March 2021 Monthly Current Affairs Free Online Mock Test & PDF in Telugu

March 2021 Monthly Current Affairs Free Online Mock Test & PDF in Telugu

తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ పోటీపరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు SR Tutorial తరపున మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఉచితంగా అందించడం జరుగుతుంది దాంతో భాగంగా ఉచిత కరెంట్ అఫైర్స్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.

March 2021 Monthly CA

All the Best
Pdf will be Available for Download After Complete of Quiz


Leaderboard: March 2021 Monthly CA

maximum of 248 points
Pos. Name Entered on Points Result
Table is loading
No data available

AP TS Si & Police Constable

AP TS DSC other Competitive Exams Special

Telegram Group :   Join Telegram Now

Whatsapp Group On

** SR Tutorial Whatsapp Group – 14 :  Click Here

Download Link In The Below

** SR Tutorial Whatsapp Group – 13 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 12 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 11 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 10 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 9 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 8 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 7 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 6 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 5 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 4 : Click Here

** SR Tutorial Whatsapp Group – 3 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 2 :  Click Here

** SR Tutorial Whatsapp Group – 1 : Click Here


 Download March 2021 Current Affairs Magazine

Some important Questions Are

  • ప్రపంచ దేశవాళి క్రికెట్ లో ఒకే ఓవర్ లో “Six Sixes” బాదిన 9వ క్రికెటర్ గా శ్రీలంక ఆటగాడు తిసారా పెరీరా రికార్డు సృష్టించారు. అయితే ఈ ఘనత సాధించిన తొలి బ్యా ట్స్ మెన్ ఎవరు?
  • ఇటీవల భారత్ సైన్యం తమ తరపున ఏదేశ సైన్యానికి లక్ష కరోనా డోసుల టీకాలను బహుమతిగా అందించింది.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచే నిమిత్తం ఎన్ని వేల ఆటో మేటిక్ టక్కులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
  • సెక్యూరిటీ Exchange Board of India (SEBI) ఇటీవల రాణ కపూర్ అనే వ్యక్తి ఖాతాలను జప్తు చేసింది. అయితే ఇతరు ఏ బ్యాంక్ కు MDగా ఒకప్పుడు వ్యవహరిచారు.
  • భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ ఏప్రిల్ 1 నుండి షరతులేకుండా టీకా పంపిణీ చేయాలని నిర్ణయించింది.?
  • ISRO సంస్థ తొలిసారిగా చేపట్టబోయే మానవ సహిత అంతరిక్షయాత్ర గగన్ యాన్ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాములకు ఏదేశంలో శిక్షణ ఇవ్వనుంది.
  • ఇటీవల ఏదేశ ప్రధాని యొక్క హత్యకు కుట్ర పన్నినందుకు 14 మంది దోషులకు ఆదేశ సర్వోన్నత న్యాయస్థానం మరణశిక్ష విధించింది.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ఎన్ని కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *