భారతదేశంలో స్థలాలు – Places in India General Studies Important Model Practice Bits in Telugu
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
Places in India
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
భారతదేశంలో అత్యంత రద్దీ అయిన విమానాశ్రయం?
1) అన్నాదురై, చెన్నై
2) ఛత్రపతి శివాజీ, ముంబాయి
3) ఇందిరాగాంధీ, ఢిల్లీ
4) రాజీవ్ గాంధీ, శంషాబాద్Correct
Incorrect
-
Question 2 of 40
2. Question
భారతదేశంలో అతిపెద్ద చమురు బావి కలిగిన ప్రదేశం?
1) బాంబే హై
2) రాజమండ్రి
3) దిగోయి
4) కొచ్చిన్Correct
Incorrect
-
Question 3 of 40
3. Question
భారతదేశంలో అతి పెద్ద పోస్టాఫీసు (GPO) గల ప్రదేశం?
1) ముంబయి
2) కోల్కతా
3) హైదరాబాద్
4) న్యూఢిల్లీCorrect
Incorrect
-
Question 4 of 40
4. Question
భారతదేశంలో అతి ఎత్తైన జల విద్యుత్ కేంద్రం?
1) సలాల్, J & K
2) దుల్హస్థి, J & K
3) రోహతంగ్, హిమాచల్ ప్రదేశ్
4) జోర్సోప్పా, కర్ణాటకCorrect
Incorrect
-
Question 5 of 40
5. Question
భారతదేశంలో పొడవైన కాలువ?
1) మహత్మాగాంధీ కాలువ
2) ఇందిరాగాంధీ కాలువ
3) కాకతీయ కాలువ
4) జవహర్ లాల్ నెహ్రు కాలువCorrect
Incorrect
-
Question 6 of 40
6. Question
భారతదేశంలో అతి పొడవైన సముద్రపు బ్రిడ్జి?
1) మహాత్మాగాంధీ సేతువు
2) రబీంద్ర సేతువు
3) రాజీవ్ గాంధీ సేతువు
4) అన్నా-ఇందిరాగాంధీ బ్రిడ్జిCorrect
Incorrect
-
Question 7 of 40
7. Question
భారతదేశంలో పొడవైన తీరరేఖ కల్గిన రెండవ రాష్ట్రం?
1) గుజరాత్
2) ఆంధ్రప్రదేశ్
3) తమిళనాడు
4) కేరళCorrect
Incorrect
-
Question 8 of 40
8. Question
భారతదేశంలో అతి పొడవైన సొరంగం?
1) జవహర్ టన్నెల్
2) నాధూలా టన్నెల్
3) పాలక్కడ్ టన్నెల్
4) వెలిగొండ టన్నెల్Correct
Incorrect
-
Question 9 of 40
9. Question
భారతదేశంలో పొడవైన జాతీయ రహదారి?
1) NH-1 (NH44)
2) NH-5(NH-44)
3) NH-7(NH-44)
4) NH-9 (NH-44)Correct
Incorrect
-
Question 10 of 40
10. Question
ప్రపంచంలో అతి ఎత్తైన అగ్ని పర్వతం?
1) కోటోపాకి
2) మేయన్
3) ప్యూజియోమా
4) కిలిమంజారోCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
భారతదేశంలో అతి పొడవైన బీచ్?
1) నగావో బీచ్
2) మెరీనా బీచ్
3) జుహు బీచ్
4) డామన్ బీచ్Correct
Incorrect
-
Question 12 of 40
12. Question
భారతదేశంలో ఎత్తైన డ్యామ్?
1) హిరాకుడ్
2) నాగార్జున సాగర్
3) భాక్రా డ్యామ్
4) తెహ్రడ్యామ్Correct
Incorrect
-
Question 13 of 40
13. Question
అతి పెద్ద దేవాలయం?
1) అక్షరధామ్, ఢిల్లీ
2) సోమనాధ ఆలయం, గుజరాత్
3) సూర్య దేవాలయం, కోణార్క్ (ఒరిస్సా)
4) ఖజురహో ఆలయం (మధ్యప్రదేశ్)Correct
Incorrect
-
Question 14 of 40
14. Question
భారతదేశంలో మొదటి అణు విద్యుత్ కేంద్రం?
1) కామిని
2) ధృవ
3) పూర్ణిమ
4) అప్సరCorrect
Incorrect
-
Question 15 of 40
15. Question
భారతదేశంలో అతి పెద్ద ద్వీపం?
1) కార్ నికోబార్
2) మధ్య అండమాన్
3) లక్షదీవి
4) సాగర్దీవిCorrect
Incorrect
-
Question 16 of 40
16. Question
భారతదేశంలో అతి పెద్ద గిరిజన తెగ?
1) గోండ్
2) చమర్
3) సంతాలులు
4) భిల్లులుCorrect
Incorrect
-
Question 17 of 40
17. Question
భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం?
1) ఎవరెస్ట్
2) గురుషికార్
3) అన్నపూర్ణ
4) K, శిఖరంCorrect
Incorrect
-
Question 18 of 40
18. Question
భారతదేశంలో అతి పెద్ద గుహాలయం?
1) అమర్ నాథ్
2) ఎల్లోరా – కైలాసనాథ
3) బార్
4) ఎలిఫెంటాCorrect
Incorrect
-
Question 19 of 40
19. Question
భారతదేశంలో అతి పెద్ద జైలు?
1) ఎర్రవాడ జైలు
2) అండమాన్ జైలు
3) తీహార్ జైలు
4) రాజమండ్రి జైలుCorrect
Incorrect
-
Question 20 of 40
20. Question
భారతదేశంలో పొడవైన నది?
1) గంగానది
2) గోదావరి
3) బ్రహ్మపుత్ర
4) సింధుCorrect
Incorrect
-
Question 21 of 40
21. Question
భారతదేశంలో విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రం?
1) మధ్యప్రదేశ్
2) రాజస్థాన్
3) మహారాష్ట్ర
4) ఉత్తరప్రదేశ్Correct
Incorrect
-
Question 22 of 40
22. Question
భారతదేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు?
1) కొల్లేరు
2) చోలాము
3) లూనార్
4) ఊలార్Correct
Incorrect
-
Question 23 of 40
23. Question
భారతదేశంలో అతి పెద్ద మానవ నిర్మిత సరస్సు?
1) గోవిందసాగర్
2) ఇందిరాసాగర్
3) నర్మదా సాగర్
4) నాగార్జున సాగర్Correct
Incorrect
-
Question 24 of 40
24. Question
అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం?
1) సిరియస్
2) ఎప్సిలాన్ అరిగా
3) ప్రాక్సిమా సెంటారి
4) సూర్యుడుCorrect
Incorrect
-
Question 25 of 40
25. Question
భారతదేశంలో అతిపెద్ద నగరం (విస్తీర్ణంలో)?
1) కోల్కతా
2) ముంబాయి
3) న్యూఢిల్లీ
4) చెన్నైCorrect
Incorrect
-
Question 26 of 40
26. Question
భారతదేశంలో అతి పెద్ద బౌద్ద విహారం గల ప్రదేశం?
1) తవాంగ్
2) సిమ్లా
3) గయ
4) సారనాథ్Correct
Incorrect
-
Question 27 of 40
27. Question
ప్రపంచంలో అతి తెలివైన జీవి?
1) ఏనుగు
2) డాల్ఫిన్
3) చింపాంజి
4) చిలుకCorrect
Incorrect
-
Question 28 of 40
28. Question
భారతదేశంలో అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్?
1) ధృవ
2) కామిని
3) సెర్లీనా
4) సరస్Correct
Incorrect
-
Question 29 of 40
29. Question
ప్రపంచంలోనే అతి పెద్ద విశ్వవిద్యాలయం?
1) ఇగ్నో, ఢిల్లీ
2) ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్
3) చెన్నై విశ్వవిద్యాలయం
4) అన్నా యూనివర్శిటి, చెన్నైCorrect
Incorrect
-
Question 30 of 40
30. Question
భారతదేశంలో అతి పెద్ద బ్యాంక్?
1) ఐసిఐసిఐ
2) పంజాబ్ నేషనల్ బ్యాంక్
3) యాక్సిస్ బ్యాంక్
4) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాCorrect
Incorrect
-
Question 31 of 40
31. Question
భారతదేశంలో అతి పెద్ద గుహ?
1) నాసిక్
2) ఎల్లోరా
3) అమర్ నాథ్
4) బింబేట్కాCorrect
Incorrect
-
Question 32 of 40
32. Question
భారతదేశంలో అతి పెద్ద మసీదు?
1) జామా మసీదు, ఢిల్లీ
2) మక్కా మసీదు, హైదరాబాద్
3) అజ్మీర్ దర్గా
4) గుల్బర్గా మసీదుCorrect
Incorrect
-
Question 33 of 40
33. Question
ప్రపంచంలోనే అతి పెద్ద డెల్టా?
1) కావేరి డెల్టా
2) గోదావరి డెల్టా
3) మహానది డెల్టా
4) సుందర్బన్Correct
Incorrect
-
Question 34 of 40
34. Question
భారతదేశంలో అతి పెద్ద స్థూపం?
1) సారనాథ్
2) అమరావతి
3) సాంచి
4) గయCorrect
Incorrect
-
Question 35 of 40
35. Question
భారతదేశంలో పొడవైన రైల్వే ప్లాట్ ఫారమ్?
1) గోరఖ్ పూర్
2) ఖరగ్ పూర్
3) నాగపూర్
4) యశ్వంతపూర్Correct
Incorrect
-
Question 36 of 40
36. Question
భారతదేశంలో ఎత్తైన జలపాతం?
1) జోగ్ జలపాతం
2) డుడుమా జలపాతం
3) మార్బుల్ జలపాతం
4) కుంతల జలపాతంCorrect
Incorrect
-
Question 37 of 40
37. Question
భారతదేశంలో ఎత్తైన ప్రాంతంలో గల విమానాశ్రయం?
1) మనాలి
2) లెహ్
3) ఖర్డుంగ్లా
4) కాశ్మీర్Correct
Incorrect
-
Question 38 of 40
38. Question
భారతదేశంలో అతి పొడవైన ప్రవేశ ద్వారం?
1) గేట్ వే ఆఫ్ ఇండియా
2) ఇండియా గేట్
3) అలైదర్వాజా
4) బులంద్ దర్వాజాCorrect
Incorrect
-
Question 39 of 40
39. Question
భారతదేశంలో అతి పెద్ద విగ్రహం “నటరాజ విగ్రహం” ఎచ్చట కలదు?
1) రామేశ్వరం
2) శ్రీరంగం
3) చిదంబరం
4) శ్రావణ బెల్డోళCorrect
Incorrect
-
Question 40 of 40
40. Question
సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది?
1) ఢిల్లీ
2) బెంగుళూరు
3) రూర్కీ
4) హైదరాబాద్Correct
Incorrect
Leaderboard: Places in India
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Practice Bits are :
- భారతదేశంలో అత్యంత రద్దీ అయిన విమానాశ్రయం?
- భారతదేశంలో అతిపెద్ద చమురు బావి కలిగిన ప్రదేశం?
- భారతదేశంలో అతి పెద్ద పోస్టాఫీసు (GPO) గల ప్రదేశం?
- భారతదేశంలో అతి ఎత్తైన జల విద్యుత్ కేంద్రం?
- భారతదేశంలో పొడవైన కాలువ?
- భారతదేశంలో అతి పొడవైన సముద్రపు బ్రిడ్జి?
- భారతదేశంలో పొడవైన తీరరేఖ కల్గిన రెండవ రాష్ట్రం?
- భారతదేశంలో అతి పొడవైన సొరంగం?
- భారతదేశంలో పొడవైన జాతీయ రహదారి?
- Which is the busiest airport in India?
- Which is the largest oil well in India?
- Which is the largest post office (GPO) in India?
- Which is the tallest hydroelectric power station in India?
- The longest canal in India?
- Which is the longest sea bridge in India?
- Which is the second longest coastal state in India?
- Which is the longest tunnel in India?
- Which is the longest national highway in India?