General Studies Important Model Practice Paper for SI & Police Constable 2021 Model Paper – 1
General Studies - 1
Quiz-summary
0 of 45 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 45 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- Answered
- Review
-
Question 1 of 45
1. Question
వరల్డ్ వైల్డ్ లైఫ్ డే
ఎ) మార్చ్ 2
బి) మార్చ్ 3
సి) మార్చ్ 4
డి) మార్చ్ 5Correct
Incorrect
-
Question 2 of 45
2. Question
మనదేశంలో తక్కువ పగలు ఉండే రోజు
ఎ) మార్చ్ 21
బి) సెప్టెంబర్ 23
సి) డిసెంబర్ 22
డి) జూన్ 2Correct
Incorrect
-
Question 3 of 45
3. Question
రోదసి గ్రహాల అధ్యయనం?
ఎ) ఆస్ట్రాలజీ
బి) ఫిజిక్స్
సి) పామిస్ట్రీ
డి) ఆస్ట్రానమిCorrect
Incorrect
-
Question 4 of 45
4. Question
క్వీన్ ఆఫ్ మౌంటెన్స్?
ఎ) ముస్సోరి
బి) డార్జిలింగ్
సి) కులు
డి) ఊటీCorrect
Incorrect
-
Question 5 of 45
5. Question
సూర్యశక్తి ఆధారం?
ఎ) కేంద్రక విచ్చిత్తి
బి) కేంద్రక సంలీనం
సి) రేడియో థార్మికత
డి) పైవేవీకాదుCorrect
Incorrect
-
Question 6 of 45
6. Question
కింది వాటిని జత చేయండి?
1) పరిహేళి పి) జూలై 4
2) అపహేళి క్యూ) జనవరి 3
3) శరత్కాల విషవత్తు ఆర్) సెప్టెంబర్ 23
4) వసంతకాల విషవత్తు ఎస్) మార్చి 21
ఎ) 1-ఎస్, 2-పి, 3-క్యూ, 4-ఆర్
బి) 1-క్యూ, 2-పి, 3-ఆర్, 4-ఎస్
సి) 1-ఆర్, 2-ఎస్, 3-పి, 4-క్యూ
డి) 1-క్యూ, 2-ఆర్, 3-ఎస్, 4-పి
Correct
Incorrect
-
Question 7 of 45
7. Question
వివిధ దేశాలలో నావిగేషన్ సిస్టమ్‌లను ఏ పేరుతో పిలుస్తారు?
దేశం – నావిగేషన్ సిస్టమ్
1) రష్యా పి) గ్లోనాస్
2) అమెరికా క్యూ) జీపిఎస్
3) చైనా ఆర్) బీడు
4) ఐరోపా ఎస్) గెలీలియో
ఎ) 1-ఎస్, 2-పి, 3-క్యూ 4-ఆర్
బి) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
సి) 1-క్యూ, 2-పి, 3-ఆర్, 4-ఎస్
డి) 1-ఎస్, 2-పి, 3-క్యూ, 4-ఆర్
Correct
Incorrect
-
Question 8 of 45
8. Question
‘ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్’ కు గల పేరు?
ఎ) నావిక్
బి) గగన్
సి) థృవ
డి) పూర్ణిమCorrect
Incorrect
-
Question 9 of 45
9. Question
కరువు విపత్తును ఏ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది?
ఎ) గృహ మంత్రిత్వ శాఖ
బి) వ్యవసాయ మంత్రిత్వ శాఖ
సి) ఆరోగ్య , కుటుంబ సంక్షేమశాఖ
డి) పర్యావరణ, అటవీశాఖCorrect
Incorrect
-
Question 10 of 45
10. Question
మన దేశంలో మొదటిసారి వ్యర్థ పదార్థాలతో నిర్మించిన రాక్ గార్డెన్ ఏ రాష్ట్రంలో కలదు?
ఎ) గోవా
బి) ఛత్తీస్‌గఢ్
సి) సిక్కిం
డి) ఛండీగఢ్Correct
Incorrect
-
Question 11 of 45
11. Question
గ్రాండ్ క్యానస్ అమెరికాలోని ఏ రాష్ట్రంలో కలదు?
ఎ) ఫ్లోరిడా
బి) కాలిఫోర్నియా
సి) కొలరాడో
డి) చికాగోCorrect
Incorrect
-
Question 12 of 45
12. Question
ఇండియాలో దుమ్ముతుఫానులు ఏ నెలలో ఎక్కువుగా వస్తాయి?
ఎ) జనవరి
బి) ఆగస్ట్
సి) నవంబర్
డి) మేCorrect
Incorrect
-
Question 13 of 45
13. Question
జెట్ విమానాలు ఎగిరే ఆవరణం?
ఎ) స్ట్రాటో
బి) ట్రోపో
సి) మెసో
డి) థర్మోCorrect
Incorrect
-
Question 14 of 45
14. Question
అల్ట్రా వైలట్ రేస్ (అతినీలలోహిత కిరణాలు)ను అడ్డుకునే వాతావరణ పొర?
ఎ) ట్రోపో
బి) స్ట్రాటో
సి) మెసో
డి) ఐనోCorrect
Incorrect
-
Question 15 of 45
15. Question
ఇండియాలో అత్యంత ఎత్తులో ఉన్న సరస్సు?
ఎ) చోలాము(సిక్కిం)
బి) లోక్తక్(మణిపూర్)
సి) థాల్ (కాశ్మీర్)
డి) సాంబార్(రాజస్థాన్)Correct
Incorrect
-
Question 16 of 45
16. Question
వివిధ నగరాలకు గల పేర్లను జత చేయండి?
పేరు – నగరం
1) పింక్ సిటీ పి) జైపూర్
2) సన్‌సిటీ క్యూ) జోథ్‌పూర్
3) ఆరంజ్‌సిటీ ఆర్) నాగ్‌పూర్
4) గోల్డెన్ సిటీ ఎస్) అమృతసర్
ఎ) 1-పి, 2-క్యూ, 3-ఆర్ 4-ఎస్
బి) 1-ఆర్, 2-ఎస్, 3-పి 4-క్యూ
సి) 1-ఎస్, 2-పి, 3-క్యూ 4-ఆర్
డి) 1-పి, 2-ఎస్, 3-క్యూ 4-ఆర్
Correct
Incorrect
-
Question 17 of 45
17. Question
స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా.
ఎ) గోవా
బి) కేరళ
సి) కాశ్మీర్
డి) మేఘాలయCorrect
Incorrect
-
Question 18 of 45
18. Question
కింది వాటిలో రేఖాంశాలకు సంబంధించని పేరు?
ఎ) మధ్యాహ్న రేఖలు
బి) అర్థవృత్తాలు
సి) మెరిడియన్లు
డి) పూర్ణ వృత్తాలుCorrect
Incorrect
-
Question 19 of 45
19. Question
నవీన ముడత పర్వతాలకు ఉదాహరణ.
ఎ) యురాల్
బి) అపలేచియన్
సి) ఆరావళి
డి) హిమాలయాలుCorrect
Incorrect
-
Question 20 of 45
20. Question
రేడియో తరంగాలను పరావర్తనం చెందించి రేడియో ప్రసారాలకు వీలు కల్పిస్తున్న వాతావరణ పొర?
ఎ) ఎక్సో ఆవరణం
బి) ఐనో ఆవరణం
సి) మెసో ఆవరణం
డి) స్ట్రాటో ఆవరణంCorrect
Incorrect
-
Question 21 of 45
21. Question
కులు, కాంగ్రా లోయలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి?
ఎ) కాశ్మీర్
బి) ఉత్తరాఖండ్
సి) హిమాచల్ ప్రదేశ్
డి) పంజాబ్Correct
Incorrect
-
Question 22 of 45
22. Question
సముద్రాలకు సంబంధించి కింది ప్రమాణాలలో సరికానిది?
1) లోతు – పాథమ్స్
2) దూరం – నాటికల్ మైల్స్
3) వేగం – నాట్
ఎ) 1
బి) 2
సి) 3
డి) అన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 23 of 45
23. Question
రాష్ట్రాలు వాటి తీరాలతో జత చేయండి?
రాష్ట్రం – తీరం పేరు
1) ఒరిస్సా పి) ఉత్కళ, కళింగ
2) కర్ణాటక క్యూ) కెనరా
3) మహారాష్ట్ర ఆర్) కొంకణ్
4) తమిళనాడు ఎస్) కోరమండల్
5) కేరళ టి) మలబార్
ఎ) 1-ఎస్, 2-క్యూ, 3-పి 4-ఆర్, 5-టి
బి) 1-ఆర్, 2-పి, 3-క్యూ 4-ఎస్, 5-టి
సి) 1-పి, 2-క్యూ, 3-ఆర్ 4-ఎస్, 5-టి
డి) 1-క్యూ, 2-ఎస్, 3-పి 4-ఆర్, 5-టి
Correct
Incorrect
-
Question 24 of 45
24. Question
మనదేశంలో భూకంప తీవ్రత ఎక్కువ గల ప్రాంతం?
ఎ) హిమాలయ పర్వతాలు
బి) పశ్చిమ కనుమలు
సి) తూర్పు కనుమలు
డి) మధ్య భారతంCorrect
Incorrect
-
Question 25 of 45
25. Question
పెనిప్లేన్స్ అనగా?
ఎ) క్రమక్షయ మైదానాలు
బి) తీర మైదానాలు
సి) వరద మైదానాలు
డి) డెల్టా మైదానాలుCorrect
Incorrect
-
Question 26 of 45
26. Question
జూన్ 21న సూర్యుని కిరణాలు నిట్ట నిలువుగా పడే రేఖ?
ఎ) కర్కాటక రేఖ
బి) మకర రేఖ
సి) భూమధ్య రేఖ
డి) అంటార్కిటికా వలయంCorrect
Incorrect
-
Question 27 of 45
27. Question
ఎక్కువ దేశాలు గల ఖండం?
ఎ) ఆసియా
బి) ఆఫ్రికా
సి) దక్షిణాఫ్రికా
డి) ఆస్ట్రేలియాCorrect
Incorrect
-
Question 28 of 45
28. Question
అతి తక్కువ జనాభా గల రెండో రాష్ట్రం?
ఎ) మణిపూర్
బి) మిజోరాం
సి) మేఘాలయ
డి) గోవాCorrect
Incorrect
-
Question 29 of 45
29. Question
ఒకపోటుకు, మరోక పాటుకు మధ్యగల కాల వ్యవధి?
ఎ) 6గం.13 ని.
బి) 7 గం. 15 ని.
సి) 5గం. 10 ని.
డి) 4 గం. 26 ని.
Correct
Incorrect
-
Question 30 of 45
30. Question
ఈ రోజు ఉదయం 7 గంటలకు సంభవించిన పోటు మరుసటి రోజు ఉదయం ఎన్ని గంటలకు సంభవించును?
ఎ) 7 గం. 52 ని.
బి) 8 గం. 30 ని.
సి) 9 గం. 10 ని.
డి) 7 గం. 15 ని.
Correct
Incorrect
-
Question 31 of 45
31. Question
ఉష్ణోగ్రతను గ్రహించటంలో భూమి-జల భాగాలకు సంబంధించి కింది వాటిలో సరైన విషయాలను గుర్తించండి?
1) భూమి త్వరగా వేడెక్కి – త్వరగా చల్లబడును
2) భూమి త్వరగా వేడిక్కి – ఆలస్యంగా చల్లబడును
3) నీరు నెమ్మదిగా(ఆలస్యంగా) వేడెక్కి, నెమ్మదిగా చల్లబడుతుంది.
4) నీరు నెమ్మదిగా వేడెక్కి, త్వరగా చల్లబడుతుంది.
ఎ) 1, 2
- b) 2, 3
సి) 1, 3
డి) 4
Correct
Incorrect
-
Question 32 of 45
32. Question
కింది వాటిలో శీతల పవనం కానిది?
ఎ) మిస్ట్రల్
బి) బ్లిజార్డ్స్
సి) బోరా
డి) సిరాకోCorrect
Incorrect
-
Question 33 of 45
33. Question
వాతావరణంలోని ఉష్ణోగ్రత సున్నా సెంటీగ్రేడ్ల కంటే ఎక్కువగా వున్నప్పుడు నీటి ఆవిరి చెట్లు, శిలలు, గడ్డిపరకలపై మంచు బిందువులుగా ఏర్పడటాన్ని ఏమంటారు?
ఎ) శ్వేత తుహినం
బి) మిస్ట్
సి) స్మోగ్
డి) తుషారంCorrect
Incorrect
-
Question 34 of 45
34. Question
సిలోన్‌ను ప్రస్తుతం ఏమని పిలుస్తారు?
ఎ) తైవాన్
బి) మలేషియా
సి) శ్రీలంక
డి) జాంబియా
Correct
Incorrect
-
Question 35 of 45
35. Question
సింథ్రీ ఏ పరిశ్రమకు సంబంధించింది.
ఎ) సిమెంట్
బి) బొగ్గు
సి) ఎరువులు
డి) ఔషదCorrect
Incorrect
-
Question 36 of 45
36. Question
భూటాన్‌తో ఎక్కువ సరిహద్దును కలిగిన రాష్ట్రం?
ఎ) అసోం
బి) సిక్కిం
సి) అరుణాచల్ ప్రదేశ్
డి) పశ్చిమ బెంగాల్Correct
Incorrect
-
Question 37 of 45
37. Question
ముర్రే డార్లింగ్ నదులు ఏ ఖండంలో కలవు?
ఎ) ఆఫ్రికా
బి) ఆసియా
సి) ఆస్ట్రేలియా
డి) దక్షిణ అమెరికాCorrect
Incorrect
-
Question 38 of 45
38. Question
కిందివాటిలో సరికానిది పేర్కొనండి?
1) ఏప్రిల్ – తేనెటీగల పెంపకం
2) పిసికల్చర్ – చేపల పంపకం
3) హార్టికల్చర్ – పూలు పండ్లు తోటల పెంపకం
4) సెరికల్చర్ – పట్టు పరుగుల పెంపకం
ఎ) 1
బి) 2, 3
సి) 4
డి) పైవన్నీ సరైనవేCorrect
Incorrect
-
Question 39 of 45
39. Question
భూమిపై ప్రవహించే శిలాద్రవాన్ని ఏమంటారు?
ఎ) మాగ్మొ
బి) లావా
సి) స్కోరియా
డి) డైక్Correct
Incorrect
-
Question 40 of 45
40. Question
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది?
ఎ) ఢిల్లీ
బి) ముంబయి
సి) పనాజీ
డి) దిస్పూర్Correct
Incorrect
-
Question 41 of 45
41. Question
అగ్ని పర్వతం విస్పోటనం చెందినప్పుడు ఏర్పడే చిన్న చిన్న రాతి ముక్కలను ఏమంటారు?
ఎ) స్కోరియా
బి) ప్యూమైస్
సి) లాపిలి
డి) డైక్Correct
Incorrect
-
Question 42 of 45
42. Question
అగ్నిపర్వత అంతర్గత భూస్వరూపం కానిది గుర్తించండి?
1) డైక్
2) సిల్
3) లాకోలిత్
డి) బాతోలిత్
ఎ) 1
బి) 2, 3
సి) 3, 4
డి) ఏదీకాదు
(ఇవన్నీ అంతర్గత భూస్వరూపాలు)Correct
Incorrect
-
Question 43 of 45
43. Question
నైరుతి రుతుపవనాలు ఏయేశాఖలుగా విడిపోతాయి?
1) అరేబియా శాఖ
2) బంగాళాఖాత శాఖ
3) హిందూ మహాసముద్ర శాఖ
4) తూర్పు తీర శాఖ
ఎ) 1, 2
బి) 3, 4
సి) 1, 2, 3
డి) పైవేవీకావుCorrect
Incorrect
-
Question 44 of 45
44. Question
కింది వాటిని జత చేయండి?
1) డీజిల్ కాంపొనెంట్ వర్క్స్ పి) పాటియాలా
2) రైల్ కోచ్ ఫ్యాక్టరీ క్యూ) కపుర్తలా
3) ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఆర్) పెరంబూర్
4) వీల్ అండ్ ఏక్సిల్ ప్లాట్ ఎస్) ఎల్హంక
ఎ) 1-క్యూ, 2-ఎస్, 3-పి, 4-ఆర్
బి) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
సి) 1-క్యూ, 2-పి, 3-ఆర్, 4-ఎస్
డి) 1-ఎస్, 2-ఆర్, 3-పి, 4-క్యూ
Correct
Incorrect
-
Question 45 of 45
45. Question
కిందివాటిని జత చేయండి?
షిప్‌యార్డ్ – ప్రదేశం
1) గార్డెన్ రీచ్ పి) విశాఖపట్నం
2) హిందుస్థాన్ క్యూ) కోల్‌కతా
3) ఐఎన్ఎస్ కదంబ ఆర్) ముంబాయి
4) మజ్గావ్ డాక్ ఎస్) కార్వార్ (కర్ణాటక)
ఎ) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
బి) 1-క్యూ, 2-ఆర్, 3-ఎస్, 4-పి
సి) 1-క్యూ, 2-పి, 3-ఎస్, 4-ఆర్
డి) 1-ఆర్, 2-క్యూ, 3-పి, 4-ఎస్
Correct
Incorrect
Leaderboard: General Studies - 1
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Telegram Group : Join Telegram Now
Whatsapp Group On
** SR Tutorial Whatsapp Group – 14 : Click Here
** SR Tutorial Whatsapp Group – 13 : Click Here
** SR Tutorial Whatsapp Group – 12 : Click Here
** SR Tutorial Whatsapp Group – 11 : Click Here
** SR Tutorial Whatsapp Group – 10 : Click Here
** SR Tutorial Whatsapp Group – 9 : Click Here
** SR Tutorial Whatsapp Group – 8 : Click Here
** SR Tutorial Whatsapp Group – 7 : Click Here
** SR Tutorial Whatsapp Group – 6 : Click Here
** SR Tutorial Whatsapp Group – 5 : Click Here
** SR Tutorial Whatsapp Group – 4 : Click Here
** SR Tutorial Whatsapp Group – 3 : Click Here
** SR Tutorial Whatsapp Group – 2 : Click Here
** SR Tutorial Whatsapp Group – 1 : Click Here
Some Important Questions Are
- ఇండియాలో దుమ్ముతుఫానులు ఏ నెల లో ఎక్కువుగా వస్తాయి?
- ఈ రోజు ఉదయం 6 గంటలకు సంభవించిన పోటు మరుసటి రోజు ఉదయం ఎన్ని గంటలకు సంభవించును?
- World వైల్డ్ లైఫ్ డే?
- అగ్నిపర్వత అంతర్గత భూస్వరూపం కానిది గుర్తించండి?
- జూన్ 21న సూర్యుని కిరణాలు నిట్ట నిలువుగా పడే రేఖ?
- మనదేశంలో భూకంప తీవ్రత ఎక్కువ గల ప్రాంతం?