AP – Telangana SI & Police Constable 2021 Model Paper – 20 General Studies Important Model Practice Paper
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc
MODEL PAPER - 20
Quiz-summary
0 of 41 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 41 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- Answered
- Review
-
Question 1 of 41
1. Question
Quesion : 1. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే అంశంపై ఏప్రిల్ 15న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏ సంస్థ ఆర్థిక మంత్రుల సమావేశం జరుగనున్నది?
1) జీ-5 2) జీ-20
3) జీ-8 4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 2 of 41
2. Question
Quesion : కరోనా వైరస్వల్ల లాక్డౌన్ విధించడంతో ఆగిపోయిన అన్ని కార్యక్రమాలు తిరిగి ఏ నగరంలో మొదలయ్యాయి?
1) బీజింగ్ 2) న్యూయార్క్
3) రోమ్ 4) వుహాన్Correct
Incorrect
-
Question 3 of 41
3. Question
Quesion : నవంబర్‌లో జరగాల్సిన 2020 ఫిఫా అండర్-17 టోర్నమెంట్ కరోనా వల్ల వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు ఈ టోర్నీ నిర్వహించనున్నారు?
1) 2021 2) 2022
3) 2023 4) 2024Correct
Incorrect
-
Question 4 of 41
4. Question
Quesion : రాజీవ్ గబ్బా ఎవరు?
1) ఆర్థిక శాఖ కార్యదర్శి
2) హోం శాఖ కార్యదర్శి
3) కేబినెట్ సెక్రటరీ
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 5 of 41
5. Question
Quesion : 5. మాస్క్ లేకుంటే నో పెట్రోల్ విధానం ఏ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది?
1) తమిళనాడు 2) మహారాష్ట్ర
3) ఉత్తరప్రదేశ్ 4) ఒడిశాCorrect
Incorrect
-
Question 6 of 41
6. Question
Quesion : ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది తీసుకున్న ఇతివృత్తం?
1) అందరికీ ఆరోగ్యం
2) సపోర్ట్ నర్సెస్, మిడ్‌వైవ్స్
3) కరోనాను అంతమొందించాలి
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 7 of 41
7. Question
Quesion : కరోనాపై పోరుకు రూ.7.500 కోట్ల సాయాన్ని ప్రకటించిన జాకో డోర్సి ఏ సంస్థ సీఈవో?
1) టిక్‌టాక్ 2) ట్విటర్
3) యూట్యూబ్ 4) గూగుల్Correct
Incorrect
-
Question 8 of 41
8. Question
Quesion : 2020కు గాను విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా?
1) కోహ్లీ 2) డివిలియర్స్
3) బెన్ స్టోక్స్ 4) షేన్ వాట్సన్Correct
Incorrect
-
Question 9 of 41
9. Question
Quesion : కరోనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సార్క్ అత్యవసర ఫండ్ కోసం భారత్ తరఫున ఎన్ని మిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది?
1) 10 2) 15
3) 18 4) 20Correct
Incorrect
-
Question 10 of 41
10. Question
Quesion : యూఎన్వో ప్రకారం కరోనా ప్రభావంతో ఎన్ని కోట్ల ప్రజలు కరువు బారిన పడనున్నారు?
1) 60 2) 70
3) 30 4) 50Correct
Incorrect
-
Question 11 of 41
11. Question
Quesion : కరోనాపై ఉమ్మడిగా పోరాడుదామని ఏప్రిల్ 10న ఏ రెండు దేశాల ప్రధానులు అంగీకరించారు?
1) ఇండియా-బంగ్లాదేశ్
2) ఇండియా-నేపాల్
3) ఇండియా-భూటాన్
4) ఇండియా-శ్రీలంకCorrect
Incorrect
-
Question 12 of 41
12. Question
Quesion : సీఆర్పీఎఫ్ శౌర్య దివస్‌ను ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 4 2) ఏప్రిల్ 5
3) ఏప్రిల్ 8 4) ఏప్రిల్ 9Correct
Incorrect
-
Question 13 of 41
13. Question
Quesion : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావి ఏ రాష్ట్రంలో ఉంది?
1) మహారాష్ట్ర 2) తమిళనాడు
3) ఉత్తరప్రదేశ్ 4) మధ్యప్రదేశ్Correct
Incorrect
-
Question 14 of 41
14. Question
Quesion : కింది వాటిలో 1965లో ఏర్పడిన సంస్థ?
1) ఐఏఈఏ 2) యూఎన్డీపీ
3) యూఎన్ఈపీ 4) ఐఎంఎఫ్Correct
Incorrect
-
Question 15 of 41
15. Question
Quesion : స్కూల్ స్ట్రైక్స్ ఫర్ క్లెమెట్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ స్థాపకురాలు గ్రెటా థన్‌బెర్గ్ ఏ దేశానికి చెందినవారు?
1) స్పెయిన్ 2) స్వీడన్
3) స్విట్జర్లాండ్ 4) అమెరికాCorrect
Incorrect
-
Question 16 of 41
16. Question
Quesion : ప్రస్తుతం భారత్‌లో హైడ్రాక్సిక్లోరోక్విన్ మాత్రలు ఎన్ని అందుబాటులో ఉన్నాయి?
1) 3.28 కోట్లు 2) 4.28 కోట్లు
3) 4.21 కోట్లు 4) 5.28 కోట్లుCorrect
Incorrect
-
Question 17 of 41
17. Question
Quesion : మే 1 వరకు లాక్డౌన్ ప్రకటించిన తొలి రాష్ట్రం?
1) ఒడిశా 2) మధ్యప్రదేశ్
3) మహారాష్ట్ర 4) పంజాబ్Correct
Incorrect
-
Question 18 of 41
18. Question
Quesion : అత్యధిక సార్లు ఆసియా క్రీడలను థాయిలాండ్ ఐదుసార్లు నిర్వహిస్తే భారత్ ఎన్ని సార్లు నిర్వహించింది?
1) 2 2) 3
3) 4 4) 5Correct
Incorrect
-
Question 19 of 41
19. Question
Quesion : ప్రస్తుతం ఏ సంస్థలో 54 సభ్యదేశాలు ఉన్నాయి?
1) కామన్వెల్త్ 2) ఈయూ
3) అపెక్ 4) ఒపెక్Correct
Incorrect
-
Question 20 of 41
20. Question
Quesion : సుస్థిరమైన వృద్ధి సాధించడానికి భాగస్వామ్యాన్ని పెంపొందించాలని ఏషియాన్ సంస్థ ఎన్నో సమావేశంలో పిలుపునిచ్చింది?
1) 35 2) 36
3) 37 4) 38Correct
Incorrect
-
Question 21 of 41
21. Question
Quesion : 2022లో కామన్వెల్త్ క్రీడలను బర్మింగ్‌హాంలో నిర్వహించనున్నారు. భారత్‌లో ఏ ఏడాదిలో వీటిని నిర్వహించారు?
1) 2010 2) 2011
3) 2012 4) 2014Correct
Incorrect
-
Question 22 of 41
22. Question
Quesion : కింది వాటిలో గ్రాస్‌కోర్టులో నిర్వహించే టెన్నిస్ టోర్నీ?
1) ఆస్ట్రేలియన్ ఓపెన్ 2) ఫ్రెంచ్ ఓపెన్
3) వింబుల్డన్ 4) అమెరికన్ ఓపెన్Correct
Incorrect
-
Question 23 of 41
23. Question
Quesion : కిందివాటిలో అభివృద్ధి చెందిన దేశాల సంస్థ?
1) జీ-4 2) జీ-20
3) జీ-5 4) జీ-7Correct
Incorrect
-
Question 24 of 41
24. Question
Quesion : భారతదేశానికి కింది ఏ సంస్థలో సభ్యత్వం లేదు?
1) డబ్ల్యూటీవో
2) డబ్ల్యూహెచ్‌వో
3) ఐఎల్వో
4) ఏపీఈసీ (అపెక్)Correct
Incorrect
-
Question 25 of 41
25. Question
Quesion : భారత సంతతి వైద్యురాలు భాషాముఖర్జీ 2019కు గాను ఏ దేశ మిస్ యూనివర్స్‌గా ఎంపికయ్యారు?
1) అమెరికా 2) ఇండియా
3) ఫ్రాన్స్
4) బ్రిటన్Correct
Incorrect
-
Question 26 of 41
26. Question
Quesion : భారత్ ఉచితంగా 34 లక్షల హైడ్రాక్సిక్లోరోక్విన్ మాత్రలను ఏ దేశానికి పంపించింది?
1) అమెరికా 2) బ్రిటన్
3) ఫ్రాన్స్ 4) ఇజ్రాయెల్Correct
Incorrect
-
Question 27 of 41
27. Question
Quesion : హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడకాన్ని నిలిపివేసిన దేశం?
1) ఫ్రాన్స్ 2) చైనా
3) జపాన్ 4) జర్మనీCorrect
Incorrect
-
Question 28 of 41
28. Question
Quesion : రెండుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొని స్వర్ణం సాధించిన డొనాటో సాచియా…. కరోనాతో మరణించారు. ఈమె ఏ దేశానికి చెందినవారు?
1) జపాన్ 2) జర్మనీ
3) ఇటలీ 4) అమెరికాCorrect
Incorrect
-
Question 29 of 41
29. Question
Quesion : ఏ దేశంలో కరోనా రోగులకు రోబోలతో సేవలు అందిస్తున్నారు?
1) చైనా 2) స్పెయిన్
3) ఇటలీ 4) జపాన్Correct
Incorrect
-
Question 30 of 41
30. Question
Quesion : ఏప్రిల్ 10న ఏపీ కన్నికల ప్రధాన కమిషనర్‌గా ఎస్ఈసీ కనగరాజ్ నియమితులయ్యారు. ఈయన ఏ రంగానికి చెందినవారు?
1) వైద్యం 2) విద్య
3) ఆర్థిక 4) న్యాయశాస్త్రంCorrect
Incorrect
-
Question 31 of 41
31. Question
Quesion : 6.2 టన్నుల డ్రగ్స్‌ను భారత్ ఏ దేశానికి సరఫరా చేసింది?
1) శ్రీలంక 2) మాల్దీవులు
3) బంగ్లాదేశ్ 4) నేపాల్Correct
Incorrect
-
Question 32 of 41
32. Question
Quesion : యోవెరి ముసెవెణి ఏ దేశ అధ్యక్షుడు?
1) ఉగాండా 2) రువాండా
3) అంగోలా 4) బాలిCorrect
Incorrect
-
Question 33 of 41
33. Question
Quesion : ఏ రాష్ట్రంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ పదవీకాలాన్ని మూడేండ్లకు తగ్గించారు?
1) తమిళనాడు 2) ఆంధ్రప్రదేశ్
3) తెలంగాణ 4) ఉత్తరప్రదేశ్Correct
Incorrect
-
Question 34 of 41
34. Question
A B మరియు C అను మూడు పైపులు ఒక ట్యాంకును 10 12 మరియు 15 గంటలలో నింపగలవు. 3 పైపులను ఓకేసారి తెరిసిన, ట్యాంక్ ఎంత సమయంలో నిండుతుంది?
Correct
పట్టు సమయం = 1/10 + 1/12 + 1/15 = (6 + 5 + 4)/60 = 15/60 = 1/4
Therefore 4 గంటలలో నిండునుIncorrect
పట్టు సమయం = 1/10 + 1/12 + 1/15 = (6 + 5 + 4)/60 = 15/60 = 1/4
Therefore 4 గంటలలో నిండును -
Question 35 of 41
35. Question
ఒక వ్యక్తి తన పడవలో ప్రవాహ దిశలో 35 కి.మీ. మరియు ప్రవాహ వ్యతిరేక దిశలో 15 కి.మీ లను ఒక్కొక్క దానిని 5 గంటలలో ప్రయాణించగలడు. ప్రవాహ వేగము ఎంత?
Correct
ప్రవాహ దిశలో పడవ వేగము = (D.S) = 35/5 = 7 kmph
వ్యతిరేక దిశలో పడవ వేగము = (U.S) = 15/5 = 3 kmph
ప్రవాహ వేగము = (D.S – U.S)/2 = (7 – 3)/2 = 2 KmphIncorrect
ప్రవాహ దిశలో పడవ వేగము = (D.S) = 35/5 = 7 kmph
వ్యతిరేక దిశలో పడవ వేగము = (U.S) = 15/5 = 3 kmph
ప్రవాహ వేగము = (D.S – U.S)/2 = (7 – 3)/2 = 2 Kmph -
Question 36 of 41
36. Question
తల్లి పాలలో లభించని విటమిన్లు?
Correct
బి, డి
Incorrect
బి, డి
-
Question 37 of 41
37. Question
భారత 14 వ రాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు?
Correct
రామ్ నాథ్ కోవింద్
Incorrect
రామ్ నాథ్ కోవింద్
-
Question 38 of 41
38. Question
భారత నౌకాదళం లో తొలి మహిళ పైలట్ గా ఇటీవల గుర్తింపు పొందిన వారు ఎవరు?
Correct
శుభాంగి స్వరూప్
Incorrect
శుభాంగి స్వరూప్
-
Question 39 of 41
39. Question
ఆమ్లజని : వాయువు :: పాదరసం :
Correct
ఆమ్లజని : వాయువు :: పాదరసం : ద్రవం
Incorrect
ఆమ్లజని : వాయువు :: పాదరసం : ద్రవం
-
Question 40 of 41
40. Question
ఒక కారు మొదటి 35 km ల దూరమును 45 నిమిషములలో మరియు మిగిలిన 69 km ల దూరమును 75 నిమిషములలో ప్రయాణించిన, మొత్తం ప్రయాణంలో కారు యొక్క సగటు వేగం ఎంత?
Correct
సగటు వేగము = మొత్తం దూరం/మొత్తం కాలము = (35 + 69)/(120/60) = 104/2 = 52 km/hr
సూచనా : మొత్తం కాలము = 45 + 75 = 120 నిమిషాలు = 2 గంటలు
Incorrect
సగటు వేగము = మొత్తం దూరం/మొత్తం కాలము = (35 + 69)/(120/60) = 104/2 = 52 km/hr
సూచనా : మొత్తం కాలము = 45 + 75 = 120 నిమిషాలు = 2 గంటలు
-
Question 41 of 41
41. Question
Quesion : 2020కు గాను ప్రపంచంలోనే శక్తిమంతమైన పాస్‌పోర్ట్ కలిగిన దేశం?
1) సింగపూర్ 2) జపాన్
3) హాంకాంగ్ 4) ఫిన్లాండ్Correct
Incorrect
Leaderboard: MODEL PAPER - 20
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions are :
- ఏ దేశంలో కరోనా రోగులకు రోబోలతో సేవలు అందిస్తున్నారు?
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే అంశంపై ఏప్రిల్ 15న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏ సంస్థ ఆర్థిక మంత్రుల సమావేశం జరుగనున్నది?
- ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావి ఏ రాష్ట్రంలో ఉంది?
- హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడకాన్ని నిలిపివేసిన దేశం?
- కింది వాటిలో గ్రాస్‌కోర్టులో నిర్వహించే టెన్నిస్ టోర్నీ?
- అత్యధిక సార్లు ఆసియా క్రీడలను థాయిలాండ్ ఐదుసార్లు నిర్వహిస్తే భారత్ ఎన్ని సార్లు నిర్వహించింది?
- కరోనాపై ఉమ్మడిగా పోరాడుదామని ఏప్రిల్ 10న ఏ రెండు దేశాల ప్రధానులు అంగీకరించారు?
- కరోనా వైరస్వల్ల లాక్డౌన్ విధించడంతో ఆగిపోయిన అన్ని కార్యక్రమాలు తిరిగి ఏ నగరంలో మొదలయ్యాయి?
- రెండుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొని స్వర్ణం సాధించిన డొనాటో సాచియా…. కరోనాతో మరణించారు. ఈమె ఏ దేశానికి చెందినవారు?
- ఏప్రిల్ 10న ఏపీ కన్నికల ప్రధాన కమిషనర్‌గా ఎస్ఈసీ కనగరాజ్ నియమితులయ్యారు. ఈయన ఏ రంగానికి చెందినవారు?
- యోవెరి ముసెవెణి ఏ దేశ అధ్యక్షుడు?
- సుస్థిరమైన వృద్ధి సాధించడానికి భాగస్వామ్యాన్ని పెంపొందించాలని ఏషియాన్ సంస్థ ఎన్నో సమావేశంలో పిలుపునిచ్చింది?
- In which country are corona patients being served with robots?
- Which organization will hold a meeting of Finance Ministers on April 15 via video conference on improving the global economy?
- In which state is the largest slum in Asia located?
- Which country has discontinued the use of hydroxychloroquine?
- Which of the following is a tennis tournament held on a grass court?
- How many times has Thailand hosted the Asian Games five times, while India has hosted the Games five times?
- The Prime Ministers of which two countries agreed on April 10 to fight the Corona jointly?
- In which city did all the programs which were stopped due to lockdown due to corona virus resume?
- Donato Sachia, a two-time Olympic gold medalist. Died with Corona. What country is she from?
- On April 10, SEC Kanagaraj was appointed as the Chief Commissioner of AP Kannikala. What field does he belong to?
- Yoweri Museveni is the President of which country?
- At what conference did ASEAN call for enhancing partnerships to achieve sustainable growth?
- In which country are corona patients being served with robots?
- Which organization will hold a meeting of Finance Ministers on April 15 via video conference on improving the global economy?
- In which state is the largest slum in Asia located?
- Which country has discontinued the use of hydroxychloroquine?
- Which of the following is a tennis tournament held on a grass court?
- How many times has Thailand hosted the Asian Games five times, while India has hosted the Games five times?
- The Prime Ministers of which two countries agreed on April 10 to fight the Corona jointly?
- In which city did all the programs which were stopped due to lockdown due to corona virus resume?
- Donato Sachia, a two-time Olympic gold medalist. Died with Corona. What country is she from?
- On April 10, SEC Kanagaraj was appointed as the Chief Commissioner of AP Kannikala. What field does he belong to?
- Yoweri Museveni is the President of which country?
- At what conference did ASEAN call for enhancing partnerships to achieve sustainable growth?