AP – Telangana SI & Police Constable 2021 Model Paper – 19 General Studies Important Model Practice Paper
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
MODEL PAPER - 19
Quiz-summary
0 of 54 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 54 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- Answered
- Review
-
Question 1 of 54
1. Question
”ఫస్లీ” అనే నూతన శకాన్ని ఆరంభించిన ప్రముఖ మొగల్ రాజు?
ఎ) హుమాయున్
బి) అక్బర్
సి) జహంగీర్
డి) షాజహాన్Correct
Incorrect
-
Question 2 of 54
2. Question
”అక్బర్ చక్రవర్తిని” భారత జాతీయపిత” అని కొని యాడినవారు ఎవరు?
ఎ) సుభాష్‌చంద్రబోస్
బి) జవహర్లాల్ నెహ్రూ
సి) దాదాబారునౌరోజీ
డి) మౌలానా అబుల్ కలాం ఆజాద్Correct
Incorrect
-
Question 3 of 54
3. Question
”భువిలో స్వర్గం అంటూ వుంటే…అది ఇదే, అది ఇదే, అది ఇదే.. అని ఏ గోడలపై రాసి వున్నది?
ఎ) బులంద్ దర్వాజ
బి) కుతుబ్ మినార్
సి) దివాన్-ఇ-ఖాస్
డి) తాజ్‌మహాల్Correct
Incorrect
-
Question 4 of 54
4. Question
శివాజీ చేతిలో మరణించిన బీజాపూర్ సేనాని ఎవరు?
ఎ) షయిస్తాఖాన్
బి) అఫ్జల్ఖాన్
సి) జైసింగ్
డి) గార్గభట్టుCorrect
Incorrect
-
Question 5 of 54
5. Question
”యునాని” వైద్యాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టిన వారు ఎవరు?
ఎ) అరబ్బులు
బి) గ్రీకులు
సి) ఆంగ్లేయులు
డి) పారశీకులుCorrect
Incorrect
-
Question 6 of 54
6. Question
ఈ కిందివారిలో ”కాలిగ్రఫీ”అనే రాత పద్ధతిలో ప్రసిద్దిగాంచిన మహిళ ఎవరు?
ఎ) గుల్బదన్బేగం
బి) జహనార
సి) నూర్జహాన్
డి) జేబున్నీసాCorrect
Incorrect
-
Question 7 of 54
7. Question
”తన రాజ్యంలో వారసులు లేకుండా విదేశీయులు మరణిస్తే వారి ఆస్తి మదర్సాలకు చెందుతుందని ప్రకటించిన మొగల్ రాజు ఎవరు?
ఎ) జహంగీర్
బి) అక్బర్
సి) ఔరంగజేబు
డి) రెండోబహదూర్షాCorrect
Incorrect
-
Question 8 of 54
8. Question
”తోప్రా, మీరట్ల నుండి అశోకుడి శిలాశాసనాలను ఢిల్లీకి తరలించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
ఎ) బాల్బన్
బి) అల్లావుద్దీన్‌ఖిల్జీ
సి) ఇల్టుట్మిష్
డి) ఫిరోజ్‌షా తుగ్లక్Correct
Incorrect
-
Question 9 of 54
9. Question
ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి ”వలి”లేదా ”ముక్తి” విధి ఏమిటి?
ఎ) ఆర్థికమంత్రి
బి) న్యాయమంత్రి
సి) రాష్ట్రపాలన
డి) వ్యవసాయ శాఖ మంత్రిCorrect
Incorrect
-
Question 10 of 54
10. Question
”సూఫీ”లో ఎన్ని శాఖలు వున్నాయని ”అబుల్‌ఫజల్” అభిప్రాయపడెను?
ఎ) 9
బి) 11
సి)18
డి) 14Correct
Incorrect
-
Question 11 of 54
11. Question
ఈ కిందివారిలో ”ఆగ్రా అంథకవి”గా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు?
ఎ) చింతామణి
బి) తులసీదాస్
సి) సూరదాస్
డి) అన్నజీరావుCorrect
Incorrect
-
Question 12 of 54
12. Question
ప్రసిద్ధ కవి అమీర్ఖస్రు ఏ సూఫీ శాఖకు చెందిన వారు?
