AP – Telangana SI & Police Constable 2021 Model Paper – 8 General Studies Important Model Practice Paper
MODEL PAPER - 8
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
-
Question 1 of 50
1. Question
ఈ కింది వారిలో ‘పంచకోశథియరీ’ అను విద్యను ప్రోత్సహించినవారు ఎవరు?
ఎ) రామకృష్ణ పరమహంస
బి) జాన్లాక్
సి) ఈశ్వరచంద్ర విద్యాసాగర్
డి) స్వామి వివేకానందCorrect
Incorrect
-
Question 2 of 50
2. Question
కర్మయోగి అనే వారపత్రికకు సంపాదకత్వం వహించిన వారెవరు?
ఎ) స్వామి దయానంద
బి) అరబిందో
సి) ఠాగూర్
డి) గాంధీజీ
Correct
Incorrect
-
Question 3 of 50
3. Question
ఏకలవ్య విజ్ఞాన కేంద్రం ఎక్కడ కలదు?
ఎ) తమిళనాడు
బి) భోపాల్
సి) సిమ్లా
డి) కర్ణాటకCorrect
Incorrect
-
Question 4 of 50
4. Question
ఈవినింగ్ ఆఫ్ ఎ హెర్మిట్ గ్రంధకర్త ఎవరు?
ఎ) అంబేద్కర్
బి) గాంధీ
సి) పెస్టాలజీ
డి) అబ్దుల్ కలాం ఆజాద్
Correct
Incorrect
-
Question 5 of 50
5. Question
రిమెంబరింగ్ గ్రంధాన్ని రాసిన వారెవరు?
ఎ) మెగస్తనీస్
బి) చార్లెస్ మాన్సన్
సి) బార్ట్లేట్
డి) కన్నింగ్‌హాం
Correct
Incorrect
-
Question 6 of 50
6. Question
ఈ కింది వారిలో ‘సత్యాన్ని తోవలేని నేల’గా పేర్కొన్నది ఎవరు?
ఎ) అరవింద్‌ఘోష్
బి) మేడం కామా
సి) గాంధీ
డి) జిడ్డు కృష్ణమూర్తిCorrect
Incorrect
-
Question 7 of 50
7. Question
18వ శతాబ్దంలో ఇగ్లాండ్లో ఏ భాషను మార్చి ఆంగ్లాన్ని బోధనా భాషగా మార్చారు?
ఎ) లాటిన్
బి) గ్రీక్
సి) ఇంగ్లీష్
డి) ఫ్రెంచ్
Correct
Incorrect
-
Question 8 of 50
8. Question
‘మాలిక్-ఇ-తజ్జూర్’ అను బిరుదు ఎవరికి కలదు?
ఎ) ఆహ్మద్షా
బి) మహ్మద్ గవాన్
సి) ఫిరోజ్‌షా
డి) మహ్మద్ షా
Correct
Incorrect
-
Question 9 of 50
9. Question
‘జాలిమ్’ అంటే?
ఎ) ప్రియమైన
బి) పురాతనమైన
సి) కఠినమైన
డి) దయగలCorrect
Incorrect
-
Question 10 of 50
10. Question
బహమనీ రాజులలో చివరి పాలకుడు ఎవరు?
ఎ) కలీముల్లా
బి) బాకీముల్లా
సి) మహ్మద్‌షా 2
డి) హుమాయున్
Correct
Incorrect
-
Question 11 of 50
11. Question
ఈ కింది వారిలో ‘గంగాదేవి’ గురువు ఎవరు?
ఎ) నాగార్జునుడు
బి) వాల్మీకీ
సి) మాధవుడు
డి) విద్యానాథుడు
Correct
Incorrect
-
Question 12 of 50
12. Question
‘విద్యా విజ్ఞాన సర్వస్వం’ సంపాదకుడుగా పనిచేసిన వారు ఎవరు?
ఎ) ట్రావెర్నియర్
బి) డామింగ్పేస్
సి) కిల్పాట్రిక్
డి) న్యూనిజ్Correct
Incorrect
-
Question 13 of 50
13. Question
రవీంద్రనాథ్ఠాగూర్ స్థాపించిన ‘అంతర్జాతీయ విశ్వవిద్యాలయం’ ఏది?
ఎ) శాంతినికేతన్
బి) విశ్వభారతి
సి) భారతమాత
డి) రవీంద్రభారతి
Correct
Incorrect
-
Question 14 of 50
14. Question
‘లే! లే! మేలుకో! నీ గమ్యాన్ని చేరేదాకా, నీ ఆశయాలు సిద్ధించేదాకా విడవకుండా దీక్షతో నడుంబిగించి పనిచేయి’ అని అన్నదెవరు?
ఎ) సర్థార్ వల్లభారుపటేల్
బి) జవహర్‌లాల్‌నెహ్రూ
సి) స్వామి వివేకానంద
డి) దయానంద సరస్వతి
Correct
Incorrect
-
Question 15 of 50
15. Question
గాంధీజీ మొట్టమొదటి విద్యా ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన టాల్‌స్టారు వ్యవసాయ క్షేత్రం ఎక్కడ ఉంది?
ఎ) ట్రాన్స్‌వాల్
బి) దర్బాంగా
సి) సేవాగ్రామ్
డి) సబర్మతి
Correct
Incorrect
-
Question 16 of 50
16. Question
ఏ సంవత్సరంలో ఇంగ్లీష్‌లో విద్యనభ్యసించిన వారికి మాత్రమే ఉద్యోగావకాశాలు అని ప్రకటించారు?
ఎ) 1838
బి) 1858
సి) 1844
డి) 1873
Correct
Incorrect
-
Question 17 of 50
17. Question
‘సావిద్యా యా విముక్తయే’ అని పేర్కొన్నది?
ఎ) అధర్వణ వేదం
బి) త్రిపీటకాలు
సి) త్రిరత్నాలు
డి) ఉపనిషత్తులుCorrect
Incorrect
-
Question 18 of 50
18. Question
ఆది శంకరుడు తన అద్వైత సిద్ధాంతాన్ని 9వ శతాబ్దిలో తొలుత ఎక్కడ ప్రతిపాదించారు?
ఎ) ఢిల్లీ
బి) వారణాసి
సి) కంచి
డి) మధుర
Correct
Incorrect
-
Question 19 of 50
19. Question
‘ఏ సిస్టమ్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్’ గ్రంధ రచయిత?
ఎ) అరవిందుడు
బి) సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
సి) బాలగంగాధర్ తిలక్
డి) ఫిరోజ్ షా మెహతాCorrect
Incorrect
-
Question 20 of 50
20. Question
ప్రపంచ దేశాలన్నింటికంటే ముందు భారతదేశం లోనే విద్యావ్యవస్థ ప్రారంభమైందని ఎవరన్నారు?
ఎ) శ్రీవాస్తవ
బి) బిపిన్ చంద్ర
సి) మంజుదార్
డి) ఎఫ్.డబ్ల్యూ.థామస్
Correct
Incorrect
-
Question 21 of 50
21. Question
దేశ విద్య చరిత్రలో చీకటి కాలంగా వర్ణించిన కాలం ఏది?
ఎ) 1939-41
బి) 1941-47
సి) 1934-39
డి) 1964-68
Correct
Incorrect
-
Question 22 of 50
22. Question
బౌద్ధుల కాలంలో వైద్య విద్యకు ప్రాముఖ్యత చెందినది?
ఎ) విక్రమ శిల
బి) తక్షశిల
సి) నలందా
డి) ఉద్దండపుర
Correct
Incorrect
-
Question 23 of 50
23. Question
‘రాజవ్యాస్’ బిరుదాంకితుడైన విజయనగర రాజు ఎవరు?
ఎ) మొదటి రాయలు
బి) శ్రీకృష్ణ దేవరాయలు
సి) రెండవ హరిహరరాయలు
డి) ప్రౌడ దేవరాయలు
Correct
Incorrect
-
Question 24 of 50
24. Question
ఆదిశంకరాచార్యుల గురువు ఎవరు?
ఎ) అగస్త్యముని
బి) గోవిందపాల
సి) రాఘవానంద
డి) దేవదేవుడు
Correct
Incorrect
-
Question 25 of 50
25. Question
ఈ కింది వారిలో ‘లైట్ ఆఫ్ ఢిల్లీ’ అని ఎవర్ని అంటారు?
ఎ) నసీరుద్దీన చిరాగ్
బి) బహుద్దీన్ జకారియా
సి) ఖ్యాజా మొయినోద్దీన్
డి) మొయినోదీన్ చిస్తి
Correct
Incorrect
-
Question 26 of 50
26. Question
‘రాణి షాలి’ ఈ కింది వారిలో ఎవరికి ప్రధాన శిష్యురాలు?
ఎ) అర్జున్ సింగ్
బి) అమరదాసు
సి) గురునానక్
డి) రామదాసు
Correct
Incorrect
-
Question 27 of 50
27. Question
ఈ కింది వారిలో అత్యధిక శిష్యులున్న భక్తి ఉద్యమ కారులు ఎవరు?
ఎ) జ్ఞానదేవుడు
బి) రామానుజాచార్యులు
సి) చైతన్యుడు
డి) మధ్వాచార్యులు
Correct
Incorrect
-
Question 28 of 50
28. Question
ఈ కింది వాటిలో ‘మీరాబాయి’ వాయిద్యం ఏది?
ఎ) ఏకతార
బి) ధృవతార
సి) వీణవంక
డి) మద్యతార
Correct
Incorrect
-
Question 29 of 50
29. Question
పాండ్యరాజ్యాన్ని ‘మబుల్’ అని వర్ణించిన విదేశీ యాత్రికుడు ఎవరు?
ఎ) నికోలోడికాంటి
బి) అబ్దుల్‌రజాక్
సి) బెర్నియర్
డి) మార్క్పోలో
Correct
Incorrect
-
Question 30 of 50
30. Question
‘విశిష్టాద్వైత మతం’ ఎవరి కాలంలో ప్రజాదరణ పొందింది?
ఎ) యాదవులు
బి) చోళులు
సి) హాయసాలులు
డి) పాండ్యులు
Correct
Incorrect
-
Question 31 of 50
31. Question
బాలాజీ విశ్వనాథ్‌కు ‘సేనాకర్తే’ బిరుదు ఇచ్చినది ఎవరు?
ఎ) ఫరూక్ సియర్
బి) చంద్రసేన్ జాదవ్
సి) మహేంద్రసేన్ జాదవ్
డి) తారాబాయి
Correct
Incorrect
-
Question 32 of 50
32. Question
‘తెలంగాణ ప్రజల సాయుధ పోరాటాల చరిత్ర’ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు?
ఎ) పుచ్చలపల్లి సుందరయ్య
బి) ఆరుట్ల రామచంద్రారెడ్డి
సి) చండ్ర రాజేశ్వరరావు
డి) దేవులపల్లి రామానుజారావు
Correct
Incorrect
-
Question 33 of 50
33. Question
లార్డ్ కర్జన్ బెంగాల్ విభజనను ఎవరి సూచనల మేరకు చేసెను?
ఎ) రాబర్ట్ క్లైవ్
బి) రాబర్ట్ రిస్లే
సి) రాబర్ట్ బ్లంట్షీ
డి) రాబర్ట్ బేకన్
Correct
Incorrect
-
Question 34 of 50
34. Question
ఈ కింది వారిలో ఎవరిని హంటర్ కమిషన్ నిర్ధోషిగా తేల్చింది?
ఎ) జనరల్ ముల్కన్
బి) జనరల్ గుడ్డార్డ్
సి) జనరల్ డయ్యర్
డి) హెచ్.మిల్లర్
Correct
Incorrect
-
Question 35 of 50
35. Question
ఈ కింది వాటిలో క్విట్ ఇండియా ఉద్యమానికి గల మరో పేరేమిటి?
ఎ) నవంబర్ తీర్మానం
బి) అక్టోబర్ తీర్మానం
సి) సెప్టెంబర్ తీర్మానం
డి) ఆగస్టు తీర్మానంCorrect
Incorrect
-
Question 36 of 50
36. Question
దేవులపల్లి రామానుజరావు అంచనాల ప్రకారం హైదరాబాద్ సంస్థానంలో అక్షరాస్యత?
ఎ) 3%
బి) 6%
సి) 9%
డి) 11%Correct
Incorrect
-
Question 37 of 50
37. Question
దక్షిణ భారతదేశ తాజ్‌మహల్‌గా ప్రసిద్ధి చెందినది ఏది?
ఎ) బాల్బన్ సమాధి
బి) ఆస్మాన్ జా సమాధి
సి) భాగమతి సమాధి
డి) మహ్మద్ కులీకుతుబ్‌షా సమాధిCorrect
Incorrect
-
Question 38 of 50
38. Question
మొగల్ పాలకుడైన మహ్మద్ షా పేరిట హైదరా బాద్ సంస్థానంలో నాణేలను ముద్రించింది ఎవరు?
ఎ) నిజాం ఉల్‌ముల్క్
బి) రెండో నిజాం ఆలీఖాన్
సి) అప్జలుద్దౌలా
డి) నస్రత్ షాCorrect
Incorrect
-
Question 39 of 50
39. Question
దేశంలో మొదటి రైల్వే స్టేషన్ ఏది?
ఎ) డండం – కలకత్తా
బి) ఇందిరాగాంధీ రైల్వే స్టేషన్ – ఢిల్లీ
సి) విక్టోరియా టెర్మినస్ – ముంబై
డి) తమిళనాడు రైల్వే స్టేషన్Correct
Incorrect
-
Question 40 of 50
40. Question
ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) తమిళం తొలి నవల – ప్రతాపమొదలియార్ చిత్రం
బి) మలయాళం తొలి నవల – కుందలత
సి) పంజాబీ తొలి నవల – ఉందరి
డి) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 41 of 50
41. Question
ఈ కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) కన్నడ తొలి నవల – కళావతి
బి) మరాఠీ తొలి నవల – యమునా పర్యటన్
సి) తెలుగు తొలి నవల – రంగరాజ చరిత్ర
డి) హిందీ తొలి నవల – దీక్షా సంకేత్Correct
Incorrect
-
Question 42 of 50
42. Question
భారత బంగారు నగరం అని దేనిని పిలుస్తారు?
ఎ) ఆహ్మదాబాద్
బి) బెంగుళూరు
సి) అమృత్సర్
డి) అలహాబాద్Correct
Incorrect
-
Question 43 of 50
43. Question
జవహర్‌లాల్‌నెహ్రూ, గోవింద్ వల్లభ్ పంత్ సైమన్ గోబ్యాక్ ఉద్యమాలు ఎక్కడ ప్రకటించారు?
ఎ) పంజాబ్
బి) లక్నో
సి) లాహోర్
డి) మద్రాస్Correct
Incorrect
-
Question 44 of 50
44. Question
బిర్కెన్ హెడ్ సవాలును స్వీకరించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరి నేతృత్వంలో రాజ్యాంగం రూపొందించడానికి కమిటీని నియమించింది?
ఎ) చిత్తరంజన్‌దాస్
బి) జవహర్‌లాల్‌నెహ్రూ
సి) ఎం.ఎ.అన్సారీ
డి) మోతీలాల్నెహ్రూCorrect
Incorrect
-
Question 45 of 50
45. Question
మొదటి రౌండ్‌టేబుల్ సమావేశానికి ఎంతమంది హాజరయ్యారు?
ఎ) 86
బి) 85
సి) 89
డి) 82Correct
Incorrect
-
Question 46 of 50
46. Question
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బహిష్కరించిన రౌండ్ టేబుల్ సమావేశాలు ఏవి?
ఎ) 1, 2
బి) 1, 3
సి) 3, 2
డి) అన్నిCorrect
Incorrect
-
Question 47 of 50
47. Question
గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో రెండో సత్యాగ్రహిగా ఎవరిని ప్రకటించారు?
ఎ) అబ్బాస్ త్యాబ్జీ
బి) బద్రుద్దీన్ త్యాబ్జీ
సి) జవహర్‌లాల్‌నెహ్రూ
డి) సరోజినీ నాయుడుCorrect
Incorrect
-
Question 48 of 50
48. Question
రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేయడానికి ఎన్నికలు జరగాలని పేర్కొన్నది?
ఎ) క్రిప్స్ మిషన్
బి) వేవేల్ ప్లాన్
సి) కేబినేట్ మిషన్
డి) మౌంట్ బాటన్ ప్లాన్Correct
Incorrect
-
Question 49 of 50
49. Question
ప్రేమ్ కుమార్ సెహగల్, షానవాజ్ ఖాన్, థిల్లాన్సింగ్లు వంటి ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులను నిందితులుగా పేర్కొంటూ ఎర్రకోట విచారణ లేదా ఇండియన్ నేషనల్ ఆర్మీ విచారణ ఎప్పుడు చేసింది?
ఎ) 1945
బి) 1948
సి) 1942
డి) 1947Correct
Incorrect
-
Question 50 of 50
50. Question
పాకిస్తాన్ మొదటి రాజధాని ఏది?
ఎ) కరాచీ
బి) ఇస్లామాబాద్
సి) లాహోర్
డి) తూర్పు పాకిస్తాన్Correct
Incorrect
Leaderboard: MODEL PAPER - 8
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Telegram Group : Join Telegram Now
Whatsapp Group On
** SR Tutorial Whatsapp Group – 15 : Click Here
** SR Tutorial Whatsapp Group – 14 : Click Here
** SR Tutorial Whatsapp Group – 13 : Click Here
** SR Tutorial Whatsapp Group – 12 : Click Here
** SR Tutorial Whatsapp Group – 11 : Click Here
** SR Tutorial Whatsapp Group – 10 : Click Here
Some Important Questions are :
- ఈ కింది వారిలో ‘పంచకోశథియరీ’ అను విద్యను ప్రోత్సహించినవారు ఎవరు?
- ఈ కింది వాటిలో ‘మీరాబాయి’ వాయిద్యం ఏది?
- ఈ కింది వాటిలో సరైనది ఏది?
- ఈ కింది వారిలో ఎవరిని హంటర్ కమిషన్ నిర్ధోషిగా తేల్చింది?
- గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో రెండో సత్యాగ్రహిగా ఎవరిని ప్రకటించారు?
- రిమెంబరింగ్ గ్రంధాన్ని రాసిన వారెవరు?
- పాకిస్తాన్ మొదటి రాజధాని ఏది?
- ‘రాజవ్యాస్’ బిరుదాంకితుడైన విజయనగర రాజు ఎవరు?
- Who among the following promoted the education of ‘Panchakoshathiyari’?
- Which of these instruments is ‘Mirabai’?
- Which of the following is correct?
- Which of the following was acquitted by the Hunter Commission?
- Whom did Gandhiji declare as the second Satyagrahi in the Salt Satyagraha?
- Who wrote the book Remembering?
- Which was the first capital of Pakistan?
- Who was the king of Vijayanagara who was nicknamed ‘Rajavyas’?