వ్యక్తులు & నినాదాలు – Peoples & Slogans General Studies Model Practice Paper in Telugu || APPSC , TSPSC, DCS , SI AND POLICE CONSTABLE PANCHAYAT SECRETARY IMPORTANT BITS IN TELUGU
జై విజ్ఞాన్ అనే నినాదాన్నిచ్చిన ప్రధాని
1) రాజీవ్ గాంధీ
2) లాల్‌బహదూర్ శాస్త్రి
3) వాజ్ పేయి
4) పి.వి.నరసింహారావు
పి.వి.నరసింహారావు జాతికిచ్చిన సందేశం
1) జై విజ్ఞాన్
2) రోజగార్ బదావో
3) దేశ్ బచావో, దేశ్ ఐనావో
4) భికారీ హఠావో
ప్రతి కంటి నుండి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యమని ప్రకటించినది.
1) ఇందిరాగాంధీ
2) జవహర్లాల్ నెహ్రు
3) అటల్ బిహారీ వాజ్ పేయి
4) లాల్ బహదూర్ శాస్త్రి
ఈ క్రింది వానిలో సరైన జతను గుర్తించుము.
1) గరీబీ హఠావో ఇందిరాగాంధీ
2) జై జవాన్, జై కిసాన్ – లాల్ బహదూర్ శాస్త్రి
3) ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు – జవహర్లాల్ నెహ్రూ
4) పైవన్నీ సరైనవే
‘ప్రజలే ప్రభువులు’ వీరి నినాదం
1) రెడ్ క్రాస్
2) లోకనతా
3) యునిసెఫ్
4) యునెస్కో
‘రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు లాంటిది” అని ప్రచారం చేసిన జాతీయ నాయకుడు,
1) బాలగంగాధర్ తిలక్
2) అరబిందో ఘోష్
3) లాలా లజపతిరాయ్
4) మహాత్మా గాంధీజీ
దేశ భాషలందు తెలుగు లెస్స’ అని పలికినది
1) శ్రీకృష్ణదేవరాయలు
2) రాజరాజ నరేంద్రుడు
3) గణపతి దేవుడు
4) శ్రీనాథుడు
‘ఒక సిరా చుక్క లక్ష మెదడులకు కదలిక” అని చెప్పినది.
1) శ్రీశ్రీ
2) ఆరుద్ర
3) కాళోజీ
4) దాశరధీ
‘వాణి నా రాణి’ అని ప్రకటించినది.
1) అల్లసాని పెద్దన
2) పిల్లలమర్రి పినవీరభద్రుడు
3) పింగలి సూరన
4) శ్రీనాధుడు
భారతదేశం భారతీయుల కొరకే అని ప్రకటించినది.
1) స్వామి వివేకానందుడు
2) స్వామి దయానంద
3) బాలగంగాధర్ తిలక్
4) భగత్ సింగ్
‘చిన్న లక్ష్యం నేరం’ అని యువతకు ఉద్భోదించినది.
1) స్వామి వివేకానంద
2) ఎ.పి.జె. అబ్దుల్ కలాం
3) సుభాష్ చంద్రబోస్
4) జవహర్లాల్ నెహ్రూ
రోగార్ బదావో’ అని నినాదమిచ్చిన భారత ప్రధాని
1) పి.వి.నరసింహారావు
2) వాజ్ పేయ్
3) మన్మోహన్ సింగ్
4) వి.పి.సింగ్
‘కళ కళల కోసం కాదు ప్రజల కోసం’ అని ప్రకటించినది.
1) యన్.టి.రామారావు
2) బళ్ళారి రాఘవ
3) దాసరి నారాయణరావు
4) వెంపటి చినసత్యం
స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాధించి తీరతాను” అని ప్రకటించినది.
1) మహాత్మా గాంధీజీ
2) దాదాభాయ్ నౌరోజ్
3) బాలగంగాధర్ తిలక్
4) సుభాష్ చంద్రబోస్
విప్లవం వర్ధిల్లాలి’ అని నినాదమిచ్చిన విప్లవకారుడు
1) అల్లూరి సీతారామరాజు
2) సుభాష్ చంద్రబోస్
3) చంద్రశేఖర ఆజాద్
4) భగత్ సింగ్
‘సత్యం, అహింస నాకు రెండు కళ్ళు’ అని ప్రకటించినది.
1) మహాత్మా గాంధీజీ
2) గౌతమ బుద్ధుడు
3) అశోకుడు
4) నెల్సన్ మండేలా
క్రిందివానిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి సంబంధం లేని నినాదం ఏది?
1) డూ ఆర్ డై
2) ఛలో ఢిల్లీ
3) జైహింద్
4) నాకు రక్తమివ్వండి, మీకు నేను స్వాతంత్ర్యం ఇస్తాను
కులం యొక్క పునాదులపై ఒక జాతినిగాని, నీతినిగాని నిర్మించలేమని ప్రకటించినది.
1) మహాత్మా జ్యోతిబాహలే
2) మహాత్మా గాంధీజీ
3) బి.ఆర్.అంబేద్కర్
4) రామస్వామి నాయకర్
భారతదేశానికి హిందూ, ముస్లిము రెండు కళ్ళులాంటివారు అని అన్నది.
1) గాంధీజీ
2) సయ్యద్ అహ్మద్ ఖాన్
3) జవహర్లాల్ నెహ్రూ
4) సుభాష్ చంద్రబోస్
‘మానవసేవయే మాధవ సేవ’ అని ప్రకటించినది.
1) మదర్ థెరెస్సా
2) రామకృష్ణ మిషన్
3) గాంధీజీ
4) రాజా రామమోహనరాయ్
‘స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్ళతో బంధింప బడ్డాడు’ అని ప్రకటించిన తత్వవేత్త.
1) అరిస్టాటిల్
2) కారల్ మార్క్స్
3) రూసో
4) ప్లేట్
నీటిలోని చేప నీటిని మింగకుండా ఎలా ఉండలేదో, అలాగే ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడకుండా ఉండలేడని ప్రకటించిన రచయిత
1) మాఖియవెల్లి
2) కౌటిల్యుడు
3) శ్రీకృష్ణదేవరాయలు
4) వేమన
స్త్రీలకు ప్రసవం ఎలాంటిదో దేశానికి యుద్ధం అటువంటిదని ప్రకటించిన నియంత
1) హిట్లర్
2) ముస్సోలిని
3) చర్చిల్
4) స్టాలిన్
బ్యాలెట్ కన్నా బుల్లెట్ శక్తివంతమైనది అని చెప్పినది.
1) అబ్రహం లింకన్
2) జాన్ డ్యూయి
3) ఎఫ్.డి. రూజ్వెల్ట్
4) లార్డ్ అట్లో
చరిత్ర అంటే వర్గ పోరాటం అని నిర్వచించినది.
1) వి.ఎ.స్మిత్
2) కారల్ మార్క్స్
3) ఎంగెల్స్
4) సైంట్ సైమన్
‘నేనే రాజ్యాన్ని’ అని ప్రకటించినది.
1) 13వ లూయీ
2) 14వ లూయీ
3) 15వ లూయీ
4) 16వ లూయీ
గో బ్యాక్ టు ఖురాన్ అనే నినాదమునిచ్చినది.
1) సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
2) షాక
3 ) ఆగాఖాన్
4) మహ్మదాలీ
‘ఆర్య సమాజం నాతల్లి, వైదిక మతం నా తండ్రి’ అని ప్రకటించినది.
1) స్వామి దయానంద
2) హన్స్ రాజ్
3) లాలా లజపతిరాయ్
4) స్వామి వివేకానంద
“స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం’ ఈ విప్లవ నినాదాలు
1) అమెరికా
2) ఇంగ్లాండు
3) ఫ్రెంచి
4) రష్యా
వేదాలకు మరలండి (గో బ్యాక్ టూ వేదాస్) అనే నినాదాన్ని ఇచ్చినది.
1) స్వామి వివేకానంద
2) స్వామి దయానంద
3) రాజా రామమోహనరాయ్
4) అనిబిసెంట్
‘సాహసించని వారు గెలుపు సాధించలేరు’ అని యువతకు బోధించినది.
1) స్వామి వివేకానంద
2) ఎ.పి.జె. అబ్దుల్ కలాం
3) సుభాష్ చంద్రబోస్
4) వీర్ సావర్కార్
‘అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం’ అని పల్కినది.
1) ముస్సోలిని
2) హిట్లర్
3) నెపోలియన్
4) స్టాలిన్
ఆసియా ఆసియా వారిదే అని నినదించిన దేశం
1) చైనా
2) భారతదేశం
3) జపాన్
4) మయన్మార్
చారిటీ ఇన్ వార్ ఈ సంస్థ యొక్క నినాదం
1) ఐక్యరాజ్య సమితి
2) రెడ్ క్రాస్
3) ఇంటర్‌పోల్
4) అమ్నెస్టీ ఇంటర్నేషనల్
స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ నినాదం
1) ఎ ట్రెడిషనల్ ఆఫ్ ట్రస్ట్
2) యూకెన్ అల్వేస్ బ్యాంక్ ఆన్ అజ్
3 ) వర్కింగ్ ఫర్ ఎ బెటర్ టుమారో
4) పెయిత్ పుల్ అండ్ ఫ్రెండ్లీ
ఆంధ్రా బ్యాంక్ నినాదం
1) గుడ్ పీపుల్ టు గుడ్ బ్యాంక్ విత్
2) వన్ ప్యామిలీ, వన్ బ్యాంక్
3) సర్వింగ్ టూ గ్రో, గ్రోయింగ్ టూ సర్వే
4) ఫర్ ఆల్ యువర్స్ నీడ్స్
ఓలంపిక్ క్రీడల సందేశం
1) జీవితంలో గెలవటం కంటే పోరాడటమే ముఖ్యం
2) వన్ వరల్డ్ వన్ పీపుల్
3) ఆల్ ఆర్ వన్
4) ఎవర్ ఆన్ వర్
డూ ఆర్ డై అని నినాదాన్నిచ్చినది
1) మహాత్మాగాంధీ
2) సుభాష్ చంద్రబోస్
3) భగత్ సింగ్
4) బాలగంగాధర్ తిలక్
“ముందుకు సాగండి” అనే నినాదం వీరిది
1) వివేకానంద
2) మేడమ్ బికాజీ కామా
3) మావో సేటుంగ్
4) లాల్‌బహుదుర్ శాస్త్రి
‘రోజ్ గార్ బదావో’ అనే నినాదాన్ని ఇచ్చినవారు ?
1) ఎల్.కె. అద్వాని
2) అటల్ బిహారి వాజ్‌పే య్
3) మన్మోహన్ సింగ్
4) రాహుల్ గాంధి
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers ,Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu, general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc,si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si and Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2,si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si and Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu