Telangana SI & Police Constable , Group Exams Special Model Papers & PDF in Telugu
నవజాత శిశువుల మరణాల శాతాన్ని తగ్గించడానికి ప్రారంభించిన పథకం ఏది?
1. కేసీఆర్ కిట్
2. అమ్మఒడి
3. ఆరోగ్యలక్ష్మి
4. ఇందిరమ్మ అభయహస్తం
అమ్మఒడి పథకం ఎప్పుడు ప్రారంభించారు?
1. 2016 డిసెంబర్ 28
2. 2015 డిసెంబర్ 28
3. 2014 డిసెంబర్ 28
4. 2017 డిసెంబర్ 28
పాడి పశువుల పంపిణీ పథకాన్ని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎక్కడ ప్రారంభించారు?
1. ముల్కనూరు
2. నార్ముల్,
3. కరీంనగర్
4. సిద్దిపేట
కుటుంబ నియంత్రణ మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది?
1. ఆరోగ్యలక్ష్మి
2. అమ్మఒడి
3. అంతరపథకం
4. ఇందిరమ్మ అభయహస్తం
దేశంలోనే తొలిసారిగా సంచార పశువైద్యశాలను ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1. ఆంధ్రప్రదేశ్
2. కర్ణాటక
3. తెలంగాణ
4. కేరళ
దేశంలోనే డిజిటల్ వాలెట్‌ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది?
1. ఢిల్లీ
2. హర్యా నా
3. ఛత్తీస్ గఢ్
4. తెలంగాణ
రాష్ట్రంలో తొలి ప్రకృతి వనాన్ని ఎక్కడ ప్రారంభించారు?
1. కర్దనూర్ గ్రామం, సంగారెడ్డి
2. నర్సపూర్, సిద్దిపేట
3. గంగదేవిపల్లి, వరంగల్
4. ముల్కనూర్, కరీంనగర్
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రకారం తెలంగాణలో ఎంత మొత్తం రోజుకు కూలీగా ఇస్తున్నారు?
1. రూ.250
2. రూ.237
3. రూ.341
4. రూ.252
జతపరచండి?
పైలాన్ పథక ఆవిష్కరణ ప్రదేశాలు
ఎ. మిషన్ కాకతీయ 1. సదాశివనగర్ (కామారెడ్డి)
బి. మిషన్ భగీరథ 2. చౌటుప్పల్(యాదాద్రి భువనగిరి)
సి. హరితహారం 3. కోమటిపల్లి (మెదక్)
డి. గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్ 4. దండు మల్కాపూర్(యాదాద్రి భువనగిరి)
1. ఎ-1, బి-2, సి-3, డి-4
2. ఎ-4, బి-3, సి-2, డి-1
3. ఎ-3, బి-4, సి-1, డి-2
4. ఎ-3, బి-4, సి-2, డి-1
ధరణి పోర్టల్ ను సీఎం కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు?
1. కర్దనూర్ (సంగారెడ్డి)
2. మూడుచంతలపల్లి (మేడ్చల్-మల్కాజ్ గిరి)
3. నర్సపూర్ (సిద్దిపేట),
4. ముల్కనూర్ (కరీంనగర్)
“ఒకరు, ఒక్కరికి విద్య బోధించండి” అనే కార్యక్రమాన్ని ఏ పథకంలో భాగంగా ప్రారంభించారు?
1. పల్లె ప్రగతి కe
2. పట్టణ ప్రగతి
3. గ్రామజ్యో తి
4. ఈ సాక్షరత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గేమింగ్, యానిమేషన్ సెంటర్‌ను ఎక్కడ ఏర్పాటు చేయనుంది?
1. మహేశ్వరం
2. కొత్తపల్లి,
3. కొత్తూరు
4. రాయదుర్గం
హార్డ్వేర్ పార్క్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1. మహేశ్వరం
2. కొత్తపల్లి
3. కొత్తూరు
4. రాయదుర్గం
రైతు వేదికలను సీఎం కేసీఆర్ ఎప్పుడు ప్రారంభించారు?
1. 31 అక్టోబర్ 2020
2. 21 అక్టోబర్ 2020
3. 11 అక్టోబర్ 2020
4.1 అక్టోబర్ 2020
‘దళితబంధు’ పథకాన్ని ఏ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు?
1. గజ్వేల్
2. దుబ్బాక
3. సిరిసిల్ల
4. హుజూరాబాద్
తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రారంభించబడ్డ అమృతధార పథకం ద్వారా ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ప్రతి వ్యక్తికి సగటున ఎన్ని లీటర్ల నీటిని అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?
1. 130 లీటర్లు
2. 135 లీటర్లు
3. 136 లీటర్లు
4. 132 లీటర్లు
తెలంగాణ ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమానికి ఎప్పుడు శ్రీకారం చుట్టారు?
1. మార్చి 2022
2. జనవరి 2022
3. ఫిబ్రవరి 2022
4. డిసెంబర్ 2021
డబుల్ బెడ్ రూంలకు సొంత ఇంటి స్థలం ఉంటే నిర్మాణానికి అయ్యే ఎంత మొత్తం ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది?
1. 5 లక్షలు
2. 10 లక్షలు
3. 3 లక్షలు
4. 8 లక్షలు
భూమి విషయంలో సమాచార సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా ఏది ఆవిర్భవించింది?
1. తెలంగాణ
2. కర్ణాటక
3. మధ్య ప్రదేశ్
4. మహారాష్ట్ర
ఒంటరి మహిళల పెన్షన్ పథకం ఎప్పుడు ప్రారంభించారు?
1. 2018 జూన్ 4
2. 2017 జూన్ 4
3. 2019 జూన్ 4
4. 2016 జూన్ 4
గొర్రెల పంపిణీ పథకాన్ని సీఎం కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు?
1. భూదాన్ పోచంపల్లి
2. గజ్వేల్ (కొండలపాక)
3. కరీంనగర్ (శాలపల్లి)
4. రంగారెడ్డి (చిలుకూరు)
వినికిడి లోపం ఉన్న వారు ఆసరా (వికలాంగుల) పెన్షను ఎంపిక కావాలంటే ఎంత శాతంగా సదారాం సర్టిఫికెట్ లో ఉండాలి?
1. 41%
2. 51%
3. 31%
4. 61%
తెలంగాణ అటవీ విసీరాన్ని 24% నుండి 33% కి పెంచడానికి ప్రారంభించిన పథకం?
1. హరితహారం
2. మిషన్ భగీరథ
3. మిషన్ కాకతీయ
4. పైవేవీకావు
ప్రస్తుతం రైతు బంధు పథకం క్రింద సంవత్సరంలో ఒక ఎకరానికి ఎంత ఇస్తున్నారు?
1. రూ.10,000
2. రూ. 5,000
3. రూ.7,500
4. రూ.12,000
బర్రెల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 11, 2018న ప్రారంభించింది. ఈ పథకం క్రింద బీసీలకు ఎంత శాతం సబ్సిడీ అందిస్తుంది?
1. 10%
2. 20%
3. 40%
4. 50%
సుభోజనం పథకం ద్వారా రైతులకు ఎన్ని రూపాయలకు భోజనం అందిస్తున్నారు?
1. రూ.10
2. రూ.3
3. రూ.5
4. రూ.1
తెలంగాణలో భోజనామృతం పథకాన్ని ఎవరి కోసం ప్రారంభించారు?
1. వికలాంగుల కోసం
2. కూలీల కోసం
3. అస్పత్రుల్లో మాత శిశుసంరక్షకుల కోసం
4. విద్యార్థుల కోసం
సమగ్ర కుటుంబ సర్వే ఏ రోజున ప్రారంభించారు?
1. 2014 ఆగస్టు 19
2. 2015 ఆగస్టు 19
3. 2014 సెప్టెంబర్ 19
4. 2014 ఆగస్టు 20
తెలంగాణలో 2వ విడత హరితహారం ఏ రోజున ప్రారంభించారు?
1. 2015 జులై 3
2. 2016 జులై 8
3. 2018 జులై 9
4. 2017 జులై 2
ఆసరా పథకానికి అర్హులు కావాలి అంటే ఎంత వయస్సు ఉండాలి?
1. 57 సంవత్సరాలు
2. 60 సంవత్సరాలు
3. 62 సంవత్సరాలు
4. 65 సంవత్సరాలు
ఆహార భద్రత పథకం కింద ప్రతి కుటుంబంలో ప్రతి మనిషికి కిలోకి రూపాయి చొప్పున ఎన్ని కిలోల బియ్యం అందజేస్తున్నారు?
1.5 కిలోలు
2. 6 కిలోలు
3. 4 కిలోలు
4.8 కిలోలు
తెలంగాణ పల్లె ప్రగతి పథకం ఎక్కడ ప్రారంభించారు?
1. నల్గొండలోని చౌటుప్పల్ వద్ద
2. మెదక్ జిల్లాలోని కౌడిపల్లి గ్రామం వద్ద
3. మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి వద్ద
4. ఏదీకాదు
ఏయే పథకాల ద్వారా ప్రభుత్వం బలహీన వర్గాలను ఆదుకునే చర్యలను రెండింతలు చేసినది?
