L.C.M & H.C.F Free Mock Test – 2 in Telugu Important For SI & Constable & DSC Groups in Telugu
రెండు సంఖ్యల క.సా.గు 1920 మరియు వాటి గ.సా.భా 16. వాటిలో ఒక సంఖ్య 128 అయిన రెండవ సంఖ్య ఏది?
1) 204
2) 240
3) 260
4) 320
ఏ కనిష్ట సంఖ్యను 4, 5, 8, 9 లచే భాగించినపుడు శేషాలు వరుసగా 3, 4, 7, 8 లు వచ్చును?
1) 119
2) 319
3) 359
4) 719
ఏ 5 అంకెల పెద్ద సంఖ్యను 3, 5, 8 మరియు “12” లచే భాగంచినపుడు ప్రతిసారి “2” శేషము వస్తుంది?
1) 99999
2) 99958
3) 99960
4) 99962
ఈ క్రింది వానిలో ఏ కనిష్ట వర్గ సంఖ్య 12, 20 మరియు 25″ లచే నిశ్శేషంగా భాగించబడుతుంది?
1) 100
2) 300
3) 900
4) 3600
రెండు విభిన్న సంఖ్యల గ.సా.భా 24. క్రింది వానిలో ఏది వాటి క.సా.గు అవుతుంది?
1) 12
2) 18
3) 36
4) 48
122 మరియు 243లను ఏ గరిష్ట సంఖ్యచే భాగించిన శేషాలు వరుసగా 2 మరియు 3లు వచ్చును?
1) 12
2) 24
3) 30
4) 120
25, 73 మరియు 97లను ఏ గరిష్టచే భాగించిన శేషము ఒకే సంఖ్య వచ్చును?
1) 24
2) 23
3) 21
4) 16
28 మరియు 42ల క.సా.గు మరియు గ.సా.ఖాల మధ్య నిష్పత్తి ?
1) 6:1
2) 2:3
3 ) 3:2
4) 7:2
రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 3 : 4 మరియు వాటి గ.సా.భా = 4 వాటి క.సా.గు ఎంత?
1) 12
2 16
3) 24
4) 48
22,54,108,135,198ల యొక్క క.సా.గు ఎంత?
1) 330
2) 1980
3) 5940
4) 11880
8, 9, 12, 15 లచే భాగించగా ప్రతిసారి 1 శేషము వచ్చు కనిష్ట సంఖ్య ఎది?
1) 179
2 ) 181
3) 359
4 ) 361
3,4,5,6 మరియు 8లచే నిశ్శేషంగా భాగించబడు కనిష్ట వర్గ సంఖ్య
1) 900
2) 1200
3) 2500
4) 3600
7మీ, 3మీ, 85 సెం.మీ, 12మీ, 95 సెం.మీ పొడవులను ఖచ్చితం గా కొలుచుటకు ఉపయోగించే సాధ్యమైనంత గరిష్ట కొలత ?
1) 15 సెం.మీ.
2) 25 సెం.మీ.
3) 35 సెం.మీ.
4) 42 సెం.మీ.
ఏ కనిష్ట సంఖ్యకు 7 కలిపినది, అది 24, 32, 36, 54 లచే నిశ్శేషంగా భాగింపబడును?
1) 867
2) 857
3) 425
4) 4318
12,18,21,28 లచే నిశ్శేషంగా భాగింపబడు 4 అంకెల గరిష్ఠ సంఖ్య ఏది?
1) 9848
2) 9864
3) 9828
4) 9836
రెండు సంఖ్యల క.సా.గు 2310 గ.సా.భా. 30. అందులో ఒక సంఖ్య 210 ఐన మరొక సంఖ్య ఏది?
1) 330
2) 1470
3) 2100
4) 16170
రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 2:3 మరియు వాటి క.సా.గు 150 అయిన ఆ సంఖ్యలు ఏవి?
1) 30, 40
2) 48, 64
3) 50,75
4) ఏదీకాదు
రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 15:11 వాటి గసా.భా 13.ఆ సంఖ్యలు కనుగొనుము?
1) 75,55
2) 105,77
3) 15,11
4) 195,143
రెండు సంఖ్యల మొత్తం 216 మరియు వాటి గ.సా.భా 27. అయిన ఆ సంఖ్యలు కనుగొనుము?
1) 54,162
2) 108,108
3) 27,189
4) ఏవీకావు
రెండు సంఖ్యల గ.సా.భా 12: క.సా.గు 72 మరియు ఆ సంఖ్యల మొత్తం 60 అయిన అందులో ఒక సంఖ్య?
1) 12
2) 24
3) 60
4 ) 72
ఒక గంట ప్రతి 5 ని॥లకొకసారి రెండవది ప్రతి 6ని॥ కొకసారి మ్రోగును. రెండూ కలిసి ఉదయం 8 గంటలకు మ్రోగిన తిరిగి అవి రెండు మళ్ళీ ఎప్పుడు ఒకేసారి మ్రోగుతాయి?
1) 8-30ని
2) 9 గం॥
3) 10 గం॥
4) 12 గం॥
ఈ క్రింది వానిలో ఏది సహ ప్రధాన సంఖ్యలు?
1) (18, 62)
2) (18,
3) (21,
4 ) (23, 92)
ఏ సంఖ్య 12, 15, 20 లచే భాగించబడు ఖచ్చితమైన వర్గ సంఖ్య అవుతుంది?
1) 180
2) 400
3) 900
4) 623
పాలు అమ్మే వ్యక్తి 3 లీటర్లు, 4 లీటర్లు, 6 లీటర్లు, 8 లీటర్లు పాలను వివిధ వినియోగదారులకు కొలిచి పోయవలసి వుంది. ఏ గరిష్ఠ కొలపాత్రచే అన్ని రకాల కొలతలను అతను కొలవగలడు?
1) 1 లీ.
2) 2 లీ.
3) 3లీ.
4) 4లీ.
రెండు సంఖ్యల క.సా.గు. 840 మరియు వాటి గ.సా.భా 14. వాటిలో ఒక సంఖ్య 42 అయిన ఆ రెండవ సంఖ్య ఏది?
1) 280
2) 420
3) 140
4 ) 88
10, 15, 25 లచే భాగించబడు 3 అంకెలగల ఖచ్చితమైన వర్గ సంఖ్య ఏది?
1) 400
2) 1600
3) 3600
4) 900
143, 481 ల గ.సా.భా ఎంత?
1) 39
2) 3
3) 13
4) 37
4, 5, 6 లచే భాగించబడినప్పుడు 3ను శేషముగానూ, 9చే భాగించినప్పుడు సున్న శేషముగాను ఇచ్చు కనిష్ఠ సంఖ్య ఏది?
1) 123
2) 243
3) 729
4) 363
6చే భాగించినపుడు 5ను, 7చే భాగించినపుడు 6ను, 8చే భాగంచినప్పుడు 7ను శేషముగా వచ్చు కనిష్ఠ సంఖ్య ఏది?
1) 173
2) 170
3) 166
4) 167
2274, 2061 మరియు 1054 లను భాగించినపుడు 6, 3, 4 లను వరుసగా శేషమునిచ్చు గరిష్ట సంఖ్య ఏది?
1) 6
2) 14
3) 42
4) 6
116, 221, 491 లను ఏ గరిష్ట సంఖ్యచే భాగించిన ఒకే శేషము వచ్చును?
1) 6
2) 15
3) 2
4) 8
రెండు సంఖ్యల గ.సా.భా 12 మరియు ఆ రెండు సంఖ్యల మధ్య భేదము కూడా 12. ఆ 2 సంఖ్యలు ఏవి?
1) 12, 84
2) 60,84
3) 84,108
4) 84,96
రెండు సంఖ్యల క.సా.గు వాటి రసా.భా కంటే 14 రెట్లు ఎక్కువ. వాటి క.సా.గు., గ.సా.భా.ల మొత్తం 600. ఆ రెండు సంఖ్యలో ఒక సంఖ్య 280 అయినప్పుడు, రెండవ సంఖ్య ఎంత?
1) 160
2) 60
3) 80
4 ) 40
5, 10, 12 మరియు 15లలో భాగించిన 2ను శేషముగాను, 7తో భాగించిన శూన్యమును శేషముగాను ఇచ్చు కనిష్ఠ సంఖ్య ఏది?
1) 189
2) 182
3) 175
4) 91
ఆ రెండు సంఖ్యల క.సా.గు 39780 మరియు ఆ సంఖ్యల నిష్పత్తి 13:15 అయిన, ఆ సంఖ్యలేవి?
1) 663, 765
2) 384, 1020
3) 384, 420
4) 2652, 3060
రెండు సంఖ్యల గ.సా.భా.ను లెక్కకటుటకు చివరి భాజకము 41 మరియు భాగఫలము మొదటి నుండి చివరి వరకు 6, 4, 2గా వున్నవి. ఆ రెండు సంఖ్యలు ఏవి?
1) 700, 400
2) 800, 500
3) 2296, 369
4 ) 820, 36
రెండు సహ ప్రధాన సంఖ్యల (కవలలు) లబ్దము 117 అయిన వాటి క.సా.గు ఎంత?
1)1
2)17
3) గ.సా.భాకు సమానం
4) లెక్కించలేము
రెండు సంఖ్యల క.సా.గు 495 మరియు వాని గ.సా.భా 5. వాని సంఖ్యల మొత్తం 100. వాని మధ్య తేడా ఎంత?
1) 10
2 ) 46
3) 70
4 ) 90
రెండు సంఖ్యల లబ్దం 4107, వాని గ.సా.భా 37 అయినచో పెద్ద సంఖ్య ఎంత?
1) 101
2) 107
3) 111
4) 185
ఈ క్రింది వానిలో ఏ కనిష్ట సంఖ్యకు ‘5’ ను కలిసిన అది 4, 5, 6 మరియు 7 లచే నిశ్శేషంగా భాగించబడుతుంది?
1) 415
2) 425
3) 420
4) 845
ఏ కనిష్ట సంఖ్యను 2, 3, 4, 5 మరియు 6లచే భాగించిన ప్రతి సారి శేషము , గాను మరియు 7 చే భాగించిన ఎటువంటి కేపము వుండదు?
1) 60
2) 293
3) 300
4) 301
రెండు సంఖ్యల మొత్తం 45. భేదము మొత్తంలో 1/9వ వంతు అయితే క.సా.గు ఎంత?
1) 100
2) 150
3) 200
4 ) 250
1354, 1866 మరియు 2762 లను ఏ గరిష్ట సంఖ్యచే భాగించ గా ప్రతిసారి 10 విశేషం వచ్చును?
1) 64
2) 124
3) 156
4) 260
రెండు సంఖ్యల గ.సా.భా 11 మరియు వాటి క.సా.గు 7700. అందు ఒక సంఖ్య 275 అయిన మరొక సంఖ్య ఏది?
1) 294
2 ) 283
3) 308
4 ) 318
120 లీ. 56 లీ.॥ సామర్థ్యం గల రెండు పాత్రలు కలవు. రెండు పాత్రలలోని నీటిని కొలవగలిగిన పాత్ర గరిష సామర్థ్యం ఎంత?
1) 7500 ఘ.సెం.మీ.
2) 7850 ఘ. సెం.మీ.
3) 8000 ఘ. సెం.మీ.
4) 9500 ఘ. సెం.మీ.
ఒక విద్యార్థికి వచ్చు పెన్నుల సంఖ్య, పెన్సిళ్ళ సంఖ్యకు సమాన మగునట్లు 1001 పెన్నులు, 910 పెన్సిళ్ళను గరిష్టంగా ఎంత మంది విద్యార్థులకు పంచ వచ్చును?
1) 91
2) 910
3) 1001
4) 1911
ఆరు గంటలు ఒకేసారి మ్రోగిన తరువాత వరుసగా 2,4,6,8,10, 12, సెకనులకు ఒకసారి మ్రోగుతాయి. అయిన 30 ని॥ల కాలంలో అన్ని కలిపి ఒకేసారి ఎన్నిసార్లు మ్రోగుతాయి?
1) 4
2) 10
3) 15
4 ) 16
3, 2, 7 మరియు 0.09ల క.సా.గు?
1) 2, 7
2) 0.27
3) 0.027
4) 27
48, 60, 72, 108, 140 లతో భాగిస్తే వరుసగా 38, 50, 62,98, 130లను శేషంగా ఇచ్చే కనిష్ట సంఖ్య?
1) 11115
2) 15110
3) 15120
4) 15100
రెట్టింపు చేసినప్పుడు 12, 18, 21, 30 లచే నిశ్శేషంగా భాగించబడు కనిష్ట సంఖ్య?
1) 196
2) 630
3) 1280
4) 2520
2 x 6 x 7 x 7 ను ఏ కనిష్ట సంఖ్యచే గుణించిన అది ఖచ్చితమైన వర్గసంఖ్య అవుతుంది?
1) 2
2) 3
3) 4
4) 7
12, 18, 36 మరియు 45లచే భాగింపబడు ఏ కనిష్ట సంఖ్య 8,14, 32, 41లను శేషములుగా ఇచ్చును?
1) 176
2) 180
3) 178
4) 186
పరుగుపందెంలో ఒకే బిందువు నుండి వృత్తాకార కక్ష్యలో బయలు దేరిన రమేష్ మహేష్ మరియు Rakesh 54, 63 మరియు 72 నిమిషాలలో గమ్యాన్ని చేరగలరు. ఆ తర్వాత ఎంత సేపటికి ఆ ముగ్గురూ తిరిగి తమ బయలుదేరిన బిందువును చేరగలరు?
1) 14 గం.ల 30 ని.లు
2) 25 గం. 30 ని.లు
3) 25 గం.ల 12 ని.లు
4) ఏదీకాదు
ఒక ప్రదేశంలోని ట్రాఫిక్ సిగ్నల్ లైటు ప్రతి 40 సెకన్లకు ఒక సారి మారుతుంది. అదే సిగ్నల్ లైటు మరో ప్రదేశంలో ప్రతి 32 సెకన్లకు మారుతుంది. ఒక నిర్దిష్టమైన సమయంలో ఆ రెండు సిగ్నల్ లైట్ల ఒకేసారి మారుతాయి. అవి మళ్ళీ ఏ సమయంలో ఒకేసారి మారుతాయి?
1) 2 ని. 40 సె.లు
2) 1 ని.20 సె.లు
3) 3 ని. 20 సె.లు
4) 2 ని. 20 సె.లు
ఒక వ్యక్తి వద్ద 10, 15, 20 మీ. పొడవు గల 3 ఇనుప కడ్డీలున్నాయి. మూడు కాడలను ఒకే పొడవుతో అతను కడ్డీ వ్యర్థము కాకుండా విరుగగొట్ట వలెనన్న కడ్డీని ఎంత పొడవుతో కత్తిరించాలి. కడ్డి యొక్క సంఖ్య
1) 45, 9
2) 15, 3
3) 5, 9
4) 30, 5
ఒక గుడ్డ పొడవు 7.20మీ.లు మరియు వెడల్పు 2.10 మీటర్లు. ఆ వస్త్రము నుండి చతురస్ర ఆకారములో కొన్ని ముక్కలను వస్త్రము లో నష్టము లేకుండా కత్తిరించినప్పుడు ఒక్కొక్క చదరము యొక్క ఒక్కొక్క వైపు ఎంత పొడవు వుండును? (సెం.మీ)
1) 25
2) 30
3) 20
4) 24
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc