March 3rd Week 2022 Important Current Affairs Quick Revision Practice Bits & PDF in Telugu

March 3rd Week 2022 Important Current Affairs Quick Revision Practice Bits & PDF in Telugu

SR-Tutorial Is a EDUCATIONAL Website where We will Cover Daily Current Affairs Practice Bits and PDF.

PDF Download Link Is at Bottom

అంధుల ముక్కోణపు T20 క్రికెట్ సిరీస్ ఏ దేశంలో జరుగుతోంది.
1. శ్రీలంక
2. దుబాయ్
3. మస్కట్
4. మలేషియా


Answer : 2

ఇటీవల భారత్ కు చెందిన ఏ టీ తయారీ సంస్థ తమ టీపొడికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేరును పెట్టింది.
1. అనతోలా
2. హిందుస్థాన్ టీ
3. సఫర్
4. అరోమికా


Answer : 4

దేశంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & రోబోటిక్స్ టెక్నాలజీ పార్క్ (ARTPARK) క్రింది ఏ ప్రాంతంలో ప్రారంభించబడింది.
1. ముంబై
2. బెంగళూరు
3. కోల్కతా
4. న్యూ ఢిల్లీ


Answer : 2

ఏ నగరంలో తొలిసారి 45 రోజుల్లోనే DRDO నిర్మించిన ఏడు అంతస్తుల భవనాన్ని రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు?
1) బెంగళూరు
2) హైదరాబాద్
3) చెన్నై
4) కలకత్తా


Answer : 1

క్రిసిల్ రేటింగ్స్ ప్రకారం 2023 మార్చి నాటికి రూపాయి ఇంతకు పతనం కానుంది?
1. 74.5
2. 75.5
3. 76.5
4. 77.5


Answer : 4

భారతదేశంలో e-వ్యర్థాల ఉత్పత్తిలో ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది.
1. 1వ
2. 2వ
3. 3వ
4. 4వ


Answer : 3

అంతర్జాతీయ పునర్వినియోగ దినోత్సవం ఏ తేదీన జరుపుతారు.
1. మార్చి 17
2. మార్చి 18
3. మార్చి 20
4. మార్చి 21


Answer : 2

ప్రపంచ ఎలక్ట్రానిక్ వ్యర్థాల పర్యవేక్షణ నివేదిక 2020 ప్రకారం 2019లో ఎన్ని కోట్ల టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి.
1. 5.36 కో||ట.
2. 6.42 కో||ట.
3. 7.93 కోట.
4. 2.86 కో||ట


Answer : 1

తెలంగాణ రాష్ట్ర నూతన ఎన్నికల ప్రధాన అధికారి గా ఎవరు నియమితులయ్యారు?
1) ఆనంద్ రాయ్.
2) విష్ణు ప్రభు.
3) అజయ్ కుమార్.
4) వికాస్ రాయ్


Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ తేదీ నుండి RTC బస్సుల్లో వృద్ధులకు రాయితీని పునరుధ్ధరించాలని ఆదేశించింది.
1. ఏప్రిల్ 1
2. ఏప్రిల్ 2
3. ఏప్రిల్ 3
4. ఏప్రిల్ 4


Answer : 1

UNO మానవ హక్కుల మండలి తీర్మానాన్ని అనుసరించి ఎన్ని దేశాలు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పై తీసుకున్న చర్యలపై దర్యాప్తును ప్రారంభించాయి.
1. 44
2. 42
3. 40
4. 38


Answer : 1

LIC IPO ను వ్యతిరేకిస్తూ ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది?
1) కర్ణాటక
2) కేరళ
3) తమిళనాడు
4) మహారాష్ట్ర


Answer : 2

2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని కోట్ల రూపాయలు విలువైన మొక్కజొన్నలు ఎగుమతికావడం జరిగింది.
1. 1491 కోట్ల రూపాయలు
2. 1380 కోట్ల రూపాయలు
3. 1260 కోట్ల రూపాయలు
4. 1105 కోట్ల రూపాయలు


Answer : 1

ఎలక్ట్రిక్ ఆటోల కొనుగోలు మరియు రిజిస్ట్రేషన్ కోసం ONLINE MY EV పోర్టల్ ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) త్రిపుర
2) అస్సాం
3) ఢిల్లీ
4) ఒడిస్సా


Answer : 3

భారతదేశంలో ఆర్డినెన్స్ కర్మాగారాలు దినోత్సవం (ఆయుధాల తయారీ) ఏటా ఏ తేదీన జరుపుతారు.
1. మార్చి 17
2. మార్చి 18
3. మార్చి 20
4. మార్చి 21


Answer : 2

ప్రపంచీకరణయుగంలో మధ్యవర్తిత్వం అనే సదస్సు దేశంలో జరగనుంది.
1. భూటాన్
2. జపాన్
3. దుబాయి
4. జెనీవా


Answer : 3

భారతదేశ సహకారంతో నిర్మించిన మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ భవనాన్ని ఏ దేశంలో ప్రారంభించారు?
1) నేపాల్
2) భూటాన్.
3) బంగ్లాదేశ్
4) శ్రీలంక


Answer : 1

అవినీతి అంతంకోసం ఫిర్యాదులకొరకై ఇటీవల ఏ భారతీయ రాష్ట్రం Whatsapp Numberను
ప్రారంభించింది.
1. హరియాణా
2. పంజాబ్
3. ಬಲ್ಲಿ
4. మణిపూర్


Answer : 2

ఈ క్రింది ఏ రాష్ట్రం అతి తక్కువ ప్రసూతి మరణాల నిష్పత్తి కలిగి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది?
1) కేరళ
2) మధ్యప్రదేశ్
3) ఉత్తరప్రదేశ్
4) తమిళనాడు


Answer : 1

బజాజ్ అలయవ్ జనరల్ ఇన్సూరెన్స్ యొక్క MD మరియు CEO గా ఎవరు నియమితులయ్యారు?
1) రాజీవ్ బజాజ్
2) తపస్ సింగ్
3) సంజీవ్ బజాజ్.
4) None


Answer : 2

2022 లో 36 వ అంతర్జాతీయ బయోలాజికల్ కాంగ్రెస్ ఎక్కడ జరగనుంది?
1) ముంబై
2) బెంగళూరు
3) చెన్నై
4) ఢిల్లీ


Answer : 4

ప్రపంచంలోనే అత్యధిక సంతోషకర దేశంగా మొదటి స్థానం లో నిలిచిన దేశం?
1. ఫిన్ ల్యాండ్
2. అమెరికా
3. చైనా
4. నెథర్లాండ్


Answer : 1

ఈ క్రింది ఏ అంతరిక్ష పరిశోధన సంస్థ SSLV యొక్క గ్రాండ్ టెస్ట్ ను విజయవంతంగా నిర్వహించింది?
1) NASA.
2) ISRO.
3) ESA.
4) EDA


Answer : 2

ఏ రాష్ట్ర ప్రభుత్వం తేయాకు తోటల కార్మికుల వేతనాలు 105 రూపాయల నుండి 136 రూపాయలకు పెంచింది?
1) త్రిపుర
2) అస్సాం
3) ఆంధ్రప్రదేశ్.
4) ఒడిస్సా


Answer : 1

భారత కేంద్ర గనులశాఖ గత ఏడాదికాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఇనుప ఖనిజ ఉత్పత్తి ఎంత శాతం పెరిగిందని వెల్లడించింది.
1. 13.82%
2. 15.56%
3. 14.98%
4. 21.68%


Answer : 2

భారత రక్షణ పరిశోధన సంస్థ (DRDO) బహుళ 7 అంతస్తుల భవనాన్ని అత్యంత వేగంగా ఎన్ని రోజులో నిర్మించింది.
1. 28 రోజులో
2. 32 రోజులో
3. 38 రోజులో
4. 45 రోజులో


Answer : 4

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ వివరాల ప్రకారం రాష్ట్రంలో 2021-22 ఖరీఫ్ లో రైతుల నుండి ఎన్ని లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వెల్లడైంది.
1. 42.16 లక్షల టన్నులు
2. 28.16 లక్షల టన్నులు
3. 31.08 లక్షల టన్నులు
4. 36.76 లక్షల టన్నులు


Answer : 4

భారత పరిశ్రమల సమాఖ్య (CII) దక్షిణ ప్రాంత విభాగ ఛైర్ పర్సన్ గా ఎవరిని నియమించింది.
1. సుచిత్ర ఎల్లా
2. కమల్ బాలి
3. విక్రాంత్ శిశోడియా
4. ప్రతాప్ గోద్రేజ్


Answer : 1

ఇటీవల తెలంగాణాకు చెందిన ఏ చెస్ క్రీడాకారునికి International Master(IM)హోదా లభించింది.
1. V.శేఖర్
2. U.ప్రణీత
3. G.ప్రకాశ్
4. S.కిరణ్


Answer : 2

భారత పార్లమెంట్ స్థాయీసంఘ వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో కేవలం ఎంత శాతం స్థానిక సంస్థలకే ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉందని వెల్లడించింది.
1. 5%
2. 6%
3. 7%
4. 8%


Answer : 1

హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ నివేదిక ప్రకారం ఆసియా కుబేరుల్లో 2వ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ రోజు వారీ సంపాదన ఎన్ని కోట్ల రూపాయలుగా నమోదవుతోంది.?
1. రూ.1100 కోట్ల రూపాయలు
2. రూ.800 కోట్ల రూపాయలు
3. రూ.1000 కోట్ల రూపాయలు
4. రూ.500 కోట్ల రూపాయలు


Answer : 3

భారత కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఇటీవల ఏ కుంభకోణం విషయంలో ఒకప్పటి రక్షణశాఖ కార్యదర్శి శశికాంత్ శర్మపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
1. రాడియా టేపులు
2. ‘అగస్టాపెస్ట్ లాండ్ హెలికాప్టర్స్
3. రాఫెల్ యుద్ధ విమానాలు
4. అమెరికా నుండి సాఫ్ట్ వేర్ పరికరాల దిగుమతులు


Answer : 2

భారతదేశం ఏ దేశానికి భారీ 7,700 కోట్ల రూపాయల సాప్ట్లోన్ని ఇస్తుంది?
1. ఉక్రెయిన్
2. బంగ్లాదేశ్
3. శ్రీలంక
4. నేపాల్


Answer : 3

గుజరాత్ తర్వాత, రాష్ట్ర పాఠశాలల్లో ‘భగవద్గీత’ని ఏ రాష్ట్రం ప్రవేశపెడుతుంది?
1. ఒడిశా
2. ఉత్తర ప్రదేశ్
3. కర్ణాటక
4. అస్సాం


Answer : 3

ఇటీవల ఏ దేశంలో ఇస్కాన్ దేవాలయాన్ని ధ్వంసం చేశారు?
1. బంగ్లాదేశ్
2. ఆఫ్ఘనిస్తాన్
3. పాకిస్తాన్
4. శ్రీలంక


Answer : 1

ఇటీవల ఝులన్ గోస్వామి _____ ODI వికెట్లు తీసిన మొదటి మహిళా బౌలర్?
1. 200
2. 250
3. 300
4. 350


Answer : 3

ఉక్రెయిన్కు కామికేజ్ డ్రోన్లను ఏ దేశం పంపాలి?
1. ఇజ్రాయెల్
2. జపాన్
3. USA
4. ఫ్రాన్స్


Answer : 3

ఇటీవలి నివేదిక ప్రకారం ఏ దేశ విదేశాంగ మంత్రి భారతదేశాన్ని సందర్శించనున్నారు?
1. ఉక్రెయిన్
2. చైనా
3. రష్యా


4. ఇరాన్


Answer : 2

ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి నిరోధక హెల్ప్లైన్ నంబర్ను ప్రారంభించారు?
1. ఉత్తర ప్రదేశ్
2. గుజరాత్
3. రాజస్థాన్
4. పంజాబ్


Answer : 4

ఇటీవల ఏ రాష్ట్రం అన్ని ప్రభుత్వాల సిబ్బందికి కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసేందుకు హాఫ్-డే సెలవును ప్రకటించింది.
1. గుజరాత్
2. ఉత్తర ప్రదేశ్
3. కర్ణాటక
4. అస్సాం


Answer : 4

ఇటీవల SAFF U-19 మహిళల ఛాంపియన్షిప్ ఓపెనర్లో ఏ దేశం నేపాల్ను 7-0తో ఓడించింది?
1. బంగ్లాదేశ్
2. భారతదేశం
3. పాకిస్తాన్
4. శ్రీలంక


Answer : 2

పై (π) దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 12
2. మార్చి 13
3. మార్చి 14
4. మార్చి 15


Answer : 3

నదుల కోసం అంతర్జాతీయ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 12
2. మార్చి 13
3. మార్చి 14
4. మార్చి 15


