Physical Science Important Model Paper – 1 In Telugu for SI & Police Constable 2021
Physical Science
Quiz-summary
0 of 96 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 96 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- Answered
- Review
-
Question 1 of 96
1. Question
కాంతి తరంగ సిద్ధాంతం ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
1. న్యూటన్
2. ఫ్లాంక్
3. హైగెన్స్
4. నీల్స్‌బోర్Correct
Incorrect
-
Question 2 of 96
2. Question
కాంతి తీవ్రతకు ప్రమాణం?
1. కాండెలా
2. లక్స్
3. ఫోట్
4. ల్యూమెన్Correct
Incorrect
-
Question 3 of 96
3. Question
కాంతి కణ సిద్ధాంతం వివరించలేకపోయిన దృగ్విషయాలు?
1. పరావర్తనం
2. ధృవణం
3. వక్రీభవనం
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 4 of 96
4. Question
విశ్వమంతా ఈథర్ యానకం ఉందని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
1. న్యూటన్
2. డిబ్రోగ్లీ
3. హైగెన్స్
4. ఐన్‌స్టీన్Correct
Incorrect
-
Question 5 of 96
5. Question
కాంతి విదళ యానకంలో ఎక్కువ వేగంతో వెళుతుందని చెప్పిన శాస్త్రవేత్త?
1. హైగన్స్
2. న్యూటన్
3. మాక్స్వెల్
4. ఫ్లాంక్Correct
Incorrect
-
Question 6 of 96
6. Question
భౌగోళిక ఉత్తర దక్షిణ ధృవాలని కలిపే సరళరేఖ?
1. అయస్కాంతం
2. క్షితిజాంశం
3. భౌగోళిక అక్షం
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 7 of 96
7. Question
అయస్కాంతం………… వద్ద బలరేఖలు దట్టంగా ఉంటాయి?
1. మధ్యబిందువు
2. ధృవాలు
3. వెలుపల
4. పొడవు వెంబడిCorrect
Incorrect
-
Question 8 of 96
8. Question
అయస్కాంత బలరేఖలను గీయటానికి కావలసిన సాధనం?
1. దండాయస్కాంతం
2. ్లాటింగ్ కంపాస్
3. అయస్కాంత శిల
4. రాగీ తీగCorrect
Incorrect
-
Question 9 of 96
9. Question
కింది వాటిలో వేరుగా ఉండే పదార్థం?
1. క్రోమియం
2. కోబాల్ట్
3. నికెల్
4. ఉక్కుCorrect
Incorrect
-
Question 10 of 96
10. Question
విద్యుదయస్కాంతాలు తయారుచేయుటకు ఉపయోగించే పదార్థం?
1. ఉక్కు
2. కోబాల్ట్
3. మెత్తని ఇనుము
4. నికెల్Correct
Incorrect
-
Question 11 of 96
11. Question
గిటార్ ఏ రకమైన వాయిద్యం?
1. తీగ
2. వాయు
3. చర్మ వాయిద్యం
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 12 of 96
12. Question
శూన్యంలో ధ్వని వేగం?
1. గరిష్ఠం
2. కనిష్తం
3. శూన్యం
4. మధ్యమంCorrect
Incorrect
-
Question 13 of 96
13. Question
తీగ వాయిద్యాల్లో ఉత్పత్తి అయ్యే తరంగాలు?
1. దైర్ఘ్య తరంగాలు
2. తిర్యక్ తరంగాలు
3. ఎ బి
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 14 of 96
14. Question
ఏ నియామాన్ని పాటిస్తే ఆదర్శ ద్రావణమంటారు?”,
1.హెన్రీ
2. రౌల్ట్
3. బాయిల్
4. లీషాట్లియర్Correct
Incorrect
-
Question 15 of 96
15. Question
ధ్వని తరంగాలు?
1. దైర్ఘ్య తరంగాలు
2. తిర్యక్ తరంగాలు
3. ఎ బి
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 16 of 96
16. Question
గాలిలో 10Hz పౌనఃపున్యం ఉన్న ధ్వని తరంగం?
1. 35 మీ
2. 10 మీ
3. 350 మీ
4. 100 మీCorrect
Incorrect
-
Question 17 of 96
17. Question
ధ్వని వేగం దేనిలో కనిష్ఠం?
1. ఘన పదార్థాలు
2. ద్రవాలు
3. వాయువులు
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 18 of 96
18. Question
యానకంలో ధ్వని ప్రసరణం?
1. సమోష్ణోగ్రతా ప్రక్రియ
2. ్థిరోష్ణక ప్రక్రియ
3. ద్విగిత చర్య
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 19 of 96
19. Question
ధ్వని వేగం దేనిలో గరిష్టం?
1. వాయువులు
2. ద్రవాలు
3. ఘన పదార్థాలు
4. ఇవన్నీCorrect
Incorrect
-
Question 20 of 96
20. Question
ధ్వని వేగం దేనిపైన ఆధారపడుతుంది?
1. ధ్వని పౌనఃపున్యం
2. యానక స్వభావం
3. తరంగ స్వభావం
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 21 of 96
21. Question
కింది వాటిలో ఆనయస్కాంత పదార్థం కానిది?
1. కాగితం
2. ఇనుము
3. ఉక్కు
4. నికెల్Correct
Incorrect
-
Question 22 of 96
22. Question
S.I యూనిట్లలో ధృవసత్వానికి ప్రమాణం?
1. వెబర్
2. ఆంపియర్-మీటర్
3. ఆంపియర్/మీటర్
4. ఆంపియర్*మీటర్Correct
Incorrect
-
Question 23 of 96
23. Question
డయాఅయస్కాంత పదార్థానికి ఉదాహరణ?
1. బిస్మత్
2. నికెల్
3. ఇనుము
4. ఆక్సిజన్Correct
Incorrect
-
Question 24 of 96
24. Question
కింది వాటిలో డయా అయస్కాంత పదార్థం కానిది?
1. గాలి
2. నీరు
3. ఇనుము
4. ఆక్సిజన్Correct
Incorrect
-
Question 25 of 96
25. Question
డయా అయస్కాంత పదార్థాల సాపేక్ష ప్రవేశ్యశీలత?
1. చాలా ఎక్కువ
2. సూమారుగా 1కి సమానం
3. 1 కంటే ఎక్కువ
4. సున్నాCorrect
Incorrect
-
Question 26 of 96
26. Question
పారా అయస్కాంత పదార్థామునకు ఉదాహరణ?
1. అల్యూమినియం
2. పాదరసం
3. కోబాల్ట్
4. బంగారంCorrect
Incorrect
-
Question 27 of 96
27. Question
అయస్కాంత పదార్థంలో ప్రతి అణువు ఓ చిన్న స్వతంత్ర అయస్కాంతం వలె ప్రవర్తిస్తుందని తెలిపే సిద్ధాంతం?
1. వెబర్
2. ఈవింగ్ అణు
3. ఎలక్ట్రాన్
4. ఆంపియర్Correct
Incorrect
-
Question 28 of 96
28. Question
ఓ పదార్థం గరిష్ట అయస్కాంతీకరణ అవధిని ఏమంటారు?
1. అయస్కాంత సంతృప్తత
2. రిటెంటివిటి
3. అయస్కాంత అభివాహసాంద్రత
4. అయస్కాంత ససెప్టెబిలిటీCorrect
Incorrect
-
Question 29 of 96
29. Question
కింది వాటిలో అయస్కాంతం చేత తేలికగా అకర్షితమయ్యేది?
1. రాగి
2. ఇత్తడి
3. అల్యూమినియం
4. ఇనుముCorrect
Incorrect
-
Question 30 of 96
30. Question
దండ అయస్కాంతపు రెండు ధృవాలు?
1. తటస్థ బిందువులు
2. దండ అయస్కాంత మధ్యబిందువు
3. అయస్కాంత ధృవాలు
4. ఏవీకావుCorrect
Incorrect
-
Question 31 of 96
31. Question
శూన్యంలో సాపేక్ష ప్రవేశ్యశీలత?
1. 1 కన్నా ఎక్కువ
2. 1 కన్నా తక్కువ
3. 1 కి సమానం
4. సున్నాకు సమానంCorrect
Incorrect
-
Question 32 of 96
32. Question
అయస్కాంత ససెప్టిబిలిటికి ప్రమాణం?
1. A.m
2. A/m
3. టెస్లా
4. ప్రమాణాలు లేవుCorrect
Incorrect
-
Question 33 of 96
33. Question
అయస్కాంతీకరణ తీవ్రత/ప్రయోగించిన క్షేత్ర తీవ్రత అనేది?
1. రిటెంటివిటి
2. ససెప్టిబిలిటి
3. ప్రవేశ్యశీలత
4. భ్రామకంCorrect
Incorrect
-
Question 34 of 96
34. Question
శృంగలు ద్రోణులు ఊండే తరంగాలు?
1. అనుధైర్ఘ్య
2. తిర్యక్
3. స్థిర
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 35 of 96
35. Question
అస్పందన ప్రస్పందన ఉండే తరంగాలు?
1. స్థిర
2. తిర్యక్
3. అనుధైర్ఘ్య
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 36 of 96
36. Question
200 Hz 500 Hz పౌనఃపున్యాలు ఉన్న ధ్వనుల్లో దేనికి ఎక్కువ వేగం ఉంటుంది?
1. మొదటిది
2. రెండవది
3. వేగం సమానం
4. చెప్పలేంCorrect
Incorrect
-
Question 37 of 96
37. Question
రెండు స్థిర బిందువుల మధ్య శక్తిని నిర్భందించే తరంగాలు?
1. పురోగామి
2. తిరోగామి
3. తిర్యక్
4. స్థిరCorrect
Incorrect
-
Question 38 of 96
38. Question
స్థిర తరంగాల్లో ఉచ్చులు కన్పించడానికి కారణం?
1. తరంగాలు
2. దృష్టి స్థిరత
3. పౌనఃపున్యం
4. వాటి వేగంCorrect
Incorrect
-
Question 39 of 96
39. Question
యానకంలో తరంగం దేనికి వాహకంగా పని చేస్తుంది?
1. సంగీతం
2. శక్తి
3. ధ్వనులకు
4. బలానికిCorrect
Incorrect
-
Question 40 of 96
40. Question
చెవికి ఇంపుగా ఉండే శబ్దాన్ని ఏమంటారు?
1. చప్పుడు
2. అనుస్వరం
3. సంగీత స్వరం
4. అపస్వరంCorrect
Incorrect
-
Question 41 of 96
41. Question
ఆధునిక ఆవర్తన పట్టికను కనుగొన్నది?
1. జె.జె.థామ్సన్
2. జె.చాడ్విక్
3. రూథర్‌ఫర్డ్
4. మోస్లేCorrect
Incorrect
-
Question 42 of 96
42. Question
మోటరు వాహనం వెనుక భాగాన్ని చూడటానికి ఏ రకమైన అద్దాన్ని వాడతారు?
1. సాధారణ అద్దం
2. సాధారణ కుంభాకార అద్దం
3. పుటాకార అద్దం
4. కుంభకార అద్దంCorrect
Incorrect
-
Question 43 of 96
43. Question
నీటీలోని గాలి బుడగ ఏ రకంగా పని చేస్తుంది?
1. కుంభకార అద్దం
2. కుంభకార కటకం
3. పుటాకార అద్దం
4. పుటాకార కటకంCorrect
Incorrect
-
Question 44 of 96
44. Question
ప్రధానమైన మూడు రంగులు
1. నీలం ఆకుపచ్చ ఎరుపు
2. నీలం పసుపుపచ్చ ఆకుపచ్చ
3. నీలం పసుపుపచ్చ ఎరుపు
4. పసుపుపచ్చ ఆకుపచ్చ ఎరుపుCorrect
Incorrect
-
Question 45 of 96
45. Question
ప్రయోగశాల్లో తయారు చేసిన తొలి ఆర్గానిక్ సమ్మేళనం?
1. మిథేన్
2. ఆస్పిరిన్
3. పారాసిట్మాల్
4. యూరియాCorrect
Incorrect
-
Question 46 of 96
46. Question
యూరియాలో ఉండే బంధం?
1. ఈథర్
2. అమైడ్
3. ఎస్టర్
4. థయో ఈథర్Correct
Incorrect
-
Question 47 of 96
47. Question
పక్షులు నైట్రోజన్‌ను ఏరూపంలో విసర్జిస్తాయి?
1. యూరియా
2. యూరికామ్లం
3. అమ్మోనియా
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 48 of 96
48. Question
మనిషి రక్తంలోని ప్రోటిన్?
1. యూరియా
2. హీమోగ్లోబిన్
3. క్లోరోఫిల్
4. కొలెస్టిరాల్Correct
Incorrect
-
Question 49 of 96
49. Question
ఎరువుల గుట్ట నుంచి ఘాటైన వాసన రావడానికి కారణమయ్యే వాయువు?
1. అమ్మోనియా
2. నైట్రోజన్
3. ఆక్సిజన్
4. ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 50 of 96
50. Question
నైట్రోజన్ ఆధారిత ఎరువుల్లో దేని ద్వారా మొక్కలకు నైట్రోజన్ అధిక పరిమాణంలో అందుతుంది?
1. యూరియా
2. అమ్మోనియం నైట్రేట్
3. అమ్మోనియం ఫాస్పేట్
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 51 of 96
51. Question
నీటి తరంగాలు దేనికి ఉదాహరణ?
1. తిర్యక్ తరంగాలు
2. దైర్ఘ్య తరంగాలు
3. ్థిర తరంగాలు
4. అన్నీCorrect
Incorrect
-
Question 52 of 96
52. Question
నీటీలో ధ్వని వేగం?
1. 1435 mt/sec
2. 5500 mt/sec
3. 100 mt/sec
4. 330 mt/secCorrect
Incorrect
-
Question 53 of 96
53. Question
గాజులో ధ్వని వేగం?
1. 330 mt/sec
2. 5500 mt/sec
3. 1435 mt/sec
4. 120 mt/secCorrect
Incorrect
-
Question 54 of 96
54. Question
బెల్లో 10 వ వంతును ఏమంటారు?
1. డెకెబెల్
2. డెసిబెల్
3. హెక్టాబెల్
4. ఆక్టాబెల్Correct
Incorrect
-
Question 55 of 96
55. Question
మనం మాట్లాడుకోనే ధ్వని తీవ్రత?
1. 20-30 డెసిబెల్స్
2. 30-40 డెసిబెల్స్
3. 50-60 డెసిబెల్స్
4. 80-90 డెసిబెల్స్Correct
Incorrect
-
Question 56 of 96
56. Question
పచ్చిక బయళ్లలో పచ్చగడ్డి చెసే ధ్వని తీవ్రత?
1. 20-30 డెసిబెల్స్
2. 120 డెసిబెల్స్
3. 0 డెసిబెల్స్
4. 30 డెసిబెల్స్Correct
Incorrect
-
Question 57 of 96
57. Question
ధ్వని కాలుష్యం వల్ల సంభవించేవి?
1. తలనొప్పి
2. అవిశ్రాంతి
3. అజీర్తి
4. అన్నీCorrect
Incorrect
-
Question 58 of 96
58. Question
డెసిబెల్ అనే ప్రమాణం ఏ శాస్త్రవేత్త పేరుకు సార్థకంగా పెట్టారు?
1. న్యూటన్
2. హైగన్స్
3. గ్రహంబెల్
4. నీల్స్‌బోర్Correct
Incorrect
-
Question 59 of 96
59. Question
గడియారం చేసే టిక్-టిక్ అనే శబ్దం ధ్వని తీవ్రత?
1. 50-60 డెసిబెల్స్
2. 30 డెసిబెల్స్
3. 120 డెసిబెల్స్
4. 0 డెసిబెల్స్Correct
Incorrect
-
Question 60 of 96
60. Question
స్థిర తరంగాల్లో అత్యల్ప స్థానభ్రంశం ఉన్న బిందువు?
1. అస్పందన
2. ప్రస్పందన
3. శృంగం
4. ద్రోణిCorrect
Incorrect
-
Question 61 of 96
61. Question
పరావర్తనం అయిన తరంగంలోని ప్రావస్థ ఎన్ని డిగ్రీలుగా మారుతుంది?
1. 120
2. 240
3. 180
4. 60Correct
Incorrect
-
Question 62 of 96
62. Question
వాయువును తేలికగా సంపీడనం చెందించవచ్చు ఎందుకంటే…….
1. వాయువులు చిన్నవి
2. తేలికైనవి
3. మధ్యలో చాలా ఖాళీ ప్రదేశం ఉంటుంది
4. ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయిCorrect
Incorrect
-
Question 63 of 96
63. Question
సాధారణంగా లోహాలు ఘన పదార్థాలు-కానీ గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉండే ఒక లోహం ఏది?
1. పాదరసం
2. సీసం
3. అల్యూమినియం
4. సోడియంCorrect
Incorrect
-
Question 64 of 96
64. Question
గాలి అనేది?
1. మూలకం
2. సమ్మేళనం
3. మిశ్రమం
4. సంశ్లిష్ట పదార్థంCorrect
Incorrect
-
Question 65 of 96
65. Question
పదార్థ నాలుగో దశ?
1. సూపర్ ద్రవం
2. ప్లాస్మా
3. ద్రవస్ఫటికాలు
4. వాయువులో తేలియాడే చిన్న చిన్న ముక్కలుCorrect
Incorrect
-
Question 66 of 96
66. Question
కొన్ని పదార్థాలను వేడిచేస్తే ఘన రూపం నుంచి నేరుగా వాయురూపంలోకి మారే ప్రక్రియనేమంటారు?
1. బాష్పీభవనం
2. ఉత్పతనం
3. ప్లవనం
4. ఘనీభవనంCorrect
Incorrect
-
Question 67 of 96
67. Question
కర్పూరం బయటపెడితే కనిపించకుండా పోతుంది ఎందుకు?
1. ఆవిరైపోతుంది
2. వాతవరణంలో ప్రతి చర్యకు లోనవ్వడం వల్ల
3. ప్రతి చర్య జరిగి కరిగిపోతుంది
4. రసాయనిక వియోగం చెందుతుందిCorrect
Incorrect
-
Question 68 of 96
68. Question
పెట్రోల్‌ను మూతలేకుండా ఉంచితే కనిపించకుండా పోతుంది ఎందువల్ల?
1. ఉత్పతనం చెందుతుంది
2. బాష్పీభవనం చెందుతుంది
3. ఘనీభవనం చెందుతుంది
4. కారణం చెప్పలేంCorrect
Incorrect
-
Question 69 of 96
69. Question
కింది వాటిలో రసాయనిక చర్య?
1. మంచు నీరుగా మారడం
2. చెరువుల్లోని నీరు బాష్పీభవనం చెందడం
3. ఇనుము తుప్పు పట్టడం
4. నీరు మంచుగా మారడంCorrect
Incorrect
-
Question 70 of 96
70. Question
గాలిని అయనీకరణం చేస్తే వచ్చే పదార్థ స్థితి?
1. ఘనస్థితి
2. ద్రవస్థితి
3. ప్లాస్మా
4. బోస్-ఐన్స్టిన్ కండెన్సేట్-పదార్థ 5వ స్థితిCorrect
Incorrect
-
Question 71 of 96
71. Question
ఉప్పునీటి నుంచి ఉప్పు,పరిశుద్ధమైన నీరు వేర్వేరుగాపొందేప్రక్రియపేరు
1. స్వేదనం
2. స్ఫటీకరేరణం
3. ఉత్పతనం
4. వడపోతCorrect
Incorrect
-
Question 72 of 96
72. Question
కర్పూరం పొడి,ఉప్పు పొడి కలిపిన మిశ్రమం నుంచి వాటిని వేరుచేసే భౌతిక ప్రక్రియ?
1. స్వేదనం
2. స్ఫటికీకరణం
3. ఉత్పతనం
4. చేతితో ఏరివేయడంCorrect
Incorrect
-
Question 73 of 96
73. Question
భూమి నుంచి ఎంత ఎత్తులో స్ట్రాటో ఆవరణం ఉంటుంది?
1. 0-11 కి.మీ
2. 11-50 కి.మీ
3. 50-85 కి.మీ
4. 85-500 కి.మీCorrect
Incorrect
-
Question 74 of 96
74. Question
ఓజోన్ పొర ఏ ఆవరణలో ఉంది?
1. ట్రోపో
2. స్ట్రాటో
3. మీసో
4. థర్మోCorrect
Incorrect
-
Question 75 of 96
75. Question
ధ్వని తరంగాలు ప్రయాణించని ఆవరణం?
1. ట్రొపో
2. స్ట్రాటో
3. మీసో
4. థర్మోCorrect
Incorrect
-
Question 76 of 96
76. Question
అయనీకరణం చెందిన వాయువులు ఏ ఆవరణంలో ఉంటాయి?
1. ట్రొపో
2. స్ట్రాటో
3. మీసో
4. థర్మోCorrect
Incorrect
-
Question 77 of 96
77. Question
ఓజోన్ పొర ఉపయోగం?
1. వర్షాలను ఆపడం
2. హానికరమైన అతినీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా చేయడం
3. సూర్యరశ్మిని ఆపడం
4. చంద్రకాంతిని ఆపడంCorrect
Incorrect
-
Question 78 of 96
78. Question
అతినీలలోహిత కిరణాలు కలుగజేసే హాని?
1. చర్మ క్యాన్సర్
2. కంటి చూపు మందగించడం
3. భూసారం తగ్గించడం
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 79 of 96
79. Question
ఎత్తుకు పొయే కొద్దీ వాతవరణంలో గాలి?
1. సాంద్రత,ఉష్ణోగ్రత పెరుగుతుంది
2. సాంద్రత,ఉష్ణోగ్రత తగ్గుతుంది
3. సాంద్రత తగ్గి ఉష్ణోగ్రత పెరుగుతుంది
4. సాంద్రత పెరిగి ఉష్ణోగ్రత తగ్గుతుందిCorrect
Incorrect
-
Question 80 of 96
80. Question
కింది వాటిలో వాయు కాలుష్యానికి కారణమైంది?
1. సాంద్రత ఉష్ణోగ్రత పెరుగుతుంది
2. సాంద్రత ఉష్ణోగ్రత తగ్గుతుంది
3. సాంద్రత తగ్గి ఉష్ణోగ్రత పెరుగుతుంది
4. సాంద్రత పెరిగి ఉష్ణోగ్రత తగ్గుతుందిCorrect
Incorrect
-
Question 81 of 96
81. Question
కింది వాటిలో వాయు కాలుష్యానికి కారణమైంది?
1. సల్ఫర్ నైట్రోజన్ ఆక్సైడ్లు
2. ఓజోన్
3. దుమ్ము ధూళి
4. అన్నీCorrect
Incorrect
-
Question 82 of 96
82. Question
కింది వాటిలో గౌణరంగు?
1. ముదురు రంగు
2. ఊదా
3. నీలం
4. ఆకుపచ్చCorrect
Incorrect
-
Question 83 of 96
83. Question
విముఖీరకరించే కటకం?
1. ద్వికుంభాకార కటకం
2. సమతల కుంభాకార కటకం
3. పుటాకార కటకం
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 84 of 96
84. Question
ప్రకాశవంతమైన పారదర్శకమైన కాంతిని వక్రీభవనం చెందించగల ఒక జత గోళాకార ఉపరితలాలు కలిగిన యానకం?
1. కటకం
2. దర్పణం
3. గరుకుగాజు
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 85 of 96
85. Question
M=v/u అనే సూత్రంలో V అంటే?
1. ఆవర్థనం
2. ప్రతిబింబం ఎత్తు
3. వివర్థనం
4. నాభ్యతరంCorrect
Incorrect
-
Question 86 of 96
86. Question
అధిక ఆవర్థన కోసం ఉపయోగించే సాధనం?
1. సరళ సూక్ష్మదర్శిని
2. దూరదర్శిని
3. సంయుక్త సూక్ష్మదర్శిని
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 87 of 96
87. Question
కుంభాకార కటకానికి మరో పేరు?
1. సామన్య సూక్ష్మదర్శిని
2. భౌమిక దూరదర్శిని
3. ఖగోళ దూరదర్శిని
4. సంయుక్త సూక్ష్మదర్శినిCorrect
Incorrect
-
Question 88 of 96
88. Question
కుంభాకార నాభ్యంతరం సూచించే గుర్తు?
1. +ve
2. -ve
3. రెండూ
4. ఏ గుర్తును సూచించదుCorrect
Incorrect
-
Question 89 of 96
89. Question
కటక సామర్థ్యంనకు ప్రమాణం?
1. మీటరు
2. సెం.మీలు
3. డై ఆప్టర్లు
4. ఏవీకావుCorrect
Incorrect
-
Question 90 of 96
90. Question
భూమిపై దూర వస్తువులను చూసే దృగ్యంతరం?
1. ఖగోళ దూరదర్శిని
2. సంయూక్త సూక్ష్మదర్శిని
3. భౌమిక దూరదర్శిని
4. సరళ సూక్ష్మదర్శినిCorrect
Incorrect
-
Question 91 of 96
91. Question
భౌమిక దూరదర్శినిలో అఖరి ప్రతిబింబం ఎలా ఉంటుంది?
1. తలకిందులుగా
2. నిటారుగా
3. మిధ్యా
4. కనపడకుండాCorrect
Incorrect
-
Question 92 of 96
92. Question
గెలిలియో దూరదర్శినిని కనుగొన్న సంవత్సరం?
1. పసుపు
2. ఆకుపచ్చ
3. ఎరుపు
4. ఊదాCorrect
Incorrect
-
Question 93 of 96
93. Question
u=30 సెం.మీ v=40 సెం.మీ అయితే M విలువ?
1. 13 3m
2. 1.3 3m
3. 12 3m
4. 13 3mCorrect
Incorrect
-
Question 94 of 96
94. Question
వర్ణపటాలను అధ్యయనం చేసే పరికరం?
1. పెరిస్కోప్
2. స్పెక్ట్రోస్కోప్
3. మైక్రోస్కోప్
4. టెలిస్కోప్Correct
Incorrect
-
Question 95 of 96
95. Question
వివిధ కాంతి కిరణాల వర్ణపటాల అధ్యయన శాస్త్రం?
1. కెమిస్ట్రీ
2. స్పెక్ట్రోస్కోపి
3. బయోలజి
4. జెనిటిక్స్Correct
Incorrect
-
Question 96 of 96
96. Question
VIBGYOR లో I అంటే?
1. ఊదా
2. ఆకుపచ్చ
3. ఇండిగో
4. నీలంCorrect
Incorrect
Leaderboard: Physical Science
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Telegram Group : Join Telegram Now
Whatsapp Group On
** SR Tutorial Whatsapp Group – 14 : Click Here
** SR Tutorial Whatsapp Group – 13 : Click Here
** SR Tutorial Whatsapp Group – 12 : Click Here
** SR Tutorial Whatsapp Group – 11 : Click Here
** SR Tutorial Whatsapp Group – 10 : Click Here
** SR Tutorial Whatsapp Group – 9 : Click Here
** SR Tutorial Whatsapp Group – 8 : Click Here
** SR Tutorial Whatsapp Group – 7 : Click Here
** SR Tutorial Whatsapp Group – 6 : Click Here
** SR Tutorial Whatsapp Group – 5 : Click Here
** SR Tutorial Whatsapp Group – 4 : Click Here
** SR Tutorial Whatsapp Group – 3 : Click Here
** SR Tutorial Whatsapp Group – 2 : Click Here
** SR Tutorial Whatsapp Group – 1 : Click Here
Some Important practice Bits are :
- కాంతి తరంగ సిద్ధాంతం ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
- కాంతి తీవ్రతకు ప్రమాణం?
- కాంతి కణ సిద్ధాంతం వివరించలేకపోయిన దృగ్విషయాలు?
- విశ్వమంతా ఈథర్ యానకం ఉందని ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
- కాంతి విదళ యానకంలో ఎక్కువ వేగంతో వెళుతుందని చెప్పిన శాస్త్రవేత్త?
- అయస్కాంతం………… వద్ద బలరేఖలు దట్టంగా ఉంటాయి?
- అయస్కాంత బలరేఖలను గీయటానికి కావలసిన సాధనం?
- కింది వాటిలో వేరుగా ఉండే పదార్థం?
- విద్యుదయస్కాంతాలు తయారుచేయుటకు ఉపయోగించే పదార్థం?
- శూన్యంలో ధ్వని వేగం?
- ఏ నియామాన్ని పాటిస్తే ఆదర్శ ద్రావణమంటారు?”,
- గాలిలో 10Hz పౌనఃపున్యం ఉన్న ధ్వని తరంగం?
- The scientist who proposed the light wave theory?
- Standard for light intensity?
- What are the phenomena that light particle theory cannot explain?
- Who is the scientist who proposed that the universe is etheric?
- The scientist who said that light travels at a high speed in a fissure?
- Are the lines of force at the magnet ………… dense?
- The tool you want to draw magnetic field lines?
- Which of the following is a separate material?
- What is the material used to make electromagnets?
- Sound speed in a vacuum?
- Which rule is the ideal solution? “,
- A sound wave with a frequency of 10Hz in the air?
Physical Science SI & Police constable topics bits in Telugu,
Physical Science SI & Police constable topics bits,
Physical Science SI & Police constable topics Model Paper in Telugu,
Physical Science SI & Police constable and general abilities,
Physical Science SI & Police constable Model paper for Police constable,
Physical Science SI & Police constable Model paper for Panchayat Secretary,
Physical Science SI & Police constable Model paper for DSC,
Physical Science SI & Police constable Model paper for RRB,
Physical Science SI & Police constable books in telugu,
Physical Science SI & Police constable and mental ability pdf,
Physical Science SI & Police constable pdf,
Physical Science SI & Police constable notes pdf,
Physical Science SI & Police constable and general abilities pdf,
Physical Science SI & Police constable books for tspsc,
Physical Science SI & Police constable books for appsc,
Physical Science SI & Police constable book pdf,
Physical Science SI & Police constable by disha,
Physical Science SI & Police constable books for competitive exams,
Physical Science SI & Police constable disha pdf,
Physical Science SI & Police constable History Model Paper In TElugu,
Physical Science SI & Police constable for upsc,
Physical Science SI & Police constable group 2,
Physical Science SI & Police constable Geography Model Paper In TElugu,
Physical Science SI & Police constable Polity Model Paper In TElugu,
Physical Science SI & Police constable Economy Model Paper In TElugu,
Physical Science SI & Police constable Biology Model Paper In TElugu,
Physical Science SI & Police constable General Science Model Paper In TElugu,
Physical Science SI & Police constable Chemistry Model Paper In TElugu,
Physical Science SI & Police constable Social studies Model Paper In TElugu