AP – Telangana SI & Police Constable 2021 Model Paper – 5 General Studies Important Model Practice Paper
General Studies and GK Mock Test 5
Quiz-summary
0 of 62 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 62 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- Answered
- Review
-
Question 1 of 62
1. Question
ఏ విశ్వవిద్యాలయ ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త అరుదైన కొత్త సూపర్-ఎర్త్ గ్రహాన్ని కనుగొన్నారు?
1) స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం
2) యేల్ విశ్వవిద్యాలయం
3) కాంటర్బరీ విశ్వవిద్యాలయం
4) సింఘువా విశ్వవిద్యాలయంCorrect
Incorrect
-
Question 2 of 62
2. Question
భారత కవి రవీంద్రనాథ్ ఠాగూర్ 159వ జయంతి సందర్భంగా ఏ దేశం ఆయన మీద ఓ వీధికి పేరు పెట్టింది?
1) యునైటెడ్ కింగ్డమ్
2) యునైటెడ్ స్టేట్స్
3) యూఏఈ
4) ఇజ్రాయెల్Correct
Incorrect
-
Question 3 of 62
3. Question
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కు కొత్తగా నియమితులైన చీఫ్ ఎవరు?(2020 మే 12 నుంచి)
1) మనోజ్ అహుజా
2) అనురాగ్ జైన్
3) అనితా కార్వాల్
4) కటికితల శ్రీనివాస్Correct
Incorrect
-
Question 4 of 62
4. Question
భారతదేశపు మొట్టమొదటి దేశీయ యాంటీ సార్స్-Cov-2 హ్యూమన్ IgG ఎలీసా టెస్ట్ కిట్‌ను ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేయనుంది?
1) సన్ ఫార్మాస్యూటికల్
2) అబోట్ ఇండియా
3) లుపిన్ లిమిటెడ్
4) కాడిలా హెల్త్‌కేర్Correct
Incorrect
-
Question 5 of 62
5. Question
వలసదారుల కదలికలను తెలుసుకోవడానికి నేషనల్ మైగ్రెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎన్ఎంఐఎస్) అనే ఆన్లైన్ డాష్‌బోర్డును ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
1) నేషనల్ వర్క్‌మెన్ అథారిటీ
2) నీతిఆయోగ్
3) మైగ్రెంట్ లేబర్ కౌన్సిల్
4) నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీCorrect
Incorrect
-
Question 6 of 62
6. Question
కోవిడ్-19కు వ్యతిరేకంగా పోరాడటానికి భారతదేశానికి 3.6 మిలియన్ యూఎస్ డాలర్లను ఏ దేశానికి చెందిన వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాలు (సీడీసీ) ఇవ్వనున్నాయి?
1) యూఎస్ఏ
2) జర్మనీ
3) స్పెయిన్
4) ఇటలీCorrect
Incorrect
-
Question 7 of 62
7. Question
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన విధంగా దేశంలో ఏటా మే 16ను ఏ రోజుగా పాటిస్తారు?
1) జాతీయ డెంగ్యూ దినం
2) జాతీయ కలరా దినం
3) జాతీయ పోలియో దినం
4) జాతీయ డయాబెటిస్ డేCorrect
Incorrect
-
Question 8 of 62
8. Question
ఇటీవల ఐదేళ్లు పూర్తిచేసుకున్న పథకం అటల్ పెన్షన్ యోజన (APY) కింద సభ్యత్వ నమోదు చేసుకున్న పురుషులు, స్త్రీల నిష్పత్తి ఎంత?
1) 57:43
2) 60:40
3) 61:39
4) 67:33Correct
Incorrect
-
Question 9 of 62
9. Question
ఆసియా/ఓషియానియా జోన్ ఫెడ్ కప్ హార్ట్ అవార్డు 2020ను గెలుచుకున్న మొదటి భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు/ క్రీడాకారిణి?
1) లియాండర్ పేస్
2) మహేష్ భూపతి
3) విజయ్ అమృత్‌రాజ్
4) సానియా మీర్జాCorrect
Incorrect
-
Question 10 of 62
10. Question
ప్రపంచంలోని ఏ ప్రాంతంలో 2010-2020కు నికర అటవీ నష్ట అతిపెద్ద వార్షిక రేటు నమోదైంది?
1) యూరోప్
2) ఓషియానియా
3) ఆఫ్రికా
4) ఉత్తర అమెరికాCorrect
Incorrect
-
Question 11 of 62
11. Question
ఏ రాష్ట్రానికి చెందిన తేలియా రుమాలు వస్త్రానికి భౌగోళిక సూచిక(జీఐ) గుర్తింపు వచ్చింది?
1) తెలంగాణ
2) బీహార్
3) ఆంధ్రప్రదేశ్
4) కర్ణాటకCorrect
Incorrect
-
Question 12 of 62
12. Question
టెక్నాలజీ ఆధారిత కంట్రోల్ రూమ్-కమ్-మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అయిన CHAMPIONS పోర్టల్‌ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
1) రక్షణ మంత్రిత్వ శాఖ
2) కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
3) సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ
4) వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖCorrect
Incorrect
-
Question 13 of 62
13. Question
ప్రపంచ ఆర్థిక ఫోరం (WEF) ప్రపంచ శక్తి పరివర్తన సూచిక (ETI) 2020లో భారత్ ర్యాంక్ ఎంత?
1) 79
2) 66
3) 59
4) 74Correct
Incorrect
-
Question 14 of 62
14. Question
ఫేస్బుక్ భాగస్వామ్యంతో GOAL- గోయింగ్ ఆన్లైన్ యాస్ లీడర్స్‌ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
1) సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
2) గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
3) సామాజిక సాధికారత, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ
4) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖCorrect
Incorrect
-
Question 15 of 62
15. Question
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఏ ప్రదేశాలను భారత వాతావరణ శాఖ(IMD) వాతావరణ సూచనలో మొదటిసారి చేర్చింది?
1) గిల్గిట్-బాల్తిస్తాన్
2) ముజఫరాబాద్
3) మిర్పూర్
4) రెండూ (1) మరియు (2)Correct
Incorrect
-
Question 16 of 62
16. Question
ప్రతి సంవత్సరం మే 18న పాటించే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం థీమ్ ఏమిటి?
1) “Museums as Cultural Hubs: The future of tradition”
2) “Hyperconnected museums: New approaches, new publics”
3) “Museums for Equality: Diversity and Inclusion”
4) “Museums and Cultural Landscapes”Correct
Incorrect
-
Question 17 of 62
17. Question
ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) తాజా నివేదిక ప్రకారం 2019తో పోలిస్తే అంతర్జాతీయ పర్యాటక రంగంలో క్షీణత శాతం ఎంత?
1) 30-60%
2) 80-90%
3) 10-15%
4) 60-80%Correct
Incorrect
-
Question 18 of 62
18. Question
ప్రపంచ రక్తపోటు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ?
1) మే 17
2) జూన్ 1
3) మే 19
4) ఏప్రిల్ 30Correct
Incorrect
-
Question 19 of 62
19. Question
COVID-19 ప్రాబల్యాన్ని పర్యవేక్షించడానికి ఎంచుకున్న జిల్లాల్లో జనాభా ఆధారిత ‘సెరో-సర్వే’ ను ఐసీఎంఆర్ ఏ సంస్థతో కలిసి ప్రారంభించింది?
1) సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ & పాలసీ
2) కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్
3) నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్
4) సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్Correct
Incorrect
-
Question 20 of 62
20. Question
కోవిడ్-19తో పోరాడటానికి షాంఘైలోని బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశానికి రుణంగా ఇచ్చిన గ్రాంట్ ఎంత?
1) 5 బిలియన్ యూఎస్ డాలర్లు
2) 3 బిలియన్ యూఎస్ డాలర్లు
3) 2 బిలియన్ యూఎస్ డాలర్లు
4) 1 బిలియన్ యూఎస్ డాలర్లుCorrect
Incorrect
-
Question 21 of 62
21. Question
జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్ష్ వర్ధన్ ప్రారంభించిన డిజిటల్ కాన్ఫరెన్స్ పేరు ఏమిటి?
1) AWAKE
2) RAISE
3) Innovation AI
4) RESTARTCorrect
Incorrect
-
Question 22 of 62
22. Question
దేశంలో సురక్ష స్టోర్ కార్యక్రమాన్ని శక్తిమంతం చేయడానికి ‘సేఫ్జాబ్’, ‘సీకిఫై’ అనే స్టార్టప్‌లతో ఏ విభాగం భాగస్వామ్యం ఏర్పరచుకుంది?
1) వ్యవసాయ, సహకార శాఖ
2) వాణిజ్య విభాగం
3) రెవెన్యూ శాఖ
4) వినియోగదారుల వ్యవహారాల విభాగంCorrect
Incorrect
-
Question 23 of 62
23. Question
2020 క్యాలెండర్ సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధిపై ఐక్యరాజ్యసమితి అంచనా ఎంత?
1) 3.2%
2) 0.6%
3) 0.5%
4) 1.2%Correct
Incorrect
-
Question 24 of 62
24. Question
రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా 2018లో సేకరించిన డేటా ఆధారంగా శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (SRS) బులెటిన్ ప్రకారం అత్యధిక శిశు మరణాల రేటు (IMR) కలిగిన రాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర
2) మధ్యప్రదేశ్
3) ఛత్తీస్‌గఢ్
4) బీహార్Correct
Incorrect
-
Question 25 of 62
25. Question
భారత్, మధ్య ఆసియాలోని ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా స్కైట్రాక్స్ అవార్డు 2020ను గెలుచుకున్న భారతీయ విమానాశ్రయం ఏది?
1) కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం
2) ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
3) కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం
4) ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంCorrect
Incorrect
-
Question 26 of 62
26. Question
సముద్ర, లోతట్టు మత్స్య అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏ పథకం కింద 20,000 కోట్లు కేటాయించింది?
1) ప్రధాన్ మంత్రి ముద్ర యోజన
2) ప్రధాన మంత్రి మత్స్యకార్ యోజన
3) ప్రధాన్ మంత్రి మత్స్య శ్రామిక్ యోజన
4) ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజనCorrect
Incorrect
-
Question 27 of 62
27. Question
ఐదో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన బెంజమిన్ నెతన్యాహు ఏ దేశానికి చెందినవాడు?
1) ఉక్రెయిన్
2) జార్జియా
3) ఇజ్రాయెల్
4) ఇరాన్Correct
Incorrect
-
Question 28 of 62
28. Question
ఆటోమేటిక్ రూట్ కింద రక్షణ పరికరాల తయారీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని కేంద్ర ప్రభుత్వం 49 శాతం నుంచి ఎంతకు పెంచింది?
1) 100%
2) 65%
3) 51%
4) 74%Correct
Incorrect
-
Question 29 of 62
29. Question
దేశంలో స్టార్టప్‌ల కోసం మొదటి సైబర్ సెక్యూరిటీ యాక్సిలరేటర్‌ను ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1) తమిళనాడు
2) తెలంగాణ
3) ఆంధ్రప్రదేశ్
4) కర్ణాటకCorrect
Incorrect
-
Question 30 of 62
30. Question
జో అల్వారెస్ రచించి, స్వరపరిచిన “యునైటెడ్ వి ఫైట్” అనే మ్యూజికల్ క్రియేషన్‌ను ఏ సంస్థ ప్రారంభించింది?
1) సాంస్కృతిక వనరులు, శిక్షణ కేంద్రం
2) నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ
3) సాహిత్య అకాడమీ
4) ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్Correct
Incorrect
-
Question 31 of 62
31. Question
‘ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) ఆప్కే ద్వార్ యోజన’ (మీ ఇంటి వద్ద ఎఫ్ఐఆర్) ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది?
1) మధ్యప్రదేశ్
2) గుజరాత్
3) మహారాష్ట్ర
4) రాజస్థాన్Correct
Incorrect
-
Question 32 of 62
32. Question
“Wuhan Diary: Dispatches from a Quarantined City” అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) లు జున్
2) మో యాన్
3) హువా యు
4) ఫాంగ్ ఫాంగ్Correct
Incorrect
-
Question 33 of 62
33. Question
ఏ రాష్ట్రానికి చెందిన సోహ్రాయ్ ఖోవర్ పెయింటింగ్‌కు భౌగోళిక సూచిక(జీఐ) గుర్తింపు లభించింది?
1) జార్ఖండ్
2) బీహార్
3) ఆంధ్రప్రదేశ్
4) మధ్యప్రదేశ్Correct
Incorrect
-
Question 34 of 62
34. Question
సీఎస్ఐఆర్- నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీ(ఎన్ఏఎల్) అభివృద్ధి చేసిన నాన్-ఇన్వాసివ్ బై-లెవల్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్ (BiPAP) వెంటిలేటర్ పేరు ఏమిటి?
1) ప్రతిక్
2) స్వస్థ్ వాయు
3) అంబు బ్యాగ్
4) ప్రాణాCorrect
Incorrect
-
Question 35 of 62
35. Question
రాష్ట్రం ద్వారా వెళుతున్న వలస కార్మికులకు బూట్లు లేదా చెప్పులు అందించే చరణ్ పాదుకా కార్యక్రమాన్ని మొదటిసారి ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) మధ్యప్రదేశ్
2) ఉత్తర ప్రదేశ్
3) హర్యానా
4) కర్ణాటకCorrect
Incorrect
-
Question 36 of 62
36. Question
అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’ వ్యవస్థను ఏ సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానుంది?
1) జూన్ 2020
2) ఆగస్టు 2020
3) మార్చి 2021
4) జనవరి 2022Correct
Incorrect
-
Question 37 of 62
37. Question
ఏ రంగంలోని వర్కింగ్ క్యాపిటల్ లోన్ల కోసం సంవత్సరానికి 2% వడ్డీ రాయితీని అందించే కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది?
1) ఔషధ రంగం
2) పర్యాటక రంగం
3) మైనింగ్ రంగం
4) పాల రంగంCorrect
Incorrect
-
Question 38 of 62
38. Question
ఇంటర్‌సెప్టర్ బోట్లతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నియమించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ ఓడ పేరు ఏమిటి?
1) సముద్ర
2) సంకల్ప్
3) సాచెట్
4) విక్రమ్Correct
Incorrect
-
Question 39 of 62
39. Question
2022 నాటికి పునరుత్పాదక ఇంధన సంస్థాపనలో భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం?
1) 125 GW
2) 90 GW
3) 50 GW
4) 175 GWCorrect
Incorrect
-
Question 40 of 62
40. Question
ఏ రాష్ట్రానికి చెందిన తంజావూర్ నెట్టి వర్క్స్, అరంబవూర్- వుడ్ కార్వింగ్స్కు భౌగోళిక సూచిక (జీఐ) గుర్తింపు వచ్చింది?
1) తమిళనాడు
2) బీహార్
3) ఆంధ్రప్రదేశ్
4) కర్ణాటకCorrect
Incorrect
-
Question 41 of 62
41. Question
భారత్ COVID-19 సామాజిక రక్షణ కార్యక్రమానికి ప్రపంచ బ్యాంక్ ఆమోదించిన గ్రాంట్ ఎంత?
1) 1 బిలియన్ యూఎస్ డాలర్లు
2) 500 మిలియన్ యూఎస్ డాలర్లు
3) 2 బిలియన్ యూఎస్ డాలర్లు
4) 750 మిలియన్ యూఎస్ డాలర్లుCorrect
Incorrect
-
Question 42 of 62
42. Question
“ఆత్మనిర్భర్ భారత్ అభియాన్” (స్వావలంబన భారతదేశం) కింద భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రధాని మోడీ ప్రకటించిన ప్యాకేజీ విలువ(10% జీడీపీకి సమానం) ఏమిటి?
1) రూ.10 లక్షల కోట్లు
2) రూ.15 లక్షల కోట్లు
3) రూ.25 లక్షల కోట్లు
4) రూ.20 లక్షల కోట్లుCorrect
Incorrect
-
Question 43 of 62
43. Question
ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ రోజుగా ఏ తేదీని గుర్తిస్తారు?
1) మే 15
2) మే 18
3) మే 12
4) మే 21Correct
Incorrect
-
Question 44 of 62
44. Question
దుర్భల దేశాలలో అవసరాలకోసం ఐక్యరాజ్యసమితి (యూఎన్) , దాని భాగస్వామ్య ఏజెన్సీలు సేకరించిన నిధుల విలువ ఎంత?
1) 5.1 బిలియన్ డాలర్లు
2) 3.2 బిలియన్ డాలర్లు
3) 7.8 బిలియన్ డాలర్లు
4) 6.7 బిలియన్ డాలర్లుCorrect
Incorrect
-
Question 45 of 62
45. Question
లెడ్ బ్యాటరీల స్థానంలో వినియోగించడానికి తేలికపాటి కార్బన్ ఫోమ్‌ను ఏ సీఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుడు అభివృద్ధి చేశారు?
1) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ
2) ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ
3) నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
4) అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్Correct
Incorrect
-
Question 46 of 62
46. Question
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ ఇటీవల ఏ COVID-19 పరీక్షా యంత్రాన్ని దేశానికి అంకితం చేశారు?
1) కోబాస్ 8600
2) కోబాస్ 6900
3) కోబాస్ 6800
4) కోబాస్ 7100Correct
Incorrect
-
Question 47 of 62
47. Question
దేశంలో ఉపాధి ప్రోత్సాహం కోసం MGNREGA కోసం కేటాయించిన అదనపు నిధులు ఎన్ని?
1) రూ.30,000 కోట్లు
2) రూ.40,000 కోట్లు
3) రూ.10,000 కోట్లు
4) రూ.25,000 కోట్లుCorrect
Incorrect
-
Question 48 of 62
48. Question
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విధంగా ఎంఎస్ఎంఈలకు సెక్యూరిటీ లేకుండా ఇచ్చే అత్యవసర క్రెడిట్ లైన్ ఎంత?
1) 3 లక్షల కోట్లు
2) 2 లక్షల కోట్లు
3) 1 లక్ష కోట్లు
4) 5 లక్షల కోట్లుCorrect
Incorrect
-
Question 49 of 62
49. Question
ఎంఎస్ఎంఈ కొత్త నిర్వచనం ప్రకారం “మీడియం” యూనిట్ల ప్రమాణాలు ఏమిటి(పెట్టుబడి & టర్నోవర్ పరంగా) ?
1) 10 కోట్లు & 50 కోట్లు
2) 15 కోట్లు & 75 కోట్లు
3) 25 కోట్లు & 150 కోట్లు
4) 20 కోట్లు & 100 కోట్లుCorrect
Incorrect
-
Question 50 of 62
50. Question
లాక్డౌన్ తర్వాత కోవిడ్-19 కమ్యూనిటీ ఇన్ఫెక్షన్ కంటెయిన్కు సహాయపడటానికి “MIR AHD Covid-19 Dashboard” అనే ఇంటరాక్టివ్ డాష్‌బోర్డును అభివృద్ధి చేసిన సంస్థ ఏది?
1) ఐఐటీ రూర్కీ
2) ఐఐటీ మండి
3) ఐఐటీ గాంధీనగర్
4) ఐఐటీ కాన్పూర్Correct
Incorrect
-
Question 51 of 62
51. Question
ఇన్‌ఫ్లూయెంజా వంటి అనారోగ్యాలను (ILI) కలిగిన రోగుల రక్త ఆక్సిజన్ స్థాయిలను, హృదయ స్పందన రేటును పర్యవేక్షించడానికి “ప్రాణవాయు” అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన నగరం?
1) హైదరాబాద్
2) చెన్నై
3) బెంగళూరు
4) విశాఖపట్నంCorrect
Incorrect
-
Question 52 of 62
52. Question
“సబ్‌నేషనల్ మ్యాపింగ్ ఆఫ్ అండర్-5 అండ్ నియోనేటల్ మోర్టాలిటీ ట్రెండ్స్ ఇన్ ఇండియా: ది గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ 2000–17” ప్రకారం 2017లో అత్యధికంగా ఐదేళ్ల లోపు, నవజాత
శిశువుల మరణాలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి?
1) బిహార్
2) హర్యానా
3) ఉత్తర ప్రదేశ్
4) ఒడిశాCorrect
Incorrect
-
Question 53 of 62
53. Question
దేశంలో డైరెక్ట్-టు-బ్యాంక్ డిపాజిట్ల కోసం మనీగ్రామ్ చెల్లింపు వ్యవస్థతో ఏ ప్రైవేట్ రంగ బ్యాంకు భాగస్వామ్యం కలిగి ఉంది?
1) ఇండస్ఇండ్ బ్యాంక్
2) యూకో బ్యాంక్
3) ఫెడరల్ బ్యాంక్
4) యాక్సిస్ బ్యాంక్Correct
Incorrect
-
Question 54 of 62
54. Question
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) వి. విద్యావతి
2) అనురాగ్ జైన్
3) అనితా కార్వాల్
4) కటికితల శ్రీనివాస్Correct
Incorrect
-
Question 55 of 62
55. Question
2021 ఫిబ్రవరిలో ఫిఫా అండర్ -17 మహిళల ప్రపంచ కప్‌కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?
1) భారత్
2) దక్షిణాఫ్రికా
3) అర్జెంటీనా
4) స్పెయిన్Correct
Incorrect
-
Question 56 of 62
56. Question
COVID-19 మహమ్మారిపై పోరాడటానికి PM CARES ఫండ్ ట్రస్ట్ నుంచి కేటాయించిన మొత్తం ఎంత?
1) రూ. 1500 కోట్లు
2) రూ. 3100 కోట్లు
3) రూ. 2000 కోట్లు
4) రూ. 2500 కోట్లుCorrect
Incorrect
-
Question 57 of 62
57. Question
FIDE Chess.com ఆన్లైన్ నేషన్స్ కప్ 2020 మొదటి ఎడిషన్‌ను గెలుచుకున్న దేశం ఏది?
1) రష్యా
2) చైనా
3) సెర్బియా
4) ఉక్రెయిన్Correct
Incorrect
-
Question 58 of 62
58. Question
ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ఆన్లైన్ ఎడ్యుకేషన్(1 నుంచి 12 వరకు) కోసం ప్రారంభించిన పథకం?
1) పీఎం ఇ-సురక్ష
2) పీఎం ఇ-అభియాన్
3) పీఎం ఇ-విద్యా
4) పీఎం ఇ-కళ్యాణ్Correct
Incorrect
-
Question 59 of 62
59. Question
అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని ఏటా యునెస్కో ఎప్పుడు నిర్వహిస్తుంది? (1960లో థియోడర్ మైమాన్ విజయవంతంగా నిర్వహించిన మొదటి లేజర్ ఆపరేషన్ వార్షికోత్సవం) ?
1) మే 14
2) మే 20
3) మే 18
4) మే 16Correct
Incorrect
-
Question 60 of 62
60. Question
జల్ జీవన్ మిషన్ (జేజేఎం) కింద డిసెంబర్ 2022 నాటికి అన్ని గ్రామీణ కుటుంబాలకు నీటిని సరఫరా చేయడానికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి ఏ రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం ప్రణాళిక వేసింది?
1) పుదుచ్చేరి & తమిళనాడు
2) ఛత్తీస్‌గఢ్ & హర్యానా
3) జమ్మూ & కాశ్మీర్ & హర్యానా
4) జమ్మూ & కాశ్మీర్ & లఢఖ్Correct
Incorrect
-
Question 61 of 62
61. Question
ఎలక్ట్రానిక్ అగ్రికల్చర్ ట్రేడింగ్ పోర్టల్‌కు చెందిన ఇ-నామ్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేసిన మొత్తం మండీల సంఖ్య ఎంత? (మే 15, 2020 నాటికి)
1) 1000
2) 1500
3) 1200
4) 900Correct
Incorrect
-
Question 62 of 62
62. Question
అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) కమ్యూనికేషన్ టెక్నాలజీని పరీక్షించడానికి జిన్యున్-2 01, 02 అనే రెండు ఉపగ్రహాలను ఏ దేశం ప్రయోగించింది?
1) థాయిలాండ్
2) దక్షిణ కొరియా
3) జపాన్
4) చైనాCorrect
Incorrect
Leaderboard: General Studies and GK Mock Test 5
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Telegram Group : Join Telegram Now
Whatsapp Group On
** SR Tutorial Whatsapp Group – 15 : Click Here
** SR Tutorial Whatsapp Group – 14 : Click Here
** SR Tutorial Whatsapp Group – 13 : Click Here
** SR Tutorial Whatsapp Group – 12 : Click Here
** SR Tutorial Whatsapp Group – 11 : Click Here
** SR Tutorial Whatsapp Group – 10 : Click Here
Some Important Questions are :
- భారతదేశపు మొట్టమొదటి దేశీయ యాంటీ సార్స్-Cov-2 హ్యూమన్ IgG ఎలీసా టెస్ట్ కిట్‌ను ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేయనుంది?
- ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ రోజుగా ఏ తేదీని గుర్తిస్తారు?
- ఇటీవల ఐదేళ్లు పూర్తిచేసుకున్న పథకం అటల్ పెన్షన్ యోజన (APY) కింద సభ్యత్వ నమోదు చేసుకున్న పురుషులు, స్త్రీల నిష్పత్తి ఎంత?
- రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా 2018లో సేకరించిన డేటా ఆధారంగా శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (SRS) బులెటిన్ ప్రకారం అత్యధిక శిశు మరణాల రేటు (IMR) కలిగిన రాష్ట్రం ఏది?
- ఎలక్ట్రానిక్ అగ్రికల్చర్ ట్రేడింగ్ పోర్టల్‌కు చెందిన ఇ-నామ్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేసిన మొత్తం మండీల సంఖ్య ఎంత? (మే 15, 2020 నాటికి)
- ప్రతి సంవత్సరం మే 18న పాటించే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం థీమ్ ఏమిటి?
- సీఎస్ఐఆర్- నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీ(ఎన్ఏఎల్) అభివృద్ధి చేసిన నాన్-ఇన్వాసివ్ బై-లెవల్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్ (BiPAP) వెంటిలేటర్ పేరు ఏమిటి?
- ఎంఎస్ఎంఈ కొత్త నిర్వచనం ప్రకారం “మీడియం” యూనిట్ల ప్రమాణాలు ఏమిటి(పెట్టుబడి & టర్నోవర్ పరంగా) ?
- దేశంలో స్టార్టప్‌ల కోసం మొదటి సైబర్ సెక్యూరిటీ యాక్సిలరేటర్‌ను ప్రారంభించిన రాష్ట్రం ఏది?
- Which pharmaceutical company will manufacture India’s first domestic antisource-Cov-2 Human IgG ELISA test kit?
- Which date is marked as World AIDS Vaccine Day?
- What is the proportion of men and women who have registered as members under the Atal Pension Scheme (APY), a scheme recently completed for five years?
- Which state has the highest infant mortality rate (IMR) according to the Sample Registration System (SRS) bulletin based on data collected by the Registrar General of India in 2018?
- What is the total number of mandis connected to the e-nam platform of the Electronic Agriculture Trading Portal? (May 15, 2020)
- What is the theme of International Museum Day celebrated on May 18 every year?
- What is the name of the Non-Invasive Bi-Level Positive Airway Pressure (BiPAP) ventilator developed by CSIR-National Aerospace Laboratory (NAL)?
- What are the standards of “medium” units (in terms of investment & turnover) as per the new definition of MSME?
- Which state has launched the first cyber security accelerator for startups in the country?