Answer : 3

బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూయిజ్‌ మిస్సైల్‌ కొత్త వెర్షన్‌ను భారత్‌ అభివృద్ధి చేస్తోంది.అయితే దాని పరిధి దాదాపు ఎన్ని కిలోమీటర్లుంది
1. 200 కి.మీ
2. 300 కి.మీ
3. 400 కి.మీ
4. 500 కి.మీ


Answer : 2

జాతీయ జూనియర్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో అండర్‌-20 బాలికల విభాగంలో విజేతగా నిలిచింది ఎవరు?
1. రౌనక్ సాధ్వని
2. నూతక్కి ప్రియాంక
3. వంటికా అగర్వాల్
4. దివ్య దేశ్‌ముఖ్


Answer : 2

మహారాష్ట్ర ప్రభుత్వం ఏ నగరంలో ‘ఇంద్రాయణి మెడిసిటీ’ పేరుతో భారతదేశంలోని మొట్టమొదటి వైద్య నగరాన్ని ఏర్పాటు చేస్తుంది అని ప్రకటించింది.
1. పూణే
2. ముంబై
3. నాసిక్
4. నాగ్పూర్


Answer : 1

ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీని ఏ దేశానికి మార్చనున్నారు?
1. పోలాండ్
2. బెలారస్
3. లాట్వియా
4. ఇరాక్


Answer : 1

చిలీ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.
1. సెబాస్టియన్ పినెరా
2. గాబ్రియెల్ బొరిక్
3. సిసిలియా మోరెల్
4. మిచెల్ బాచెలెట్


Answer : 2

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శరణార్థులకు ఆశ్రయమిస్తే భత్యం అందజేస్తామని ప్రకటించిన దేశం?
1. భారతదేశం
2. అమెరికా
3. యునైటెడ్‌ కింగ్‌డమ్
4. స్పెయిన్


Answer : 3

వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్షిప్ లో ఎవరికీ స్వర్ణం లభించింది?
1 సతీష్ శివలింగం
2 వికాస్ ఠాకూర్
3 గుర్దీప్ సింగ్


4. గణేష్


Answer : 4

భారత అంకురాల కోసం జపాన్‌కు చెందిన ఆర్థిక సేవల గ్రూప్ మిత్సుబిషి యూఎఫ్ జే ఫైనాన్షియల్ గ్రూప్ ఎన్ని కోట్ల నిధిని ఏర్పాటు చేస్తోంది.
1. 2000 కోట్లు
2. 2150 కోట్లు
3. 2200 కోట్లు
4. 2250 కోట్లు


Answer : 4

ఏ దేశంలో అమెరికా రాయబారిగా భారత సంసతికి చెందిన షెఫాలీ జర్తాన్‌ దుగ్గల్‌ పేరును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రతిపాదించారు.
1. రష్యా
2. పాకిస్తాన్
3. తుర్కిస్తాన్
4. నెదర్లాండ్స్


Answer : 4

సోలార్ ఎనర్జీతో పాతికేళ్లు బతికిన హీరా రతన్ మానెక్ మరణించాడు అతడు ఏ సంవత్సరం నుండి ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదు
1. 1995
2. 1998
3. 2002
4. 2007


Answer : 1

ఏ రాష్ట్రంలో దేశంలోనే 2వ అతిపెద్ద అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రయోగశాల ప్రారంభమైంది?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. కేరళ
4. తామిళనాడు


Answer : 2

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2021-22కి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 0.4% నుండి ఎంత శాతం వరకు తగ్గించింది.
1. 4%
2. 5.2%
3. 6.4%


4. 8.5%


Answer : 4

ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నిర్వహించిన ISSF ప్రపంచ కప్‌లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది?
1.నార్వే
2.భారతదేశం
3.ఇటలీ
4.జర్మనీ


Answer : 2

అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం 2022ను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది?
1.సహకార మంత్రిత్వ శాఖ
2.రక్షణ మంత్రిత్వ శాఖ
3. ఎన్నికల సంఘం
4.నీతి ఆయోగ్


Answer : 3

RBI చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం కొత్త కస్టమర్‌లను ఆన్‌బోర్డ్ చేయకుండా Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ని RBI నిలిపివేసింది?
1.సెక్షన్ 35 ఎ
2.సెక్షన్ 25 ఎ
3.సెక్షన్ 31 ఎ


4.సెక్షన్ 27 ఎ


Answer : 1

మిషన్ ఇంద్రధనుష్ కింద 90.5 శాతం పూర్తి టీకాలు వేయడంతో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
1.త్రిపుర
2.పంజాబ్
3.ఒడిషా
4.హిమాచల్ ప్రదేశ్


Answer : 3

On Board: My Years in BCCI ఏ వ్యక్తి యొక్క ఆత్మకథ?
1.వినోద్ రాయ్
2.రత్నాకర్ శెట్టి
3.అంజుమ్ చోప్రా
4.డయానా ఎడుల్జీ


Answer : 2

వివిధ రంగాల్లో మహిళలు చేసిన కృషికి గానూ సుష్మా స్వరాజ్ అవార్డు పేరుతో కొత్త అవార్డును ఏ రాష్ట్రం ప్రకటించింది?
1.మహారాష్ట్ర
2.గుజరాత్
3.ఢిల్లీ
4.హర్యానా


Answer : 4

ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటుకు భారత ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఆమోదం తెలిపింది?
1.జామ్‌నగర్, గుజరాత్
2.గురుగ్రామ్, హర్యానా
3.రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్
4.పాట్నా, బీహార్


Answer : 1

నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఏర్పాటును ఎవరు ఆమోదించారు?
1.సుప్రీం కోర్ట్
2.మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్
3.కేంద్ర మంత్రివర్గం
4.ప్రణాళిక సంఘం


Answer : 3

మొట్టమొదటి డ్రోన్ పాఠశాలను పౌర విమానయాన మంత్రి ఏ నగరంలో ప్రారంభించారు?
1.డెహ్రాడూన్
2.చండీగఢ్
3.గురుగ్రామ్
4.గ్వాలియర్


Answer : 4

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తన 37వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంది?
1.మార్చి 11
2.మార్చి 12
3.మార్చి 10
4.మార్చి 09


Answer : 1

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం (World Consumer Rights Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 13
2. మార్చి 14
3. మార్చి 15
4. మార్చి 16


Answer : 3

టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎంత శాతానికి చేరింది.
1. 13.11 శాతం
2. 12.96 శాతం
3. 10.6 శాతం
4. 14.83 శాతం


Answer : 1

దేశంలోని 13 ప్రధాన నదులను ఎన్ని కోట్లతో పునరుజ్జీవింపచేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నిర్ణయించింది.
1. 19342 కోట్లతో
2. 20222 కోట్లతో
3. 21236 కోట్లతో
4. 20000 కోట్లతో


Answer : 1

తెలంగాణ రాష్ట్రంలోని ఏ నగరంలో గ్రామీనర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను ప్రారంభించారు?
1. వరంగల్
2. కరీంనగర్
3. హైదరాబాద్
4. మహబూబాబాద్


Answer : 3

ఎయిర్ ఇండియా ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. ఎన్ చంద్రశేఖరన
2. హరీష్ మన్వానీ
3.అజయ్ పిరమల్
4.వేణు శ్రీనివాసన్


Answer : 1

పంజాబ్ CM భగవంత్ మాన్ సింగ్ కు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తెలుగు వ్యక్తి ఎవరు?
1) అరిబండి వేణుప్రసాద్.
2) వేణుగోపాల్.
3) మాధనగోపాల్.
4) None


Answer : 1

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDA) నూతన చైర్మన్ ?
1) డెబసిస్ పాండా.
2) సుభాష్ చంద్ర కుంతియా
3) మనోజ్ చంద్ర.
4) చింతల గివింద రాజులు


Answer : 1

ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ)గా ఎంపికైన వ్యక్తి ఎవరు ?
1) రంజిత్‌ రాత్
2) సుభాష్ చంద్ర కుంతియా
3) మనోజ్ చంద్ర.
4) చింతల గివింద రాజులు


Answer : 1

2021 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో (2021–22లో క్యూ1) నిరుద్యోగ రేటు ఎంత శాతంగా నమోదైంది
1. 12.6 శాతం
2. 11.6 శాతం
3. 10.6 శాతం
4. 9.6 శాతం


Answer : 1

భౌగోళిక గుర్తింపు పొందిన కాశ్మీర్ కార్పెట్లు మొట్టమొదటి సారిగా ఏ దేశానికి ఎగుమతి చేయబడ్డాయి?
1) రష్యా
2) జర్మనీ.
3) చైనా.
4) పోలాండ్


Answer : 2

ఆసియా మహిళల జూనియర్‌ హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌-2022లో ఏ దేశ జట్టు విజేతగా నిలిచింది?
1. పాకిస్తాన్ జట్టు
2. భరత్ జట్టు
3. పోలాండ్ జట్టు
4. కజకిస్తాన్‌ జట్టు


Answer : 2

12 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సుగల పిల్లలకు COVID-19 టీకాలు ఎప్పుడు నుండి ప్రారంభించారు?
1) మార్చి-10
2) మార్చి-16
3) మార్చి-25
4) మార్చి-12


Answer : 2

ఇటీవల ICC పురుషుల విభాగంలో ఫిబ్రవరి నెలలో ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా కింది వారిలో ఎవరిని ఎంపిక చేసింది?
1. తమీమ్ ఇక్బాల్
2. జస్ప్రీత్ బుమ్రా
3. పాట్ కమిన్స్
4. శ్రేయాస్ అయ్యర్


Answer : 4

భారతదేశ ఈక్విటీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోని మొదటి ఎన్ని క్లబ్ లోకి ప్రవేశించింది.
1. 3
2. 4
3. 5
4. 6


Answer : 3

2022 మార్చి 13 మాజీ కెప్టెన్ గా భారత క్రికెట్ లో పేరుపొందిన గుండప్ప విశ్వనాథ్ పేరు మీదగా ఆవిష్కరించిన ఆత్మకథ?
1) రిస్ట్ క్రికెట్.
2) రిస్ట్ అష్యుర్ట్.
3) రిస్ట్ ప్యుమర్.
4) రిస్ట్ ప్లేయర్


Answer : 2

‘ఫార్చ్యూన్ ఇండియా నెక్స్ట్ 500 జాబితా 2022’లో IRCTC PSU జాబితాలో ఎన్నోవ ర్యాంక్ లో ఉంది.
1. 255
2. 295
3. 302
4. 309


Answer : 4

ఆఫ్రికా దేశమైన కాంగోలో 2022 మార్చి 18న రైలు ప్రమాదం జరగగా ఎంత మంది మరణించారు?
1) 59
2) 60
3) 61
4) 63


Answer : 3

2021-22 సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ప్రసూతి మరణాల రేటు లక్ష్యకు ఎంత నమోదు అవుతుంది?
1) 69
2) 60
3) 61
4) 65


Answer : 4

స్టార్ స్త్రీక్ లేజర్ గైడెడ్ క్షిపణిని ఉక్రెయిన్ కు ఏ దేశం పంపింది?
1) U.K.
2) U. S. A.
3) పోలాండ్.
4) చైనా


Answer : 1

ఇటీవల పాకిస్థాన్‌పై బ్రహ్మోస్ క్షిపణి దాడికి భారత్‌కు ఏ దేశం మద్దతు ఇచ్చింది?
1. USA
2. ఫ్రాన్స్
3. రష్యా
4. UAE


Answer : 1

జాతీయ టీకా దినోత్సవం (National Vaccination Day) ఏ రోజున జరుపుకుంటారు?
1. మార్చి 14
2. మార్చి 15
3. మార్చి 16
4. మార్చి 17


Answer : 3

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్లో 100 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా ఎవరు ఘనత దక్కించున్నాడు.
1. క్రిస్ వోక్స్
2. మాట్ హెన్రీ
3. రవీంద్ర జడేజా
4. రవిచంద్రన్ అశ్విన్


Answer : 4

2022-23వ నీటి సంవత్సరంలో 13.54 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీటిని అందించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
1. 11.25 లక్షల ఎకరాలకు
2. 13.54 లక్షల ఎకరాలకు
3. 14.22 లక్షల ఎకరాలకు
4. 14.95 లక్షల ఎకరాలకు


Answer : 2

దేశీయ MRO సేవలపై కేంద్రం GST రేటును ఎంతకి తగ్గించింది?
1. 10 శాతం
2. 15 శాతం
3.7 శాతం
4.5 శాతం


Answer : 4

క్రింది వారిలో ఇటీవల ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ మార్చి 14న కన్నుమూశారు.
1. శంకర్ దయాళ్ శర్మ
2. కుముద్ బెన్ మణిశంకర్ జోషీ
3. సి. రంగరాజన్
4. సుశీల్ కుమార్ షిండే


Answer : 2

ఇటీవల ఈ దేశంలో NATO విన్యాసాలు ప్రారంభం అయ్యాయి?
1. భారతదేశం
2. అమెరికా
3. UAE
4. ఉత్తర నార్వే


Answer : 4

ఇటీవల USAలోని ఏ రాష్ట్రం ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా తర్వాత కాశ్మీర్ పండిట్ మారణహోమాన్ని అధికారికంగా గుర్తించింది?
1. వాషింగ్టన్- Washington
2. హవాయి – Hawaii
3. రోడ్ ఐలాండ్ – Rhode Island
4. ఒహియో – Ohio


Answer : 3

క్రింది ఏ ప్రాజెక్టుకు ఇటీవల కేంద్రం జాతీయ హోదా కల్పించింది.
1. గోసి ఖుర్ద్ ఇరిగేషన్ ప్రాజెక్ట్
2. అప్పర్ భద్ర ప్రాజెక్ట్
3. షాపూర్‌కండి ఆనకట్ట ప్రాజెక్ట్
4. సరయూ నహర్ పరియోజన


Answer : 2

పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు?
1. మార్చి 15
2. మార్చి 16
3.మార్చి 17
4.మార్చి 18


Answer : 2

ఇటీవల ఏ దేశంలో ఒమిక్రాన్ ఉప వేరియంట్ ‘స్టెల్త్ ఒమిక్రాన్ ( BA2) కొత్త వేరియంట్ వల్ల అక్కడి నగరాలు లాక్ డౌన్ గుప్పిట్లోకి వెళుతున్నాయి.
1. చైనా
2. అమెరికా
3. సిరియా
4. కొరియా


Answer : 1

భగవంత్ మాన్ ఏ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు?
1. గురుదాస్‌పూర్
2. జలంధర్
3.పాటియాలా
4.సంగ్రూర్


Answer : 4

కపిల్ దేవ్ రికార్డును అధిగమించి భారత్ తరఫున టెస్టుల్లో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన వ్యక్తి ఎవరు?
1. విరాట్ కోహ్లీ
2. రోహిత్ శర్మ
3.రిషబ్ పంత్
4.రవీంద్ర జడేజా


Answer : 3

ఆసియా యూత్, జూనియర్ బాక్సింగ్ లో ఎంత మంది భారత మహిళా బాక్సర్లు యూత్ విభాగంలో స్వర్ణాలు గెలుచుకున్నారు .
1. ఇద్దరికి
2. ముగ్గురికి
3. నలుగురికి
4. అయిదుగురికి


Answer : 4

ఇటీవల రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఏ దేశం సహాయం అడుగుతుంది?
1. ఇరాన్
2. చైనా
3. సిరియా
4. క్యూబా


Answer : 2

ఇటీవల కింది వాటిలో ఏ కంపెనీ CEO అరెస్టయ్యాడు?
1. GoIbibo
2. Paytm
3. Shadi.com
4. భారత్ పే


Answer : 2

ఇటీవల ఏ రాష్ట్రం/UT మొట్టమొదటి FDI విధానాన్ని ఆమోదించింది?
1. కర్ణాటక
2. పుదుచ్చేరి
3. తెలంగాణ
4. J&K


Answer : 4

“ముఖ్యమంత్రి చా శ్రామి కళ్యాణ్ ప్రకల్ప” పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1.త్రిపుర
2.UP
3.అస్సాం
4.బీహార్


Answer : 1

రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం (RRU) యొక్క కొత్త క్యాంపస్ భవన సముదాయాన్ని ప్రధాని మోదీ ఏ నగరంలో జాతికి అంకితం చేశారు?
1. గౌహతి
2.పూణె
3.గాంధీనగర్
4. గౌహతి


Answer : 3

నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (NFRA) కొత్త చైర్‌పర్సన్‌గా నియమితులైన IAS అధికారి పేరు?
1.సంజీవ్ సన్యాల్
2.అజయ్ భూషణ్ పాండే
3.హస్ముఖ్ అధియా
4.అమితాబ్ కాంత్


Answer : 2

IMF ఎగ్జిక్యూటివ్ బోర్డు US$ 1.4 బిలియన్లను ఏ దేశానికి అత్యవసర ఫైనాన్సింగ్ మద్దతుగా ఆమోదించింది?
1.శ్రీలంక
2.పాకిస్తాన్
3.భారతదేశం
4.ఉక్రెయిన్


Answer : 4

వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి పేరు?
1.రాజ్‌నాథ్ సింగ్
2.అమిత్ షా
3.ఆర్.కె. సింగ్
4.ఏదీ లేదు


Answer : 3

BAFTA అవార్డ్స్ 2022లో ఉత్తమ నటుడిని ఎవరు గెలుచుకున్నారు?
1. బెనెడిక్ట్ కంబర్‌బ్యాచ్
2. లియోనార్డో డికాప్రియో
3.స్టీఫెన్ గ్రాహం
4.విల్ స్మిత్


Answer : 4

“రోల్ ఆఫ్ లేబర్ ఇన్ ఇండియాస్ డెవలప్‌మెంట్” పుస్తక రచయిత ఎవరు?
1.అభినవ్ చంద్రచూడ్
2.శరద్ పవార్
3.భూపేందర్ యాదవ్
4.ఏదీ లేదు


Answer : 3

Women@Work కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1.గోవా
2.కేరళ
3.కర్ణాటక
4.బీహార్


Answer : 3

ఏ దేశంలోని స్కూళ్లలో త్వరలో యోగాను క్రీడగా పరిచయం చేయనున్నట్లు ఆ దేశ యోగా కమిటీ అధ్యక్షుడు నౌఫ్ అల్ మార్వాయీ తెలిపారు.
1. చైనా
2. చిల్లి
3. సిరియా
4. సౌదీ


Answer : 4

ఆక్స్‌ఫామ్‌ సంస్థ విడుదల చేసిన ది హంగర్‌ ముల్టిప్లయిస్‌ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఆకలి కారణంగా నిమిషానికి ఎంత మంది మరణిస్తున్నారు?
1. 8
2. 9
3. 10
4. 11


Answer : 4

70వ ప్రపంచ సుందరి పోటీల్లో మిస్‌ వరల్డ్‌–2021 టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
1. నటాలియా సాల్మన్
2. అకేమి షిమోమురా
3. కరోలినా బైలావ్‌స్క
4. గ్లోరియా డి లింపియాస్


Answer : 3

2021-22 ఆర్థిక సంవత్సరంలో అనుబంధ పద్దు క్రింద ఎన్ని లక్షల కోట్ల రూపాయల పద్దును భారత కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది.
1. 1.07 లక్షల కోట్ల రూపాయలు
2. 1.84 లక్షల కోట్ల రూపాయలు
3. 1.24 లక్షల కోట్ల రూపాయలు
4. 1.58 లక్షల కోట్ల రూపాయలు


Answer : 1

ఏ దేశంలో మార్చి 16వ తేదీ (బుధవారం) రాత్రి భారీ భూకంపం రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.3గా సంభవించింది?
1. రష్యా
2. జపాన్
3. నేపాల్
4. చైనా


Answer : 2

సిప్రీ నివేదిక ప్రకారం ఏ దేశం 2017-21 మధ్య కాలంలో అత్యధిక ఆయుధాలను దిగుమతి చేసుకుంది?
1) చైనా
2) భారతదేశం
3) సౌదీ అరేబియా
4) జపాన్


Answer : 2

కేంద్రం ప్రకటించిన ‘వన్‌ స్టేషన్‌-వన్‌ ప్రొడక్ట్‌’ విధానానికి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏ రైల్వే స్టేషన్‌ ఎంపికైంది
1. తిరుపతి రైల్వే స్టేషన్
2. గద్వాల్ రైల్వే స్టేషన్
3. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్
4. కర్నూలు రైల్వే స్టేషన్


Answer : 1

హిజాబ్‌ ధరించడం తప్పనిసరి కాదు అని ఏ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది?
1. కేరళ హైకోర్టు
2. మధ్యప్రదేశ్ హైకోర్టు
3. ఒడిశా హైకోర్టు
4. కర్ణాటక హైకోర్టు


Answer : 4

ఇటీవల డ్రగ్స్ అక్రమ అమ్మకాల్లో ఆసియా దేశాలను కుదిపేస్తున్న వెబ్ సైట్ పేరును గుర్తించండి.
1. న్యూసిస్టమ్స్
2. బ్లాక్ మాంబో
3. డార్క్ నెట్
4. వెబ్ చిల్లీస్


Answer : 3

ఏ షిప్‌యార్డు సంస్థ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( DCI ) డ్రెడ్జ్‌ బ్రహ్మపుత్రను కేరళ లో తయారు చేయనున్నారు?
1. సీ బ్లూ షిప్‌యార్డ్ లిమిటెడ్
2. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్
3. మజాగాన్ డాక్ లిమిటెడ్
4. హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్.


Answer : 2

భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ వాటర్ ట్యాంక్ అయిన ఆక్వేరియంను ఎక్కడ ప్రవేశపెట్టారు?
1) ముంబాయి
2) ఢిల్లీ
3) బెంగళూరు
4) చెన్నై


Answer : 3

దేశంలో తొలి ప్రపంచ శాంతి కేంద్రం ఎక్కడ ఏర్పాటు కానుంది?
1. వారణాసి
2. జమ్మూ
3. గురుగ్రామ్
4. హైదరాబాద్


Answer : 3

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో 3,4 రోజులుగా కలీసారా కారణంగా 18 మరణాలు చోటు చేసుకున్నాయి.
1. జంగారెడ్డిగూడెం
2. అరకు
3. డొంకవాగు
4. పెద నెమళ్ళపాలెం


Answer : 1

లిస్టెడ్ కంపెనీల బోర్డులో మహిళల సంఖ్యా పరంగా దక్షిణాసియాలో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది?
1) శ్రీలంక
2) భారత్.
3) చైనా
4) బంగ్లాదేశ్


Answer : 4

భారత ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరాల ప్రకారం దేశంలో ఉన్న MBBS సీట్ల సంఖ్యను గుర్తించండి.
1. 88,120
2. 90,260
3. 75,809


4. 72,216


Answer : 1

2022 సంవత్సరానికి చైనా ప్రభుత్వం రక్షణరంగానికి ఎన్ని ట్రిలియన్ యువాన్లు కేటాయించింది.
1. 1.28 ట్రిలియన్ యువాన్లు
2. 1.4 ట్రిలియన్ యువాన్లు
3. 1.94 ట్రిలియన్ యువాన్లు
4. 2.6 ట్రిలియన్ యువాన్లు


Answer : 3

2022 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి?
1) fire digital Finance
2) takling Finance
3) digital economy
4) above all


Answer : 1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోగల మురికివాడల సంఖ్యను గుర్తించండి.
1. 2893
2. 5063
3. 4583


4. 3246


Answer : 4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 5 సంవత్సరాలలో ఎంతమంది నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
1. 424
2. 384
3. 294
4. 183


Answer : 3

చెన్నైలో ఫిడే చెస్ ఒలింపియాడ్ 2022కి ఆతిథ్యం ఇవ్వడానికి ఏ దేశం బిడన్ను గెలుచుకుంది.
1. భారత్
2. చైనా
3. నేపాల్
4. శ్రీలంక


Answer : 1

చైనా కి భారత రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) ప్రదీప్ జోషి.
2) ప్రదీప్ కుమార్ రావత్.
3) మనోజ్ చంద్ర.
4) None


Answer : 2

హైడ్రోజన్ ఆధారిత అధునాతన ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ (FCEV) ప్రారంభించిన సంస్థ ?
1. OLA
2. Revoult
3. టయోటా కిర్లోస్కర్ మోటార్
4. బజాజ్ మోటార్స్


Answer : 3

భారత టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో ఎంత శాతంగా నమోదైంది.
1. 10.72%
2. 8.61%
3. 13.11%
4. 14.24%


Answer : 3

ప్రపంచంలోనే ఎత్తయిన కళాఖండంగా ఈఫిల్ టవర్ ఆరు మీటర్ల డిజిటల్ రేడియో యాంటెన్నాను అమర్చారు. దీంతో ఐఫిల్ టవర్ ఎత్తు ఎన్ని టర్లకు పెరిగింది?
1. 322
2. 326
3. 330
4. 334


Answer : 3

భారత వినియోగదారుల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో ఎంత శాతానికి చేరింది.
1. 8.24%
2. 6.07%
3. 4.18%
4. 9.18%


Answer : 2

Consumers Internation(CI) (అంతర్జాతీయ వినియోగదారులు ఫోరం) 2022 ఏ సంవత్సరంలో ఏ నినాదాన్ని ప్రకటించింది.
1. వినోయోగదారుడి సుస్థిరత
2. న్యాయమైన Digital Finance
3. మెరుగైన Digital విపణి
4. మన్నికైన స్మార్ట్ ఉత్పత్తులు


Answer : 3

భారత కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ గడచిన 3 సంవత్సరాలలో గిరిజన ఉపపధకం కోసం ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేశామని ప్రకటించింది.
1. 150 కోట్ల రూపాయలు
2. 230 కోట్ల రూపాయలు
3. 380 కోట్ల రూపాయలు
4. 420 కోట్ల రూపాయలు


Answer : 2

ఇటీవల రష్యా ఏ దేశ ప్రధానితో పాటు USA ప్రధానిపై ఆంక్షలు విధించింది?
1. జర్మనీ
2. ఆస్ట్రేలియా
3. కెనడా
4. UK


Answer : 3

ఇటీవల సౌదీ అరేబియా చమురు విక్రయాలకు డాలర్‌లకు బదులుగా ఏ కరెన్సీని అంగీకరించింది?
1. రూబుల్
2. యువాన్
3. రూపాయి
4. పౌండ్


Answer : 2

భారతీయ రైల్వే మొదటి గతి శక్తి కార్గో టెర్మినల్ ఏ డివిజన్‌లో ప్రారంభించబడింది?
1. హౌరా డివిజన్
2. మాల్డా డివిజన్
3. సీల్దా డివిజన్
4. అసన్సోల్ డివిజన్


Answer : 4

క్రింది వారిలో ఏ తెలంగాణ ప్రముఖ కవి మరియు పాటల రచయిత 2022 మార్చి 12న మరణించారు ?
1) కంది రెడ్డి.
2) కందికొండ యాదగిరి.
3) లిష రాజు.
4) None


Answer : 2

ఏ ప్రాంతంలోని ఐటీ కారిడార్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) భవనానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ శంకుస్థాపన చేశారు.
1. ముంబై
2. కోల్కతా
3. బెంగళూర్
4. హైదరాబాద్


Answer : 4

ప్రపంచ చరిత్రలో ప్రతిష్టాత్మక అమెరికన్ గ్యాస్ట్రో ఎంటరాలాజికల్ అసోసియేషన్ (AGA) అవార్డు పొందిన తొలి భారతీయుడు ఎవరు?
1) S. నాగిరెడ్డి.
2) T. నాగేశ్వరరావు.
3) డాక్టర్ . నాగేశ్వర రెడ్డి.
4) None


Answer : 3

ఒకే రోజు 81 మందికి మరణశిక్ష అమలు చేసిన దేశం ఏది ( మార్చి 12న,2022 ) ?
1. సౌదీ అరేబియా
2. పాకిస్తాన్
3. భారతదేశ
4. రష్యా


Answer : 1

ఫార్మా పరిశ్రమ అభివృద్ధికై 2021-22 నుండి 2025-26 వరకు కేంద్రప్రభుత్వం “ఎస్పీఐ (ఫార్మా పరిశ్రమ బలోపేతం)” పథకానికి ఎన్ని కోట్లను కేటాయించింది?
1. 300 కోట్లు
2. 400 కోట్లు
3. 500 కోట్లు
4. 600 కోట్లు


Answer : 3

‘ఇండియా వాటర్ పిచ్పైలట్-స్కేల్ స్టార్టప్ ఛాలెంజ్’ కింద ప్రభుత్వం ఎన్ని అంకురాలను ఎంపిక చేయనుంది.
1. 80
2. 90
3. 100
4. 120


Answer : 3

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా ఎవరు నియమితుడయ్యాడు.
1. విరాట్ కోహ్లీ
2. ఎంఎస్ ధోని
3. మయాంక్ అగర్వాల్
4. ఫాఫ్ డుప్లెసిస్


Answer : 4

ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డ్ ఏ క్రింది వారిలో ఎవరికి లభించింది?
1. అసి దనమ్మా
2. శకుంతల
3. నర్సమ్మ
4. సారిక


Answer : 1

జాతీయ నమూనా సర్వే ప్రకారం ప్రసూతి మరణాల తగ్గుదలలో ఏపీ ఏ స్థానాల్లో నిలిచాయి?
1. మొదటి
2. 2వ
3. 3వ
4. 4వ


Answer : 4

జాతీయ నమూనా సర్వే ప్రకారం ప్రసూతి మరణాల తగ్గుదలలో తెలంగాణ ఏ స్థానాల్లో నిలిచాయి?
1. మొదటి
2. 2వ
3. 3వ
4. 4వ


Answer : 3

రైల్వే స్టేషన్ల ప్రాంగణాల్లో ఫుడ్ ప్లాజా, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు, రెస్టారెంట్లను ఏర్పాటు చేసే బాధ్యతను ఇకపై క్రిందివాటిలో ఏది నిర్వహించనున్నాయి.
1. IRCTC
2. ఇండియన్ రైల్వేస్
3. మున్సిపాలిటీ
4. జిల్లా కలెక్టర్


Answer : 2

V-డెమ్ డెమోక్రసీ రిపోర్ట్ 2022 లోభారతదేశం ఎన్నోవ స్థానంలో ఉంది?
1. మొదటి
2. 2వ
3. 3వ
4. 4వ


Answer : 3

IPL మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీంకి 2022 సీజన్ కొత్త క్యాప్టెన్ ఎవరు?
1) డుప్లెసిస్.
2) గ్లెన్ మాక్స్ వెల్.
3) మహ్మద్ సిరాజ్.
4) రూథర్ ఫర్డ్


Answer : 1

ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ 5G టెక్నాలజీ కోసం రాష్ట్ర బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించారు..?
1. తెలంగాణ
2. కేరళ
3. ఆంధ్ర ప్రదేశ్
4. కర్ణాటక


Answer : 2

WTT యూత్ స్టార్ కంటెండర్ టోర్నమెంట్లో భారత జంట తరుపున ఏ క్రీడాకారిణి స్వర్ణం గెలిచింది.
1. Manika Batra
2. సుహాన సైని
3. యశస్విని గోర్పాడే
4. 2 & 3


Answer : 4

చార్‌ధామ్ ప్రాజెక్ట్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎవరు ఎంపికయ్యారు?
1.జస్టిస్ డిఎన్ పటేల్
2.జస్టిస్ దీపాంకర్ దత్తా
3.జస్టిస్ సంజయ్ కరోల్
4. జస్టిస్ AK సిక్రి


Answer : 4

అమిత్ షా ఏ రాష్ట్రంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు?
1. హర్యానా
2. కేరళ
3. గుజరాత్
4. త్రిపుర


Answer : 4

దండి సైకిల్ యాత్ర’ను క్రింది వారిలో ఎవరు ప్రారంభించారు?
1. అమిత్ షా
2. జై షా
3. యోగి ఆదిత్యనాథ్
4. రాజ్‌నాథ్ సింగ్


Answer : 1

ఇటీవల ఆర్‌బిఐ కింది వాటిలో ఏ బ్యాంకును కొత్త కస్టమర్‌లను చేర్చుకోకుండా నిషేధించింది?
1. Paytm పేమెంట్ బ్యాంక్
2. ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్
3. జియో పేమెంట్ బ్యాంక్
4. NSDL పేమెంట్ బ్యాంక్


Answer : 1

ఇటీవల సోలి సరబ్లీ లైఫ్ అండ్ టైమ్స్ అనే పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరు?
1) అభినవ్ చంద్ర చూద్.
2) రత్నాకర్.
3) జామిసోని.
4) అనిరుద్దీన్ సూరి


Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంత బడ్జెట్ కేటాయించింది?
1) 2,56,256 కోట్లు
2) 3,56,256 కోట్లు
3) 4,56,256 కోట్లు
4) None


Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ రంగానికి ఎంత బడ్జెట్ కేటాయించింది?
1) 46,256 కోట్లు
2) 43,053 కోట్లు
3) 44,256 కోట్లు
4) None


Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైతు భరోసా మరియు PM కిసాన్ పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించింది?
1) 7,2016 కోట్లు
2) 80,053 కోట్లు
3) 7020 కోట్లు
4) 7030 కోట్లు


Answer : 3

2021-22 ఆర్థిక సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు ఎంత?
1) 10.12%
2) 12.12%
3) 10.43%
4) 11.43%


Answer : 4

రష్యా నుండి బెదిరింపుల మధ్య USA ఇటీవల తన పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏ దేశ సరిహద్దులో మోహరించింది?
1. లిథువేనియా
2. పోలాండ్
3. హంగేరి
4. రొమేనియా


Answer : 2

స్టార్‌స్ట్రీక్ లేజర్ గైడెడ్ క్షిపణిని ఉక్రెయిన్‌కు ఏ దేశం పంపింది?
1. UK
2. USA


3. పోలాండ్
4. జర్మనీ


Answer : 1

ఇటీవల టర్కీ T-129 ATAK హెలికాప్టర్‌ను ఏ దేశానికి డెలివరీ చేసింది?
1. తైవాన్
2. ఫిలిప్పీన్స్
3. భారతదేశం
4. మలేషియా


Answer : 2

ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం “కౌశల్య మాతృత్వ యోజన”ని ప్రారంభించారు ?
1. కర్ణాటక
2. అస్సాం
3. తెలంగాణ
4. ఛత్తీష్‌గఢ్


Answer : 4

కింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల “మాతృశక్తి ఉద్యమిత యోజన”ని ప్రకటించింది?
1. పంజాబ్
2. రాజస్థాన్
3. హర్యానా
4. మధ్యప్రదేశ్


Answer : 3

ఇటీవల ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎంత మంది శ్రీలంక మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది?
1. 2
2. 5
3. 8
4. 10


Answer : 2

అఖిల భారత కార్యక్రమం ‘ఝరోఖా’ను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది?
1. కార్మిక మంత్రిత్వ శాఖ
2.మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మరియు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్
3.హోమ్ మంత్రిత్వ శాఖ
4.ఆర్థిక మంత్రిత్వ శాఖ


Answer : 2

విద్యా మంత్రిత్వ శాఖ సహాయంతో “కన్యా శిక్ష ప్రవేశ ఉత్సవ్” ప్రచారాన్ని ఏ సంస్థ ప్రారంభించింది?
1.యునెస్కో
2.SEBI
3.UNICEF
4. ప్రపంచ బ్యాంకు


Answer : 3

TDSAT కొత్త చైర్‌పర్సన్‌గా ఎవరు ఎంపికయ్యారు?
1.జస్టిస్ డిఎన్ పటేల్
2.జస్టిస్ దీపాంకర్ దత్తా
3.జస్టిస్ సంజయ్ కరోల్
4.జస్టిస్ శివ కీర్తి సింగ్


Answer : 1

2022 కోసం IWOC అవార్డు (ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డు)కి ఎవరు ఎంపికయ్యారు?
1.విక్రమ్ త్రిపాఠి
2.రిజ్వానా హసన్
3.మహ్మద్ ఇంతియాజ్
4.సల్మాన్ ఖుర్షీద్


Answer : 2

రిజ్వా నా హసన్ 2022 కోసం ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ (IWOC) అవార్డుకు ఎంపికైంది. ఆమె ఏ దేశానికి చెందినది?
1. పాకిస్తాన్
2. బంగ్లాదేశ్
3. భూటాన్
4. మయన్మార్


Answer : 2

G7 వ్యవసాయ మంత్రుల వర్చువల్ సమావేశాన్ని ఏ దేశం నిర్వహించనున్నట్లు ప్రకటించింది?
1.ఆస్ట్రేలియా
2.జర్మనీ
3.ఇటలీ
4.ఫ్రాన్స్


Answer : 2

C-DAC (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్, ఇండియా) ఏ IIT ఇన్‌స్టిట్యూట్‌లో “పరం గంగా” అనే సూపర్ కంప్యూటర్‌ను రూపొందించి, ఇన్‌స్టాల్ చేసింది?
1.IIT చెన్నై
2.IIT రూర్కీ
3.IIT ఢిల్లీ
4.IIT పూణే


Answer : 2

విద్యార్థుల కోసం ‘నాన్ ముధల్వన్’ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1.తమిళనాడు
2.కర్ణాటక
3.జార్ఖండ్
4.కేరళ


Answer : 1

భారతదేశానికి చెందిన 23వ మహిళా గ్రాండ్‌మాస్టర్‌ ఎవరు?
1.మేరీ ఆన్ గోమ్స్
2.ప్రియాంక నూతక్కి
3.పద్మిని రూట్
4.సుబ్బరామన్ విజయలక్ష్మి


Answer : 2

క్లైమేట్ ఫోర్స్ అంటార్కిటికా ఎక్స్‌పెడిషన్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎవరు నామినేట్ అయ్యారు?
1.అరుణిమ శర్మ
2.రత్న రైనా
3.కిరణ్ మిశ్రా
4.ఆరుషి వర్మ


Answer : 4

Download PDF

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *