AP – Telangana SI & Police Constable 2021 Model Paper – 12 General Studies Important Model Practice Paper
MODEL PAPER - 12
Quiz-summary
0 of 43 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 43 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- Answered
- Review
-
Question 1 of 43
1. Question
ఆకాశం నీలిరంగులో కనపడుటకు కారణం?
ఎ. కాంతి పరావర్తనం
బి. కాంతివక్రీభవనం
సి. కాంతి విక్షేపణం
డి. కాంతి పరిక్షేపణంCorrect
Incorrect
-
Question 2 of 43
2. Question
ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడుటకు కారణం?
ఎ. కాంతి వక్రీభవనం
బి. కాంతి విక్షేపణం
సి. పైరెండూ
డి. పైవేవీకావుCorrect
Incorrect
-
Question 3 of 43
3. Question
ఆకాశంలో ఎగురుతున్న విమానం నుంచి చూసిన పుడు ఇంద్రధనస్సు ఆకారం?
ఎ. అర్ధవృత్తం
బి. వృత్తాకారం
సి. సరళరేఖీయం
డి. శంఖువుCorrect
Incorrect
-
Question 4 of 43
4. Question
ట్రాఫిక్ సిగల్ లైట్లలో ఎరుపు రంగును వాడుటకు కారణం?
ఎ. తరంగదైర్ఘ్యం ఎక్కువ
బి. తరంగదైర్ఘ్యం తక్కువ
సి. పౌన:పున్యం ఎక్కువ
డి. ఎక్కువగా మెరుస్తుందిCorrect
Incorrect
-
Question 5 of 43
5. Question
ఏ రంగు కాంతికి వేగం ఎక్కువ?
ఎ. ఎరుపు
బి. పసుపు
సి. ఊదా
డి. నలుపుCorrect
Incorrect
-
Question 6 of 43
6. Question
ఈ కింది వాటిని జతపరచండి.
లేజరు రకం తరంగదైర్ఘ్యం
- రూబిలేజర్ ఎ. 630-950 nm
- జినాన్ క్లోరైడ్ లేజర్ బి. 694.3 nm
- డయోడ్ లేజర్ సి. 459 nm
- హీలియం-కాడ్మియం లేజర్ డి. 325-442 nm
Correct
Incorrect
-
Question 7 of 43
7. Question
కింది వాటిలో లేజర్ అనువర్తనం?
ఎ. హాలోగ్రఫిలో వాడుతారు
బి. రక్తం కారకుండా చేసే శస్త్రచికిత్సలకు వాడుతారు
సి. కంటి రెటినాను అతికించుటకు
డి. పైవన్నీCorrect
Incorrect
-
Question 8 of 43
8. Question
పుటాకార దర్పణంలో నిజప్రతిబింబం ఏర్పడుటకు వస్తువును ఉంచవలసిన గరిష్ట దూరం?
ఎ. 2 f
బి. f
సి. 4f
డి. f /2Correct
Incorrect
-
Question 9 of 43
9. Question
మన కంటిలో రెటినాకు, కటకానికి మధ్యగల దూరం?
ఎ. 25 సెం.మీ.
బి. 2.5 సెం.మీ.
సి. 25 మీ.
డి. 2.5 మీ.Correct
Incorrect
-
Question 10 of 43
10. Question
కంటిలో ఉండు కటకం కనిష్ట నాభ్యంతరం విలువ?
ఎ. 2.5 సెం.మీ.
బి. 2.3 సెం.మీ.
సి. 2.57 సెం.మీ.
డి. 2.27 సెం.మీ.Correct
Incorrect
-
Question 11 of 43
11. Question
గాజు వక్రీభవన గుణకం విలువ?
ఎ. 1
బి. 1.5
సి. 2
డి. 2.5Correct
Incorrect
-
Question 12 of 43
12. Question
ఆరోగ్యవంతుడైన మానవుని ప్రత్యేకమైన దృష్టిలో కనీస దూరం విలువ?
ఎ. 20 సెం.మీ.
బి. 25 సెం.మీ.
సి. 15 సెం.మీ.
డి. 2.5 సెం.మీ.Correct
Incorrect
-
Question 13 of 43
13. Question
లేజర్లో జనాభా విలోమాన్ని సాధించు ప్రక్రియ?
ఎ. శోషణం
బి. ఉద్గారం
సి. పంపింగ్
డి. సంబద్ధతCorrect
Incorrect
-
Question 14 of 43
14. Question
రెండు సమతల దర్పణాలను ఎదురెదురుగా సమాంత రంగా ఉంచినపుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య?
ఎ. 2
బి. 6
సి. 10
డి. అనంతంCorrect
Incorrect
-
Question 15 of 43
15. Question
పుటాకార దర్పణంతో ఏర్పడే ప్రతిబింబం లక్షణం కానిది?
ఎ. ప్రతిబింబ పరిమాణం వస్తువు దూరాన్ని బట్టి మారుతుంది
బి. నిజప్రతిబింబం, మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరుచును
సి. పార్శ్వ విలోమం చెందుతుంది
డి. పైవేవీకావుCorrect
Incorrect
-
Question 16 of 43
16. Question
సూక్ష్మదర్శినిలో వాడే కటకం?
ఎ. కుంభాకార
బి. పుటాకార
సి. రెండూ
డి. ద్విపుటాకారCorrect
Incorrect
-
Question 17 of 43
17. Question
సందిగ్ధకోణం వద్ద వక్రీభవన కోణం విలువ?
ఎ. 0డిగ్రీ
బి. 45డిగ్రీ
సి. 90డిగ్రీ
డి. 180డిగ్రీCorrect
Incorrect
-
Question 18 of 43
18. Question
వజ్రాలు ప్రకాశవంతంగా మెరవడానికి కారణం?
ఎ. కాంతి వక్రీభవనం
బి. కాంతి సంపూర్ణాంతర పరావర్తనం
సి. కాంతి విక్షేపణం
డి. కాంతి పరిక్షేపణంCorrect
Incorrect
-
Question 19 of 43
19. Question
కటకం కాంతి కిరణాలను కేంద్రీకరింపచేసే (లేదా) వికేంద్రీకరింపచేసే స్థాయి?
ఎ. కటక నాభ్యంతరం
బి. కటక వ్యాసార్థం
సి. కటక సామర్థ్యం
డి. కటక నాభిCorrect
Incorrect
-
Question 20 of 43
20. Question
ఈ లోపం ఉన్న వారిలో ప్రతిబింబం రెటినా వెనుక భాగాన ఏర్పడుతుంది?
ఎ. హ్రస్వదృష్టి
బి. దీర్ఘదృష్టి
సి. చత్వారం
డి. అసమదృష్టిCorrect
Incorrect
-
Question 21 of 43
21. Question
కాంతి సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే?
1. కాంతి విరళయానకం నుంచి సాంద్రతర యానకం లోకి ప్రయాణించాలి
2. కాంతి సాంద్రతర యానకం నుంచి విరళయానకం లోకి ప్రయాణించాలి
3. కాంతి పతనకోణం సందిగ్ధ కోణం కన్నా ఎక్కువగా ఉండాలి
4. కాంతి పతనకోణం సందిగ్ధ కోణానికి సమానంగా ఉండాలిCorrect
Incorrect
-
Question 22 of 43
22. Question
కింది వాటిలో పాక్షిక పారదర్శక పదార్థం?
ఎ. గాలి
బి. గాజు
సి. నూనెపూసిన కాగితం
డి. పైవన్నీCorrect
Incorrect
-
Question 23 of 43
23. Question
పుటాకార దర్పణంలో అతిపెద్ద మిథ్యా ప్రతిబింబం ఏర్పడాలంటే?
ఎ. వస్తువును నాభివద్ద ఉంచాలి
బి. వస్తువును ఏకకేంద్రం వద్ద ఉంచాలి
సి. వస్తువును నాభి, దర్పణాల మధ్య ఉంచాలి
డి. వస్తువును నాభికి, వక్ర కేంద్రానికి మధ్య ఉంచాలిCorrect
Incorrect
-
Question 24 of 43
24. Question
పెరిస్కోపు తయారీలో వాడే దర్పణం?
ఎ. సమతల
బి. కుంభాకార
సి. పుటాకార
డి. స్థూపాకారCorrect
Incorrect
-
Question 25 of 43
25. Question
కాంతి కణసిద్ధాంతాన్ని ప్రతిపాదించినది?
ఎ. హైగెన్స్
బి. న్యూటన్
సి. మాక్స్వెల్
డి. గెలీలియోCorrect
Incorrect
-
Question 26 of 43
26. Question
కాంతి తరంగ సిద్ధాంతం ప్రకారం విశ్వమంతా కాంతి తరంగం ప్రసరించుటకు తోడ్పడే యానకం?
ఎ. గాలి
బి. హైడ్రోజన్
సి. ఈథర్
డి. ఆక్సిజన్Correct
Incorrect
-
Question 27 of 43
27. Question
సూర్యకాంతి భూమిని చేరుటకు పట్టు కాలం?
ఎ. 8 నిమిషాల 17 సెకనులు
బి. 8 నిమిషాల 20 సెకనులు
సి. 9 నిమిషాల 17 సెకనులు
డి. 9 నిమిషాల 20 సెకనులుCorrect
Incorrect
-
Question 28 of 43
28. Question
కాంతి గురించి అధ్యయనం చేయు శాస్త్రం?
ఎ. అకౌస్టిక్స్
బి. ఆప్టిక్స్
సి. హైడ్రాలిక్స్
డి. థర్మోడైనమిక్స్Correct
Incorrect
-
Question 29 of 43
29. Question
కాంతి వేగం ఈకింది వాటిలో గరిష్టం?
ఎ. గాలి
బి. నీరు
సి. గాజు
డి. శూన్యంCorrect
Incorrect
-
Question 30 of 43
30. Question
రెండు సమతల దర్పణాల మధ్యకోణం 600 అయిన ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య?
ఎ. 3
బి. 4
సి. 5
డి. 6Correct
Incorrect
-
Question 31 of 43
31. Question
ఆంగ్ల వర్ణమాలలో పార్శ్వ విలోమం చెందని అక్షరాల సంఖ్య?
ఎ. 8
బి. 9
సి. 12
డి. 10Correct
Incorrect
-
Question 32 of 43
32. Question
వాహనాలలో డ్రైవర్ సీటు పక్కన ఉండే అద్దం?
ఎ. సమతల
బి. కుంభాకార
సి. పుటాకార
డి. స్థూపాకారCorrect
Incorrect
-
Question 33 of 43
33. Question
ENT డాక్టర్ వాడే దర్పణం?
ఎ. సమతల
బి. కుంభాకార
సి. పుటాకార
డి. స్థూపాకారCorrect
Incorrect
-
Question 34 of 43
34. Question
బర్నింగ్ మిర్రర్?
ఎ. సమతల
బి. కుంభాకార
సి. పుటాకార
డి. స్థూపాకారCorrect
Incorrect
-
Question 35 of 43
35. Question
కెలిడెమోస్కోపులో అమర్చే మూడు సమతల దర్పణాల మధ్యకోణం?
ఎ. 30డిగ్రీ
బి. 45డిగ్రీ
సి. 60డిగ్రీ
డి. 50డిగ్రీCorrect
Incorrect
-
Question 36 of 43
36. Question
ప్రచ్ఛాయ, ఉపచ్ఛాయ ఏర్పడుటకు కారణం?
ఎ. కాంతి పరావర్తనం
బి. కాంతి వక్రీభవనం
సి. కాంతి సరళరేఖా వ్యాప్తి
డి. కాంతి పరిక్షేపణంCorrect
Incorrect
-
Question 37 of 43
37. Question
ఆకాశంలో నక్షత్రాలు మిణుకు, మిణుకుమంటూ మెరవడానికి కారణం?
ఎ. కాంతి పరావర్తనం
బి. కాంతి వక్రీభవనం
సి. కాంతి వివర్తనం
డి. కాంతి పరిక్షేపణంCorrect
Incorrect
-
Question 38 of 43
38. Question
దీర్ఘదృష్టి నివారణకు వాడే కటకం?
ఎ. ద్విపుటాకార
బి. ద్వికుంభాకార
సి. పుటాకార
డి. కుంభాకారCorrect
Incorrect
-
Question 39 of 43
39. Question
ఆకాశంలో ఎగురుతున్న పక్షికి నీటిలో చేప దగ్గరగా, పెద్దదిగా కనపడుటకు కారణం?
ఎ. కాంతి పరావర్తనం
బి. కాంతి వక్రీభవనం
సి. కాంతి వివర్తనం
డి. కాతి పరిక్షేపణంCorrect
Incorrect
-
Question 40 of 43
40. Question
ఎండమావులు ఏర్పడుటకు కారణం?
ఎ. కాంతి పరావర్తనం
బి. కాంతి వక్రీభవనం
సి. కాంతి సంపూర్ణాంతర పరావర్తనం
డి. కాంతి వివర్తనంCorrect
Incorrect
-
Question 41 of 43
41. Question
అసమదృష్టి నివారణకు వాడే కటకం?
ఎ. ద్విపుటాకార
బి. ద్వికుంభాకార
సి. స్థూపాకార
డి. ద్వినాభ్యంతర కటకంCorrect
Incorrect
-
Question 42 of 43
42. Question
కటక సామర్థ్యానికి ప్రమాణాలు?
ఎ. సెం.మీ.
బి. కూలుంబ్
సి. న్యూటన్
డి. డయాప్టర్Correct
Incorrect
-
Question 43 of 43
43. Question
ప్రాథమిక రంగు కానిది?
ఎ. ఎరుపు
బి. నీలం
సి. ఆకుపచ్చ
డి. పసుపుCorrect
Incorrect
Leaderboard: MODEL PAPER - 12
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Telegram Group : Join Telegram Now
Whatsapp Group On
** SR Tutorial Whatsapp Group – 15 : Click Here
** SR Tutorial Whatsapp Group – 14 : Click Here
** SR Tutorial Whatsapp Group – 13 : Click Here
** SR Tutorial Whatsapp Group – 12 : Click Here
** SR Tutorial Whatsapp Group – 11 : Click Here
Some Important Practice Bits are :
- పుటాకార దర్పణంలో నిజప్రతిబింబం ఏర్పడుటకు వస్తువును ఉంచవలసిన గరిష్ట దూరం?
- కంటిలో ఉండు కటకం కనిష్ట నాభ్యంతరం విలువ?
- పెరిస్కోపు తయారీలో వాడే దర్పణం?
- వాహనాలలో డ్రైవర్ సీటు పక్కన ఉండే అద్దం?
- ఆరోగ్యవంతుడైన మానవుని ప్రత్యేకమైన దృష్టిలో కనీస దూరం విలువ?
- కాంతి గురించి అధ్యయనం చేయు శాస్త్రం?
- కాంతి వేగం ఈకింది వాటిలో గరిష్టం?
- వజ్రాలు ప్రకాశవంతంగా మెరవడానికి కారణం?
- ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడుటకు కారణం?
- కెలిడెమోస్కోపులో అమర్చే మూడు సమతల దర్పణాల మధ్యకోణం?
- సందిగ్ధకోణం వద్ద వక్రీభవన కోణం విలువ?
- ఆకాశం నీలిరంగులో కనపడుటకు కారణం?
- సూక్ష్మదర్శినిలో వాడే కటకం?
- కాంతి కణసిద్ధాంతాన్ని ప్రతిపాదించినది?