1. ఆసరా పెన్షన్లు
2. డబుల్ బెడ్ రూం ఇళ్లు
3. టిఎస్ ఐపాస్
4. 1 మరియు 2
‘మిషన్ కాకతీయ’ క్రింద ఎన్ని వేల చెరువులు పునరుద్ధరించబడ్డాయి?
1. 46,531
2. 45,531
3. 39,970
4. 36,760
మిషన్ భగీరథ పథకం ప్రకారం పట్టణాల్లో ఒక వ్యక్తికి ఎన్ని లీటర్ల నీటిని అందించనున్నారు?
1. 100 లీటర్లు
2. 135 లీటర్లు
3. 140 లీటర్లు
4. 150 లీటర్లు
భూముల , రిజిస్ట్రేషన్ కి సంబంధించిన కార్యకలాపాలను సమగ్రంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏ పోర్టల్ ను ప్రారంభించింది?
1. ఇ-నామ్
2. ధరణి
3. దర్శిని
4. ఇ-పాస్
సార్వత్రిక రోగనిరోధక కార్యక్రమం అమలులో భాగంగా ఎన్ని రకాల వ్యాధులకు ఉచితంగా టీకాలను అందిస్తారు?
1. 10
2 .12
3. 9
4 .8
అంత్యోదయ అన్న యోజన కార్డు లబ్ధిదారునికి ఎన్ని కిలోల బియ్యం ఇస్తున్నారు?
1. 25 కేజీలు
2. 30 కేజీలు
3. 35 కేజీలు
4. 40 కేజీలు
హరితహారం పథకం క్రింద ఎన్ని మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం?
1. 240 కోట్ల మొక్కలు
2. 250 కోట్ల మొక్కలు
3. 230 కోట్ల మొక్కలు
4. 220 కోట్ల మొక్కలు
గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?
1. గంగదేవిపల్లి
2. చిలుకూరి బాలాజీ
3. కౌడిపల్లి
4. గచ్చిబౌలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరణల సంస్థ అయినటువంటి టి-హబ్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1. ఐఐటీ ప్రాంగణం, సంగారెడ్డి
2. ఐఐటీ గచ్చిబౌలి, హైదరాబాద్
3. ఐఐటి బాసర, నిర్మల్
4. ఐఐటి ప్రాంగణం, వరంగల్
తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణల సెల్ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1. 2015
2. 2017
3. 2016
4. 2015
మిషన్ భగీరథ పథకం పరిధిలోని మొత్తం నీటిలో ఎంత శాతాన్ని పారిశ్రామిక అవసరాలకు కేటాయించారు?
1. 20%
2. 25%
3. 35%
4. 10%
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుండి 30-50 కిమీల దూరంలో జంట నగరాల చుట్టూ ఎన్ని కి.మీల రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను నిర్మించాలని ప్రతిపాదించింది?
1. 204 కి.మీ.
2. 450 కి.మీ.
3. 340 కి.మీ.
4. 656 కి.మీ.
బస్తీ దవాఖానాల గురించి సరైనది?
1. ఏప్రిల్ 2018లో ప్రారంభించిన బస్తీ దవాఖానా పట్టణ పేదలకు వారి పరిసరాల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం
2. బస్తీ దవాఖానాలో 53 రకాల ఉచిత సేవలను అందిస్తున్నారు
3. ప్రతి 10,000 మంది జనాభా గల ప్రాంతానికి ఒక బస్తీ దవఖానా ఏర్పాటు చేస్తారు?
4. పైవన్నియూ సరైనవే
కేసీఆర్ కిట్లో తల్లులకు చిన్నారుల సంరక్షణ కోసం ఎన్ని వస్తువులతో కూడిన కిట్‌ను అందిస్తారు?
1. 15 వస్తువులు
2. 16 వస్తువులు
3. 17 వస్తువులు
4. 18 వస్తువులు
కేసీఆర్ కిట్ తో పాటు ఆడబిడ్డ పుడితే ఎంత మొత్తం లబ్దిదారులకు అందిస్తారు?
1. రూ.12,000
2. రూ. 13,000
3. రూ. 14,000
4. రూ. 15,000
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని షీ-టీమ్స్ ఉన్నాయి?
1.330
2. 331
3. 332
4. 333
కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి సరైన వాటిని ఎన్నుకోండి?
ఎ. దీనిని 2014-15లో ప్రారంభించారు .
బి. దీనికి 18 సంవత్సరాల పైబడిన మహిళలు మాత్రమే అర్హులు
సి. వారికి కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షలు మించకూడదు
డి. ఇది బాల్యవివాహాలను గణనీయంగా తగ్గించింది
1. ఎ మరియు బి మాత్రమే
2. ఎ, బి మరియు సి మాత్రమే
3. ఎ, సి మరియు డి మాత్రమే
4. పైవన్నీ
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc