జీవావరణ శాస్త్రం – Environmental Issues AP – Telangana SI & Police Constable 2021 Model Paper – 10 General Studies Important Model Practice Paper
జీవావరణ శాస్త్రం - Environmental Issues
Quiz-summary
0 of 60 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 60 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- BIOLOGY 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- Answered
- Review
-
Question 1 of 60
1. Question
రెండు భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్న పరివర్తన ప్రాంతాన్ని ఏమంటారు?
1) ఎకోటైప్
2) ఎకోటోన్
3) సిన్టైప్
4) ఇకార్డ్Correct
Incorrect
-
Question 2 of 60
2. Question
‘ఆవరణ వ్యవస్థ’ (Eco-system) అనే పదాన్ని ప్రతిపాదించినవారు?
1) ఎ.జి. టాన్స్ లే
2) ఇ.పి. ఓడం
3) ఎర్నెస్ట్ హెకెల్
4) క్లెమెంట్స్Correct
Incorrect
-
Question 3 of 60
3. Question
ఆవరణ శాస్త్రాన్ని ‘జీవ సమాజాల విజ్ఞానం’గా నిర్వచించింది ఎవరు?
1) క్లెమెంట్స్
2) క్రెబ్స్
3) హెకెల్
4) ఓడంCorrect
Incorrect
-
Question 4 of 60
4. Question
ఒక భౌగోళిక ప్రాంతంలోని భిన్న జాతులకు చెందిన జీవుల సముదాయాన్ని ఏమంటారు?
1) జనాభా (Population)
2) జీవ మండలం (Biome)
3) జీవ సమాజం (Community)
4) జీవ గోళం (Biosphere)Correct
Incorrect
-
Question 5 of 60
5. Question
కింద పేర్కొన్న ఆవరణ వ్యవస్థల్లో అత్యంత బలహీనమైంది ఏది?
1) ఆకురాల్చే అడవి
2) వర్షాధార అడవి
3) గడ్డి నేల
4) టండ్రాCorrect
Incorrect
-
Question 6 of 60
6. Question
2015 గణాంకాల ప్రకారం భారత్లో సింహాల సంఖ్య ఎంత?
1) 523
2) 411
3) 336
4) 742Correct
Incorrect
-
Question 7 of 60
7. Question
దేశంలో సింహాలు ఎక్కువగా కింద పేర్కొన్న ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి?
1) గుజరాత్
2) మహారాష్ట్ర
3) మధ్యప్రదేశ్
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 8 of 60
8. Question
నీడలో పెరిగే మొక్కలను ఏమంటారు?
1) ఆక్సైలోఫైట్స్
2) సియోఫైట్స్
3) సాయోఫైట్స్
4) ఎరిమోఫైట్స్Correct
Incorrect
-
Question 9 of 60
9. Question
కిందివాటిలో సమశీతోష్ణ ఎడారి ఏది?
1) సహారా ఎడారి
2) అరేబియా ఎడారి
3) థార్ ఎడారి
4) గోబి ఎడారిCorrect
Incorrect
-
Question 10 of 60
10. Question
గడ్డి-ఆకుమిడత-కప్ప-సర్పం-డేగ అనే ఆహార శృంఖలంలో అత్యల్ప శక్తి లభ్యత కలిగిన జీవి ఏది?
1) కప్ప
2) డేగ
3) సర్పం
4) ఆకుమిడతCorrect
Incorrect
-
Question 11 of 60
11. Question
ప్రవాహ స్వాదు జలావరణ వ్యవస్థను ఏమంటారు?
1) లెంటిక్
2) నెరిటిక్
3) లోటిక్
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 12 of 60
12. Question
నీటి అడుగున జీవించేవాటిని ఏవిధంగా వ్యవహరిస్తారు?
1) నెక్టాన్స్
2) న్యూస్టాన్స్
3) బెంథాస్ (Benthos)
4) పెలాజిక్Correct
Incorrect
-
Question 13 of 60
13. Question
2014 గణాంకాల ప్రకారం భారత్లో పులుల సంఖ్య?
1) 1411
2) 1706
3) 2226
4) 3211Correct
Incorrect
-
Question 14 of 60
14. Question
ఆవరణ వ్యవస్థలో ఏదైనా ఒక జీవి ప్రదర్శించే లేదా నిర్వహించే క్రియాశీల పాత్రను ఏమంటారు?
1) ఇకలాజికల్ నిషే
2) ఎకోటోన్
3) ఎకోలైప్
4) సింటైప్Correct
Incorrect
-
Question 15 of 60
15. Question
ఆటెకాలజీ అండ్ సినెకాలజీ అనే ఆవరణ శాస్త్ర విభాగాలను ప్రవేశపెట్టినవారు?
1) ఓడం
2) హెకెల్
3) ఎల్టన్ అండ్ క్లెమెంట్స్
4) క్రిక్నర్ అండ్ ష్క్రోటర్Correct
Incorrect
-
Question 16 of 60
16. Question
‘ఎకోలజీ’ అనేది ఏ భాషా పదం నుంచి ఆవిర్భవించింది?
1) లాటిన్
2) గ్రీకు
3) ఫ్రెంచ్
4) ఇటాలియన్Correct
Incorrect
-
Question 17 of 60
17. Question
నీటిలో వేగంగా తేలియాడే జీవులను ఏమంటారు?
1) న్యూస్టాన్స్
2) బెంథాస్
3) నెక్టాన్స్
4) పెలాజిక్Correct
Incorrect
-
Question 18 of 60
18. Question
ఉష్ణమండల క్షీరదాలతో పోల్చినప్పుడు సమశీతోష్ణ మండల క్షీరదాల చెవులు, తోక లాంటి అవయవాల పరిమాణం తక్కువగా ఉంటుందని చెప్పే సూత్రం ఏది?
1) బెర్జమాన్ సూత్రం
2) గ్లాగర్స్ సూత్రం
3) ఆలెన్స్ సూత్రం
4) జోర్డాన్ సూత్రంCorrect
Incorrect
-
Question 19 of 60
19. Question
ఉష్ణమండల ప్రాంతాల్లోని జంతువుల శరీర వర్ణం, సమశీతోష్ణ మండల జంతువుల శరీర వర్ణంతో పోలిస్తే గాఢంగా ఉంటుందని వివరించే సూత్రం?
1) జోర్డాన్ సూత్రం
2) గ్లాగర్స్ సూత్రం
3) బెర్జమాన్ సూత్రం
4) ఆలెన్స్ సూత్రంCorrect
Incorrect
-
Question 20 of 60
20. Question
కింది వాటిలో అస్థిరోష్ణ జీవి ఏది?
1) చేప
2) బల్లి
3) కప్ప
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 21 of 60
21. Question
వాంట్ హాఫ్ సూత్రం దేన్ని వివరిస్తుంది?
1) జీవక్రియలపై ఉష్ణోగ్రత ప్రభావం
2) శరీర వర్ణంపై కాంతి ప్రభావం
3) శరీర కదలికలపై కాంతి ప్రభావం
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 22 of 60
22. Question
కిరణజన్య సంయోగక్రియలో మొక్కలు వినియోగించేది?
1) అతినీలలోహిత కిరణాలు
2) దృగ్గోచర కాంతి
3) పరారుణ కిరణాలు
4) సూక్ష్మ తరంగాలుCorrect
Incorrect
-
Question 23 of 60
23. Question
కింది వాటిలో అధిక ఉత్పాదకతను ప్రదర్శించే జీవ మండలం ఏది?
1) వర్షాధార అడవి
2) పచ్చిక మైదానం
3) టండ్రా
4) ఆల్ఫైన్Correct
Incorrect
-
Question 24 of 60
24. Question
ఆటెకాలజీ అనే జీవావరణ శాస్త్ర అధ్యయనానికి ఉదాహరణ?
1) పశ్చిమ కనుమల్లో ఆవాసాల క్షీణత
2) దేశంలో తగ్గుతున్న బట్టమేక పక్షుల సంఖ్య
3) వ్యవసాయంపై శీతోష్ణస్థితి మార్పు
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 25 of 60
25. Question
కింది వాటిలో ఎకోటోన్కు ఉదాహరణ?
1) సముద్రం
2) నది
3) నదీ ముఖ ద్వారం
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 26 of 60
26. Question
దేశంలో ప్రవాళ అవరోధాలు (Coral Reefs) లేని ప్రాంతం?
1) కచ్
2) సుందర్బన్స్
3) లక్షదీవులు
4) గల్ఫ్ ఆఫ్ మన్నార్Correct
Incorrect
-
Question 27 of 60
27. Question
ఏ ప్రోటీను ఆక్సీకరణం ద్వారా మిణుగురు పురుగు జీవ సందీప్తిని ప్రదర్శిస్తుంది?
1) లైకోపీన్
2) ల్యూసిఫెరిన్
3) ల్యూసిఫెరేజ్
4) ల్యూటీన్Correct
Incorrect
-
Question 28 of 60
28. Question
‘కోల్డ్ డిజర్ట్’ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది?
1) జమ్ము-కశ్మీర్
2) హిమాచల్ ప్రదేశ్
3) సిక్కిం
4) రాజస్థాన్Correct
Incorrect
-
Question 29 of 60
29. Question
ఏ దేశంలో ‘మావోరీ’ అనే ప్రత్యేక తెగకు చెందిన ప్రజలు కనిపిస్తారు?
1) ఆస్ట్రేలియా
2) బ్రెజిల్
3) న్యూజిలాండ్
4) మెక్సికోCorrect
Incorrect
-
Question 30 of 60
30. Question
కింది వాటిలో అవసారన వలయం (Sedimentary cycle) ఏది?
1) కార్బన్ వలయం
2) భాస్వరం వలయం
3) నత్రజని వలయం
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 31 of 60
31. Question
ఆహార పిరమిడ్ లేదా జీవావరణ పిరమిడ్ భావనను ప్రతిపాదించినవారు?
1) చార్లెస్ ఎల్టన్
2) ఎర్నెస్ట్ హెకెల్
3) ఓడం
4) క్లెమెంట్స్Correct
Incorrect
-
Question 32 of 60
32. Question
కింద ఇచ్చిన ఏ ఆహార శృంఖలాన్ని ‘మేసే ఆహార గొలుసు’ అంటారు?
1) వృక్ష ఫ్లవకం – జంతు ఫ్లవకం – చిన్న చేప – పెద్ద చేప
2) రాలి కుళ్లుతున్న ఆకులు – శిలీంధ్రాలు – మ్యాగ్గాట్స్ – కప్ప
3) పంట పొలం – పచ్చ సెనగ పురుగు – బ్యాక్యులో వైరస్
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 33 of 60
33. Question
ఏ రకమైన పదార్థంలో కలుషితమైన నీరు తాగడం ద్వారా మెథనో హీమోగ్లోబినిమియా అనే రక్తహీనత వస్తుంది?
1) పాదరసం
2) సీసం
3) ఫాస్ఫేట్లు
4) నైట్రేట్లుCorrect
Incorrect
-
Question 34 of 60
34. Question
విచ్ఛిన్నకారులను ఏమంటారు?
1) వియోగదారులు
2) డెట్రివోర్స్
3) డీకంపోజర్స్
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 35 of 60
35. Question
కింది వాటిలో ఎలాంటి పిరమిడ్ ఎల్లప్పుడూ నిటారుగా ఉంటుంది?
1) సంఖ్యా పిరమిడ్
2) శక్తి పిరమిడ్
3) జీవరాశి పిరమిడ్
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 36 of 60
36. Question
జీవావరణ అనుక్రమాన్ని ప్రారంభించేవి?
1) గడ్డి మొక్కలు
2) లెకైన్స్
3) గుబురు మొక్కలు
4) వృక్షాలుCorrect
Incorrect
-
Question 37 of 60
37. Question
సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతాన్ని ఏమంటారు?
1) బెంథిక్ మండలం
2) అబిసల్ మండలం
3) హ్యాడల్ మండలం
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 38 of 60
38. Question
కింది వాటిలో వినియోగదారి జీవి?
1) స్పైరోగైరా
2) వాల్వాక్స్
3) టైఫ
4) సైక్లాప్స్Correct
Incorrect
-
Question 39 of 60
39. Question
కింది వాటిలో విచ్ఛిన్న విస్తరణను ప్రదర్శిస్తున్న జీవులేవి?
1) పుపుస చేపలు
2) ఎగరని పక్షులు
3) మార్సూపియల్స్
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 40 of 60
40. Question
చర్మం ద్వారా నీటిని పీల్చుకునే ఏ బల్లి ప్రత్యేకంగా థార్ ఎడారిలో కనిపిస్తుంది?
1) డైపొడొమిస్
2) మొలక్
3) ప్రోటోప్టెరస్
4) లెపిడోసైరిన్Correct
Incorrect
-
Question 41 of 60
41. Question
ఏ జీవులు తమ రక్తంలో యూరియాను నిల్వ చేసుకుంటాయి?
1) అస్థి చేపలు
2) మృదులాస్థి చేపలు
3) కీటకాలు
4) బల్లులుCorrect
Incorrect
-
Question 42 of 60
42. Question
రాత్రి వేళల్లో ఒంటె శరీర ఉష్ణోగ్రత ఎంత వరకు తగ్గుతుంది?
1) 40°C
2) 28° C
3) 34° C
4) 10° CCorrect
Incorrect
-
Question 43 of 60
43. Question
సముద్రం నుంచి నదికి, ఆ తర్వాత తిరిగి సముద్రానికి వలస వెళ్లే చేపలను ఏమంటారు?
1) అనాడ్రోమస్
2) కెటాడ్రోమస్
3) ఆంఫీడ్రోమస్
4) పొటమోడ్రోమస్Correct
Incorrect
-
Question 44 of 60
44. Question
జీవ సందీప్తిని ప్రదర్శించే జీవి?
1) మిణుగురు పురుగు
2) పెలాలో పురుగు
3) పైరోసోమ
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 45 of 60
45. Question
బొరియల్లో నివసించే జీవులను ఏమంటారు?
1) ఆర్బోరియల్
2) కర్సోరియల్
3) ఫజోరియల్
4) వోల్యాంట్Correct
Incorrect
-
Question 46 of 60
46. Question
భూమిపై అధికంగా ఏ రకమైన వృక్షజాలం ఉంది?
1) శైవలాలు
2) వివృత బీజాలు
3) ఆవృత బీజాలు
4) బ్రయోఫైట్స్Correct
Incorrect
-
Question 47 of 60
47. Question
శక్తి ప్రసరణను వివరించే 10 శాతం సూత్రాన్ని ప్రతిపాదించింది?
1) లిండమన్
2) చార్లెస్ ఎల్టన్
3) క్లెమెంట్స్
4) గ్లాగర్Correct
Incorrect
-
Question 48 of 60
48. Question
స్వాదు జల జీవావరణ వ్యవస్థల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
1) లిమ్నాలజీ
2) కార్సినాలజీ
3) కాలాలజీ
4) మైకాలజీCorrect
Incorrect
-
Question 49 of 60
49. Question
చిత్తడి నేలల సంరక్షణ కోసం జరిగిన అంతర్జాతీయ ఒప్పందం ఏది?
1) రామ్సార్ ఒప్పందం
2) బాన్ ఒప్పందం
3) బేసిల్ ఒప్పందం
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 50 of 60
50. Question
నోక్రెక్ బయోస్పియర్ రిజర్వు ఏ రాష్ట్రంలో ఉంది?
1) అసోం
2) సిక్కిం
3) మిజోరాం
4) మేఘాలయCorrect
Incorrect
-
Question 51 of 60
51. Question
ఆవరణ వ్యవస్థలో గతిశీల భాగం ఏది?
1) ఆహార శృంఖలం
2) ఇకలాజికల్ నిషే
3) ఎకోటోన్
4) ఎకోటైప్Correct
Incorrect
-
Question 52 of 60
52. Question
కింది వాటిలో భిన్నమైంది ఏది?
1) గొరిల్లా
2) చింపాంజీ
3) లంగూర్
4) గిబ్బన్Correct
Incorrect
-
Question 53 of 60
53. Question
కింది వాటిలో లెంటిక్ జీవావరణ వ్యవస్థకు ఉదాహరణ?
1) చెరువు
2) కొలను
3) సరస్సు
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 54 of 60
54. Question
ప్రవాళ అవరోధాలు ఎక్కడ కనిపించవు?
1) అరేబియా సముద్రం
2) హిందూ మహాసముద్రం
3) పసిఫిక్ మహాసముద్రం
4) అంటార్కిటిక్ మహాసముద్రంCorrect
Incorrect
-
Question 55 of 60
55. Question
భూమిపై ఉన్న మొత్తం నీటిలో స్వాదు జలం శాతం ఎంత?
1) 5
2) 4.3
3) 3.6
4) 2.1Correct
Incorrect
-
Question 56 of 60
56. Question
నీటి లవణీయతలో భారీ హెచ్చుతగ్గులను తట్టుకోగలిగే జీవులను ఏమంటారు?
1) యూరిథర్మల్
2) యూరీహాలైన్
3) స్టీనో థర్మల్
4) స్టీనో హాలైన్Correct
Incorrect
-
Question 57 of 60
57. Question
ఆవరణ వ్యవస్థలో ప్రధాన పరభక్షక జీవి ఏది?
1) ధ్రువ ఎలుగుబంటి
2) సింహం
3) సొరచేప
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 58 of 60
58. Question
జీవావరణ అనుక్రమంలో మధ్యంతర దశలను ఏమంటారు?
1) పయనీర్
2) క్లైమాక్స్
3) సీరల్
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 59 of 60
59. Question
తెలంగాణలో టైగర్ రిజర్వలు ఎన్ని ఉన్నాయి?
1) 1
2) 2
3) 3
4) 4Correct
Incorrect
-
Question 60 of 60
60. Question
కింది వాటిలో ఉభయలింగ జీవి ఏది?
1) స్పంజిక
2) బద్దెపురుగు
3) వానపాము
4) పైవన్నీCorrect
Incorrect
Leaderboard: జీవావరణ శాస్త్రం - Environmental Issues
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Telegram Group : Join Telegram Now
Whatsapp Group On
** SR Tutorial Whatsapp Group – 15 : Click Here
** SR Tutorial Whatsapp Group – 14 : Click Here
** SR Tutorial Whatsapp Group – 13 : Click Here
** SR Tutorial Whatsapp Group – 12 : Click Here
** SR Tutorial Whatsapp Group – 11 : Click Here
Some Important Questions are :
- వాంట్ హాఫ్ సూత్రం దేన్ని వివరిస్తుంది?
- 2014 గణాంకాల ప్రకారం భారత్లో పులుల సంఖ్య?
- కింది వాటిలో ఎకోటోన్కు ఉదాహరణ?
- ఒక భౌగోళిక ప్రాంతంలోని భిన్న జాతులకు చెందిన జీవుల సముదాయాన్ని ఏమంటారు?
- విచ్ఛిన్నకారులను ఏమంటారు?
- ఉష్ణమండల క్షీరదాలతో పోల్చినప్పుడు సమశీతోష్ణ మండల క్షీరదాల చెవులు, తోక లాంటి అవయవాల పరిమాణం తక్కువగా ఉంటుందని చెప్పే సూత్రం ఏది?
- ఏ ప్రోటీను ఆక్సీకరణం ద్వారా మిణుగురు పురుగు జీవ సందీప్తిని ప్రదర్శిస్తుంది?
general studies topics bits in Telugu,
general studies topics bits,
general studies topics Model Paper in Telugu,
general studies and general abilities,
general studies Model paper for Police constable,
general studies Model paper for Panchayat Secretary,
general studies Model paper for DSC,
general studies Model paper for RRB,
general studies books in telugu,
general studies and mental ability pdf,
general studies pdf,
general studies notes pdf,
general studies and general abilities pdf,
general studies books for tspsc,
general studies books for appsc,
general studies book pdf,
general studies by disha,
general studies books for competitive exams,
general studies disha pdf,
general studies History Model Paper In TElugu,
general studies for upsc,
general studies group 2,
general studies Geography Model Paper In TElugu,
general studies Polity Model Paper In TElugu,
general studies Economy Model Paper In TElugu,
general studies Biology Model Paper In TElugu,
general studies General Science Model Paper In TElugu,
general studies Chemistry Model Paper In TElugu,
general studies Social studies Model Paper In TElugu,