March 2nd Week 2022 Important Current Affairs Quick Revision Practice Bits & PDF in Telugu
SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.
PDF Download Link Is at Bottom
తూర్పు లద్దాఫ్ లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్ – చైనాల మధ్య ఎన్నోవ విడత సైనిక చర్చలు జరిగాయి.
1. 13వ
2. 14వ
3. 15వ
4. 16వ
ఇటీవల ఏ ఎయిర్‌పోర్టుకు ASQ అవార్డు లభించింది?
1. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు
2. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు
3. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు
4. శంషాబాద్ ఎయిర్‌పోర్టు
భారత క్షిపణి తమ భూభాగాన్ని తాకినట్లు ఇటీవల ఏ దేశం పేర్కొంది?
1. చైనా
2. శ్రీలంక
3. బంగ్లాదేశ్
4. పాకిస్తాన్
ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్ భారత్ తరపున ఎన్నికైన తెలంగాణ మహిళ ఎవరు?
1) ఐశ్వర్య సోహిని
2) తానియా.
3) పూర్ణిమ.
4) None
.
వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మహిళా కెప్టెన్ ఎవరు?
1. మిథాలీ రాజ్
2. స్మృతి మంధాన
3. హర్మన్‌ప్రీత్ కౌర్
4. ఝులన్ గోస్వామి
ETV లో ఏ కార్యక్రమానికి జాతీయ ఉత్తమ పురస్కారం లభించింది?
1. అన్నదాత
2. రైతునేస్తం
3. గంటారావం
4. పెరటి రుచులు
భారత 23వ మహిళా గ్రాండ్ మాస్టర్ ఎవరు?
1) రాధా శాకేటి.
2) శ్రేష దేవి
3) శ్యామళా కుచూరి.
4) ప్రియాంక నూతక్కి
ఏ దేశ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా కటాలిన్ నోవాక్ నియమితులైనారు?
1. బ్రెజిల్
2. బెలిజ్
3. హంగరీ
4. డొమినికా
ఏ ప్రముఖ టీవీ ఛానల్ రష్యాలో తన ప్రసారాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది?
1) BBC.
2) CNS.
3) డిస్కవరీ.
4) పాక్స్ నెట్వర్క్
IRDAI ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు
1. దేబాశిష్ పాండా
2. సుభాష్ చంద్ర ఖుంటియా
3. కె.గణేష్
4. పూర్ణిమా గుప్తే
ఇటీవల క్రింది ఏ రాష్ట్రం లో తల్లిపాల బ్యాంక్ ను ప్రారంభించారు?
1) గుజరాత్.
2) ఆంధ్రప్రదేశ్
3) ఒడిస్సా
4) తమిళనాడు
భారతదేశంలో స్కై డ్రైవింగ్ లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కురాలు ఎవరు?
1) సంజన.
2) మాలికాదేవి
3) విహార లక్ష్మి.
4) అనామిక శర్మ
నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్‌ఎంసీ) పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటుకు ఏ క్రింది వాటిలో ఆమోదం తెలిపింది ఏది?
1. నీతి ఆయోగ్
2. కేంద్ర కేబినెట్
3. ముంబై హైకోర్టు
4. WHO
నూర్ 2 అనేది ఏ దేశం ఇటీవల ప్రయోగించిన సైనిక ఉపగ్రహం ?
1) ఇరాన్.
2) మలేషియా.
3) చైనా.
4) రష్యా
ఇటీవల టి రాజ కుమార్ ఏ ఫైనాన్సింగ్ ఏజెన్సీకి చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు?
1. IMF
2. FATF
3. ఆర్థిక నేర సమాచారం
4. మనీవే
SEBI పూర్తికాల సభ్యుడిగా ప్రభుత్వం ఎవరిని నియమించింది
1. మధబి పూరి బుచ్
2. S. K. మొహంతి
3. అశ్విని భాటియా
4. అనంత బారువా
రీ సస్టెయినబిలిటీ లిమిటెడ్‌గా పేరు మార్చుకున్న సంస్థ ఏది?
1. Anand Projects Ltd
2. Anubhav Infrastructure Ltd
3. Ramky Group
4. Dhruv Consultancy Services Ltd
2021–22 ఆర్థిక సంవత్సరంలో జాతీయ వృద్ధి రేటు 8.9 శాతం కాగా, తెలంగాణ ఎంత శాతం సాధించింది?
1. 9.5 శాతం
2. 10.6 శాతం
3. 11.2 శాతం
4. 12.3 శాతం
అమృత్‌సర్ తూర్పు నుండి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరియు బిక్రమ్ సింగ్ మజిథియా ఇద్దరినీ ఓడించిన తరువాత ఏ AAP అభ్యర్థిని జెయింట్ కిల్లర్‌గా పేర్కొన్నారు
1. రామన్ అరోరా
2. డాక్టర్ బల్జీత్ కౌర్
3. ఇందర్‌జిత్ కౌర్ మన్
4. జీవన్ జ్యోత్ కౌర్
2022 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో తన పార్టీ పెద్ద విజయం సాధించినప్పటికీ, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తన స్థానాన్ని కోల్పోయారు?
1. ఉత్తరాఖండ్
2. గోవా
3. మణిపూర్
4. ఉత్తర ప్రదేశ్
యూన్ సుక్-యోల్ ఏ దేశానికి తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?
1. వియత్నాం
2. దక్షిణ కొరియా
3. ఇండోనేషియా
4. మలేషియా
ఇటీవల ఏ దేశానికి చెందిన ఫెడరల్ ఏజెన్సీని గుర్తు తెలియని హకెర్ హ్యాక్ చేసి 360,000 డాక్యుమెంట్లను విడుదల చేశాడు ?
1. చైనా
2. రష్యా
3. బెలారస్
4. జర్మనీ
విమానాల విడిభాగాల విషయంలో రష్యాకు సహాయం చేయడానికి ఇటీవల ఏ దేశం నిరాకరించింది?
1. చైనా
2. భారతదేశం
3. టర్కీ
4. ఇరాన్
ఇటీవల మద్యం దాడిపై పాకిస్థాన్‌పై ఏ దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది?
1. చైనా
2. ఉత్తర కొరియా
3. ఆఫ్ఘనిస్తాన్
4. తజికిస్తాన్
అన్ని హై-థ్రెట్ ల్యాబ్ వైరస్‌లను నాశనం చేయాలని ఇటీవల కింది వాటిలో ఏది ఉక్రెయిన్‌ను హెచ్చరించింది?
1. రష్యా
2. చైనా
3. WHO
4. UN
అంతరించిపోతున్న మూలికలను సంరక్షించడానికి ఇటీవల ఏ రాష్ట్రం మొదటి జీవవైవిధ్య ఉద్యానవనాన్ని పొందింది?
1. ఒడిశా
2. సిక్కిం
3. నాగాలాండ్
4. హిమాచల్ ప్రదేశ్
ఇటీవల ఏ ప్రభుత్వం పట్టణ వ్యవసాయం కోసం మెగా ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది?
1. కర్ణాటక
2. అస్సాం
3. ఢిల్లీ
4. కేరళ
M/o సంస్కృతి మరియు ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల ఆల్ ఇండియా ప్రోగ్రామ్ ‘ఝరోఖా’ని నిర్వహించింది?
1. M/o టెక్స్‌టైల్
2. M/o సైన్స్
3. M/o మహిళలు
4. M/o విద్య
FICCI లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
1.1983
2.1991
3.1981
4.1999
అమిత్ షా ఏ రాష్ట్రంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు?
1.మహారాష్ట్ర
2.ఉత్తర ప్రదేశ్
3.త్రిపుర
4.తమిళనాడు
PM-SYM పథకం కింద డొనేషన్-ఇ-పెన్షన్ ప్రచారాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
1.మినిస్ట్రీ ఆఫ్ సైన్స్
2.మినిస్ట్రీ ఆఫ్ లేబర్
3. గిరిజనుల మంత్రిత్వ శాఖ
4.విద్యా మంత్రిత్వ శాఖ
ఇండియా గ్లోబల్ ఫోరమ్ వార్షిక శిఖరాగ్ర సమావేశం ఏ నగరంలో నిర్వహించబడింది?
1.చెన్నై
2.బెంగళూరు
3.ఢిల్లీ
4.పూణె
ముంబైలో భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార మరియు సాంస్కృతిక కేంద్రాన్ని ఏ కంపెనీ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది?
1.HDFC ఇండస్ట్రీస్ లిమిటెడ్
2.టాటా ఇండస్ట్రీస్ లిమిటెడ్
3.రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
4.GAIL ఇండస్ట్రీస్ లిమిటెడ్
డిజిటల్ చెల్లింపుల కోసం 24×7 హెల్ప్‌లైన్ కోసం RBI ఏ చొరవను ప్రారంభించింది?
1.DigiSaathi
2.DigiRath
3.DigiRakhsak
4.DigiSaath
BE(A)WARE బుక్‌లెట్‌ను ఏ సంస్థ విడుదల చేసింది?
1.NPCI
2.NTPC
3.RBI
4.SBI
5వ ఐక్యరాజ్యసమితి పర్యావరణ సభ (UNEA-5) ఎన్ని తీర్మానాలతో ముగిసింది?
1.9
2.11
3.17
4.14
జనౌషధి దివస్ 2022 థీమ్ ఏమిటి?
1.జన్ ఔషధి-జన్ ఉపయోగి
2.ఆయుష్మాన్ భారత్, స్వస్థ సమాజ్
3.సేవా భీ – రోజ్గర్ భీ
4.అచి దావా, సస్తి దావా
సాహిత్యోత్సవ్ లిటరేచర్ ఫెస్టివల్ ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు న్యూ ఢిల్లీలో నిర్వహించబడుతోంది.
1. మార్చి 10 నుండి 15
2. మార్చి 11 నుండి 16
3. మార్చి 12 నుండి 17
4. మార్చి 13 నుండి 18
ఏ రాష్ట్ర పోలీస్ శాఖ స్కోచ్ అవార్డులలో జాతీయ స్థాయిలో మొదటి స్థానం నిలిచింది?
1. కర్ణాటక పోలిస్ శాఖ
2. ఢిల్లీ పోలిస్ శాఖ
3. ఏపి పోలిస్ శాఖ
4. తెలంగాణ పోలిస్ శాఖ
తెలంగాణలో అమల్లో ఉన్న చట్టాల పై ఎన్ని సంకలనాలతో కూడిన పుస్తకాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆవిష్కరించారు.
1. 12
2. 14
3. 15
4. 17
ఆల్ ఇండియా ఫస్ట్ ‘డ్రోన్ స్కూల్’ మధ్యప్రదేశ్‌లోని ఏ ప్రాంతం లో ప్రారంభించారు?
1. ఇండోర్
2. గ్వాలియర్
3. దేవాస్
4. బుర్హాన్‌పూర్
ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపులో జరిగిన ఎన్నికలో క్రింది ఏ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది
1. Congress
2. BJP
3. AAP
4. ADAL
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ పోర్స్ తదుపరి అద్యక్షుడిగా ఎవరు ఎన్నికైనారు
1. మార్కస్ ఫ్లేయర్
2. టి.రాజా కుమార్
3. కుమార్ గారుణ్
4. జియాంగ్మిన్ లియు
అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 9
2. మార్చి 10
3. మార్చి 11
4. మార్చి 12
మాత్రు శక్తి ఉద్యమిత అనే ఒక పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంబించింది?
1. తెలంగాణ
2. మధ్యప్రదేశ్
3. తమిళనాడు
4. హర్యానా
రష్యాతో పూర్తిగా సంబంధాలను నిలిపివేస్తున్నట్లు క్రింది ఏ సంస్థ తెలిపింది?
1. Young Global Leaders
2. World Economic Forum
3. UNICEF
4. UNESCO
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు క్రింది ఏ క్రికెటర్ వీడ్కోలు ప్రకటించాడు?
1. శిఖర్ ధావన్
2. భువనేశ్వర్ కుమార్
3. దినేష్ కార్తీక్
4. శ్రీశాంత్
ప్రపంచ కిడ్నీ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఏ రోజు నిర్వహిస్తారు?
1. మార్చి 10
2. మార్చి 11
3. మార్చి 12
4. మార్చి 13
ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భారత దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ను 150.4 కోట్లతో గారు ప్రారంబించారు?
1. తెలంగాణ
2. మధ్యప్రదేశ్
3. తమిళనాడు
4. హర్యానా
బుద్ధ గయలో భారతదేశపు అతిపెద్ద బుద్ధుని విగ్రహం నిర్మించబడుతోంది. అయితే ఈ విగ్రహం ఎన్ని అడుగుల పొడవు మరియు ఎన్ని అడుగుల ఎత్తు ఉంటుంది
1. 70 అడుగుల పొడవు 30 అడుగుల ఎత్తు
2. 80 అడుగుల పొడవు 30 అడుగుల ఎత్తు
3. 90 అడుగుల పొడవు 30 అడుగుల ఎత్తు
4. 100 అడుగుల పొడవు 30 అడుగుల ఎత్తు
బుకర్ ప్రైజ్ పోటిలో చోటు దక్కించుకున్న తొలి హింది నవల ఏ క్రింది నవలలో ఏది?
1. టూ౦బ్ ఆఫ్ శాండ్
2. గోరా
3. ది గ్రేట్ గాట్స్‌బై
4. ప్రేమ్‌చంద్ – నవలలు
ఇటీవల ఏ బ్యాంక్ ‘HouseWorkIsWork’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది?
1. Axis Bank
2. HDFC Bank
3. ICICI Bank
4. Kotak Bank
గ్లోబల్ ఫార్మా మేజర్ లుపిన్ లిమిటెడ్ ( లుపిన్ – LUPIN ) తన శక్తి ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరిని నియమించింది?
1. మేరీ కోమ్
2. సావీటీ బూరా.
3. లోవ్లినా బోర్గోహైన్.
4. జమున బోరో.
ఇటీవల ఏ రెండు దేశాల నాయకులు బిడెన్ ఫోన్ కాల్‌ను స్వీకరించడానికి నిరాకరించారు?
1. రష్యా & చైనా
2. ఉక్రెయిన్ & రష్యా
3. UAE & సౌదీ అరేబియా
4. ఇరాన్ & వెనిజులా
USA సహాయంతో ఉక్రెయిన్ బయోలాజికల్ ఆయుధాలను తయారుచేస్తోందని ఇటీవల కింది వాటిలో ఏ దేశం ఆరోపించింది?
1. చైనా
2. రష్యా
3. క్యూబా
4. బెలారస్
ఇటీవల కింది వాటిలో ఏ ఐటీ కంపెనీ రూ. 18,000 కోట్ల బైబ్యాక్ ఆఫర్‌ను ఆమోదించింది?
1. TCS
2. టెక్ మహీంద్రా
3. హెచ్‌సిఎల్
4. విప్రో
ఇటీవల కెయిర్న్ వేదాంత కంపెనీ ఏ రాష్ట్రంలో చమురును కనుగొన్నది?
1. ఒడిశా
2. మహారాష్ట్ర
3. తమిళనాడు
4. రాజస్థాన్
ఇటీవల ఏ పాఠశాల విద్యా శాఖ CBSE అఫిలియేషన్ (అనుబంధం) పొందింది?
1. ఒడిశా
2. లడఖ్
3. నాగాలాండ్
4. తెలంగాణ
కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం వ్యవస్థాపక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 9
2. మార్చి 10
3. మార్చి 11
4. మార్చి 12
RBI ప్రారంభించిన కొత్త చెల్లింపుల సేవ పేరు ఏమిటి?
1) 110 pay.
2) 123 pay.
3) 125 pay.
4) 127 pay
అవయవ మార్పిడిలో భాగంగా పంది గుండెను అమర్చుకున్న వ్యక్తి.. ఆపరేషన్ జరిగిన ఎన్ని నెలల తర్వాత చనిపోయాడు.
1. 2
2. 3
3. 4
4. 5
ప్రభుత్వరంగంలో మొదటి మహిళా అంబులెన్స్ డ్రైవరును నియమించుకున్న రాష్ట్రం?
1) కేరళ.
2) కర్ణాటక.
3) బీహార్.
4) ఒడిస్సా
ప్రపంచ నెంబర్ 1 పారాషట్లర్ గా ఏ భారతీయ మహిళా పారా షట్లర్ తొలిసారిగా ఘనవిజయం సాధించింది.
1. పారుల్ పర్మార్
2. మాన్సి జోషి
3. యక్షిక
4. పాలక్ జాంబ్రా
భారతదేశంలో మొట్టమొదటి 100% మహిళల యాజమాన్యంలోని ఇండస్ట్రియల్ పార్క్ ఎక్కడ ప్రారంభించారు?
1) బెంగుళూరు.
2) చెన్నై.
3) హైదరాబాద్.
4) లక్నో
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఎయిర్ ఫోర్స్ అకాడమీ కమాండెంట్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.
1. అడ్మిరల్ పునీత్ కుమార్ బహల్
2. బి చంద్ర శేఖర్
3. హరీందర్ సింగ్
4. రాజశ్రీ రామసేతు
ఇటీవల ఏ దేశం తమ రెండో సైనిక ఉపగ్రహం నూర్-2ను విజయవంతంగా పరీక్షించింది
1. చైనా
2. భారతదేశం
3. ఇరాన్
4. కొరియా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఎన్ని సంచార పశువైద్యశాలలను ప్రారంభించనుంది.
1. 365
2. 300
3. 423
4. 406
ఇటీవల మరణించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి గౌతమ్ రెడ్డి గౌరవార్థం ఏ ప్రాజెక్ట్ ను ప్రభుత్వం ఆయనపేరుగా మార్చింది.?
1. పులిచింతల
2. సంగం బ్యారేజి
3. కృష్ణాకెనాల్
4. వెలగొండ
కేంద్ర ఆర్థిక సర్వే, 2022-23 ప్రకారం GDP పెరుగుదల ఎంతశాతంగా గరిష్టంగా నమోదవ్వచ్చని వెల్లడించింది.
1. 9.1%
2. 7.8%
3. 6.1%
4. 8.5%
ఏ ఆర్థిక సంవత్సరం వరకు స్వతంత్ర సైనిక సమ్మాన్ యోజనను కేంద్రప్రభుత్వంపొడిగించింది?
1)2022-23
2)2023-24
3)2024-25
4)2025-26
2021 అంతర్జాతీయ లింగసమానత్వ సూచీలో తొలిస్థానంలో నిలిచిన దేశాన్ని గుర్తించండి.
1. స్వీడన్
2. ఐస్ లాండ్
3. బ్రిటన్
4. ఫిన్లాండ్
ISSF ప్రపంచ కప్ షూటింగ్ పోటీలు ఏ నగరంలో జరుగుతున్నాయి.
1. నార్వే
2. కైరో
3. ఒసాకా
4. వెల్లింగ్టన్
ఏదేశంలో భారత రాయబారి ముకుల్ ఆర్య ఇటీవల మరణించారు?
1) పాలస్తీనా.
2) మలేషియా.
3) చైనా.
4) రష్యా
భారత జాతీయ మౌలిక సదుపాయాల ప్రణాళిక వివరాలు ప్రకారం ప్రస్తుత సంవత్సరం స్థూలదేశీయ ఉత్పత్తి పెరుగుదల ఎంతశాతం ఉండొచ్చని అంచనా వేసింది.
1. 7.6%
2. 9.2%
3. 10.6%
4. 5.8%
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3 ఓడరేవులను రుణం ద్వారా అభివృద్ధి చేయనుంది. ఈ క్రింది వాటిలో ఈ 3 ఓడరేవులకు చెందని వాటిని గుర్తించండి.
1. భావనపాడు
2. మచిలీపట్నం
3. రామాయపట్నం
4. భీమిలి
ఏ రాష్ట్రంలో భారత్, జపాన్ సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి
1. కరాటక
2. తమిళనాడు
3. కేరళ
4. మధ్యప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రి మండలి 3 ఓడరేవుల అభివృద్ధి ఎన్ని వేల కోట్ల రూపాయల రుణ సమీకరణకు ఆమోదం తెల్పింది.?
1. 9803 కోట్ల రూపాయలు
2. 8741 కోట్ల రూపాయలు
3. 10,863 కోట్ల రూపాయలు
4. 12,110 కోట్ల రూపాయలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగు నీటి ప్రాజెక్ట్ ల సంఖ్యను గుర్తించండి.
1. 56
2. 54
3. 48
4. 44
భారత కేంద్ర విమానయానశాఖ ఏ తేదీ నుండి అంతర్జాతీయ విమానసేవలు పునఃప్రారంభించాలని నిర్ణయించింది.
1. మార్చి – 27
2. మార్చి – 22
3. ఏప్రిల్ – 2
4. ఏప్రిల్ – 10
గాంధీజీ చేత రక్తరహితవిప్లవంగా కొనియాడబడిన కూలీ బేగార్ రద్దు విప్లవం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో జరిగింది.
1. ఉత్తరప్రదేశ్
2. ఉత్తరాఖండ్
3. హరియాణా
4. జార్ఖండ్
ONGC చమురు సంస్థ ఇటీవల ఏ ప్రాంతంలో చమురు క్షేత్రానికి ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం (2000HP)గల రిగ్ ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.
1. కాండ్ల
2. కాకినాడ
3. ముంబాయి
4. రాజమహేంద్రవరం
ప్రపంచ ఆర్థిక సంస్థ తన తాజా నివేదికలో 2021లో ప్రపంచ వస్తు వాణిజ్యం ఎన్ని లక్షల కోట్ల డాలర్లకు పెరిగినట్లు వెల్లడించింది.
1. 15 లక్షల కోట్ల డాలర్లు
2. 10 లక్షల కోట్ల డాలర్లు
3. 18 లక్షల కోట్ల డాలర్లు
4. 22 లక్షల కోట్ల డాలర్లు
ఇటీవల ఏదేశం భారతదేశం నుండి తమ దేశానికి దిగుమతయ్యే సరకులపై కస్టమ్స్ సుంకం 90% తగ్గిస్తామని ప్రకటించింది.
1. బ్రిటన్
2. UAE
3. సింగపూర్
4. బంగ్లాదేశ్
భారత కేంద్ర ఆర్థికశాఖ నిబంధనల ప్రకారం రాష్ట్రాలు ఎంత శాతం GSDPని మించి ఆర్థిక సంవత్సరంలో రుణాలు తీసుకోరాదు.
1. 3%
2. 5%
3. 4%
4. 6%
EXIM బ్యాంక్ సంస్థ అంచనాల ప్రకారం 4వ త్రైమాసికంలో భారతదేశ ఎగుమతులు ఎంతశాతం పెరుగుతాయని అంచనా వేసింది.
1. 39.6%
2. 24.8%
3. 30.8%
4. 28.8%
ఇటీవల USAతో పాటు రష్యా క్రూడ్ ఆయిల్‌ను ఏ దేశం నిషేధించింది?
1. జపాన్
2. ఆస్ట్రేలియా
3. UK
4. NATO
ఇటీవలి నివేదిక ప్రకారం రష్యాపై పోరాడేందుకు ఉక్రెయిన్ ఆర్మీలో చేరేందుకు ఎంత మంది భారతీయులు దరఖాస్తు చేసుకున్నారు?
1. 200
2. 300
3. 400
4. 500
రష్యాకు సహాయం చేస్తే సెమీకండక్టర్ పరిశ్రమను మూసివేస్తామని ఇటీవల ఏ దేశం చైనాను హెచ్చరించింది?
1. ఫ్రాన్స్
2. USA
3. తైవాన్
4. ఉక్రెయిన్
ఇటీవల బంగ్లాదేశ్, భారతదేశం మరియు ఏ దేశం మోటారు వాహనాల ఒప్పంద ప్రాజెక్ట్‌ను ఖరారు చేసింది?
1. మయన్మార్
2. నేపాల్
3. భూటాన్
4. పాకిస్తాన్
భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఫ్లయింగ్ ట్రైనర్ హంసా-NG ఇటీవల ఏ నగర సముద్ర మట్టంలో ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది?
1. చెన్నై
2. గోవా
3. పుదుచ్చేరి
4. ముంబై
ఉక్రెయిన్‌లో మానవతా సంక్షోభంపై ఇటీవల ఏ దేశం UNSC వద్ద ఆందోళనలను లేవనెత్తింది?
1. భారతదేశం
2. చైనా
3. జపాన్
4. దక్షిణ కొరియా
నో స్మోకింగ్ డే 2022లో ఏ రోజున జరుపుకుంటారు?
1. 8 మార్చి
2. 9 మార్చి
3. మార్చి 10
4. మార్చి 11
ఇటీవలి నివేదిక ప్రకారం సిరియన్ ఫైటర్లను ఉక్రెయిన్‌కు తీసుకువస్తున్న దేశం ఏది?
1. రష్యా
2. ఉక్రెయిన్
3. USA
4. NATO
ప్రియాంక నూతక్కి భారతదేశపు ఎన్నోవ మహిళా గ్రాండ్‌మాస్టర్ అయింది?
1. 21వ
2. 22వ
3. 23వ
4. 24వ
తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది వైద్య సిబ్బందికి ఉత్తమ వ్యాక్సినేటర్ అవార్డులు అందుకున్నారు?
1. 2
2. 3
3. 4
4. 5
మహిళా సంఘాల బలో పేతంలో ఉత్తమ పనితీరు కనబర్చిన వరంగల్ జిల్లా ఏ మండలంలోని సమాఖ్యకు జాతీయస్థాయి ‘ఆత్మనిర్బర్ సంఘటన్’ అవార్డు దక్కింది.
1. గీసుగొండ.
2. నర్సంపేట
3. సంగెం.
4. వర్ధన్నపేట.
పుణెకు చెందిన ప్రాచీ దేవ్ అనే యువతి కేక్ పీస్ తో క్రింది ఏ అద్భుత కళాఖండాన్ని ఆవిష్కరించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది.
1. మిలన్ కేథడ్రల్
2. కొలోన్ కేథడ్రల్
3. ఫ్లోరెన్స్ కేథడ్రల్
4. పాలాజ్జో వెచియో
ఇటీవలి నివేదిక ప్రకారం సిరియన్ ఫైటర్లను ఉక్రెయిన్‌కు తీసుకువస్తున్న దేశం ఏది?
1. రష్యా
2. ఉక్రెయిన్
3. USA
4. NATO
రష్యాను ఉగ్రవాద దేశంగా గుర్తించాలని, ఆ దేశంపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని ఎవరు కోరారు.
1. వొలొ దిమిర్ జెలెన్ స్కీ
2. జో బిడెన్
3. బోరిస్ జాన్సన్
4. జి జిన్‌పింగ్
ఇటీవల ఏ దేశం ముడి చమురుపై 25% ఆఫర్ చేస్తోంది?
1. ఇరాన్
2. వెనిజులా
3. రష్యా
4. ఇరాక్
డెనిపర్ నదిపై నిర్మించిన డ్యామ్ ను ఏ దేశ సైన్యం కూల్చివేసింది?
1. యుక్రెయిన్
2. చైనా
3. అమెరికా
4. రష్యా
యుక్రెయిన్‌కు యుద్ధ విమానాలకు సంబంధించి అమెరికా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని ఇటీవల ఏ దేశం చెప్పింది?
1. ఫ్రాన్స్
2. పోలాండ్
3. రొమేనియా
4. రష్యా
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏ రైల్వే జోన్ చరిత్రలో మొదటిసారి ఓ ప్రయాణికుల రైలును మహిళా బృందంతో నడిపి, ఘనత సాధించింది.
1. దక్షిణ రైల్వే జోన్
2. తూర్పు రైల్వే జోన్
3. సెంట్రల్ రైల్వే జోన్
4. తూర్పు కోస్తా రైల్వే జోన్
భారతదేశంలో నైట్ స్కై ఆస్ట్రో టూరిజం ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది?
1. ఉత్తర ప్రదేశ్
2. పంజాబ్
3. రాజస్థాన్
4. హిమాచల్ ప్రదేశ్
తెలంగాణ రాష్ట్ర రహదారుల్లలో ఏ మున్సిపాలిటీ మొదటి స్థానంలో ఉంది?
1. హైదరాబాద్
2. వరంగల్
3. కరీంనగర్
4. భద్రాద్రి కొత్తగూడెం
2021లో మొత్తం టీవీ ప్రకటనలు ఎంత శాతం పెరిగి 1,824 మిలియన్ సెకన్లకు చేరాయని బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ (బార్క్) గణాంకాలు వెల్లడించాయి.
1. 18 శాతం
2. 20 శాతం
3. 22 శాతం
4. 24 శాతం
ఇటీవల ఏ దేశం ‘అన్‌ఫ్రెండ్లీ కంట్రీస్’ జాబితాను ప్రచురించింది?
1. చైనా
2. రష్యా
3. USA
4. ఉక్రెయిన్
2021 – 22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 – 26 వరకు’స్వతంత్రత సైనిక్ సమ్మాన్ యోజన’కు ఎన్ని కోట్లు కేటాయింపులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది
1. 2135 కోట్లు
2. 2500 కోట్లు
3. 2865 కోట్లు
4. 3274 కోట్లు
ఇటీవల కింది వాటిలో ఏ రాష్ట్రం/యూటీ గవర్నర్ ధృవీకరణ కోసం QR-ఆధారిత యంత్రాంగాన్ని ప్రారంభించారు?
1. ఢిల్లీ
2. కేరళ
3. ఒడిశా
4. J&K
ఏపీలో ఏ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలవుతుందని వెల్లడించారు.
1. ఏప్రిల్ 1
2. ఏప్రిల్ 2
3. ఏప్రిల్ 3
4. ఏప్రిల్ 4
కింది వాటిలో ఏ అంతరిక్ష సంస్థ యూరోపా క్లిప్పర్ అంతరిక్ష నౌకను అభివృద్ధి చేయడం ప్రారంభించింది?
1. నాసా
2. ఇస్రో
3. స్పేస్ X
4. రోస్కోస్మోస్
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సత్తుపాటి ప్రసన్నశ్రీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఏ పురస్కారాన్ని అందుకున్నారు.
1. పద్మవిభూషణ్
2. పద్మ భూషణ్.
3. నీర్జా భానోత్ అవార్డు
4. నారీశక్తి
శ్రీలంక-భారత నౌకాదళ వ్యాయామం SLINEX ఏ ఎడిషన్ ప్రారంభమవుతుంది?
1. 4వ
2. 7వ
3. 9వ
4. 11వ
ఇటీవల ఏ దేశం రష్యా మరియు బెలారస్ IMF మరియు ప్రపంచ బ్యాంకు సభ్యత్వాన్ని కోల్పోవాలని పిలుపునిచ్చింది?
1. USA
2. ఉక్రెయిన్
3. UK
4. జర్మనీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day) రోజున జరుపుకుంటారు?
1. మార్చి 5
2. మార్చి 6
3. మార్చి 7
4. మార్చి 8
2022 హైదరాబాద్ లో జరగనున్న దివ్యంగ క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీని ఎవరు ప్రారంభించారు?
1) అనురాగ్ ఠాకూర్
2) కిరణ్ రాజు
3) జేషా
4) విజయ్ దాస్
భారతదేశపు మొదటి గ్రీన్ ఛార్జింగ్ స్టేషన్ ఈ క్రింది ఏ ప్రాంతం లో ప్రారంభిస్తున్నారు?
1. జైపూర్
2. ఢిల్లీ
3. ఆగ్రా
4. All of the Above
హైదరాబాద్ లో రూ. 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితో భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను ఏ సంస్థ ఏర్పాటు చేయనుంది
1. JIO
2. మైక్రోసాఫ్ట్
3. TCS
4. BSNL
National Stock Exchange (NSC) మాజీ CEO చిత్రా రామకృష్ణన్ ను CBI అరెస్ట్ చేసింది. ఈమెను అరెస్ట్ చెయ్యడానికి కారణమైన కుంభకోణం పేరును గుర్తించండి.
1. ప్రి లొకేషన్
2. కో-లొకేషన్
3. మనీప్లస్
4. z- వోయెజ్
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో ఏ దేశం గ్రే లిస్టు లో నిలిచింది?
1. భారతదేశం
2. భూటాన్
3. పాకిస్తాన్
4. నెథర్లాండ్
2022-23 ఆర్థిక సంవత్సరంలో రైతుల కోసం ఎన్ని లక్షల కోట్ల రూపాయల రాయితీని భారత ప్రభుత్వం ప్రకటించింది.
1. 1,05,222 కో||రూ.
2. 1,30,415 కో||రూ.
3. 1,27,566 కో||రూ.
4. 49,998 కో||రూ.
ప్రతి సంవత్సరం ఏ రోజున, భారతదేశం జన్ ఔషధి దివసను జరుపుకుంటుంది.
1. మార్చి 7
2. మార్చి 8
3. మార్చి 9
4. మార్చి 10
స్టడీ ఇన్ ఇండియా మీట్ 2022 ఎక్కడ ప్రారంభించారు?
1. ఢాకా,బంగ్లాదేశ్
2. ముంబై, ఇండియా
3. ఫైసలాబాద్, పాకిస్థాన్
4. హైదరాబాద్ , ఇండియా
అతి చిన్న వయసులో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మేయర్ పదవికి ఎన్నికైన మహిళ ఎవరు?
1) దేవి కాండగాన్
2) ఆలో
3) ప్రియ రాజన్
4) హేమ కిషోర్
భారత దౌత్యవేత్త ముకుల్ ఆర్య అకాల మరణం చెందారు. అతను కింది దేశాలలో ఏ దేశానికి భారత రాయబారిగా ఉన్నాడు?
1. ఇజ్రాయెల్
2. పాలస్తీనా
3. టర్కీ
4. ఉక్రెయిన్
ఏ నగరంలో ఇండియా గ్లోబల్ ఫోరమ్ (IGF) వార్షిక శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తున్నారు.
1. బెంగుళూరు
2. హైదరాబాద్
3. కరీంనగర్
4. ముంబై
ఈ క్రింది క్రికెటర్ లో 6 ప్రపంచ కప్ లు ఆడిన క్రికెటర్ ల జాబితాకు చెందని క్రికెటర్ ను గుర్తించండి.
1. మిథాలీ రాజ్
2. సచిన్
3. జావెద్ మియాందార్
4. రాహుల్ ద్రావిడ్
మహిళా వన్డే ఫార్మాట్ లో 2500 పరుగులు చేసిన నాలుగవ బ్యాటర్ గా ఏ క్రీడాకారిణి నిలిచింది?
1) స్మృతి మందాన
2) పూజావస్త్రాకర్
3) మిథాలీ రాజ్
4) దీప్తి శర్మ
ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఎన్ని టన్నుల ఆక్టోపస్ల అక్రమరవాణా జరుగుతోంది.
1. 2.80 లక్షల టన్నులు
2. 3.50 లక్షల టన్నులు
3. 3.90 లక్షల టన్నులు
4. 4.1 లక్షల టన్నులు
2019-20 భారత కేంద్ర వ్యవసాయ గణాంకాల ప్రకారం సగటున హెక్టారు పంటకు రైతులు ఎన్ని కిలోలు రసాయన ఎరువులను వినియోగిస్తున్నారు?
1. 163.19 kg
2. 151.24 kg
3. 133.44 kg
4. 80.24 kg
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ AP రాష్ట్రంలో ఏ జిల్లాలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ డ్యూటీస్ అండ్ నార్కొటిక్స్(నాసిన్)ను ఏర్పాటు చేయనున్నారు?
1. విశాఖపట్నం జిల్లా
2. విజయనగరం జిల్లా
3. పశ్చిమ గోదావరి జిల్లా
4. అనంతపురం జిల్లా
IAF ఇటీవల వాయిదా వేసిన వాయుశక్తి విన్యాసం ఎక్కడ జరగాల్సి ఉంది?
1) చెన్నై
2) జైసల్మీర్
3) కాన్పూర్
4) హైదరాబాద్
2020 మరియు 21 సంవత్సరాలకు సంబంధించి ఎంత మంది అత్యుత్తమ వ్యక్తులకు నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేయనున్నారు?
1) 18
2) 22
3) 25
4) 29
భారత ప్రధాని నరేంద్రమోడీ ఏ నగరంలో 150 ఒఎలెక్ట్రా విద్యుత్ బస్సులను జాతికి అంకితం చేశారు?
1. కొల్హాపూర్
2. పుణే
3. ముంబై
4. నాగపూర్
మహారాష్ట్ర లోని ఏ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టును ఇటీవల ప్రారంభించారు?
1. కొల్హాపూర్
2. పుణే
3. ముంబై
4. నాగపూర్
భారత స్పిన్నర్ అశ్విన్ ఎన్ని టెస్ట్ మ్యాచ్ లలో 436 వికెట్లు తీసి కపిల్ దేవ్ రికార్డ్ ను చెరిపివేశారు?
1. 70
2. 85
3. 65
4. 55
ఇటీవల కాలంలో ఏ దేశ మాజీ అధ్యక్షుడు రఫిక్ తరార్ కన్నుమూశారు?
1) పాకిస్తాన్
2) బంగ్లాదేశ్
3) శ్రీలంక
4) ఆఫ్ఘనిస్తాన్
ప్రపంచంలో తొలిసారిగా చెరువుల్లో ఆక్టోపస్ ల పెంపకాన్ని ఏదేశం ప్రారంభించింది.
1. టర్కీ
2. స్పెయిన్
3. కెన్యా
4. ఉగాండా
భారత కేంద్ర ప్రభుత్వం పాతవాహనాలను తుక్కుగా మార్చడం కోసం ప్రారంభించిన Webportalను గుర్తించండి.
1. వాహన్
2. నిగమ్
3. సంయుక్త
4. పునర్వ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా బాడీ బిల్డర్ గా ఎవరు గుర్తింపు పొందారు?
1) చెట్టి కుమారి.
2) ఎస్తేరు రాణి .
3) మాలికాదేవి.
4) శ్యా మల
2019-20 భారత కేంద్ర వ్యవసాయ శాఖ వివరాలు ప్రకారం ఏ రాష్ట్రంలో అధికంగా ఎరువుల వాడకం జరుగుతోంది.
1. ఆంధ్రప్రదేశ్
2. బీహార్
3. పంజాబ్
4. మహారాష్ట్ర
ఫేస్‌బుక్, ట్విట్టర్‌పై నిషేధం విధించిన దేశం?
1. పాకిస్తాన్
2. తుర్కిస్తాన్
3. యుక్రెయిన్
4. రష్యా
ద్వైవార్షిక రాజ్యసభ ఎన్నికలు 2022 ఎప్పుడు జరుగుతాయి?
1. మార్చి 31
2. ఏప్రిల్ 1
3. ఏప్రిల్ 2వ తేదీ
4. ఏప్రిల్ 3వ తేదీ
ఎన్ని రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది?
1. 10
2. 11
3. 15
4. 13
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ ఎడిషన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
1. మార్చి 25
2. మార్చి 26
3. మార్చి 27
4. మార్చి 29
IPL 2021 ఎడిషన్‌ను ఏ జట్టు గెలుచుకుంది?
1. చెన్నై సూపర్ కింగ్స్
2. ముంబై ఇండియన్స్
3. కోల్‌కతా నైట్ రైడర్స్
4. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
Download PDF
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc