ఉగ్రవాద సంస్థలు ఆపరేషన్లు – Operations of terrorist organizations General Studies Important Model Practice Bits in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
ఉగ్రవాద సంస్థలు ఆపరేషన్లు
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
ఈ క్రిందివానిలో పాలస్తీనా అనుకూల ఉగ్రవాద సంస్థ?
1) ఆల్ ఖైదా
2) ఫార్క్
3) హమాస్
4) షైనింగ్ పాత్Correct
Incorrect
-
Question 2 of 40
2. Question
హిజ్ బుల్లా ప్రధాన కేంద్రం?
1) లెబనాన్
2) పాలస్తీనా
3) జోర్డాన్
4) ఇజ్రాయిల్Correct
Incorrect
-
Question 3 of 40
3. Question
ముంబాయి దాడులలో పాల్గొన్న ఉగ్రవాది ‘కసబ్’కు ఉరిశిక్ష అమలుచేయుటకు రూపొందించిన ఆపరేషన్?
1) ఆపరేషన్ జడ్
2) ఆపరేషన్ కసబ్
3) ఆపరేషన్ ఎక్స్
4) ఆపరేషన్ సిగ్మాCorrect
Incorrect
-
Question 4 of 40
4. Question
ఆపరేషన్ గుడ్ విల్ ఈ రాష్ట్రంలో చేపట్టారు?
1) అస్సాం
2) పంజాబ్
3) జమ్మూ-కాశ్మీర్
4) పశ్చిమబెంగాల్Correct
Incorrect
-
Question 5 of 40
5. Question
ఆపరేషన్ రెడ్డాన్ వీరిని బంధించుటకు అమెరికా ప్రారంభించినది?
1) బిన్ లాడెన్
2) సద్దాం హుస్సేన్
3) హోస్నీ ముబారక్
4) ఆల్ జవహరిCorrect
Incorrect
-
Question 6 of 40
6. Question
అమెరికా, ఆఫ్ఘనిస్థాన్ సైన్యాలు సంయుక్తంగా తాలిబన్ పై చేపట్టిన సైనిక చర్య?
1) ఆపరేషన్ సైక్లోన్
2) ఆపరేషన్ ఖంజర్
3) ఆపరేషన్ స్వారియర్
4) ఆపరేషన్ ఫ్రీడంCorrect
Incorrect
-
Question 7 of 40
7. Question
ఆపరేషన్ విజయ్ ద్వారా భారతదేశంలో విలీనమైన భూభాగం?
1) పాండిచ్చేరి
2) గోవా
3) హైదరాబాద్
4) జునాగఢ్Correct
Incorrect
-
Question 8 of 40
8. Question
ఆపరేషన్ స్వార్యర్ ద్వారా అమెరికా ఈ దేశంలోని ఉగ్రవాదులను అణచివేసినది?
1) లిబియా
2) ఇరాక్
3) పాకిస్థాన్
4) ఆపనిస్థాన్Correct
Incorrect
-
Question 9 of 40
9. Question
ఆపరేషన్ జాయింట్ ఎండీవర్ అనే సైనిక చర్యను నాటో ఈ దేశంలో చేపట్టింది?
1) బోస్నియా
2) ఇరాక్
3) గ్రీస్
4) ఆప్పనిస్థాన్Correct
Incorrect
-
Question 10 of 40
10. Question
ఆపరేషన్ త్రీ స్టార్ అనే కోడ్‌తో వీరికి ఉరిశిక్ష విధించారు?
1) అజ్మల్ కసబ్
2) సురేంద్రకోలీ
3) అబ్జల్ గురు
4) అబూ సలేంCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
ఆరంజ్ వాలంటీర్స్ ఈ దేశంలో గలరు?
1) పెరూ
2) నెదర్లాండ్
3) ఉత్తర ఐర్లాండు
4) కెనడాCorrect
Incorrect
-
Question 12 of 40
12. Question
ముస్లిం బ్రదర్హుడ్ ఈ దేశంలో గలదు?
1) ఇండోనేషియా
2) పాకిస్థాన్
3) బంగ్లాదేశ్
4) ఈజిప్ట్Correct
Incorrect
-
Question 13 of 40
13. Question
ఈ క్రింది వానిలో భారతదేశంలో గల తీవ్రవాద సంస్థ?
1) ముజాయిదీన్-ఎ-ఖార్క్
2) హర్కతుల్-ఉల్-ముజాయిదీన్
3) హిజ్ బుల్ ముజాయిదీన్
4) అబూనిడాల్ ఆర్గనైజేషన్Correct
Incorrect
-
Question 14 of 40
14. Question
బీహార్‌లో దొంగ మందుల నివారణకు బీహార్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్?
1) ఆపరేషన్ చరక
2) ఆపరేషన్ ధన్వంతరి
3) ఆపరేషన్ తులసి
4) ఆపరేషన్ హమ్లాCorrect
Incorrect
-
Question 15 of 40
15. Question
ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురంలో గ్యాస్ బావి అగ్ని ప్రమాదంను అదుపు చేయుటకు చేపట్టిన చర్య?
1) ఆపరేషన్ క్రాక్‌డౌన్
2) ఆపరేషన్ అస్సాల్ట్
3) ఆపరేషన్ రక్షక్
4) ఆపరేషన్ విక్రమ్Correct
Incorrect
-
Question 16 of 40
16. Question
లిబియాలోని భారతీయులను సురక్షితంగా భారతదేశం చేర్చుటకు భారత ప్రభుత్వం చేపట్టిన చర్య?
1) ఆపరేషన్ వెల్కమ్
2) ఆపరేషన్ లీప్ పార్వర్డ్
3) ఆపరేషన్ హోమ్ కమింగ్
4) ఆపరేషన్ కమ్ ఎగైన్ ఘథిCorrect
Incorrect
-
Question 17 of 40
17. Question
శ్రీలంకలోని తమిళులకు ఆహారం, దుస్తులు అందించుటకు భారత ప్రభుత్వం చేపట్టిన వైమానిక చర్య?
1) ఆపరేషన్ బర్డ్
2) ఆపరేషన్ బ్లాక్ స్వాన్
3) ఆపరేషన్ ఈగల్
4) ఆపరేషన్ పీకాక్Correct
Incorrect
-
Question 18 of 40
18. Question
భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేపట్టిన చర్య?
1) ఆపరేషన్ వండర్
2) ఆపరేషన్ ఫెయిల్
3) ఆపరేషన్ పరాక్రమ్
4) ఆపరేషన్ విక్రమ్Correct
Incorrect
-
Question 19 of 40
19. Question
ఆపరేషన్ సూర్య హోప్ చేపట్టుట ప్రధాన లక్ష్యం?
1) శ్రీలంకలో LTTE పై చేపట్టిన చర్య
2) మాల్దీవులలో చేపట్టిన చర్య
3) ఉత్తరాఖండ్ వరదలు నుండి ప్రజలకు రక్షణ
4) నేపాల్‌లో భూకంప భాదితుల కొరకు చేపట్టిన చర్యCorrect
Incorrect
-
Question 20 of 40
20. Question
బీహార్‌లో మాఫియా నేరస్తులను ఏరివేసేందుకు బీహార్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్?
1) ఆపరేషన్ టైగర్
2) ఆపరేషన్ కోబ్రా
3) ఆపరేషన్ ఖోజ్
4) ఆపరేషన్ జాగ్వార్Correct
Incorrect
-
Question 21 of 40
21. Question
హైదరాబాద్ విలీనం కొరకు చేపట్టిన సైనిక చర్య?
1) ఆపరేషన్ పోలో
2) ఆపరేషన్ చార్మినార్
3) ఆపరేషన్ గోల్కొండ
4) ఆపరేషన్ విజయ్Correct
Incorrect
-
Question 22 of 40
22. Question
కార్గిల్ చొరబాటుదారులను నిర్మూలించుటకు 1999 లో భారత సైన్యం చేపట్టిన కార్యక్రమం?
1) ఆపరేషన్ విజయ్
2) ఆపరేషన్ కార్గిల్
3) ఆపరేషన్ చెక్మోట్
4) ఆపరేషన్ హమ్లాCorrect
Incorrect
-
Question 23 of 40
23. Question
1984 లో స్వర్ణ దేవాలయంలోని తీవ్రవాదులను అంత మొందించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య?
1) ఆపరేషన్ గోల్డ్
2) ఆపరేషన్ విజయ్
3) ఆపరేషన్ గుడ్ విల్
4) ఆపరేషన్ బ్లూస్టార్Correct
Incorrect
-
Question 24 of 40
24. Question
2004 డిసెంబర్ 26న సంభవించిన సునామీ బాధితుల కొరకు భారతదేశం, శ్రీలంకలు చేపట్టిన ఆపరేషన్?
1) ఆపరేషన్ సునామీ
2) ఆపరేషన్ తూర్పు ఇంద్ర ధనుస్సు
3) ఆపరేషన్ రోష్నీ
4) ఆపరేషన్ లైఫ్Correct
Incorrect
-
Question 25 of 40
25. Question
2011 లో ఒసామా బిన్ లాడెనను హతమార్చుటకు అమెరికా నిర్వహించిన ఆపరేషన్?
1) ఆపరేషన్ జెరోనియో
2) ఆపరేషన్ రైనో
3) ఆపరేషన్ ఆల్ క్లియర్
4) ఆపరేషన్ రెడ్ డాన్Correct
Incorrect
-
Question 26 of 40
26. Question
సిన్ ఫెన్ ఉద్యమం ఈ దేశంలో గలదు?
1) ఐర్లాండు
2) స్పెయిన్
3) ఫ్రాన్స్
4) ఇటలీCorrect
Incorrect
-
Question 27 of 40
27. Question
యల్.టి.టి.ఇ ఈ దేశంలో ఉన్నది?
1) పాకిస్థాన్
2) ఇండోనేషియా
3) శ్రీలంక
4) మాల్దీవులుCorrect
Incorrect
-
Question 28 of 40
28. Question
షైనింగ్ పాత్ ఉగ్రవాద సంస్థ ఈ దేశంలో గలదు?
1) ఇరాక్
2) ఇరాన్
3) బ్రెజిల్
4) పెరూCorrect
Incorrect
-
Question 29 of 40
29. Question
ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ దీనికొరకు ప్రారంభించారు?
1) మెడికల్ కళాశాలలో వసతులు
2) ప్రాథమిక పాఠశాలలో కనీస వసతులు
3) ఐ.టి.ఐ. కళాశాలలో వసతులు
4) నిరక్షరాస్యుల కొరకు అనియత విద్యా సౌకర్యాలుCorrect
Incorrect
-
Question 30 of 40
30. Question
ఆపరేషన్ ప్లడ్’ ద్వారా మనదేశంలో దీని యొక్క ఉత్పత్తిని పెంచారు?
1) పాలు
2) శుద్ధిచేసిన నీరు
3) జలవిద్యుత్ శక్తి
4) నూనెలుCorrect
Incorrect
-
Question 31 of 40
31. Question
హుజి తీవ్రవాద సంస్థ ఈ దేశంలో గలదు?
1) భారతదేశం
2) బంగ్లాదేశ్
3) పాకిస్థాన్
4) ఆఫ్ఘనిస్థాన్Correct
Incorrect
-
Question 32 of 40
32. Question
అల్ ఖైదా ఉగ్రవాద సంస్థను మట్టుబెట్టేందుకు అమెరికా ప్రారంభించిన సైనిక చర్య?
1) ఆపరేషన్ రెడ్ డాన్
2) ఆపరేషన్ జెరోనియో
3) ఆపరేషన్ ఖుఖరీ
4) ఆపరేషన్ ఎన్డ్యూరింగ్ ఫ్రీడమ్Correct
Incorrect
-
Question 33 of 40
33. Question
ఒసామా బిన్ లాడెన్ కార్యకలాపాలు అడ్డుకొనుటకు అమెరికా సైన్యాలు రూపొందించిన కార్యక్రమం?
1) ఆపరేషన్ ఇన్ఫినిట్రీచ్
2) ఆపరేషన్ ఎన్డ్యూరింగ్ ఫ్రీడం
3) ఆపరేషన్ జెరోనియో
4) ఆపరేషన్ డిజర్ట్ ఫాక్స్Correct
Incorrect
-
Question 34 of 40
34. Question
ఈ క్రిందివానిలో ఈజిప్ట్ లో గల ఉగ్రవాద సంస్థ?
1) అల్ ఖైదా
2) హుజి
3) హిజ్బుల్
4) అల్-జిహాద్Correct
Incorrect
-
Question 35 of 40
35. Question
అల్ ఖైదా సంస్థ ప్రధానంగా ఈ దేశంలో కార్యకలాపాలు నిర్వహించినది?
1) పాకిస్థాన్
2) ఆఫ్ఘనిస్థాన్
3) ఇరాన్
4) ఇరాక్Correct
Incorrect
-
Question 36 of 40
36. Question
1991 లో ఇరాక్‌తో చేసిన గల్ఫ్ యుద్దానికి అమెరికా ఇచ్చిన కోడ్?
1) ఆపరేషన్ డిజర్ట్ రెయిన్
2) ఆపరేషన్ డిజర్ట్ ఫాక్స్
3) ఆపరేషన్ డిజర్ట్ స్టార్న్
4) ఆపరేషన్ డిజర్ట్ కామెల్Correct
Incorrect
-
Question 37 of 40
37. Question
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మావోయిస్ట్‌ల గాలింపు కోసం చేపట్టిన ఆపరేషన్?
1) ఆపరేషన్ గ్రీన్ హంట్
2) ఆపరేషన్ ఆల్‌క్లియర్
3) ఆపరేషన్ అబూజ్మడ్
4) ఆపరేషన్ రెడ్‌స్టార్Correct
Incorrect
-
Question 38 of 40
38. Question
యం.పిలు పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకొనుటను వెల్లడించిన రహస్య ఆపరేషన్?
1) ఆపరేషన్ దుశ్శాసన
2) ఆపరేషన్ ధుర్యోధన్
3) ఆపరేషన్ మయసభ
4) ఆపరేషన్ కురుక్షేత్రCorrect
Incorrect
-
Question 39 of 40
39. Question
లష్కర్-ఎ-తోయిబా ఈ దేశానికి చెందిన ఉగ్రవాద సంస్థ?
1) పాకిస్థాన్
2) బంగ్లాదేశ్
3) నేపాల్
4) ఆఫ్ఘనిస్థాన్Correct
Incorrect
-
Question 40 of 40
40. Question
ఉల్ఫా ఉగ్రవాదులు ఈ రాష్ట్రంలో గలరు?
1) సిక్కిం
2) అస్సాం
3) తమిళనాడు
4) జమ్మూ –కాశ్మీర్Correct
Incorrect
Leaderboard: ఉగ్రవాద సంస్థలు ఆపరేషన్లు
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Practice Bits are :
- హిజ్ బుల్లా ప్రధాన కేంద్రం?
- ముంబాయి దాడులలో పాల్గొన్న ఉగ్రవాది ‘కసబ్’కు ఉరిశిక్ష అమలుచేయుటకు రూపొందించిన ఆపరేషన్?
- ఆపరేషన్ రెడ్డాన్ వీరిని బంధించుటకు అమెరికా ప్రారంభించినది?
- ఆపరేషన్ గుడ్ విల్ ఈ రాష్ట్రంలో చేపట్టారు?
- అమెరికా, ఆఫ్ఘనిస్థాన్ సైన్యాలు సంయుక్తంగా తాలిబన్ పై చేపట్టిన సైనిక చర్య?
- ఆపరేషన్ విజయ్ ద్వారా భారతదేశంలో విలీనమైన భూభాగం?
- ఆపరేషన్ స్వార్యర్ ద్వారా అమెరికా ఈ దేశంలోని ఉగ్రవాదులను అణచివేసినది?
- ఆపరేషన్ జాయింట్ ఎండీవర్ అనే సైనిక చర్యను నాటో ఈ దేశంలో చేపట్టింది?
- The headquarters of Hezbollah?
- An operation designed to execute Kasab, the terrorist involved in the Mumbai attacks?
- When did Operation Reddon launch America to capture them?
- Operation Goodwill carried out in this state?
- What is the joint military action of the US and Afghan forces against the Taliban?
- Which territory was annexed to India by Operation Vijay?
- Did America suppress the terrorists in this country through Operation Swarovski?
- NATO launched Operation Joint Endeavor in this country?