తెలంగాణ చరిత్ర – Telangana History General Studies Model Practice Paper in Telugu || APPSC , TSPSC, DCS , SI AND POLICE CONSTABLE PANCHAYAT SECRETARY IMPORTANT BITS IN TELUGU
Telangana History Model Paper - 2
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
శిస్తు వసూలు అధికారుల జీతభత్యాల కోసం రైతుల నుంచి వసూలు చేసిన పంట శాతం?
1. 5
2. 2 .5
3. 4
4. 8Correct
Incorrect
-
Question 2 of 40
2. Question
కొమరం భీం పై దాడి చేసిన స్థానిక తాలూకా దార్ ఎవరు?
1) అబ్దుల్ రజాక్
2) అబ్దుల్ సుల్తాన్
3) అబ్దుల్ సమద్
4) అబ్దుల్ కరీంCorrect
Incorrect
-
Question 3 of 40
3. Question
షేర్షా సైనిక సంస్కరణలకు మార్గదర్శి?
1. మహ్మద్ బిన్ తుగ్లక్
2. తైమూర్
3. అల్లావుద్దీన్ ఖిల్జీ
4. బాబర్Correct
Incorrect
-
Question 4 of 40
4. Question
రవీంద్రనాథ్ చేపట్టిన దీక్షకు మొదటిగా మద్దతు పలికిన వ్యక్తి ఎవరు?
1) జయశంకర్
2) కవి రాజమూర్తి
3) కాటం లక్ష్మీనారాయణ
4) మదన్ మోహన్Correct
Incorrect
-
Question 5 of 40
5. Question
షేర్షా చరిత్రకు ముఖ్య ఆధారమైన తారిఖ్-ఇ-షేర్షాహిని రచించింది?
1. జెఎన్ సర్కార్
2. కాఫీఖాన్
3. మీర్జా హైదర్
4. అబ్బాస్ షేర్వాణిCorrect
Incorrect
-
Question 6 of 40
6. Question
తెలంగాణ తొలి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సిద్ధాంత కర్తగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు .. ?
1) కోదండరాం
2) కె చంద్రశేఖర రావు
3) కొండా లక్ష్మణ్ బాపూజీ
4) జయశంకర్Correct
Incorrect
-
Question 7 of 40
7. Question
కింది వాటిలో షేర్షా బిరుదు?
1. సుల్తాన్-ఇ-అదిల్
2. న్యాయసింహ
3. హస్రల్-ఇ-అలా
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 8 of 40
8. Question
1962 – 1967 మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతీయ – సంఘానికి ఉపాధ్యక్షులు ఎవరు .. ?
1) టి రంగారెడ్డి
2) చొక్కారావు
3) కోదారి రాజమల్లు
4) హయగ్రీవాచారిCorrect
Incorrect
-
Question 9 of 40
9. Question
షేర్‌ఖాన్ జీలా ఒడ్డున నిర్మించిన దుర్గం?
1. కలింజర్
2. రొహటాస్
3. జలందర్
4. బెలూచ్Correct
Incorrect
-
Question 10 of 40
10. Question
1969 జనవరి 8 న పాల్వంచలో గాంధీ చౌక్ వద్ద రవీంద్రనాథ్ తో పాటుగా నిరాహార దీక్షలో పాల్గొన్న ఖమ్మం మున్సిపాలిటీ ఉపాధ్యక్షడు ఎవరు .. ?
1) కృష్ణ
2) కవి రాజమూర్తి
3) శివ రామ మూర్తి
4) శ్రీనివాస మూర్తిCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
షేర్షా కాలానికి సంబంధించి సరైనది?
1. గ్రామాధికారి – ముఖద్దం
2. రాజ్యంలోని సర్కార్లు – 47
3. షేర్షా సమాధి – ససారాం
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 12 of 40
12. Question
షేర్షా కాలంలో వాడిన భూమి కొలత పరికరం?
1. భిగా
2. గజ్
3. కంకుట్
4. ఆష్రఫీCorrect
Incorrect
-
Question 13 of 40
13. Question
తెలంగాణ రాష్ట్రము ఒక డిమాండ్ అనే గ్రంధాన్ని రచించినది ఎవరు .. ?
1) కాళోజీ నారాయణ రావు
2) కొండా లక్ష్మణ్ బాపూజీ
3) జయశంకర్
4) రావి నారాయణ రెడ్డిCorrect
Incorrect
-
Question 14 of 40
14. Question
షేర్షా నిర్మించిన విశ్రాంతి మందిరాలు?
1. మండి
2. సరాయు
3. పహ్ర
4. ఆరాంఘర్Correct
Incorrect
-
Question 15 of 40
15. Question
షేర్షా పాలనా కాలం ఏది?
1. 1535-40
2. 1540-45
3. 1545-50
4. 1550-55Correct
Incorrect
-
Question 16 of 40
16. Question
ప్రముఖ కవి దాశరథి రంగాచార్యులు ఎవరి స్పూర్తితో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు?
1) సురవరం ప్రతాప రెడ్డి
2) రావి నారాయణ రెడ్డి
3) కాటం లక్ష్మి నారాయణ
4) జయశంకర్Correct
Incorrect
-
Question 17 of 40
17. Question
షేర్షా మరికొంత కాలం జీవించి ఉంటే మొఘలా యిల చరిత్ర రంగం మీదకు వచ్చేది కాదని అభిప్రాయ పడింది?
1. వుల్సీహేగ్
2. జెఎన్ సర్కార్
3. ఆర్పీ త్రిపాఠి
4. వి.ఎ.స్మిత్Correct
Incorrect
-
Question 18 of 40
18. Question
మరాఠాలు మొదట ఎవరి వద్ద అధికారులుగా పనిచేశారు?
1. విజయనగర రాజులు
2. బహమనీలు
3. మొఘలులు
4. కుతుబ్‌షాహీలుCorrect
Incorrect
-
Question 19 of 40
19. Question
నిజాం సబ్జక్ట్స్ లీగ్ స్థాపించబడిన సంవత్సరం
1) 1934
2) 1938
3) 1935
4) 1937Correct
Incorrect
-
Question 20 of 40
20. Question
మరాఠా సామ్రాజ్య నిర్మాణంలో ముఖ్య పాత్ర?
1. దేశ్‌ముఖ్ వంశం
2. గైక్వాడ్ వంశం
3. భోన్స్లే వంశం
4. ఠాక్రీ వంశంCorrect
Incorrect
-
Question 21 of 40
21. Question
శివాజీకి సంబంధించి కింది వాటిలో సరైనది?
1. రాజధాని – రాయగఢ్
2. తొలి దాడి – తొరణి దుర్గం
3. సంరక్షకుడు – దాదాజీ కొండదేవ్
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 22 of 40
22. Question
సమ్మక్క – సారక్క జాతర తరువాత తెలంగాణ లో నిర్వహించే రెండవ అతిపెద్ద జాతర ఏది?
1) కొండగట్టు జాతర
2) గొల్లగట్టు జాతర
3) ఏడుపాయల జాతర
4) మైసమ్మ జాతరCorrect
Incorrect
-
Question 23 of 40
23. Question
శివాజీ రాజ్యం పేరు?
1. హిందూరాజ్యం
2. స్వరాజ్య
3. భోన్స్లే రాజ్యం
4. ఏదీకాదుCorrect
Incorrect
-
Question 24 of 40
24. Question
శివాజీ బిరుదు కానిది ఏది?
1. హైందవ ధర్మోద్ధారక
2. ఛత్రపతి
3. సింహసనాధీశ్వర
4. మరాఠా వీరCorrect
Incorrect
-
Question 25 of 40
25. Question
రాజ్యాంగంలోని నిబంధన 35 (బి) ప్రకారం ముల్కీ నిబంధనలు సక్రమైనవి అని సుప్రీం కోర్ట్ ఏ సంవత్సరంలో తీర్పునిచ్చింది .. ?
1) 1971
2) 1973
3) 1969
4) 1972Correct
Incorrect
-
Question 26 of 40
26. Question
శివాజీ సూరత్ ముట్టడి జరిపిన సంవత్సరం?
1. 1663
2. 1664
3. 1665
4. 1666Correct
Incorrect
-
Question 27 of 40
27. Question
శివాజీ పట్టాభిషేకం జరిపిన సంవత్సరం?
1. 1654
2. 1664
3. 1674
4. 1680Correct
Incorrect
-
Question 28 of 40
28. Question
1956 లో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ముల్కీగా అర్హత పొందుటకు ఎన్ని సంవత్సరాలు స్థిర నివాసం ఉండాలి .. ?
1) 5 సం
2) 10 సం
3) 12 సం
4) 6 సంCorrect
Incorrect
-
Question 29 of 40
29. Question
శివాజీ నిర్మించిన దుర్గం ఏది?
1. ప్రతాప్‌ఘడ్
2. రాయగడ్
3. తోరణ
4. 3 మాత్రమేCorrect
Incorrect
-
Question 30 of 40
30. Question
శివాజీ పోర్చుగీసు వారి సాయంతో నిర్మించిన ఓడరేవు?
1. మలవాన్
2. కొలాబా
3. సూరత్
4. కాలికట్Correct
Incorrect
-
Question 31 of 40
31. Question
శివాజీ చివరి దండయాత్ర ఏ ప్రాంతంపై జరిపాడు?
1. కనౌజ్
2. కర్ణాటక
3. అజ్మీర్
4. నాందేడ్Correct
Incorrect
-
Question 32 of 40
32. Question
శివాజీకి సంబంధించి కింది వాటిలో సరైనదేది?