ఎ) సుహ్రవర్థీ
బి) ఖాద్రీ
సి) నక్షబందీ
డి) చిష్టిCorrect
Incorrect
-
Question 13 of 54
13. Question
పీష్వా పదవిని రద్దుచేసిన గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) మింట్
బి) ఇర్విన్
సి) హేస్
డి) రాబర్ట్ క్లైవ్Correct
Incorrect
-
Question 14 of 54
14. Question
సాళువ నరసింహరాయులు ఆదరించిన తెలుగు కవి ఎవరు?
ఎ) అల్లసాని పెద్దన్న
బి) శ్రీనాథుడు
సి) నందితిమ్మన
డి) పిల్లలమర్రి పినవీరభద్రుడుCorrect
Incorrect
-
Question 15 of 54
15. Question
కింది వారిలో వందేమాతరాన్ని ఆగ్లంలోకి అను వదించినవారు ఎవరు?
ఎ) ఆనంద్మోహన్బోస్
బి) సుభాష్‌చంద్రబోస్
సి) అరవిందఘోష్
డి) ఆర్నాల్డ్ ఎడ్విన్Correct
Incorrect
-
Question 16 of 54
16. Question
భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రాణలర్పించిన తొలి ముస్లీం ఎవరు?
ఎ) ఇమ్రాన్‌ఖాన్
బి) అష్పకుల్లాఖాన్
సి) జిన్నా
డి) రహీం చౌదరీCorrect
Incorrect
-
Question 17 of 54
17. Question
దేశంలో తొలిసారిగా అరెస్ట్ అయిన బాలుడిగా స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో నిలిచిన వారు ఎవరు?
ఎ) మదన్‌లాల్ దింగ్రా
బి) ఓరుగంటి రామచంద్రయ్య
సి) షేక్ అబ్దుల్లా
డి) మాడపాటి హనుమంతరావుCorrect
Incorrect
-
Question 18 of 54
18. Question
”సిన్‌ఫిన్” ఉద్యమం ప్రేరణతో భారతదేశంలో జరిగిన ఉద్యమం ఏది?
ఎ) క్విట్ ఇండియా
బి) సహాయ నిరాకరణ
సి)హోంరూల్
డి) దండి సత్యాగ్రహంCorrect
Incorrect
-
Question 19 of 54
19. Question
”కాశీవిద్యాపీఠం’ ఏ ఉద్యమ సమయంలో స్థాపించారు?
ఎ) దండి సత్యాగ్రహం
బి) బర్దోలి సత్యాగ్రహం
సి) వందేమాతర ఉద్యమం
డి) సహాయనిరాకరణ ఉద్యమంCorrect
Incorrect
-
Question 20 of 54
20. Question
”భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం” మొదటి సారిగా దక్షిణ భారదేశంలో ఏ ప్రాంతంలో జరిగింది?
ఎ) కాకినాడ
బి) విశాఖపట్నం
సి) మద్రాస్
డి) విజయవాడCorrect
Incorrect
-
Question 21 of 54
21. Question
రాజాజీ ఫార్ములాను ఏ సం||లో రూపొందించారు?
ఎ) 1940
బి) 1944
సి) 1947
డి) 1951Correct
Incorrect
-
Question 22 of 54
22. Question
త్రివర్ణ పతకాన్ని మేడం బికాజీకామా” ఎక్కడ ఎరుగ వేశారు?
ఎ) జపాన్
బి) రష్యా
సి) జర్మనీ
డి) ఇండియాCorrect
Incorrect
-
Question 23 of 54
23. Question
జామామసీదు ప్రార్థనలో పాల్గొన్న ఆర్యసమాజ్ నాయకుడు ఎవరు?
ఎ) స్వామీ శ్రద్దానంద
బి) దయానంద సరస్వతి
సి) విఠల్‌భారు
డి) స్వామీ రామానందCorrect
Incorrect
-
Question 24 of 54
24. Question
సైమన్‌కమిషన్ కాలంలో మద్రాస్‌లో బ్రిటీష్ తూటా లకు బలైన యువకుడు?
ఎ) విక్రమ్
బి) పార్థసారది
సి) బసవన్న
డి) రాజుCorrect
Incorrect
-
Question 25 of 54
25. Question
”శాసనోల్లంఘన ఉద్యమ రాణి”గా ప్రసిద్ధి గాంచిన వారు ఎవరు?
ఎ) దుర్గాబారు దేశ్‌ముఖ్
బి) లక్ష్మిసెహగల్
సి) సరోజిని నాయుడు
డి) అనిబిసెంట్Correct
Incorrect
-
Question 26 of 54
26. Question
ఉన్నవ లక్ష్మీనారాయణ శారదానికేతన్ను ఎక్కడ స్థాపించెను?
ఎ) రాజమండ్రి
బి) పెనుగొండ
సి) గుంటూరు
డి) మచిలీపట్నంCorrect
Incorrect
-
Question 27 of 54
27. Question
ప్రిన్స్‌బరి నియోజకవర్గం నుంచి బ్రిటన్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్”కు ఎన్నికైనవారు?
ఎ) సురేంద్రనాధ్బెనర్జీ
బి) దాదాబారునౌరోజీ
సి) తిలక్
డి) ఆచార్యనరేంద్రదేవ్Correct
Incorrect
-
Question 28 of 54
28. Question
”ఫకీర్ మోహన్ సేనాపతి” ఏ రాష్ట్రానికి చెందిన జాతీయ కవిగా ప్రసిద్దిచెందెను?
ఎ) ఒడిషా
బి) హర్యాన
సి) గుజరాత్
డి) కేరళCorrect
Incorrect
-
Question 29 of 54
29. Question
గాంధీజీ రాసిన ప్రముఖ గ్రంథాలు ఏవి?
ఎ) హిందూస్వరాజ్
బి) మైఎక్స్పెరిమెంట్స్ విత్ట్రూత్
సి) ఎ.బి రెండూ
డి) ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 30 of 54
30. Question
అలీపూర్ కుట్ర కేసు నుండి అరవిందఘోష్‌ను నిర్ధోషిగా విడుదల చేయించినది ?
ఎ) ప్రకాశం
బి) సి.ఆర్.దాస్
సి) భూలాభారుదేశారు
డి) గాంధీCorrect
Incorrect
-
Question 31 of 54
31. Question
ఈ కింది వాటిలో సింధు నాగరికతకు సంబంధిం చిన ప్రదేశాలలో అతి చిన్నది ఏది?
ఎ) కాలీభంగన్
బి) రూపార్
సి)అల్లాదినో
డి)దోలవీరCorrect
Incorrect
-
Question 32 of 54
32. Question
ఈ కింది వాటిలో సింధూ నాగరికత కాలం నాటి ప్రజల ఆర్థిక ఆరాధ్య జంతువు?
ఎ) ఎద్దు
బి) పులి
సి) జింక
డి) ఏనుగుCorrect
Incorrect
-
Question 33 of 54
33. Question
కింద పేర్కొన్న ఏ ప్రాంతంలో సింధూ నాగరికతకు చెందిన శిథిలాలను కనుగొన్నారు?
ఎ) ఎథెన్స్
బి) దైమాబాద్
సి) పెర్సిపోలీస్
డి) ఫర్గానాCorrect
Incorrect
-
Question 34 of 54
34. Question
ఈ కింది వాటిలో ”దహిత్రి” అను పదమునకు గల అర్థమేమిటి?
ఎ) వేదాలు చదివే బాల బ్రాహ్మణుడు
బి) శృంగారభరితమైన కోరిక
సి) బానిసకు బానిస
డి) పాలు పితికే అమ్మాయిCorrect
Incorrect
-
Question 35 of 54
35. Question
”దుఖ: లేని అనంత సౌఖ్యం”ను జైనంలో ఏమంటారు?
ఎ) సల్లేఖనవ్రతం
బి)శాద్వాదం
సి) శుద్దశీల
డి)మహాపరినిర్వాణంCorrect
Incorrect
-
Question 36 of 54
36. Question
బుద్దుడి గుర్రమైన ”కంటకి పేరు మీద ఏ ఊరికి ఆ పేరు వుంది?
ఎ) ఘంటశాల
బి) కనుపుశాల
సి) కందనవోలు
డి)వేణికతటీపురంCorrect
Incorrect
-
Question 37 of 54
37. Question
”ఆర్య” అనగా అర్థమేమి?
ఎ) బ్రిటీష్ వారు
బి) నల్లనివారు
సి) గౌవనీయమైన
డి) తూర్పుతీరవాసులుCorrect
Incorrect
-
Question 38 of 54
38. Question
ఈ కింది వాటిలో ఇటుకలతో నిర్మించిన ఆలయం ఎక్కడ వుంది?
ఎ) బెనారస్
బి) బితర్గాల్
సి) దేవ్గడ్
డి) గుడిమల్లంCorrect
Incorrect
-
Question 39 of 54
39. Question
”ఏడు పగోడాలు” గల పల్లవుల కాలం నాటి పట్టణం/ ప్రాంతం ఏది?
ఎ) కంచి
బి) మహాబలిపురం
సి) వారణాసి
డి) పుదుక్కొటైCorrect
Incorrect
-
Question 40 of 54
40. Question
”ఇండియన్ మాకియవెల్లిగా” ప్రసిద్ధి గాంచిన వారు?
ఎ) అశోకుడు
బి) కౌటిల్యుడు
సి) నాగార్జునుడు
డి) కాళిదాసుCorrect
Incorrect
-
Question 41 of 54
41. Question
గుప్తుల కాలంలో నిర్మించిన”జంతర్‌మంతర్” ఎక్కడ కలదు?
ఎ) ఉజ్జయినీ
బి) బితర్గాల్
సి) బెనారస్
డి) పాటలీపుత్రంCorrect
Incorrect
-
Question 42 of 54
42. Question
ఈ కిందివాటిలో ”పరమేశ్వర” బిరుదాంకితులు ఎవరు?
ఎ) కుమారగుప్త
బి) రెండోపులకేశి
సి) మొదటి పులకేశి
డి) హర్షుడుCorrect
Incorrect
-
Question 43 of 54
43. Question
లింగరాజు ఆలయం ఎక్కడ ఉంది?
ఎ) పూరి
బి) కంచి
సి) మధురై
డి) భువనేశ్వర్Correct
Incorrect
-
Question 44 of 54
44. Question
”సరస్వతి కంఠాభరణం” గ్రంథ రచయిత ఎవరు?
ఎ) మరమారభోజుడు
బి) జయదేవుడు
సి) అమోఘవర్షుడు
డి) లక్ష్మణసేనుడుCorrect
Incorrect
-
Question 45 of 54
45. Question
ఈ కింది వారిలో బాహుబలి విగ్రహాన్ని దక్షిణ భారతదేశంలో నిర్మించిన వారు ఎవరు?
ఎ) హర్షుడు
బి) చాముండరాయుడు
సి) రెండో పులకేశి
డి) మొదటి పులకేశిCorrect
Incorrect
-
Question 46 of 54
46. Question
సముద్రగుప్తుడు దండయాత్రలకై అనుసరించిన విధానం ఏది?
ఎ) మోక్షం
బి) గ్రహణం
సి) అనుగ్రహం
డి) పైవన్నీCorrect
Incorrect
-
Question 47 of 54
47. Question
భారతదేశ ఖ్యాతిని, సంస్కృతిని ప్రపంచదేశాలకు పరిచయం చేసిన సాంస్కృతిక రాయబారులుగా ప్రసిద్ధి గాంచిన వారు కిందివారిలో ఎవరు?
ఎ) అరబ్బులు
బి) గ్రీకులు
సి) పార్శీలు
డి) యురోపియన్క్లబ్Correct
Incorrect
-
Question 48 of 54
48. Question
ఏ ఢిల్లీ సుల్తాన్ కాలంలో ”నయా ముస్లీంలు” భారత్‌లో స్థిరపడ్డారు?
ఎ)బాల్బన్
బి) జలాలుద్దీన్ ఖల్జీ
సి) ఇల్‌టుట్ మిష్
డి)రజియాCorrect
Incorrect
-
Question 49 of 54
49. Question
రాజ్య సంక్షేమం దృష్ట్యా ‘తోట నాణేల’లను ప్రవేశ పెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
ఎ) బాల్బన్
బి) అల్లావుద్దీన్ ఖిల్జీ
సి) మహ్మద్‌బిన్ తుగ్లక్
డి) ఇల్‌టుట్ మిష్Correct
Incorrect
-
Question 50 of 54
50. Question
ఏ బహమనీ సుల్తాన్‌ను”రెండో అరిస్టాటిల్”గా పిలిచేవారు?
ఎ) రెండో అహ్మద్
బి) 3వ ఆహ్మద్షా
సి) హసన్‌గంగూ బహమన్‌షా
డి) సయ్యద్‌షాCorrect
Incorrect
-
Question 51 of 54
51. Question
భారతదేశ చరిత్రలో ”దిగ్రేట్ కలకత్తా కిల్లింగ్”గా ప్రసిద్ధి చెందిన రోజు?
ఎ) 1940 ఆగస్టు16
బి) 1846 ఆగస్టు10
సి) 1946 ఆగస్టు16
డి) 1947 ఆగస్టు 16Correct
Incorrect
-
Question 52 of 54
52. Question
”మై రెమిని సెన్సెస్” అనేది ఎవరి ఆత్మకథ?
ఎ) ఝాన్సీలక్ష్మీభాయి
బి) గాంధీ
సి) ఠాగూర్
డి) అసఫ్‌ఆలీCorrect
Incorrect
-
Question 53 of 54
53. Question
”యాన్ ఇండియన్ పిలిగ్రిమ్” గ్రంథాన్ని రచించిన వారు?
ఎ) నేతాజీ
బి) తిలక్
సి) పూలే
డి) అంబేద్కర్Correct
Incorrect
-
Question 54 of 54
54. Question
లార్డ్ ఇర్విన్ పాలన కాలాన్ని గుర్తించండి?
ఎ)1920-26
బి) 1926-31
సి)1926-36
డి) 1925-1930Correct
Incorrect
Leaderboard: MODEL PAPER - 19
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions are :
- ”భువిలో స్వర్గం అంటూ వుంటే…అది ఇదే, అది ఇదే, అది ఇదే.. అని ఏ గోడలపై రాసి వున్నది?
- కింద పేర్కొన్న ఏ ప్రాంతంలో సింధూ నాగరికతకు చెందిన శిథిలాలను కనుగొన్నారు?
- ఈ కిందివారిలో ”కాలిగ్రఫీ”అనే రాత పద్ధతిలో ప్రసిద్దిగాంచిన మహిళ ఎవరు?
- జామామసీదు ప్రార్థనలో పాల్గొన్న ఆర్యసమాజ్ నాయకుడు ఎవరు?
- ”అక్బర్ చక్రవర్తిని” భారత జాతీయపిత” అని కొని యాడినవారు ఎవరు?
- గుప్తుల కాలంలో నిర్మించిన”జంతర్‌మంతర్” ఎక్కడ కలదు?
- ”కాశీవిద్యాపీఠం’ ఏ ఉద్యమ సమయంలో స్థాపించారు?
- సైమన్‌కమిషన్ కాలంలో మద్రాస్‌లో బ్రిటీష్ తూటా లకు బలైన యువకుడు?
- ”ఫస్లీ” అనే నూతన శకాన్ని ఆరంభించిన ప్రముఖ మొగల్ రాజు?
- .గాంధీజీ రాసిన ప్రముఖ గ్రంథాలు ఏవి?
- ఈ కిందివాటిలో ”పరమేశ్వర” బిరుదాంకితులు ఎవరు?
- “If there is heaven on earth, then this is it, this is it, this is it” is written on which wall?
- Ruins of the Indus Valley Civilization have been found in which of the following areas?
- Which of these women is famous for her calligraphy?
- Who is the leader of Arya Samaj who participated in the prayers of Jama Masjid?
- Who named Emperor Akbar the ‘Father of the Indian Nation’?
- Where is the ‘Jantar Mantar’ built during the Gupta period located?
- During which movement was the Kashi Vidyapeeth founded?
- Who was the youngest bullet fired by the British in Madras during the Simon Commission?
- Which famous Mughal king ushered in a new era called ‘Fasli’?
- What are the famous texts written by Gandhiji?
- Who among the following holds the title of ‘Parameswara’?