AP – Telangana SI & Police Constable 2021 Model Paper – 17 General Studies Important Model Practice Paper
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
MODEL PAPER - 17
Quiz-summary
0 of 47 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 47 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- Answered
- Review
-
Question 1 of 47
1. Question
ఉపనిషత్తుల సారాంశం ఏమిటి?
ఎ) న్యాయం
బి) మతం
సి)తత్త్వం
డి) యోగCorrect
Incorrect
-
Question 2 of 47
2. Question
ఈ కింది వాటిలో మొట్టమొదటి గిరిజన సభ ఏది?
ఎ) విధాత
బి) గణ
సి) సమితి
డి) సభCorrect
Incorrect
-
Question 3 of 47
3. Question
ఈ కింది వారిలో పరిపాలన క్రమాన్ని వరుస క్రమంలో రాయండి?
ఎ) గ్రీకులు, కుషాణులు, శకులు
బి) శకులు, గ్రీకులు, కుషాణులు
సి) శకులు, కుషాణులు, గ్రీకులు
డి) గ్రీకులు, శకులు, కుషాణులుCorrect
Incorrect
-
Question 4 of 47
4. Question
ఈ కింది వారిలో పరిపాలన క్రమాన్ని బట్టి వరుస క్రమంలో అమర్చండి?
ఎ) ఛత్రపతిసాహుజి
బి) రాజారాం
సి) శంభాజి
డి) శివాజి-2
ఎ) సి,బి,ఎ,డి
బి) సి,బి,డి,ఎ
సి) బి, డి, సిఎ
డి) ఎ,బి,సి,డిCorrect
Incorrect
-
Question 5 of 47
5. Question
హరప్పా నాగరికతలో మొత్తం శాసనాల సంఖ్య?
ఎ) 4000
బి) 3000
సి) 2500
డి) 6000Correct
Incorrect
-
Question 6 of 47
6. Question
పురాతన వేదకాలంలో వేదకాల ప్రజలకు తెలియని జంతువు?
ఎ) పంది
బి) పులి
సి) సింహం
డి) ఏనుగుCorrect
Incorrect
-
Question 7 of 47
7. Question
సంగం యుగకాలంలో ”ఉమనార్” అనగా ఎవరు?
ఎ) దుకాణదారుడు
బి) ఉప్పును అమ్ము చిల్లర వర్తకుడు
సి) సైనిక కమాండర్
డి) వ్యవసాయదారుడుCorrect
Incorrect
-
Question 8 of 47
8. Question
విజయనగర సామ్రాజ్య కాలంనాటి ప్రధాన పండుగ ఏది?
ఎ) ఉగాది
బి) శివరాత్రి
సి) దీపావళి
డి) మహానవమిCorrect
Incorrect
-
Question 9 of 47
9. Question
విజయనగర కాలంలో గౌడ అనగానేమి?
ఎ) రెవిన్యూ అధికారి
బి) రక్షణ అధికారి
సి) గ్రామ ప్రధాన అధికారి
డి) చేతి వృత్తుల వారుCorrect
Incorrect
-
Question 10 of 47
10. Question
రాయచూర్ అంతర్వేదిని ఆక్రమించిన బహమని రాజు ఎవరు?
ఎ) ఫిరోజ్‌షా
బి) మహ్మద్ గవాన్
సి) మహ్మద్ షా
డి) ఆహ్మద్షాCorrect
Incorrect
-
Question 11 of 47
11. Question
ఈ కింది వారిలో ఏ గుప్తరాజు బౌద్ధమతంలోకి మారి నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు?
ఎ) సముద్ర గుప్తుడు
బి) మొదటి కుమార గుప్తుడు
సి) స్కంధగుప్తుడు
డి) మొదటి చంద్ర గుప్తుడుCorrect
Incorrect
-
Question 12 of 47
12. Question
గుప్తుల కాలంలో ‘పుగా’ అనగా ఏమిటి?
ఎ) కార్మికుల సంఘం
బి) బానిసల సంఘం
సి) వర్తకుల సంఘం
డి) వ్యవసాయ కూలీలుCorrect
Incorrect
-
Question 13 of 47
13. Question
ఈ కింది వాటిలో ఏ శాసనం హర్షుడు వల్లభిని ఆక్రమించిన సమాచారాన్ని తెలపింది?
ఎ) జూనాఘడ్ శాసనం
బి) ఐహౌల్ శాసనం
సి) దామోదర శాసనం
డి) నొసెగి శాసనంCorrect
Incorrect
-
Question 14 of 47
14. Question
ఈ కింది వారిలో విదేశీ రచయితలను వరుస క్రమంలో అమపర్చండి?
ఎ) మెగస్తనీస్
బి) ఫాహియాన్
సి) టాలమీ
డి) ప్లీనీ
సరైన దానిని గుర్తించండి
ఎ) ఎ, బి, సి, డి
బి) ఎ,సి,బి,డి
సి) బి,సి,ఎ,డి
డి) ఎ,డి,సి,డిCorrect
Incorrect
-
Question 15 of 47
15. Question
ఈ కింది వాటిలో ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యం క్షీణిం చుటకు గల కారణం ఏమిటి?
ఎ) బలహీనమైన ప్రభుత్వం
బి) తైమూర్ దండయాత్ర
సి) స్పష్టమైన వారసత్వ విధానం లేకపోవడం
డి) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 16 of 47
16. Question
తులసీదాస్ ‘రామచరిత్ర మానస్’ ను ఎవరి కాలంలో రాశారు?
ఎ) అక్బర్
బి) జహంగీర్
సి) శ్రీకృష్ణ దేవరాయలు
డి) షాజహాన్Correct
Incorrect
-
Question 17 of 47
17. Question
బాబర్ ప్రారంభంలో ఎక్కడి నుండి భారతదేశానికి వచ్చాడు?
ఎ) కరోసాన్
బి) ఫర్ఘనా
సి) కోల్దివ
డి) కైరాCorrect
Incorrect
-
Question 18 of 47
18. Question
ఈ కింది వారిలో ఏ మొగల్ చక్రవర్తి కాలంలో దక్షిణ ప్రాంతంలోని తమిళభూభాగం వరకు విస్తరించెను?
ఎ) షాజహాన్
బి) అక్బర్
సి) జౌరంగ జేబు
డి) హుమాయున్Correct
Incorrect
-
Question 19 of 47
19. Question
శివాజీ చిన్నతనంలో అత్యంత ప్రభావం చూపిన ముఖ్యమైన వారు ఎవరు?
ఎ) జిజియాభాయి (గురువు)
బి) షాజీ భోంస్లే(తండ్రి)
సి) దాదాజీ కొండదేవ్ (గురువు)
డి) పైవారందరూCorrect
Incorrect
-
Question 20 of 47
20. Question
శివాజీ పరిపాలనలో ఆర్థిక మత్రిని ఏమని పిలిచేవారు?
ఎ) అమాత్య
బి) సమంత
సి) మత్రి
డి) పండితరావ్Correct
Incorrect
-
Question 21 of 47
21. Question
శివాజీ అష్టప్రధానుల్లో’సేనాపతి’కి కల మరొక పేరు ఏమిటి?
ఎ) ముజుందార్
బి) సచివ
సి) సర్-ఇ-నౌబల్
డి) దబీర్Correct
Incorrect
-
Question 22 of 47
22. Question
ఈ కింది వారిలో ఆగ్రా మోతీ మసీదును నిర్మించింది ఎవరు?
ఎ) అక్బర్
బి) షాజహన్
సి) జహంగీర్
డి) ఔరంగజేబుCorrect
Incorrect
-
Question 23 of 47
23. Question
ఈ కిందివారిలో మరాఠా పాలకుల్లో చాణుక్యుడు అని ఎవరిని అంటారు?
ఎ) బాలాజీ విశ్వనాథ్
బి) మహదాజి సిందియా
సి) రెండో బాజిరావ్
డి) నానా ఫడ్నవీస్Correct
Incorrect
-
Question 24 of 47
24. Question
ఈకింది వారిలో ఎవరిని ‘బొంబాయి త్రయం’గా పిలుస్తారు?
ఎ) బాలగంగాధర్ తిలక్, గోఖలే, జోషి
బి) నౌరోజీ, ఆర్.జి. భండార్కర్, కె.టి. తెలంగ్
సి) ఫిరోజ్‌షా మెహతా, కె.టి. తెలంగ్, బద్రుద్దీన్ త్యాబ్జి
డి) తిలక్, నౌరోజి, ఫర్దూంజీCorrect
Incorrect
-
Question 25 of 47
25. Question
ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) బాంబే సమాచార్- గుజరాత్ మొదటి పత్రిక
బి) దిగ్ధర్శన్ – మొదటి బెంగాలి పత్రిక
సి) మద్రాస్ మొయిల్ – మొదటి సాయంకాల పత్రిక
డి) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 26 of 47
26. Question
ఈ కింది వాటిలో 1856 సంవత్సరంలో అమలులోకి వచ్చిన అంశం ఏది?
1) మత పరమైన వైకల్యాల చట్టం
2) రాజ్య సంక్రమణ సిద్ధాంతం
3) సతీ నిషేధ చట్టం
3) హిందూ వివాహ చట్టం
సరైన దానిని గుర్తించండి?
ఎ) 1,2, 4
బి) 2, 4
సి) 2, 3, 1
డి) 1, 4Correct
Incorrect
-
Question 27 of 47
27. Question
1893 సంవత్సరంలో ప్రపంచ సర్వమత సమ్మేళనం ఎక్కడ జరిగింది?
ఎ) వాషింగ్టన్
బి) చికాగో
సి) న్యూయార్క్
డి) పెంటగాన్Correct
Incorrect
-
Question 28 of 47
28. Question
ఈ కిందివారిలో అహర్ ఉద్యమంలో శాశ్వత సభ్యు లను గుర్తించండి?
1) హకిం అజ్మల్‌ఖాన్
2) సయ్యద్ నాజర్ హుస్సేన్
3) హసన్ ఇమమ్
4) మౌలానా జాఫర్ ఆలీఖాన్
5) చిరాగ్ అలీ
6) మహజర్ ఉల్ హక్
ఎ) 1, 2, 3, 4
బి) 1, 3, 4, 6
సి) 1, 6
డి) 2, 4, 6Correct
Incorrect
-
Question 29 of 47
29. Question
ఈ కింది ఏ చట్టం ద్వారా అధికారికంగా విద్యను భారత నియంత్రణలోకి తీసుకొచ్చారు?
ఎ) భారత ప్రభుత్వ చట్టం – 1919
బి) భారత ప్రభుత్వ చట్టం- 1909
సి) భారత ప్రభుత్వ చట్టం – 1935
డి) ఇండియన్ కౌన్సిల్ చట్టం – 1892Correct
Incorrect
-
Question 30 of 47
30. Question
ఈ కింది వాటిలో సరైన దానిని గుర్తించండి?
ఎ) దీనబంధు – సి.ఆర్.దాస్
బి) దేశ బంధు- సి.ఎఫ్. ఆండ్రూస్
సి) షేర్-ఇ-పంజాబ్
డి) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 31 of 47
31. Question
ఈ కింది వారిలో ఏ ఇంగ్లీష్ అధికారి జహంగీర్‌కు ఖాన్ అనే బిరుదును ఇచ్చారు?
ఎ) రాల్ఫ్ పిచ్
బి) సర్ థామస్ రో
సి) హకిన్స్
డి) ఎడ్విన్ ఆడ్రిన్Correct
Incorrect
-
Question 32 of 47
32. Question
పంజాబ్ హిందూ సభను స్థాపించిన సంవత్సరం ఏది?
ఎ) 1947
బి) 1909
సి) 1905
డి) 1924Correct
Incorrect
-
Question 33 of 47
33. Question
ఈ కిందివాటిలో సరైన దానిని గుర్తించండి?
ఎ) ది ఇండియన్ అన్రెస్ట్- లోకమాన్య తిలక్
బి) అన్ బ్రిటీష్ ఇండియా- దాదాబాయి నౌరోజీ
సి) ది ఫస్ట్వార్ ఆఫ్ ఇండిపెండెన్స్- వి.డి. సావర్కర్
డి) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 34 of 47
34. Question
బ్రిటీష్ వారి కాలంలో మొట్టమొదటి లా కమిషన్ ఎవరి కాలంలో ఏర్పాటు చేశారు?
ఎ)మెకాలే
బి) మెట్కాఫ్
సి) విల్లింగ్టన్
డి) అచ్చిసన్Correct
Incorrect
-
Question 35 of 47
35. Question
1922 డిసెంబర్ 16 నాడు ఇండిపెండెంట్ పార్టీని స్థాపించింది ఎవరు?
1) లాలా హరదయాళ్
2) మోతీలాల్ నెహ్రూ
3) మదన్ మోహన్ మాలవ్య
4) మహ్మద్ ఆలీ జిన్నా
ఎ) 1, 2
బి) 2, 4
సి) 2, 3
డి) 1, 4Correct
Incorrect
-
Question 36 of 47
36. Question
ఈ కింది వారిలో బాంబే త్రయం కాని వారిని గుర్తించండి?
ఎ) కె.టి.తెలాంగ్
బి) దాదాబాయి నౌరోజీ
సి) ఫిరోజ్ షా మోహతా
డి) బబ్రుద్దీన్ త్యాబ్జీCorrect
Incorrect
-
Question 37 of 47
37. Question
ఈ కిందివాటిలో సరై జతను గుర్తించండి?
ఎ) హిందూ స్వరాజ్ – మహాత్మగాంధీ
బి) ది ఇండియన్ స్ట్రగుల్- సుభాష్ చంద్రబోస్
సి) ఏ నేషన్ ఇన్ మేకింగ్- సురేంధ్రనాథ్ బెనర్జీ
డి) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 38 of 47
38. Question
ఈ కిందివారిలో భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షు డు కానివారు ఎవరు?
ఎ) జవహర్ లాల్ నెహ్రు
బి) బాలగంగాధర్ తిలక్
సి) బద్రుద్దీన్ త్యాబ్జీ
డి) మోతీలాల్ నెహ్రుCorrect
Incorrect
-
Question 39 of 47
39. Question
ఈ కింది స్థాపించిన సంస్థలను సరైన క్రమంలో రాయండి?
ఎ) బ్రహ్మసభ- ఆర్యసమాజ్- మద్రాస్ మహజన సభ
బి) మద్రాస్ మహజనసభ- బ్రహ్మసభ- ఆర్యసమాజ్
సి) మద్రాస్ మహజనసభ- ఆర్యసమాజ్- బ్రహ్మసభ
డి) బ్రహ్మసభ- మద్రాస్ మహజన సభ- ఆర్య సమాజ్Correct
Incorrect
-
Question 40 of 47
40. Question
ఈ కింది వాటిలో తప్పుగా జతపర్చినది ఏది?
ఎ) ప్రార్థన సమాజం- డా. ఆత్మరాం పాండురంగ
బి) భారతీయ బ్రహ్మ సమాజం- కేశవ చంద్రసేన్
సి) సాదారణ బ్రహ్మసమాజం-రజనీకాంత్ సేన్
డి) ఆది బ్రహ్మసమాజ్- దేవేంద్రనాథ్ ఠాగూర్Correct
Incorrect
-
Question 41 of 47
41. Question
ఈ కింది వారిలో బాంబే ల్యాండ్ అసోసియేషన్ ప్రారంభించింది ఎవరు?
ఎ) బి.పి.వాడియా
బి) ఛత్రపతి సాహుజీ మహరాజ్
సి) రాజరామ్మోహన్ రారు
డి) ఎన్.ఎం. రారుCorrect
Incorrect
-
Question 42 of 47
42. Question
ఈ కింది వాటిలో సరిగా జతపరచనిది ఏది?
ఎ) కిసాన్ సభ- ఉత్తర ప్రదేశ్
బి) మోప్లా తిరుగుబాటు- కేరళ
సి) పబ్నా వ్యయసాయలీగ్ – మహరాష్ట్ర
డి) బార్డోలి సత్యాగ్రహ- గుజరాత్Correct
Incorrect
-
Question 43 of 47
43. Question
ఈ కింది వారిలో ‘దిలాస్ట్ మొగల్ దిపాల్ ఆఫ్ ఏ ఢిల్లీ డైనాస్టి ఇన్ 1857’ పుస్తక రచయిత ఎవరు?
ఎ) థామస్ విల్సన్
బి) విలియం దార్లిమ్పుల్
సి) విలియం డిగ్బీ
డి) ఆర్.జి. భండార్కర్Correct
Incorrect
-
Question 44 of 47
44. Question
భారతదేశంలో హత్య చేయబడిన ఏకైక వైస్రారు ఎవరు?
ఎ) లార్డ్ ఎల్జిన్
బి) డిఫిన్
సి) లార్డ్ మేయో
డి) జాన్ లారెన్స్Correct
Incorrect
-
Question 45 of 47
45. Question
ఈ కింది వారిలో 1839సవంత్సరంలో కలకత్తా నుండి ఢిల్లీ వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్ నిర్మాణం ప్రారంభించింది ఎవరు?
ఎ) లార్డ్ అక్లాండ్
బి) లార్డ్ వెల్లస్లీ
సి) కారన్ వాలీస్
డి) లార్డ్ వెవేల్Correct
Incorrect
-
Question 46 of 47
46. Question
ఈ కింది వారిలో ఎవరు బెంగాల్ లోని హుగ్లీలో ఫ్యాక్టరీ స్థాపించుటకు అనుమతి జారీ చేశారు?
ఎ) ముర్షిద్ కులీఖాన్
బి) షాఘజా
సి) సర్ఫరాజ్ ఖాన్
డి) ఆలీవర్దీఖాన్Correct
Incorrect
-
Question 47 of 47
47. Question
ఈ కింది వారిలో బీహార్‌కు డిప్యూటీ దివాన్‌ను రాబర్ట్ క్లైవ్ ఎవరిని నియమించాడు?
ఎ) రాజా సితాబ్రారు
బి) మాణిక్‌చంద్
సి) రారు దుర్లబ్
డి) షాజుద్దీన్Correct
Incorrect
Leaderboard: MODEL PAPER - 17
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions are :