) సెయింట్ పీటర్స్బర్గ్
4) బీజింగ్
36. సార్క్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఇచ్చట గలదు.
1) నేపాల్
2) ఇస్లామాబాద్
3) న్యూఢిల్లీ
4) ఖాట్మాండు
37. సార్క్ 2010-20 దశాబ్దాన్ని ఇలా ప్రకటించినది.
1) ప్రాంతీయ సమైక్యత
2) పేదరిక నిర్మూలన
3) బాలల హక్కులు
4) బాలికల దశాబ్దం
38. సార్క్ విపత్తుల కార్యాలయం ఇచ్చట గలదు
1) ఖాట్మాండు
2) న్యూఢిల్లీ
3) ఇస్లామాబాద్
4) కొలంబో
39. యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం కలిగి ఉండి యూరోను అంగీకరించని దేశం
1) ఫ్రాన్స్
2) ఇటలీ
3) స్పెయిన్
4) బ్రిటన్
40. ఆఫ్రికన్ యూనియన్ (AU) స్థాపనకు తీవ్రకృషి చేసినది.
1) కోఫీ అన్నన్
2) అబ్దుల్ నాజర్
3) నెల్సన్ మండేలా
4) క్యామి క్వైయా
1. Alina policy maker
1) Jawaharlal Nehru
2) Chou-en-ly
3) Lal Bahadur Shastri
4) Sirimavo Bandaru Nayake
2. The year of the Bandung meeting that guided the Alina policy
1) 1952
2) 1955
3) 1961
4) 1965
3. Number of Member States in the Allied Movement –
1) 120
2) 130
3) 140
4) 150
4. The SAARC Alliance was formed on their proposal.
1) Indira Gandhi
2) Shekzia ul Rehman
3) Sirimavo Bandaru Nayake
4) Benazir Bhutto
5. The first Asian to be elected Secretary-General of the Commonwealth
1) Ban Ki Moon
2) Shashitharur
3) Kamlesh Sharma
4) Salim Ahmed
6. Acting head of the Commonwealth.
1) Prime Minister of England
2) The Prime Minister of Australia
3) British Queen
4) Secretary-General of the Commonwealth
7. NATO is headquartered here.
1) Brussels
2) Geneva
3) New York
4) Washington
8. The only Asian country to be a member of the G-8.
1) China
2) Japan
3) Singapore
4) United Arab Emirates
9. The only ongoing military alliance in the world
1) G-8
2) Warsaw
3) Beam stack
4) NATO
10. Which of the following is a member alliance of India.
1) NATO
2) G-8
3) OPEC
4) G-20
11. OPEC member countries mainly produce these.
1) Agricultural products
2) Industrial products
3) Electronic products
4) Petroleum products
12. ASEAN Headquarters
1) Bangkok
2) Ho Chi Minh City
3) Manila
4) Jakarta
13. The year the Confederation of Islamic Nations (OIC) was founded
1) 1969
2) 1971
3) 1975
4) 1981
14. None of the following is a member of the BRICS Alliance.
1) China
2) Japan
3) India
4) Russia
15. The G-20 meeting was held in 2016
1) U.S.A.
2) Turkey
3) Germany
4) France
16. The first meeting of the BRIC was held here in 2009.
1) Yekaterinburg
2) Brasilia
3) New Delhi
4) Pretoria
17. Ibba is an African country that is a member of the Alliance
1) Egypt
2) South Africa
3) Indonesia
4) Kenya
18. Number of member states in the ASEAN bloc
1) 7
2) 8
3) 9
4) 10
19. Number of members in SAARC
1) 8
2) 9
3) 10
4) 11
20. The first SAARC Summit was held here in 1985.
1) Dhaka
2) Kathmandu
3) Colombo
4) Lahore
21. The permanent office of SAARC is located here.
1) Kathmandu
2) Dhaka
3) Delhi
4) Colombo
22. The common currency of the European Union
1) Euro
2) S.D.R.
3) Special dollar
4) Euro pound
23. The Commonwealth of Independent States (CIS) alliance once coexisted in this country.
1) Yugoslavia
2) Russia
3) England
4) France
24. A country that is not a member of the African Union
1) Sudan
2) Nigeria
3) Madagascar
4) South Africa
25. The headquarters of the Arab League is located here.
1) Alexandria
2) Cairo
3) Khar Ham
4) Kampala
26. The OPEC headquarters are located here.
1) Tel Avin
2) Dubai
3) Vienna
4) St. Petersburg
27. The Asia-Pacific Economic Cooperation (APEC) is headquartered here.
1) San Francisco
2) Manila
3) Seoul
4) Singapore
28. The headquarters of the International Olympic Committee are located here.
1) Lusane
2) Lyons
3) London
4) Paris
29. Number of member states in the African Union
1) 54
2) 53
3) 55
4) 56
30. The Asian Development Bank is headquartered here.
1) New Delhi
2) Singapore
3) Manila
4) Kuala Lumpur
31. An alliance of member countries of the Bay of Bengal.
1) NATO
2) Bricks
3) Beam stack
4) Apec
32. Group formed for permanent membership in the United Nations
1) G-7
2) G-8
3) G-20
4) G-4
33. The first meeting of the NAM was held here in 1961.
1) Belgrade
2) Cairo
3) New Delhi
4) Jakarta
34. Member country of the Shanghai Cooperation
1) China
2) Russia
3) Uzbekistan
4) All of the above
35. The Shanghai Cooperation headquarters is located here.
1) Yekaterinburg
2) Keep
3) St. Petersburg
4) Beijing
36. SAARC Human Resource Development Center is located here.
1) Nepal
2) Islamabad
3) New Delhi
4) Kathmandu
37. SAARC announced the 2010-20 decade as follows.
1) Regional integration
2) Poverty alleviation
3) Children’s rights
4) Decade of girls
38. The SAARC Disaster Office is located here
1) Kathmandu
2) New Delhi
3) Islamabad
4) Colombo
39. A country that is a member of the European Union and does not accept the euro
1) France
2) Italy
3) Spain
4) Britain
40. Intensified the establishment of the African Union (AU).
1) Kofi Annan
2) Abdul Nazar
3) Nelson Mandela
4) Cami Quia