L.C.M & H.C.F Free Mock Test in Telugu Important For SI & Constable & DSC Groups in Telugu
4,6,12 ల యొక్క క.సా.గు?
1) 12
2) 16
3) 8
4) 10
12, 15, 18, 24లచే భాగించబడే కనిష్ట సంఖ్య ఎంత?
1) 240
2) 320
3) 380
4) 120
8, 10, 12, 20లచే భాగించబడుతూ 3ను శేషంగా మిగిల్చే కనిష్ట సంఖ్య ఎంత?
1) 118
2) 123
3) 120
4) 115
12, 15, 18, 20లచే భాగించబడే కనిష్ట వర్గం ఎంత?
1)5
2) 10
3) 20
4) 25
4 గురు వ్యక్తులు ఒక వృత్తాకార మార్గాన్ని చుట్టి రావడానికి వరుసగా 18 సెకన్లు, 24 సెకన్లు 30 సెకన్లు 36 సెకన్లు పట్టును. ఎంత సమయం తరువాత వారందరూ ఒకే చోట కలుసు కోగలుగుతారు?
1) 6ని॥
2) 8ని॥
3 ) 10 ని॥
4) 360ని॥
4 గంటలు వరుసగా 6 సెకన్లు, 8 సెకన్లు, 9 సెకన్లు, 12 సెకన్లు ఒకేసారి మ్రోగును. ఎంత సమయం తరువాత మరల అన్ని ఒకే సారి మ్రోగును?
1) 60 సె॥
2) 72 సె॥
3) 80 సె॥
4) 100 సె॥
ఒక ట్రాఫిక్ జంక్షన్లోని 4 లైట్లు 20 సెకన్లు, 30 సెకన్లు, 40సెకన్లు, 60 సెకన్లకు ఒకేసారి మారును. అవి అన్నీ 4.30 గం॥ లకు ఒకేసారి మారినది. మరల ఏ సమయంలో ఒకేసారి మారును.
1) 4.32 గం॥
2) 4.33 గం॥
3) 4.34 గం॥
4) 4.35 గం
రెండు సంఖ్యల మధ్య క.సా.గు. 24 వాటి మధ్య నిష్పత్తి 2 : 3 అయిన ఆ సంఖ్యలు ఏవి?
1) 6:9
2) 10: 15
3) 4 : 62
4) 12 : 18
72, 104, 136ల యొక్క గ.సా.భా ఎంత?
1) 6
2) 8
3) 3
4) 10
84, 132, 180లను భాగించే గరిష్ట సంఖ్య ఏది?
1) 10
2) 12
3) 14
4) 20
68, 107, 146ను భాగించిన ప్రతిసారి 3 శేషంగా మిగిల్చే గరిష్ట సంఖ్య ఎంత?
1) 13
2) 15
3) 12
4) 11
ఒక పాఠశాలలో 120 బాలురు, 168 మంది బాలికలు కలరు. వారిలో ఒకరిని మరొకరు కలవకుండా ప్రతి తరగతిలో సమానమై న విద్యార్థులు ఉండేటట్లు ఎంత మంది ఉండాలి?
1) 12
2) 18
3) 24
4) 28
రెండు సంఖ్యల యొక్క క.సా.గు 180 వాటి గ.సా.భా 30 వాటిలో ఒక సంఖ్య 90 అయిన మరో సంఖ్య ఎంత?
1) 30
2) 50
3) 60
4) 80
మూడు సంఖ్యలు 1:2:3 నిష్పత్తిలో వుండి వాని గ.సా.భా. 12 అయిన సంఖ్యలే ఏవి?
1) 12,24,36
2 ) 10,20,30
3) 5,10,15
4) 4,8,12
12, 15 మరియు 18లచే భాగించబడు కనీస ‘5 అంకెలు’ గల సంఖ్య?
1) 10010
2) 10015
3) 10020
4) 10080
187, 233, 279 లను ఏ గరిష్ట సంఖ్యచే భాగించిన ఒకే శేషము వచ్చును?
1) 30
2) 36
3 ) 46
4) 56
మూడు వేరు వేరు సంఖ్యల క.సా.గు 120. ఆయిన క్రింది వానిలో ఏది గ.సా.భా కాదు?
1) 8
2 ) 12
3) 24
4) 35
రెండు సంఖ్యల నిష్పత్తి 15 : 11 వాని గ.సా.భా 13. అయిన ఆ సంఖ్యలు ఏవి?
1) 75, 55
2) 105,77
3) 15, 11
4) 195, 143
25, 30, 40 ల క.సా.గు?
1) 600
2) 300
3) 250
4) 240
25, 30, 40ల యొక్క గ.సా.భా?
1) 10
2) 5
3) 8
4) 12
15, 20, 36, 48 లను భాగించినపుడు 8ని శేషముగా నిచ్చు కనిష్ఠ సంఖ్య ఏది?
1) 712
2) 728
3) 820
4) 368
3533 మరియు 3421 లను ఏ గరిష్ట సంఖ్యఏ భాగించిన ప్రతి సారి శేషము “5′ వచ్చును?
1) 56
2) 50
3) 48
4) ఏదీకాదు
రెండు సంఖ్యల మొత్తం 216 ల గ.సా.భా 56 అవుతుంది?
1) 27, 189
2 ) 154, 182
3) 108, 108
4 ) 81, 189
రెండు సంఖ్యల మొత్తం 528 మరియు వాని గ.సా.భా 33. ఇచ్చిన విలువలకు సరిపోవు సంఖ్యల జత ఎన్ని?
1)4
2)6
3)8
4) 12
రెండు సంఖ్యల నిష్పత్తి 3 : 4, వాని గ.సా.భా. 4 అయిన క.సా.గు ఎంత?
1) 12
2) 16
3) 24
4 45
రెండు సంఖ్యల క.సా.గు 48, ఆ సంఖ్యల నిష్పత్తి 2 : 3 ఆ సంఖ్యల మొత్తం ఎంత?
1) 28
2) 32
3) 40
4) 64
దిగువ భిన్నములో పెద్దది ఏది?
1) 7/8
2) 18/16
3) 31/40
4) 63/80
మూడు బడిగంటలు వరుసగా 12,15 మరియు 18 నిమిషాలకు ఒకసారి మ్రోగుతాయి. ఆ మూడు 8am కలసి ఒకేసారి మోగితే, అవి మరల ఒకేసారి ఎప్పుడు కలిసి మ్రోగును?
1) 9am
2) 10am
3) 11am
4) 1am
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc