యాంత్రిక శాస్త్రం – Mechanics General Studies Model Paper in Telugu & English Medium Practice Bits
యాంత్రిక శాస్త్రం
Quiz-summary
0 of 71 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 71 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- Answered
- Review
-
Question 1 of 71
1. Question
గురుత్వాకర్షణ సిద్ధాంతంను కనుగొన్నారు ఎవరు?
1) న్యూటస్
2) గెలిలియో
3) కోపర్నికస్
4) కెప్లర్Correct
Incorrect
-
Question 2 of 71
2. Question
జెట్ ఇంజన్ పనిచేయు సూత్రం ఏది?
1) శక్తి
2) లీనియర్ మూమెంటం
3) అంగులర్ మూమెంటం
4) మాస్Correct
Incorrect
-
Question 3 of 71
3. Question
గ్రహాల సూత్రాలు ప్రతిపాదించిన వారెవరు?
1) కోపర్నికస్
2) కెప్లర్
3) గెలిలియా
4) న్యూటన్Correct
Incorrect
-
Question 4 of 71
4. Question
రాకెట్ పనిచేయుటలో ఇమిడియున్న సూత్రం ఏది?
1) కైనటిక్ వాయు సూత్రం
2) న్యూటన్ భూమ్యాకర్షణ బల సిద్ధాంతం
3) న్యూటన్ 3వ గమన సూత్రం
4) బాయిల్Correct
Incorrect
-
Question 5 of 71
5. Question
భారీ యంత్రాలలో కందెనలుగా ఉపయోగించే పదార్థం ఏది?
1) సల్ఫర్
2) లిగ్నైట్
3) బాక్లెట్
4) గ్రాఫైట్Correct
Incorrect
-
Question 6 of 71
6. Question
సులభంగా పడిపోతున్న వస్తువుల (బాడీలు)కు స్థిరంగా ఉండేది ఏది?
1) ద్రవ్యవేగం
2) బలం
3) త్వరణం
4) గమనంCorrect
Incorrect
-
Question 7 of 71
7. Question
ఒక కొండను ఎక్కుతున్న మనిషి ముందుకు వంగును ఎందుకనగా?
1) స్థిరత్వం పెరుగుటకు
2) అలసట తగ్గించుటకు
3) వేగం పెరుగుటకు
4) జారకుండా ఉండుటకుCorrect
Incorrect
-
Question 8 of 71
8. Question
న్యూటన్ 3వ సిద్ధాంతంలో చర్య మరియు ప్రతిచర్యలు?
1) ఎప్పుడూ సమానంగా ఉంటాయి
2) వేర్వేరు వస్తువులపై పనిచేయును
3) ఎప్పుడూ సమానంగా ఉండవు
4) ఒకే వస్తువుపై ప్రభావం చూపునుCorrect
Incorrect
-
Question 9 of 71
9. Question
కాంక్రీట్ రోడ్డుపై నడవడం కన్న మంచుపై నడవడం కష్టం ఎందుకనగా?
1) కాంక్రీట్ కన్నా మంచుపై రాపిడి అధికం
2) మంచు మెత్తగాను స్పాంజిలాగా ఉండడం మరియు కాంక్రీట్ కఠినంగా ఉండడం
3) కాళ్లను మంచుకు మధ్యగల రాపిడి, కాళ్ళకు, కాంక్రీట్ కి మధ్య గల రాపిడి కన్న స్వల్పం
4) పైవన్నీయు సరైనవేCorrect
Incorrect
-
Question 10 of 71
10. Question
రాకెట్ పనిచేయు సూత్రము?
1) మూమెంటం పొదుపు
2) ఎలక్ట్రిసిటి
3) కెప్లెర్ లా
4) న్యూటన్ లాCorrect
Incorrect
-
Question 11 of 71
11. Question
యాంత్రిక శక్తిని ఇలా మార్చవచ్చును?
1) విద్యుత్ శక్తి
2) కాంతిశక్తి
3) ఉష్ణశక్తి
4) పైవన్నియూCorrect
Incorrect
-
Question 12 of 71
12. Question
“సాపేక్ష సిద్ధాంత” సూత్రాలను కనుగొన్న వారెవరు?
1) ఎడిసన్
2) కూలిడ్జి
3) జెల్
4) ఐన్ స్టీన్Correct
Incorrect
-
Question 13 of 71
13. Question
‘సౌర వ్యవస్థ’ ఆవిష్కర్త ఎవరు?
1) అమండసన్
2) కెప్లర్
3) కోపర్నికస్
4) మార్కోపోల్Correct
Incorrect
-
Question 14 of 71
14. Question
వస్తువు భారంను కొలిచే పరికరం స్ప్రింగ్ త్రాసును ఆవిష్కరించిన వారెవరు?
1) రాబర్ట్ హుక్
2) న్యూటన్
3) గెలిలీయా
4) రాబర్ట్ బాయిల్Correct
Incorrect
-
Question 15 of 71
15. Question
ఆకాశంలో ఎగురుచూ పోవుచున్న పక్షికి, నిశ్చలంగా ఉన్న పక్షికి మధ్యగల వ్యత్యాస శక్తి?
1) స్థితి శక్తి
2) గతి శక్తి
3) 1, 2
4) పైవేవీకావుCorrect
Incorrect
-
Question 16 of 71
16. Question
ఒక వస్తువును నెట్టడం, లాగడంలో క్రింది వానిలో సరైనది ఏది?
1) లాగడం తేలిక
2) వస్తువును బట్టి లాగడం లేదా నెట్టడం
3) నెట్టడం తేలిక
4) పైవన్నీయూCorrect
Incorrect
-
Question 17 of 71
17. Question
లాండ్రీ డ్రయర్ పనిచేయుటలో గల బలం ఏది?
1) అపకేంద్ర బలం
2) అభికేంద్ర బలం
3) కేంద్రక బలం
4) గురుత్వాకర్షణ బలంCorrect
Incorrect
-
Question 18 of 71
18. Question
చెట్టును బాగా కదిలించినప్పుడు కాయలు పడిపోవుటకు గల కారణం ఏమిటి?
1) దిశా జఢత్వం
2) న్యూటన్ 2వ గమన నియమం
3) గమన జఢత్వం
4) నిశ్చల జఢత్వంCorrect
Incorrect
-
Question 19 of 71
19. Question
పని చేయగల స్తోమత ఏది?
1) శక్తి
2) సామర్థ్యం
3) బలం
4) పైవేవీకావుCorrect
Incorrect
-
Question 20 of 71
20. Question
సూర్యకాంతి సముద్రంలోకి ప్రయాణించే దూరం?
1) 262 అడుగులు
2) 242 అడుగులు
3) 282 అడుగులు
4) 252 అడుగులుCorrect
Incorrect
-
Question 21 of 71
21. Question
‘వడి’ని కొలిచే పరికరం ఏది?
1) అనిమో మీటర్
2) స్పీడో మీటర్
3) ఓడో మీటర్
4) హై గ్రో మీటర్Correct
Incorrect
-
Question 22 of 71
22. Question
‘త్వరణం’ ప్రమాణాలు ఏవి?
1) Cm/Sec2
2) m/Sec2
3) 1, 2
4) పైవేవీకావుCorrect
Incorrect
-
Question 23 of 71
23. Question
రైల్వే స్టేషన్ నుండి దూరంగా వెళ్ళుచున్న రైలు కలిగి ఉండే త్వరణం ఏది?
1) ధనత్వరణం
2) ఋణ త్వరణం
3) గురుత్వ త్వరణం
4) పైవేవీకావుCorrect
Incorrect
-
Question 24 of 71
24. Question
బస్ స్టేషన్ ను సమీపిస్తున్న బస్ కలిగి ఉండే త్వరణం ఏది?
1) ధనత్వరణం
2) ఋణ త్వరణం
3) గురుత్వ త్వరణం
4) పైవేవీకావుCorrect
Incorrect
-
Question 25 of 71
25. Question
గురుత్వ త్వరణం కనుగొనేందుకు ఏ పరికరంను ఉపయోగిస్తారు?
1) గురుత్వ మాపకం
2) స్పీడో మీటర్
3) ఓడో మీటర్
4) హై గ్రోమీటర్Correct
Incorrect
-
Question 26 of 71
26. Question
భూమిపై గురుత్వ త్వరణం ge = ?
1) 274 m/s2
2) 167 m/s2
3) 98 m/s2
4) పైవేవీకావుCorrect
Incorrect
-
Question 27 of 71
27. Question
చంద్రుడి పై గురుత్వ త్వరణం gm = ?
1) 167 m/s2
2) 98 m/s2
3) 274 m/s2
4) పైవేవీకావుCorrect
Incorrect
-
Question 28 of 71
28. Question
సూర్యుడిపై గురుత్వ త్వరణం gs = ?
1) 274 m/s2
2) 167 m/s2
3) 98 m/s2
4) పైవేవీకావుCorrect
Incorrect
-
Question 29 of 71
29. Question
సమానమైన (g) గురుత్వ త్వరణం విలువలు గల ప్రదేశాలను కలుపుచూ గీయబడిన రేఖలైన ‘ఐసోగ్రాం’ లను వేటిని కనుగొందుకు ఉపయోగిస్తారు?
1) ఖనిజ సంపద
2) పర్వతాల ఎత్తు
3) సముద్రలోతు
4) పైవేవీకావుCorrect
Incorrect
-
Question 30 of 71
30. Question
గురుత్వ త్వరణం (g)విలువ ధృవాల వద్ద …….. ఉండును?
1) గరిష్టం
2) కనిష్టం
3) తక్కువగా
4) పైవేవీకావుCorrect
Incorrect
-
Question 31 of 71
31. Question
గురుత్వ త్వరణం (g)విలువ భూమధ్యరేఖ వద్ద ……. ఉండును?
1) గరిష్టం
2) కనిష్టం
3) తక్కువగా
4) పైవేవీకావుCorrect
Incorrect
-
Question 32 of 71
32. Question
గురుత్వ త్వరణం (g) విలువ ఎత్తు, లోతు ప్రదేశాలలో ……. ఉండును?
1) కనిష్టం
2) గరిష్టం
3) తక్కువగా
4) పైవేవీకావుCorrect
Incorrect
-
Question 33 of 71
33. Question
రబ్బరు కన్నా స్టీల్ యొక్క స్థితి స్థాపకత……?
1) సమానం
2) అల్పము
3) అధికము
4) పైవేవీకావుCorrect
Incorrect
-
Question 34 of 71
34. Question
‘లిఫ్ట్’ను కనుగొన్న వారెవరు?
1) EG ఓటిస్
2) హెన్రీ కావెండిష్
3) న్యూటన్
4) ఐన్ స్టీన్Correct
Incorrect
-
Question 35 of 71
35. Question
ఒక చేతిలో బరువును పట్టుకొని నడుస్తున్న వ్యక్తి మరొక పైపు వంగును ఎందుకనగా?
1) అలసట తగ్గించుటకు
2) వేగంగా నడవడం కొరకు
3) స్థిరత్వం కొరకు
4) పైవేవీకావుCorrect
Incorrect
-
Question 36 of 71
36. Question
ఊయలలో కూర్చోని ” ఉన్న వ్యక్తి నిలబడడం వలన గరిమనాభిస్థానం ఏ దిశలో స్థానభ్రంశం చెందును?
1) అథో
2) ఊర్ధ్వ
3) సమాంతర
4) పైవేవీకావుCorrect
Incorrect
-
Question 37 of 71
37. Question
విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం G విలువలను ప్రయోగ పూర్వకంగా కనుగొన్న వారు?
1) EG ఓటిస్
2) హెన్రీ కావెండిష్
3) న్యూటన్
4) ఐన్ స్టీన్Correct
Incorrect
-
Question 38 of 71
38. Question
భూ కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు?
1) కెప్లర్
2) కోపర్నికస్
3) టాలెమీ
4) న్యూటన్Correct
Incorrect
-
Question 39 of 71
39. Question
గురుత్వ త్వరణం (g)విలువ స్థానిక పరిస్థితులు వద్ద…… ఉందును?
1) అత్యల్పం
2) అత్యధికం
3) కొద్దిగా మార్పు చెందును
4) తగ్గునుCorrect
Incorrect
-
Question 40 of 71
40. Question
ఒక వస్తువు భూమి నుంది చంద్రుడి మీదికి తీసుకు వెళ్ళినప్పుడు దాని బరువు ఏమౌతుంది?
1) స్థిరంగా ఉంటుంది
2) పెరుగుతుంది అతని
3) తగ్గుతుంది
4) పూర్తిగా భారరహితమవుతుందిCorrect
Incorrect
-
Question 41 of 71
41. Question
క్రిందికి పడుతున్న నీటి చుక్క గోళాకారం సంతరించుకోవడానికి గల కారణం ఏది?
1) గురుత్వాకర్షణ బలం
2) స్నిగ్ధత
3) తలతన్యత
4) వాతావరణ పీడనంCorrect
Incorrect
-
Question 42 of 71
42. Question
ఒకే దిశలో వెళుతున్న టాప్ లేని వాహనం లోపల కూర్చుని ఉన్న వ్యక్తి ఒక రాయిని పైకి నిట్టనిలువుగా విసురుతాడు అప్పుడు ఆ రాయి ఎక్కడ పడుతుంది?
1) అతని మీద
2) వేగం మీద ఆధారపడి అతని ముందు లేదా వెనుక
3) అతని వెనుక
4) అతని ముందుCorrect
Incorrect
-
Question 43 of 71
43. Question
వస్తువు భారము?
1) ధ్రువాల వద్ద గరిష్టం
2) భూమధ్యరేఖ వద్ద కనిష్టం
3) భూకేంద్రం వద్ద శూన్యం
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 44 of 71
44. Question
ఒక వస్తువును చంద్రుడి పైకి తీసుకొని వస్తే?
1) ద్రవ్యరాశి మారదు
2) భారం మారదు
3) ద్రవ్వరాశి మారుతుంది
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 45 of 71
45. Question
యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది?
1) హీటర్
2) డైనమో
3) థర్మాకపుల్
4) యంత్రంCorrect
Incorrect
-
Question 46 of 71
46. Question
కిరోసిన్ దీపంలో వత్తి ద్వారా కిరోసిన్ పైకి ఎగబాకుటకు కారణం ఏమిటి?
1) పీడన వ్యత్యాసం
2) గురుత్వాకర్షణ
3) స్నిగ్ధత
4) కేశనాళికీయతCorrect
Incorrect
-
Question 47 of 71
47. Question
క్రికెట్ క్రీడాకారుడు బంతిని క్యాచ్ పట్టేటప్పుడు చేతులను వెనక్కి ‘ లాడడానికి కారణం ఏది?
1) పచోదన బలాన్ని తగ్గించుటకు
2) ప్రచోదన కాలాన్ని పెంచుటకు
3) బంతిని తాకే వైశాల్యాన్ని పెంచుటకు
4) 1 మరియు 2Correct
Incorrect
-
Question 48 of 71
48. Question
చిలికినప్పుడు వెన్న వేరుకావడానికి కారణం ఏది?
1) అపకేంద్రబలం
2) అభికేంద్ర బలం
3) స్నిగ్ధత
4) తలతన్యతCorrect
Incorrect
-
Question 49 of 71
49. Question
సముద్రలోతు పెరిగే కొలది పీడనం?
1) తగ్గుతుంది
2) పెరుగుతుంది
3) మారదు
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 50 of 71
50. Question
బాల్ పాయింట్ పెన్ను ఏ ధర్మం ఆధారంగా పని చేస్తుంది? :
1) అభికేంద్రబలం
2) స్నిగ్ధత
3) తలతన్యత
4) గురుత్వాకర్షణCorrect
Incorrect
-
Question 51 of 71
51. Question
“నిశ్చలస్థితి లేదా సమగమన స్థితిలో ఉన్న వస్తువు ఏ బాహ్యబలం పనిచేయునంత వరకు అదే స్థితిలో కొనసాగుతుంది?
1) గెలీలియా గమన నియమం
2) న్యూటన్ మొదటి గమన నియమం
3) న్యూటన్ రెండో గమన నియమం
4) న్యూటన్ మూడవ గమన నియమంCorrect
Incorrect
-
Question 52 of 71
52. Question
గుర్రపు స్వారి చేసేవాడు గుర్రం హఠాత్తుగా ముందుకు కదిలితే పడిపోయే అవకాశం ఉంది దీనికి కారణం?
1) జడత్వ భ్రామకం
2) నిశ్చల జడత్వం
3) న్యూటన్ 3వ గమన నియమం
4) ద్రవ్యరాశి నిత్యత్వ నియమంCorrect
Incorrect
-
Question 53 of 71
53. Question
ఒక వ్యోమగామి భూమి మీద కంటే చంద్రుడి మీద ఎక్కువ దూరం ఎగరగలడు కారణం ఏమనగా?
1) చంద్రుడి పై వాతావరణం లేదు
2) భూమిపై కంటే చంద్రుడిపై గురుత్వాకర్షణ తక్కువ
3) చంద్రుడు సూర్యుడి కంటే చిన్నగా ఉండటం
4) చంద్రుడిపై అతను భారరహితంగా ఉంటాడుCorrect
Incorrect
-
Question 54 of 71
54. Question
క్రింది వాటిలో గతి శక్తి లేనిది?
1) లాగిన విల్లు
2) ఎగిరే పక్షి
3) పారే నీరు
4) పేల్చిన బుల్లెట్Correct
Incorrect
-
Question 55 of 71
55. Question
మీగడను వేరుచేసే యంత్రంలో ఎటువంటి బలం పనిచేస్తుంది?
1) అభికేంద్ర బలం
2) బాహ్య బలం
3) కేంద్రక బలం
4) అపకేంద్ర బలంCorrect
Incorrect
-
Question 56 of 71
56. Question
ఒక వస్తువు భారం దీనిలో గరిష్టం?
1) హైడ్రోజన్
2) నీటి
3) గాలిలో
4) శూన్యంCorrect
Incorrect
-
Question 57 of 71
57. Question
ఈ క్రింది వాటిలో విద్యుత్ శక్తిని గతిజ శక్తిగా మార్చే పరికరం ఏది?
1) ఎలక్ట్రిక్ మోటార్
2) టెలివిజన్
3) విద్యుత్ దీపం
4) మెక్రోఫోన్Correct
Incorrect
-
Question 58 of 71
58. Question
నూతిలో నుండి నీరు తోడేటప్పుడు అకస్మాత్తుగా త్రాడు తెగి పోతే వ్యక్తి వెనకకు పడతాడు ఇది ఏ సూత్రం వివరిస్తుంది?
1) న్యూటన్ మూడవ నియమం
2) న్యూటన్ రెండో నియమం
3) న్యూటన్ మొదటి నియమం
4) న్యూటన్ గురుత్వాకర్షణ నియమంCorrect
Incorrect
-
Question 59 of 71
59. Question
ఫోటో ఎలక్ట్రిక్ సెల్ కాంతి శక్తిని ఏ శక్తిగా మారుస్తుంది?
1) ధ్వని శక్తి
2) ఉష్ణ శక్తి
3) అయస్కాంత శక్తి
4) విద్యుత్ శక్తిCorrect
Incorrect
-
Question 60 of 71
60. Question
చంద్రునికి, భూమికి మధ్య గల గురుత్వార్షణ బలం ఏది?
1) అభికేంద్ర బలం
2) ఘర్షణ బలం
3) అయస్కాంత బలం
4) జడత్వంCorrect
Incorrect
-
Question 61 of 71
61. Question
బస్సులో ప్రయాణించే వ్యక్తి మలుపు తిరిగేటప్పుడు ఒక వైపుకు పడతాడు దీనికి కారణం ఏమిటి?
1) వేగ జఢత్వం
2) గమన జఢత్వం
3) స్థిర ‘ఢత్వం
4) దిశా జఢత్వంCorrect
Incorrect
-
Question 62 of 71
62. Question
గడియారంలో స్ప్రింగ్ కు గల శక్తి ఏమిటి?
1) పీడన శక్తి
2) గతిజ శక్తి ని
3) స్థితిజ శక్తి
4) అయస్కాంత శక్తి :Correct
Incorrect
-
Question 63 of 71
63. Question
ఇంటిపై ఉన్న ట్యాంక్ లో నిలువ వుండే నీటిలో గల శక్తి
1) ఉష్ణ శక్తి
2) గతిజ శక్తి
3) స్థితిజ శక్తి
4) పైవేవీకావుCorrect
Incorrect
-
Question 64 of 71
64. Question
భూమి గోళాకారంలో ఉన్నదని మొదట తెలిపినవారెవరు?
1) ప్రాచ్
2) టాలెమీ
3) అరిస్టాటిల్
4) కోపర్నికస్Correct
Incorrect
-
Question 65 of 71
65. Question
న్యూటన్ మొదటి సూత్రము ఏ సిద్ధాంతంపై ఆధారపడును?
1) కోపర్నికస్
2) టాలెమీ
3) గెలీలియో
4) కెప్లర్Correct
Incorrect
-
Question 66 of 71
66. Question
చంద్రుడిపై పలాయన వేగం ఎంత?
1) 2.42 కిమీ/సె
2) 3.48 కిమీ/సె
3) 4.76 కిమీ/సె
4) 5.28 కిమీ/సెCorrect
Incorrect
-
Question 67 of 71
67. Question
సూర్యుని పై పలాయన వేగం ఎంత?
1) 240 కి మీ/సె
2) 760 కిమీ/సె
3) 620 కిమీ/సె
4) 420 కిమీ/సెCorrect
Incorrect
-
Question 68 of 71
68. Question
ఈ క్రింది వాటిలో దొర్లుడు ఘర్షణకు ఉదాహరణ ఏది?
1) నేలపై నడుస్తున్న బాలుడు
2) వాహన టైర్లుకి, నేలకి మధ్య గల బలం —
3) బల్లపై గల పుస్తకం
4) పైవేవీకావుCorrect
Incorrect
-
Question 69 of 71
69. Question
ఋజుమార్గంలో ప్రయాణించే వాహనం ఒక్కసారిగా ఒక వైపుకి మళ్ళితే అందులోని వ్యక్తులు వేరొకదిశలో పడటానికి కారణమేది?
1) దిశా జడత్వం
2) గమన జఢత్వం
3) నిశ్చల జడత్వం
4) పైవేవీకావుCorrect
Incorrect
-
Question 70 of 71
70. Question
ఆకాశంలో ఎగురుచూ పోవుచున్న బెలూన్ ఏ శక్తిని కలిగి ఉన్నది?
1) స్థితిజ శక్తి
2) గతిజశక్తి
3) (1), (2)
4) పైవేవీకావుCorrect
Incorrect
-
Question 71 of 71
71. Question
తిరుగుచున్న సీలింగ్ ఫ్యాన్ రెక్కలు ఏ శక్తిని కలిగి ఉంటాయి?
1) స్థితిజ శక్తి
2) భ్రమణ గతిజశక్తి
3) 1 మరియు 2
4) పైవేవీకావుCorrect
Incorrect
Leaderboard: యాంత్రిక శాస్త్రం
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Telegram Group : Join Telegram Now
Whatsapp Group On
** SR Tutorial Whatsapp Group – 13 : Click Here
** SR Tutorial Whatsapp Group – 12 : Click Here
** SR Tutorial Whatsapp Group – 11 : Click Here
** SR Tutorial Whatsapp Group – 10 : Click Here
** SR Tutorial Whatsapp Group – 9 : Click Here
** SR Tutorial Whatsapp Group – 8 : Click Here
** SR Tutorial Whatsapp Group – 7 : Click Here
** SR Tutorial Whatsapp Group – 6 : Click Here
** SR Tutorial Whatsapp Group – 5 : Click Here
** SR Tutorial Whatsapp Group – 4 : Click Here
** SR Tutorial Whatsapp Group – 3 : Click Here
** SR Tutorial Whatsapp Group – 2 : Click Here
** SR Tutorial Whatsapp Group – 1 : Click Here
Some Important Questions are :
- గురుత్వాకర్షణ సిద్ధాంతంను కనుగొన్నారు ఎవరు?
- జెట్ ఇంజన్ పనిచేయు సూత్రం ఏది?
- గ్రహాల సూత్రాలు ప్రతిపాదించిన వారెవరు?
- రాకెట్ పనిచేయుటలో ఇమిడియున్న సూత్రం ఏది?
- భారీ యంత్రాలలో కందెనలుగా ఉపయోగించే పదార్థం ఏది?
- సులభంగా పడిపోతున్న వస్తువుల (బాడీలు)కు స్థిరంగా ఉండేది ఏది?
- ఒక కొండను ఎక్కుతున్న మనిషి ముందుకు వంగును ఎందుకనగా?
- న్యూటన్ 3వ సిద్ధాంతంలో చర్య మరియు ప్రతిచర్యలు?
- కాంక్రీట్ రోడ్డుపై నడవడం కన్న మంచుపై నడవడం కష్టం ఎందుకనగా?
- రాకెట్ పనిచేయు సూత్రము?
- యాంత్రిక శక్తిని ఇలా మార్చవచ్చును?