నంబర్ క్లాసిఫికేషన్ – Number classification Arithmetic and Reasoning Free Online Mock Test For APPSC & TSPSC Exams
నంబర్ క్లాసిఫికేషన్
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 25
2. 49
3. 121
4. 225Correct
Ans:225 మినహా మిగిలినవి ప్రధాన సంఖ్యల వర్గాలు.
Incorrect

Question 2 of 25
2. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 2846
2. 3798
3. 6273
4. 4834Correct
Ans:6273 మినహా మిగిలినవి సరి సంఖ్యలు.
Incorrect
Ans:6273 మినహా మిగిలినవి సరి సంఖ్యలు.
-
Question 3 of 25
3. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 10000
2. 20000
3. 30000
4. 40000Correct
Ans:40000 మాత్రమే కచ్చితమైన వర్గ సంఖ్య. మిగిలినవి వర్గ సంఖ్యలు కావు.
Incorrect
Ans:40000 మాత్రమే కచ్చితమైన వర్గ సంఖ్య. మిగిలినవి వర్గ సంఖ్యలు కావు.
-
Question 4 of 25
4. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 2736
2. 4125
3. 2112
4. 3157Correct
Ans:3157 మినహా మిగిలినవి 3చే నిశ్శేషంగా భాగించబడతాయి.
Incorrect
Ans:3157 మినహా మిగిలినవి 3చే నిశ్శేషంగా భాగించబడతాయి.
-
Question 5 of 25
5. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 9
2. 7
3. 5
4. 3Correct
Ans:9 మినహా మిగిలినవి ప్రధాన సంఖ్యలు.
Incorrect
Ans:9 మినహా మిగిలినవి ప్రధాన సంఖ్యలు.
-
Question 6 of 25
6. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 6000
2. 7000
3. 8000
4. 9000Correct
Ans:8000 మాత్రమే కచ్చితమైన ఘన సంఖ్య (203). మిగిలినవి ఘన సంఖ్యలు కావు.
Incorrect
Ans:8000 మాత్రమే కచ్చితమైన ఘన సంఖ్య (203). మిగిలినవి ఘన సంఖ్యలు కావు.
-
Question 7 of 25
7. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 196
2. 36
3. 64
4. 144Correct
Ans:64 మాత్రమే కచ్చితమైన వర్గ సంఖ్య (82),కచ్చితమైన ఘన సంఖ్య (43).మిగిలినవి కేవలం వర్గ సంఖ్యలు మాత్రమే.

Question 8 of 25
8. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 22,33
2. 55,66
3. 88,99
4. 66,77Correct
Ans:55,66లో మినహా మిగిలిన అన్ని జతల్లో మొదటిది సరి సంఖ్య, రెండోది బేసి సంఖ్య.
Incorrect
Ans:55,66లో మినహా మిగిలిన అన్ని జతల్లో మొదటిది సరి సంఖ్య, రెండోది బేసి సంఖ్య.
-
Question 9 of 25
9. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 4,12,20
2. 2,6,10
3. 5,15,20
4. 6,18,30Correct
Ans:5, 15, 20 మినహా మిగిలిన అన్ని గ్రూపుల్లో సంఖ్యల నిష్పత్తి 1 : 3 : 5గా ఉంది.
Incorrect
Ans:5, 15, 20 మినహా మిగిలిన అన్ని గ్రూపుల్లో సంఖ్యల నిష్పత్తి 1 : 3 : 5గా ఉంది.
-
Question 10 of 25
10. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 2,3,9
2. 3,8,63
3. 4,15,224
4. 5,24,575Correct
Ans:2,3,9 మినహా మిగిలిన అన్ని గ్రూపుల్లో మొదటి సంఖ్య వర్గం నుంచి ‘1’ తీసివేయగా రెండో సంఖ్య, రెండో సంఖ్య వర్గం నుంచి ‘1’ తీసివేయగా మూడో సంఖ్య వస్తున్నాయి.

Question 11 of 25
11. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 1,8
2. 3,6
3. 2,5
4. 4,5Correct
Ans:2, 5 మినహా మిగిలిన అన్ని జతల్లో రెండు సంఖ్యల మొత్తం 9 వస్తుంది.
Incorrect
Ans:2, 5 మినహా మిగిలిన అన్ని జతల్లో రెండు సంఖ్యల మొత్తం 9 వస్తుంది.
-
Question 12 of 25
12. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 31
2. 41
3. 51
4. 61Correct
Ans:51 మినహా మిగిలినవన్నీ ప్రధాన సంఖ్యలు.
Incorrect
Ans:51 మినహా మిగిలినవన్నీ ప్రధాన సంఖ్యలు.
-
Question 13 of 25
13. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 23
2. 33
3. 43
4. 53Correct
Ans:33 మినహా మిగిలినవన్నీ ప్రధాన సంఖ్యలు.
Incorrect
Ans:33 మినహా మిగిలినవన్నీ ప్రధాన సంఖ్యలు.
-
Question 14 of 25
14. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 37
2. 47
3. 57
4. 67Correct
Ans:57 మినహా మిగిలినవన్నీ ప్రధాన సంఖ్యలు.
Incorrect
Ans:57 మినహా మిగిలినవన్నీ ప్రధాన సంఖ్యలు.
-
Question 15 of 25
15. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 100
2. 729
3. 64
4. 4096Correct
Ans:100 మినహా మిగిలినవన్నీ కచ్చితమైన వర్గ, ఘన సంఖ్యలు.
729 = 272 = 93
64 = 82 = 43
4096 = 642 = 163Incorrect
Ans:100 మినహా మిగిలినవన్నీ కచ్చితమైన వర్గ, ఘన సంఖ్యలు.
729 = 272 = 93
64 = 82 = 43
4096 = 642 = 163 -
Question 16 of 25
16. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 34-43
2. 62-71
3. 55-62
4. 83-92Correct
Ans:మిగిలిన అన్ని జతల్లో రెండు సంఖ్యల వ్యత్యాసం ‘9’.
Incorrect
Ans:మిగిలిన అన్ని జతల్లో రెండు సంఖ్యల వ్యత్యాసం ‘9’.
-
Question 17 of 25
17. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 1024
2. 2024
3. 1936
4. 3136Correct
Ans:2024 మినహా మిగిలినవి కచ్చితమైన వర్గ సంఖ్యలు.
Incorrect
Ans:2024 మినహా మిగిలినవి కచ్చితమైన వర్గ సంఖ్యలు.
-
Question 18 of 25
18. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 3719
2. 5731
3. 9173
4. 7139Correct
Ans:5731 మినహా మిగిలిన అన్ని సంఖ్యల్లో 1,3,7,9లు మాత్రమే వచ్చాయి.
Incorrect
Ans:5731 మినహా మిగిలిన అన్ని సంఖ్యల్లో 1,3,7,9లు మాత్రమే వచ్చాయి.
-
Question 19 of 25
19. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 2746
2. 1828
3. 2836
4. 3512Correct
Ans:3512 మినహా మిగిలిన అన్ని సంఖ్యల్లో అంకెల మొత్తం 19కి సమానం.
Incorrect
Ans:3512 మినహా మిగిలిన అన్ని సంఖ్యల్లో అంకెల మొత్తం 19కి సమానం.
-
Question 20 of 25
20. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 375
2. 296
3. 435
4. 815Correct
Ans:296 మినహా మిగిలిన సంఖ్యలన్నీ ‘5’చే నిశ్శేషంగా భాగించబడతాయి.
Incorrect
Ans:296 మినహా మిగిలిన సంఖ్యలన్నీ ‘5’చే నిశ్శేషంగా భాగించబడతాయి.
-
Question 21 of 25
21. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 3724
2. 5068
3. 1586
4. 2982Correct
Ans:1586 మినహా మిగిలినవన్నీ ‘7’చే నిశ్శేషంగా భాగించబడతాయి.
Incorrect
Ans:1586 మినహా మిగిలినవన్నీ ‘7’చే నిశ్శేషంగా భాగించబడతాయి.
-
Question 22 of 25
22. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 2025
2. 5625
3. 4625
4. 7225Correct
Ans:4625 మినహా మిగిలినవన్నీ కచ్చితమైన వర్గ సంఖ్యలు.
Incorrect
Ans:4625 మినహా మిగిలినవన్నీ కచ్చితమైన వర్గ సంఖ్యలు.
-
Question 23 of 25
23. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 27
2. 24
3. 48
4. 56Correct
Ans:27 మినహా మిగిలినవన్నీ సరి సంఖ్యలు.
Incorrect
Ans:27 మినహా మిగిలినవన్నీ సరి సంఖ్యలు.
-
Question 24 of 25
24. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 7,15
2. 11,21
3. 17,37
4. 19,39Correct
Ans:17,37 మినహా మిగిలిన జతల్లో మొదటి సంఖ్య ప్రధాన సంఖ్య, రెండో సంఖ్య సంయుక్త సంఖ్య. 17,37లో రెండు సంఖ్యలు కూడా ప్రధాన సంఖ్యలే.

Question 25 of 25
25. Question
కింద ఇచ్చిన నాలుగు సంఖ్యల్లో మూడు సంఖ్యలు ఒక కుటుంబానికి చెంది ఉంటాయి. ఒక సంఖ్య ఆ కుటుంబానికి చెందకుండా ప్రత్యేకంగా ఉంటుంది. అలా ప్రత్యేకంగా ఉన్న సంఖ్యను కనుక్కోండి.
1. 27
2. 125
3. 343
4. 729Correct
Ans:729 మినహా మిగిలినవి ప్రధాన సంఖ్యల ఘనాలు. 729 మాత్రం సంయుక్త సంఖ్య ఘనం.
Incorrect
Ans:729 మినహా మిగిలినవి ప్రధాన సంఖ్యల ఘనాలు. 729 మాత్రం సంయుక్త సంఖ్య ఘనం.
Leaderboard: నంబర్ క్లాసిఫికేషన్
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Telegram Group : Join Telegram Now
Whatsapp Group On
** SR Tutorial Whatsapp Group – 13 : Click Here
** SR Tutorial Whatsapp Group – 12 : Click Here
** SR Tutorial Whatsapp Group – 11 : Click Here
** SR Tutorial Whatsapp Group – 10 : Click Here
** SR Tutorial Whatsapp Group – 9 : Click Here
** SR Tutorial Whatsapp Group – 8 : Click Here
** SR Tutorial Whatsapp Group – 7 : Click Here
** SR Tutorial Whatsapp Group – 6 : Click Here
** SR Tutorial Whatsapp Group – 5 : Click Here
** SR Tutorial Whatsapp Group – 4 : Click Here
** SR Tutorial Whatsapp Group – 3 : Click Here
** SR Tutorial Whatsapp Group – 2 : Click Here
** SR Tutorial Whatsapp Group – 1 : Click Here