AP – Telangana SI & Police Constable 2021 Model Paper – 9 General Studies Important Model Practice Paper
MODEL PAPER - 9
Quiz-summary
0 of 38 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 38 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- Answered
- Review
-
Question 1 of 38
1. Question
2020, ఏప్రిల్ 22 అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవ ఉద్దేశం?
1) పర్యావరణ పరిరక్షణ
2) అడవుల సంరక్షణ
3) మొక్కలు నాటడం
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 2 of 38
2. Question
ఏప్రిల్ 22న ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్యకు పీవీ సింధుతోపాటు ఎంతమంది రాయబారులుగా నియమితులయ్యారు?
1) 3
2) 4
3) 5
4 ) 7Correct
Incorrect
-
Question 3 of 38
3. Question
గ్లోబల్ కమ్యూనికేషన్ ఏజెన్సీ ‘వరల్డ్ లీడర్స్ ఆన్ ఫేస్బుక్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో మోదీ మొదటి స్థానంలో నిలువగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్థానం?
1) 2
2) 3
3) 4
4) 5Correct
Incorrect
-
Question 4 of 38
4. Question
కరోనా వైరస్ భయంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన సనామారిన్ ఎన్నేండ్ల వయస్సులో ఫిన్లాండ్కు ప్రధానిగా ఎన్నికయ్యారు?
1) 35
2) 36
3) 37
4) 34Correct
Incorrect
-
Question 5 of 38
5. Question
2010, ఏప్రిల్ 23న కరోనా నిర్మూలనపై చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఎన్ని కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించింది?
1) 100
2) 228
3) 300
4) 400Correct
Incorrect
-
Question 6 of 38
6. Question
ర్యాపిడ్ టెస్ట్ కిట్లను తెలంగాణ ప్రభుత్వం ఏ దేశం నుంచి కొనుగోలు చేసింది?
1) మలేషియా
2) సింగపూర్
3) చైనా
4) దక్షిణ కొరియాCorrect
Incorrect
-
Question 7 of 38
7. Question
ఏప్రిల్ 23న భారత రాయబారిగా బారి ఓ ఫారెల్ నియమితులయ్యారు. ఇతను ఏ దేశానికి చెందినవారు?
1) ఇండోనేషియా
2) చైనా
3) సింగపూర్
4) ఆస్ట్రేలియాCorrect
Incorrect
-
Question 8 of 38
8. Question
భారత్ – ఆస్ట్రేలియా – ఇండోనేషియా త్రైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఏ సముద్రం పరిరక్షణపై చర్చించారు?
1) అరేబియా
2) హిందూ
3) పసిఫిక్
4) ఆర్కిటిక్Correct
Incorrect
-
Question 9 of 38
9. Question
అమెరికాలోని ఏ రాష్ట్రం కరోనా వైరస్‌ను చైనా సృష్టించిందని విచారణ కోరింది?
1) న్యూయార్క్
2) మిస్సోరి
3) మిచిగాన్
4) అట్లాంటాCorrect
Incorrect
-
Question 10 of 38
10. Question
2015లో వీటో అధికారం కలిగిన దేశాలు ఐదు. జర్మనీతో ఏ దేశం పౌర అణు ఒప్పందాన్ని అంగీకరించింది?
1) ఇజ్రాయెల్
2) ఇరాన్
3) ఇరాక్
4) ఉత్తర కొరియాCorrect
Incorrect
-
Question 11 of 38
11. Question
ఏ ఏడాదిలో అమెరికా ఇరాన్‌తో పౌర అణుఒప్పందాన్ని రద్దుచేసుకుంది?
1) 2016
2) 2019
3) 2018
4) 2017Correct
Incorrect
-
Question 12 of 38
12. Question
ఏప్రిల్ 22న ఏ దేశం తొలిసారిగా మిలిటరీ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది?
1) ఇరాక్
2) టర్కీ
3) సిరియా
4) ఇరాన్Correct
Incorrect
-
Question 13 of 38
13. Question
ఏప్రిల్ 24 నాటికి ఐక్యరాజ్యసమితిలో మొత్తం సభ్యదేశాలు?
1) 194
2) 195
3) 197
4) 193Correct
Incorrect
-
Question 14 of 38
14. Question
1985లో సార్క్‌ను ఏ తేదీన స్థాపించారు?
1) మార్చి 8
2) సెప్టెంబర్ 8
3) అక్టోబర్ 8
4) డిసెంబర్ 8Correct
Incorrect
-
Question 15 of 38
15. Question
ఇండియా విన్స్ ఫ్రీడం నవల రచయిత?
1) గాంధీజీ
2) అబ్దుల్ కలాం
3) జేకే ధంకర్
4) మౌలానా అబుల్ కలాం ఆజాద్Correct
Incorrect
-
Question 16 of 38
16. Question
2020కు ఐసీసీ లీడింగ్ క్రికెటర్ అవార్డు గ్రహీత?
1) రోహిత్ శర్మ
2) కేన్స్ విలియమ్సన్
3) బెన్ స్టోక్స్
4) కోహ్లీCorrect
Incorrect
-
Question 17 of 38
17. Question
వేక్ ఆఫ్ ఇండియా నవల రచయిత?
1) అనిబీసెంట్
2) గాంధీజీ
3) నెహ్రూ
4) తిలక్Correct
Incorrect
-
Question 18 of 38
18. Question
ఎస్టీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 2006
2) 2005
3) 2004
4) 2003Correct
Incorrect
-
Question 19 of 38
19. Question
2009లో బ్రిక్స్ ఎన్ని దేశాలతో ఏర్పడింది?
1) 4
2) 6
3) 3
4) 5Correct
Incorrect
-
Question 20 of 38
20. Question
కింది ఏ క్రీడలను అమెరికా నాలుగుసార్లు నిర్వహించింది?
1) ఒలింపిక్స్
2) ఫుట్‌బాల్
3) అథ్లెటిక్స్
4) క్రికెట్Correct
Incorrect
-
Question 21 of 38
21. Question
హ్యాపీనెస్ ఇండెక్స్‌లో మొదటి స్థానంలో ఫిన్లాండ్ నిలువగా.. ఆఫ్ఘనిస్థాన్ స్థానం ఎంత?
1) 152
2) 153
3) 154
4) 159Correct
Incorrect
-
Question 22 of 38
22. Question
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు నమోదవుతున్న రాష్ర్టాల్లో మొదటి స్థానంలో ఉన్నది?
1) తమిళనాడు
2) రాజస్థాన్
3) మహారాష్ట్ర
4) గుజరాత్Correct
Incorrect
-
Question 23 of 38
23. Question
2020 ఆస్ట్రేలియా టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేత సోఫీ కెనిన్ది ఏ దేశం?
1) స్పెయిన్
2) అమెరికా
3) జర్మనీ
4) కజకిస్థాన్Correct
Incorrect
-
Question 24 of 38
24. Question
దేశంలోనే తొలిసారిగా మొబైల్ వైరాలజీ ల్యాబ్‌ను ఏప్రిల్ 23న ఏ నగరంలో ప్రారంభించారు?
1) ఢిల్లీ
2) పుణే
3) హైదరాబాద్
4) బెంగళూరుCorrect
Incorrect
-
Question 25 of 38
25. Question
2020, మే 11 నుంచి 22 వరకు ఎక్కడ జరగాల్సిన యువ శాస్త్రవేత్తల సమావేశం వాయిదాపడింది?
1) హైదరాబాద్
2) బెంగళూరు
3) తిరువనంతపురం
4) శ్రీహరికోటCorrect
Incorrect
-
Question 26 of 38
26. Question
2020కుగాను ఎక్కడ జరగాల్సిన మహిళల యూరో టెన్నిస్ టోర్నమెంట్ 2022కు వాయిదాపడింది?
1) ఫ్రాన్స్
2) బెల్జియం
3) లక్సెంబర్గ్
4) ఇంగ్లండ్Correct
Incorrect
-
Question 27 of 38
27. Question
వినయ్ మోహన్ క్వాట్రా ఏ దేశంలో భారత రాయబారిగా కొనసాగుతున్నారు?
1) చైనా
2) శ్రీలంక
3) నేపాల్
4) బంగ్లాదేశ్Correct
Incorrect
-
Question 28 of 38
28. Question
23 టన్నుల అవసరమైన మందులను భారత్ ఏ దేశానికి పంపిణీ చేసింది?
1) శ్రీలంక
2) బంగ్లాదేశ్
3) నేపాల్
4) మాల్దీవులుCorrect
Incorrect
-
Question 29 of 38
29. Question
డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ చైర్మన్‌గా మే 22న బాధ్యతలు స్వీకరించనున్న వ్యక్తి ఏ దేశానికి చెందినవారు?
1) చైనా
2) భారత్
3) ఫ్రాన్స్
4) రష్యాCorrect
Incorrect
-
Question 30 of 38
30. Question
కరోనా వైరస్‌తో సహా వివిధ వైరస్ల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏ దేశం రాయల్ వైరస్ కమిటీని నియమించింది?
1) బ్రిటన్
2) ఫ్రాన్స్
3) రష్యా
4) చైనాCorrect
Incorrect
-
Question 31 of 38
31. Question
ఎక్స్‌ప్లోరర్ ఏ దేశ శాటిలైట్?
1) చైనా
2) ఫ్రాన్స్
3) ఈయూ
4) అమెరికాCorrect
Incorrect
-
Question 32 of 38
32. Question
ఆస్కార్ అవార్డు స్వీకరించిన తొలి భారతీయురాలు భాను అథైయ. ఈ అవార్డును ఆమె ఎప్పుడు అందుకుంది?
1) 1983
2) 1995
3) 1992
4) 1984Correct
Incorrect
-
Question 33 of 38
33. Question
అతితక్కువగా 48 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనా ఒక్క మరణం కూడా సంభవించని దేశం?
1) శ్రీలంక
2) బంగ్లాదేశ్
3) నేపాల్
4) భూటాన్Correct
Incorrect
-
Question 34 of 38
34. Question
ఏప్రిల్ 24న ప్రధాని మోదీ ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) ఢిల్లీ
2) లక్నో
3) మైసూర్
4) పట్నాCorrect
Incorrect
-
Question 35 of 38
35. Question
ఇప్పటివరకు కరోనా వైరస్ నుంచి విముక్తి పొందిన రాష్ర్టాలు?
1) గోవా, మణిపూర్, త్రిపుర
2) గోవా, కర్ణాటక, త్రిపుర
3) గోవా, త్రిపుర, కేరళ
4) కేరళ, జమ్ముకశ్మీర్, గోవాCorrect
Incorrect
-
Question 36 of 38
36. Question
2030లో ఆసియా క్రీడల ఆతిథ్యం ఇచ్చే రేసులో ఉన్న దేశాలు?
1) సౌదీ అరేబియా, ఖతార్
2) ఖతార్, ఇరాన్
3) ఇరాన్, కువైట్
4) కువైట్, థాయిలాండ్Correct
Incorrect
-
Question 37 of 38
37. Question
ఈ ఏడాది నవంబర్‌లో ఆసియా 6వ బీచ్ క్రీడలను ఎక్కడ నిర్వహించనున్నారు?
1) జపాన్
2) చైనా
3) థాయిలాండ్
4) ఇరాక్Correct
Incorrect
-
Question 38 of 38
38. Question
ఏప్రిల్ 24ను జాతీయ గ్రామ పంచాయతీ రాజ్ రోజుగా ఎప్పటి నుంచి ప్రకటించారు?
1) 2009
2) 2010
3) 2011
4) 2012Correct
Incorrect
Leaderboard: MODEL PAPER - 9
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Telegram Group : Join Telegram Now
Whatsapp Group On
** SR Tutorial Whatsapp Group – 15 : Click Here
** SR Tutorial Whatsapp Group – 14 : Click Here
** SR Tutorial Whatsapp Group – 13 : Click Here
** SR Tutorial Whatsapp Group – 12 : Click Here
** SR Tutorial Whatsapp Group – 11 : Click Here
** SR Tutorial Whatsapp Group – 10 : Click Here
Some Important Questions are :
- కరోనా వైరస్ భయంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన సనామారిన్ ఎన్నేండ్ల వయస్సులో ఫిన్లాండ్కు ప్రధానిగా ఎన్నికయ్యారు?
- హ్యాపీనెస్ ఇండెక్స్‌లో మొదటి స్థానంలో ఫిన్లాండ్ నిలువగా.. ఆఫ్ఘనిస్థాన్ స్థానం ఎంత?
- వినయ్ మోహన్ క్వాట్రా ఏ దేశంలో భారత రాయబారిగా కొనసాగుతున్నారు?
- 23 టన్నుల అవసరమైన మందులను భారత్ ఏ దేశానికి పంపిణీ చేసింది?
- ఏప్రిల్ 22న ఏ దేశం తొలిసారిగా మిలిటరీ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది?
- 2009లో బ్రిక్స్ ఎన్ని దేశాలతో ఏర్పడింది?
- ర్యాపిడ్ టెస్ట్ కిట్లను తెలంగాణ ప్రభుత్వం ఏ దేశం నుంచి కొనుగోలు చేసింది?
- కరోనా వైరస్‌తో సహా వివిధ వైరస్ల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏ దేశం రాయల్ వైరస్ కమిటీని నియమించింది?
- కింది ఏ క్రీడలను అమెరికా నాలుగుసార్లు నిర్వహించింది?
- Who became the Prime Minister of Finland at the tender age of Sanamarin, who went into self-incarceration for fear of the corona virus?
- Finland ranks first in the Happiness Index. What is Afghanistan?
- Vinay Mohan Quattro continues to be India’s Ambassador to which country?
- To which country did India supply 23 tonnes of essential medicines?
- Which country launched its first military satellite on April 22?
- With how many countries did the BRICS form in 2009?
- From which country did the Telangana government procure rapid test kits?
- Which country has appointed the Royal Virus Committee to advise the Government on the steps to be taken for the eradication of various viruses including corona virus?
- Which of the following games has America played four times?