క్రీడలు – Sports General Studies Model Practice Paper in Telugu || APPSC , TSPSC, DCS , SI AND POLICE CONSTABLE PANCHAYAT SECRETARY IMPORTANT BITS IN TELUGU
ISSF జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్ బంగారు పతక విజేత?
1. మను భాకర్
2. నామ్య కపూర్
3. రైం స్వాంగ్వాం
4. పై వారందరూ
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళ ?
1. తరుణా గుప్తా
2. అర్చన సైనీ
3. తనూజా సింగ్
4. అన్షు మాలిక్
COVID-19 సంక్రమించే ప్రమాదాన్ని పేర్కొంటూ 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ హాకీ పోటీ నుండి ఏ దేశాన్ని తొలగించారు?
1. భారత్
2. చైనా
3. ఫ్రాన్స్
4. యూకే
FiH స్టార్స్ అవార్డ్స్ 2021లో బెస్ట్ మ్యాన్ ప్లేయర్‌గా ఎంపికైనది?
1. హర్మన్‌ప్రీత్ సింగ్
2. పిఆర్ శ్రీజేష్
3. వివేక్ ప్రసాద్
4. గ్రాహం రీడ్
U-17 మహిళల ప్రపంచ కప్ భారత అధికారిక చిహ్నం?
1. చక్ర్
2. లెమూ
3. అక్సా
4. ఇభా
టర్కిష్ గ్రాండ్ ప్రీ 2021 విజేత?
1. వాల్తేరి బొట్టాస్
2. సెబాస్టియన్ వెటెల్
3. లూయిస్ హామిల్టన్
4. మైక్ రోస్‌బర్గ్
ఒలంపిక్ పతాకంలో అమెరికా ఖండాన్ని సూచించే రింగు
1) నలుపు
2) నీలం
3) ఎరుపు
4) ఆకుపచ్చ
ఆధునిక ఒలంపిక్స్ పితామహుడు
1) పియరీ డి కౌబర్డీన్
2) దిమిత్రియన్ నికిలాస్
3) జాక్వెస్ రోగ్
4) జియాన్ సోంధీ
జూలియస్ బేర్ ఛాలెంజర్స్ చెస్ టూర్ విజేత?
1. రమేష్‌బాబు ప్రజ్ఞానానంద
2. క్రిస్టోఫర్ యో
3. నిక్ రెయిన్స్
4. అమిత్ సింగ్
2016లో ఒలంపిక్స్ క్రీడలు జరిగే ప్రదేశం
1) టోక్యో
2 ) రియో డి జెనిరో
3) అట్లాంటా
4) మెల్‌బోర్న్
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న జేమ్స్ ప్యాటిసన్ ఏ దేశానికి చెందినవాడు?
1. ఆస్ట్రేలియా
2. దక్షిణాఫ్రికా
3. న్యూజిలాండ్
4. నమీబియా
ఒలంపిక్ క్రీడల ఆశయం
1) పాస్టర్, గ్రేటర్, స్ట్రాంగర్
2) విన్నర్, గ్రేటర్, స్ట్రాంగర్
3) పాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్
4) గ్రేటర్, హయ్యర్, విన్నర్
బెంగళూరులో జరిగిన గ్రూప్ II బాలికల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో 37వ సబ్ జూనియర్, 47వ జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లలో బంగారు పతక విజేత?
1. రిధిమా వీరేంద్రకుమార్
2. అపేక్ష ఫెర్నాండెజ్
3. ధినిధి దేశింగు
4. సృష్టి దాన్మెల
భారతదేశం ఈ ఒలంపిక్స్ లో మొదటిసారి పాల్గొంది.
1) ఎథెన్స్, 1896
2 ) పారిస్, 1900
3) అంటెర్స్, 1920
4) ఆమ్స్టర్ డ్యాం 1928
అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం (IOC) ప్రధాన కార్యాలయం గల ప్రదేశం
1) లుసానే, స్విట్జర్లాండ్
2) జూరిచ్ స్విట్జర్లాండ్
3) దుబాయ్
4) లండన్, ఇంగ్లాండు
తాజా ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ ర్యాంక్?
1. 106
2. 107
3. 110
4. 112
అంతర్జాతీయ ఒలంపిక్ సంఘ ప్రస్తుత అధ్యక్షుడు
1) జాక్వెస్ రోగ్
2) థామస్ బాచ్
3) అంటానియో సమరాంచ్
4) లార్డ్ కిల్లానిన్
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Realme ఎవరిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది?
1. KL రాహుల్
2. విరాట్ కోహ్లీ
3. MS ధోని
4. రోహిత్ శర్మ
ఒలంపిక్స్ క్రీడలలో భారతదేశం తరఫున తొలి పతకం సాధించిన భారతీయుడు ?
1) అభినవ్ బింద్రా
2) మిల్కాసింగ్
3) నార్మన్ ఫిచర్డ్
4) KS. జాదవ్
ఒలంపిక్స్ లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు
1) అభినవ్ బింద్రా
2) పి.టి.ఉష
3) సుశీలకుమార్
4) KS. జాదవ్
నేషనల్ ఓపెన్ జావెలిన్ త్రో ఛాంపియన్‌షిప్ విజేత?
1. నీరజ్ చోప్రా
2. కిషోర్ కుమార్ జెనా
3. అన్ను రాణి
4. శివపాల్ సింగ్
2008, 2012 ఒలంపిక్స్ క్రీడలలో రెండుసార్లు వ్యక్తిగత పతకాన్ని సుశీల కుమార్ ఈ క్రీడలో సాధించాడు.
1) బాక్సింగ్
2) షూటింగ్
3) రెజ్లింగ్
4) అథ్లెటిక్స్
2014 ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ యొక్క మస్కట్
1) ఫ్యూలెకో
2) బ్రాజుకా
3) గ్రేట్ బాల్
4) కాఫీ గింజ
MotoGP ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న మొదటి ఫ్రెంచ్ వ్యక్తి ఎవరు?
1. మైఖేల్ ఆండ్రెట్టి
2. ఫా2యో క్వార్టరారో
3. ఫ్రాన్సిస్కో బగ్నాయా
4. కీత్ ఆండ్రూస్
మొదటి ఆధునిక ఒలంపిక్స్ క్రీడలలో పాల్గొన్న దేశాల సంఖ్య
1) 12
2) 13
3) 14
4) 15
F1 US గ్రాండ్ ప్రీ 2021 విజేత?
1. లూయిస్ హామిల్టన్
2. కీత్ ఆండ్రూస్
3. ఫ్రాన్సిస్కో బగ్నాయా
4. మాక్స్ వెర్స్టాపెన్
సీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ పోటీలు నిర్వహించనున్న తొలి ముస్లిం
1) సౌదీ అరేబియా
2) ఇరాన్
3) ఖతార్
4) ఇండోనేషియా
అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఎఫా) ప్రధాన కార్యాలయం గల ప్రదేశం
1) జ్యూరిచ్ (స్విట్జర్లాండ్)
2) టోక్యో (జపాన్)
3) జెనీవా (స్విట్జర్లాండ్)
4) రియో డి జెనీరో (బ్రెజిల్)
ఏ రెండు నగరాలు రెండు సరికొత్త IPL ఫ్రాంచైజీలకు నిలయంగా మారాయి?
1. అహ్మదాబాద్, లక్ నవూ
2. సూరత్, లక్ నవూ
3. అహ్మదాబాద్, కాన్పూర్
4. కాన్పూర్, లక్ నవూ
20వ కామన్వెలు క్రీడలు (2014) జరిగిన ప్రదేశం
1) న్యూఢిల్లీ
2) గ్లాస్కో
3) గోల్డ్ కోస్ట్
4) మెల్ బోర్న్
బ్రిటిష్ ఎంపరర్ గేమ్స్ అని క్రింది వాటిని పిలుస్తారు.
1) ఆసియా క్రీడలు
2) కామన్వెల్త్ క్రీడలు
3) ఒలంపిక్స్ క్రీడలు
4) ఆఫ్రోఏసియన్ క్రీడలు
పురుషుల సింగిల్ 2021 డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ విజేత?
1. టకురో హోకి
2. సెబాస్టియన్ వెటెల్
3. కెంటో మోమోమో
4. విక్టర్ ఆక్సెల్సెన్
ఆసియా క్రీడల పితామహుడు
1) దిమిత్రి నికిలాస్
2) అయాన్ సోంధీ
3) జవహర్‌లాల్ నెహ్రూ
4) నారున్ పిచర్డ్
ఆసియా క్రీడల నినాదం
1) శాంతి, సౌభాగ్యం, ప్రగతి
2) ఎవర్ అన్వర్ట్
3) సైటస్ అల్టిస్-ఫోర్టిస్
4) వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధృవీకరించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ బ్యాట్ ను ఏ నగరంలో ఆవిష్కరించారు?
1. హైదరాబాద్
2. లక్ నవూ
3. పూణే
4. ఢిల్లీ
2018 హాకీ ప్రపంచ కప్ పోటీలు జరిగే ప్రదేశం
1) మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
2) కౌలాలంపూర్, మలేషియా
3) భువనేశ్వర్, ఇండియా
4) ఆమ్స్టర్ డ్యామ్, హాలెండు
వన్డే సెంచరీ చేసిన అతి పిన్న వయస్కురాలైన అమీ హంటర్ ఏ దేశానికి చెందినది?
1. దక్షిణాఫ్రికా
2. ఇంగ్లండ్
3. ఐర్లాండ్
4. స్విట్జర్లాండ్
ఫాదర్ ఆఫ్ క్రికెట్‌గా పిలువబడే వారు
1) రంజిత్ సింగ్
2) కె.సి.నాయుడు
3) WG.గ్రెస్
4) బ్రాడ్మ న్
భారత్ కు చెందిన బ్రాండ్ ఫైర్-బోల్ట్ కొత్త అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. విరాట్ కోహ్లీ
2. రిషబ్ పంత్
3. ఎం1స్ ధోని
4. రోహిత్ శర్మ
ట్వంటీ-20 క్రికెట్ మ్యాచల రూపకర్త
1) స్టువర్ట్ రాబర్ట్ సన్
2) డేవిడ్ షెపర్ట్
3) డక్వర్ – లూయిస్
4) సునీల్ గవాస్కర్
వన్డేలలో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు
1) వీరేంద్ర సెహ్వాగ్
2) రోహిత్ శర్చు
3) సచిన్
4) సయీద్ అన్వర్
2022 మహిళల ఫుట్‌బాల్ ఆసియా కప్ ట్యాగ్‌లైన్ ఏమిటి?
1. అందరి కోసం మా లక్ష్యం
2. అందరి కోసం మా గమ్యం, లక్ష్యం
3. అందరి కోసం మా గమ్యం
4. అందరి కోసం మా లక్ష్యం
టెస్ట్ మ్యాచ్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన క్రీడాకారుడు
1) వసీం అక్రం
2) షేన్ వార్న్
3) మురళీధరన్
4) అనిల్ కుంబ్లే
ఇటీవల భారతదేశపు మహిళా గ్రాండ్ మాస్టర్‌గా అవతరించినది ?
1. సాక్షి అగర్వాల్
2. దివ్యా దేశ్‌ముఖ్
3. అపర్ణా గోస్వామి
4. నిధి సేన్
అతి పురాతనమైన టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీ
1) ఆస్ట్రేలియన్ ఓపెన్
2) ఫ్రెంచ్ ఒపెన్
3) వింబులన్
4) యు.యస్. ఒపెన్
దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (SAFF) ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న దేశం?
1. భారత్
2. చైనా
3. శ్రీలంక
4. పాకిస్తాన్
2018లో కామన్వెలు క్రీడలు జరుగు ప్రదేశం
1) గోల్డ్ కోస్ట్, ఆస్ట్రేలియా
2) బ్యాంకాక్, థాయ్ లాండ్
3) లండన్, ఇంగ్లాండు
4) మెలబోర్న్, ఆస్ట్రేలియా
పిల్లల మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ICC ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది?
1. UNEP
2. యూనిసెఫ్
3. యునెస్కో
4. WHO
ఫుట్బాల్ ప్రపంచ కప్ ఫైనల్లో గోల్ సాధించిన తొలి సబ్స్టిట్యూట్ ఆటగాడు
1) మారియో గోట్టే, జర్మనీ
2) రోజర్ మిల్లా, కామెరూన్
3) జేమ్స్ రోడ్రిగెజ్, కొలంబియా
4) లియెనల్ మెస్సీ, అర్జెంటీనా
లిమాలో జరిగిన జూనియర్ షూటింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 43 పతకాలతో అగ్రస్థానంలో నిలిచినది?
1. చైనా
2. భారత్
3. అమెరికా
4. పాకిస్తాన్
మొదటి శీతాకాల ఒలంపిక్స్ ఇచ్చట ప్రారంభమయ్యా యి.
1) సోబీ, రష్యా
2) చమోనస్కీ ఫ్రాన్స్
3) వాంకోవర్, కెనడా
4) హెల్సింకి, ఫిన్లాండు
IPL 2021 టైటిల్‌ని గెలుచుకున్న జట్టు?
1. సన్‌రైజర్స్ హైదరాబాద్
2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
3. కోల్‌కతా నైట్ రైడర్స్
4. చెన్నై సూపర్ కింగ్స్
మొదటి ఆఫ్రోఏషియన్ క్రీడలు జరిగిన ప్రదేశం
1) న్యూఢిల్లీ
2) అడిఫ్లేబాబ
3) దర్సన్
4) హైదరాబాద్
టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. సౌరవ్ గంగూలీ
2. M.S. ధోని
3. రాహుల్ ద్రవిడ్
4. VVS. లక్ష్మణ్
భారతదేశంలో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన తొలి వ్యక్తి
1) విశ్వనాధన్ ఆనంద్
2) సూర్యశేఖర గంగూలీ
3) దివేందు బారువా
4) క్రిష్టన్ శశికిరణ్
ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ (IWLF) అధ్యక్షు4గా ఎవరు 1న్నికయ్యారు?
1. సహదేవ్ యాదవ్
2. SH గౌడ
3. నరేష్ యాదవ్
4. సునీల్ సింగ్ యాదవ్
సంవత్సరంలో నాలుగు టెన్నిస్ గ్రాండ్ స్లామ్ పోటీలు నిర్వహించే సంస్థ
1) వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్
2) అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్
3) ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్
4) గ్రాండ్ స్లామ్ టెన్నిస్ అసోసియేషన్
ఫైనల్‌లో జపాన్‌ను ఓడించి ఉబెర్ కప్ టైటిల్‌ను గెలుచుకున్న దేశం?
1. ఆస్ట్రేలియా
2. న్యూజిలాండ్
3. చైనా
4. భారత్
2015లో జరిగే వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ వరల్డ్ కప్ కు ఆతిధ్యమిచ్చిన దేశాలు
1) ఇంగ్లాండు, ఐర్లాండు
2) భారతదేశం, శ్రీలంక
3) ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
4) దక్షిణాఫ్రికా, జింబాబ్వే
భారతదేశంలో తొలి మహిళా గ్రాండ్ మాస్టర్
1) ద్రోణవల్లి హారిక
2) ఎస్.విజయలక్ష్మీ
3) కోనేరు హంపి
4) విదితి సంతోష్
ఫ్రాన్సులో జరిగిన ఛార్లెల్‌విల్లే జాతీయ పోటీలో వ్యక్తిగత మహిళల సాబర్ ఈవెంట్‌లో గెలుపొందిన తొలి భారతీయురాలు?
1. భవానీ దేవి
2. తాన్య త్యాగి
3. బబితా ఫోగట్
4. ఆకాంక్ష చతుర్వేది
దీపికా పల్లీకల్ ఈ క్రీడకు చెందిన వారు
1) బాక్సింగ్
2) స్క్వాష్
3) అథ్లెటిక్స్
4) చెస్
ఇండియన్ ప్రీమియర్ లీగ్-8 విజేత
1) కోల్‌కతా నైట్ రైడర్స్
2) పంజాబ్ కింగ్స్ లెవెన్
3) ముంబాయి ఇండియన్స్
4) చెన్నై సూపర్ కింగ్స్
14వ థామస్ కప్ టైటిల్ విజేత?
1. డెన్మార్క్
2. ఇండోనేషియా
3. చైనా
4. ఫిలిప్పీన్స్
ఆసియా క్రీడలు ప్రారంభమైన సంవత్సరం
1) 1948
2) 1950
3) 1951
4) 1952
ఒలంపిక్ క్రీడలలో హాకీలో భారతదేశం చివరిగా స్వర్ణ పతాకాన్ని ఇచ్చట సాధించింది.
1) మాస్కో 1980
2) అట్లాంటా, 1996
3) లండన్, 1948
4 ) మెక్సికో, 1996
ఐసిసి ప్రధాన కార్యాలయం
1) ముంబాయి
2) దుబాయ్
3) ఇంగ్లాండు
4) డర్బన్
ఒలంపిక్స్ చరిత్రలో అత్యధిక స్వర్ణాలు సాధించిన ఆటగాడు
1) మైఖేల్ పెల్ఫ్
2) ఉసేన్ బోల్డ్
3) రోజర్ ఫెదరర్
4) ఎర్నెస్ట్ కర్టిస్
హాకీ ప్రపంచకప్ ను అత్యధిక సార్లు గెలుపొందిన దేశం
1) భారతదేశం
2) పాకిస్థాన్
3) ఆస్ట్రేలియా
4) జరుని
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers ,
Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,
general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha
general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,
general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu, general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc,
si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si and Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2,
si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si and Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu