AP – Telangana SI & Police Constable 2021 Model Paper – 18 General Studies Important Model Practice Paper
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
MODEL PAPER - 18
Quiz-summary
0 of 21 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 21 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- Answered
- Review
-
Question 1 of 21
1. Question
Q. శుద్ధ పంచదారలు ఉండనిది?
1. కార్బన్
2. హైడ్రోజన్
3. నైట్రోజన్
4. ఆక్సిజన్Correct
Incorrect
-
Question 2 of 21
2. Question
ఏ రెండు రైలు స్టేషన్ల మధ్య ఇండియాలో మొదటి రైలు నడిచింది.
1. బాంబే నుండి థానే వరకు
2. బాంబే నుండి ఢిల్లీ వరకు
3. బాంబే నుండి నాగపూర్ వరకు
4. కలకత్తా నుండి ఢిల్లీ వరకుCorrect
Incorrect
-
Question 3 of 21
3. Question
ఏ వేదాన్ని సంగీత పరమైన కృతిగా పరిగణించారు?
1. ఋగ్వేదం
2. యజుర్వేదం
3. సామవేదం
4. అధర్వవేదంCorrect
Incorrect
-
Question 4 of 21
4. Question
‘డెసిబుల్’ దేని యూనిట్ / కొలమానం?
1. ధ్వని తీవ్రత
2. కాంతి తీవ్రత
3. ధ్వని వ్యాప్తి
4. ధ్వని తరంగధైర్ఘ్యంCorrect
Incorrect
-
Question 5 of 21
5. Question
నవ్వు పుట్టించే వాయువు (Laughing gas)?
1. నైట్రోజన్ పెంటాక్సయిడ్
2. నైట్రోజన్
3. నైట్రిక్ ఆక్సయిడ్
4. నైట్రస్ ఆక్సయిడ్Correct
Incorrect
-
Question 6 of 21
6. Question
ఏనుగు సగటు జీవిత కాలం?
1. 57 సంవత్సరాలు
2. 10 సంవత్సరాలు
3. 33 సంవత్సరాలు
4. 22 సంవత్సరాలుCorrect
Incorrect
-
Question 7 of 21
7. Question
గాయాలు త్వరగా మానటానికి ఉపయోగపడే విటమిన్?
1. A
2. C
3. E
4. KCorrect
Incorrect
-
Question 8 of 21
8. Question
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మొదటి భారతీయ గవర్నర్?
1. సి.డి. దేశ్ ముఖ్
2. జాన్ మథాయ్
3. కె.సి. నియోగి
4. టి.టి. కృష్ణమాచారిCorrect
Incorrect
-
Question 9 of 21
9. Question
ఇండియాలో అత్యధికంగా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే రాష్ట్రము?
1. హర్యానా
2. పంజాబ్
3. రాజస్థాన్
4. ఉత్తరప్రదేశ్Correct
Incorrect
-
Question 10 of 21
10. Question
భారత పౌరసత్వం కోసం కోరేముందు ఒక వ్యక్తి కనీసం దేశంలో నివసించి ఉండవలసిన కాలం
1. మూడు సంవత్సరాలు
2. అయిదు సంవత్సరాలు
3. ఏడు సంవత్సరాలు
4. పది సంవత్సరాలుCorrect
Incorrect
-
Question 11 of 21
11. Question
గాలిలో అధికంగా ఉండేది?
1. నైట్రోజన్
2. కార్బన్ డై ఆక్సైడ్
3. ఆక్సిజన్
4. హీలియంCorrect
Incorrect
-
Question 12 of 21
12. Question
మానవ శరీరంలో అతిపెద్ద అంగం?
1. మెదడు
2. గుండె
3. చర్మం
4. వెన్నెముక నరాలుCorrect
Incorrect
-
Question 13 of 21
13. Question
సాధారణముగా గర్భవతుల్లో లోపించేది
1. సోడియం మరియు కాల్షియం
2. ఇనుము మరియు సోడియం
3. కాల్షియం మరియు ఇనుము
4. మెగ్నీషియం మరియు ఇనుముCorrect
Incorrect
-
Question 14 of 21
14. Question
ప్రపంచంలో పాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం
1. ఇండియా
2. కెనడా
3. ఇండోనేషియా
4. చైనాCorrect
Incorrect
-
Question 15 of 21
15. Question
భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పురాతన వార్తాపత్రిక
1. అజ్
2. ఆనంద్ బజార్ పత్రిక
3. బాంబే సమాచార్
4. ది హిందుCorrect
Incorrect
-
Question 16 of 21
16. Question
పండిన మామిడి పండ్లలో ఉండే విటమిన్
1. విటమిన్ – ఎ
2. విటమిన్ – బి
3. విటమిన్ – సి
4. విటమిన్ – డిCorrect
Incorrect
-
Question 17 of 21
17. Question
జీవించి ఉన్న అతిపెద్ద పక్షి?
1. డేగ (హాక్)
2. అస్ట్రిచ్
3. కివి
4. పెంగ్విన్Correct
Incorrect
-
Question 18 of 21
18. Question
మొగల్ సామ్రాజ్య కాలంలో ఎవరి పాలనను స్వర్ణయుగంగా పేర్కోంటారు?
1. హుమయూన్
2. జహంగీర్
3. షాజహాన్
4. బాబర్Correct
Incorrect
-
Question 19 of 21
19. Question
కుంకుమ పువ్వు అధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం?
1. జమ్ము & కాశ్మీర్
2. అస్సాం
3. సిక్కిం
4. నాగాలాండ్Correct
Incorrect
-
Question 20 of 21
20. Question
సిక్కు మతంలో “ఖాల్సా”ను నెలపొల్పింది ఎవరు?
1. గురు గోవింద్ సింగ్
2. గురుతేగ్ బహదూద్
3. గురు అర్జున్ దేవ్
4. గురు రామ్ దాస్Correct
Incorrect
-
Question 21 of 21
21. Question
టెలిస్కోప్ లో దూరపు వస్తువులు ఎలా కనిపించును?
1. ఎక్కువ దూరంగా
2. దగ్గరగా
3. పెద్దగా
4. కనిపించకుండా పోవడముCorrect
Incorrect
Leaderboard: MODEL PAPER - 18
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions are :
-
- ప్రపంచంలో పాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం
- గాలిలో అధికంగా ఉండేది?
- ‘డెసిబుల్’ దేని యూనిట్ / కొలమానం?
- సిక్కు మతంలో “ఖాల్సా”ను నెలపొల్పింది ఎవరు?
- గాయాలు త్వరగా మానటానికి ఉపయోగపడే విటమిన్?
- కుంకుమ పువ్వు అధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం?
- జీవించి ఉన్న అతిపెద్ద పక్షి?
- మానవ శరీరంలో అతిపెద్ద అంగం?
- పండిన మామిడి పండ్లలో ఉండే విటమిన్
- It is the largest producer of milk in the world
- Was it high in the air?
- What is the unit / measure of ‘decibel’?
- Who is the founder of ‘Khalsa’ in Sikhism?
- Vitamin B1 in foods.
- Which is the largest producer of saffron?
- The largest living bird?
- The largest organ in the human body?
- Vitamin B1 in foods