1) మంత్రి మండలిని అష్టప్రధాన్ అంటారు
2) శివాజీ జాగీర్దారీ పద్ధతిని రద్దు చేశాడు
3) ఇతను విధించిన భూమిశిస్తు – 2/5 వ వంతు
4) శత్రురాజ్యాలు శివాజీని చెల్లించే పన్ను – చౌత్
1. 1, 2,3
2. 3, 4
3. 1, 3, 4
4. 1, 4Correct
Incorrect
-
Question 33 of 40
33. Question
1 వ సాలార్ జంగ్ నిజాం రాష్ట్ర ప్రధానిగా పదవిని ఎప్పుడు చేపట్టాడు .. ?
1) 1857
2) 1853
3) 1855
4) 1861Correct
Incorrect
-
Question 34 of 40
34. Question
చౌత్ అనగా ఎన్నవ వంతు పన్ను?
1. 1/3
2. 1/5
3. 1/4
4. 1/8Correct
Incorrect
-
Question 35 of 40
35. Question
శివాజీ కాలంలో ముఖ్య రేవు పట్టణం?
1. మలవాన్
2. కొలంబా
3. సూరత్
4. దేబాల్Correct
Incorrect
-
Question 36 of 40
36. Question
శివాజీ యుద్ధ నౌక పేరు?
1. సామ్రాట్
2. విరాట్
3. మంచుకో
4. విక్రాంత్Correct
Incorrect
-
Question 37 of 40
37. Question
ఏ నిజాం కాలంలో పార్సీ స్థానంలో ఉర్దూ అధికార భాషగా మారింది .. ?
1) 5 వ నిజాం
2) 6 వ నిజాం
3) 7 వ నిజాం
4) 4 వ నిజాంCorrect
Incorrect
-
Question 38 of 40
38. Question
శివాజీ అశ్విక దళానికి సంబంధించి సరైనది?
1. ఒక హవల్దార్ – 25 అశ్వికులు
2. ఒక జమేదార్ – 125 అశ్వికులు
3. ఒక హజారీ – 1250 అశ్వికులు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 39 of 40
39. Question
విశాలాంధ్ర భావనను సమర్థిస్తూ కమ్యూనిస్టులు ఈ క్రింది ఏ విధంగా ప్రచారం చేసారు?
1) ఒకే జాతి. ఒకే భాష, ఒకే రంగు
2) ఒకే జాతి, ఒకే రాష్ట్రము, ఒకే భావన
3) ఒకే జాతి, ఒకే భాష, ఒకే రాష్ట్రము
4) ఒకే జాతి, ఒకే భావన, ఒకే మతంCorrect
Incorrect
-
Question 40 of 40
40. Question
శివాజీ అష్టప్రధాన్లలో సుమంత్ అనగా?
1. సైనిక మంత్రి
2. ఆర్థిక మంత్రి
3. విద్యా మంత్రి
4. విదేశాంగ మంత్రిCorrect
Incorrect
Leaderboard: Telangana History Model Paper - 2
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
Some Important Questions are
- శిస్తు వసూలు అధికారుల జీతభత్యాల కోసం రైతుల నుంచి వసూలు చేసిన పంట శాతం? – Percentage of crop collected from farmers for salaries of disciplinary officers?
- కొమరం భీం పై దాడి చేసిన స్థానిక తాలూకా దార్ ఎవరు? – Who was the local taluka dar who attacked Komaram Bhim?
- షేర్షా సైనిక సంస్కరణలకు మార్గదర్శి? – Sher Shah Guide to Military Reforms?
- రవీంద్రనాథ్ చేపట్టిన దీక్షకు మొదటిగా మద్దతు పలికిన వ్యక్తి ఎవరు? – Who was the first person to support the initiative of Rabindranath Tagore?
- షేర్షా చరిత్రకు ముఖ్య ఆధారమైన తారిఖ్-ఇ-షేర్షాహిని రచించింది? – Who wrote Tariq-e-Sher Shah, the main source of Sher Shah’s history?
- తెలంగాణ తొలి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సిద్ధాంత కర్తగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు .. ? – Who among these participated in the first movement of Telangana and became famous as the ideologue of Telangana?
- 1962 – 1967 మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతీయ – సంఘానికి ఉపాధ్యక్షులు ఎవరు .. ? – Who was the Vice President of Telangana Regional Association during 1962-1967?
- 1969 జనవరి 8 న పాల్వంచలో గాంధీ చౌక్ వద్ద రవీంద్రనాథ్ తో పాటుగా నిరాహార దీక్షలో పాల్గొన్న ఖమ్మం మున్సిపాలిటీ ఉపాధ్యక్షడు ఎవరు .. ? – Who is the Vice President of Khammam Municipality who along with Rabindranath went on a hunger strike at Gandhi Chowk in Palwancha on January 8, 1969?
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers ,Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu, general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc,si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si and Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2,si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si and Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu