Telangana SI & Police Constable , Group Exams Special Model Papers – 2 & PDF in Telugu

Telangana SI & Police Constable , Group Exams Special Model Papers – 2 & PDF in Telugu

రైతు వేదికలను కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు?
1. కొడకండ్ల (జనగామ)
2. కర్దనూర్ (సంగారెడ్డి)
3. మూడుచింతలపల్లి (మేడ్చల్)
4. నర్సపూర్ (సిద్దిపేట)


Answer : 1

“దళిత బంధు’ పథకం క్రింద లబ్దిదారునికి ఎంత మొత్తం అందిస్తున్నారు?
1. 5 లక్షలు
2. 10 లక్షలు
3. 15 లక్షలు
4. 20 లక్షలు


Answer : 2

తెలంగాణ గ్రామజ్యోతి పథకాన్ని 2015 ఆగస్టు 17న ఎక్కడ ప్రారంభించారు?
1. సిద్దిపేట, నంగునూరు గ్రామం
2. గంగదేవిపల్లి గ్రామం, వరంగల్ జిల్లా
3. పాల్వంచ, ఖమ్మం
4. జైనాథ్ మండలం, అదిలాబాద్


Answer : 2

ఆసరా పెన్షన్లను పొందేందుకు 65 సం||రాలు ఉన్న అర్హతను ఎన్ని సంవత్సరాలకు తగ్గించింది?
1. 56 సంవత్సరాలు
2. 58 సంవత్సరాలు
3. 57 సంవత్సరాలు
4. 60 సంవత్సరాలు


Answer : 3

రైతులకు భూమి అవసరాలను అందుబాటులో ఉంచడంతో పాటు పంటల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయడం కోసం “మాభూమి-మాపంట” పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?
1. గజ్వేల్
2. రాజేంద్రనగర్
3. కొండలపాలక
4. కౌడిపల్లి


Answer : 2

షీ క్యాబ్ పథకాన్ని ప్రారంభించినది ఎవరు?
1. కేసీఆర్
2. కేటీఆర్
3. హరీష్ రావు
4. మహేందర్ రెడ్డి


Answer : 4

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది?
1. జనవరి 1న, 2018
2. జనవరి 1న, 2019
3. జనవరి 1, 2016
4. జనవరి 1న 2017


Answer : 1

తెలంగాణ ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించడానికి ప్రారంభించిన FAST పథకం యొక్క పుల్ ఫామ్ ఏమిటి?
1. Financial Assistance to students of Telangana
2. Physical Assistance to students of Telangana
3. Financial Assurance to students of Telangana
4. Financial Assume to students of Telangana


Answer : 1

తెలంగాణ ప్రభుత్వంచే 2015 జనవరి 1వ తేదీన ప్రారంభించిన ‘ఆరోగ్యలక్ష్మి’ పథకం ఎవరికి ఉద్దేశించబడింది?
1. గర్భిణులు
2. బాలింతలు
3. 6 సం||రాల లోపు పిల్లలు
4. పైవారందరూ


Answer : 4

సంచార పశువైద్య సేవల టోల్ ఫ్రీ నెంబర్ ఏమిటి?
1. 1969
2. 1962
3. 1956
4. 1999


Answer : 2

ఈ-పంచాయతీ పథకాన్ని 2015, అక్టోబర్ 2న కేటీఆర్ ఎక్కడ – ప్రారంభించారు?

1. బీబీపేట
2. ముల్కనూరు
3. గంగదేవిపల్లి
4. గజ్వేల్


Answer : 1

రైతుల ఆత్మహత్యలను నివారించడానికి అక్టోబర్ 2015లో ఏ పథకాన్ని ప్రారంభించారు?
1. సుఖీభవ
2. షీ క్యాబ్స్
3. రైతు నేస్తం
4. పాడి పంటలు


Answer : 1

ధరణి పోర్టల్ ను సీఎం కేసీఆర్ ఎప్పుడు ప్రారంభించారు?
1. సెప్టెంబర్ 15, 2017
2.11 ఆగస్టు 2018
3. 10 మే 2018
4. 29 అక్టోబర్ 2020


Answer : 4

రైతు బంధు సమితులలో మహిళలకు ఎంత శాతం కేటాయించారు?
1. 1/2%
2. 1/4%
3. 1/3%
4. 1/8%


Answer : 3

నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆరోగ్య సూచీల్లో దేశం మొత్తం మీద తెలంగాణ 69.96 మార్కులతో ఏ స్థానంలో ఉంది?
1. 2వ స్థానం
2. 1వ స్థానం
3. 4వ స్థానం
4. 3వ స్థానం


Answer : 4

తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను ఎప్పుడు ప్రారంభించింది?
1. 29, అక్టోబర్ 2019
2. 29, అక్టోబర్ 2021
3. 29 అక్టోబర్ 2020
4. 15, ఆగస్టు 2020


Answer : 3

ఆసరా పింఛన్ పథకాన్ని మహబూబ్ నగర్ జిల్లాలోని కొతూరు గ్రామంలో ఏ రోజున ప్రారంభించారు?
1. 2014 నవంబర్ 8
2. 2014 డిసెంబర్ 9
3. 2014 ఆగస్టు 8
4. 2015 నవంబర్ 8


Answer : 1

తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎంత ఆర్థిక సాయం అందిస్తుంది?
1. 7 లక్షలు
2. 15 లక్షలు
3. 10 లక్షలు
4. 12 లక్షలు


Answer : 3

తెలంగాణ గ్రామజ్యోతి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం?
1. తెలంగాణలో ప్రతి గ్రామంలో విద్యుదీకరించుట
2. తెలంగాణలో ప్రతి గ్రామంలో టాయిలెట్స్ ని ఏర్పాటు చేయటం
3. తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం
4. ఏదీకాదు


Answer : 3

బాలిక ఆరోగ్యరక్ష పథకానికి తెలంగాణ ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది?
1. 100 కోట్లు
2. 120 కోట్లు
3. 150 కోట్లు
4. 168 కోట్లు


Answer : 1

బాలిక ఆరోగ్యరక్ష పథకం క్రింద ఇచ్చే ‘హెల్త్ అండ్ హైజీన్ కిట్ల! లో ఎన్ని వస్తువులు ఉంటాయి?
1. 16
2. 18
3 . 21
4. 24


Answer : 3

మిషన్ ఇంద్రధనుష్ 2.0 కార్యక్రమం ప్రకారం ఏ జిల్లాలు 100% రోగనిరోధకతను సాధించాయి?
1. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కుమురం భీం ఆసిఫాబాద్
2. నల్గొండ, వరంగల్, నిజామాబాదా, మెదక్
3. హైదరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి
4. మహబూబ్ నగర్, నిర్మల్, మంచిర్యాల, సిద్దిపేట


Answer : 1

క్రింది వాటిలో మహిళా సంక్షేమానికి సంబంధించిన పథకం కానిదేది?
1. సబల
2. ఐసీడీఎస్


3. మహిళా శక్తి కేంద్రాలు
4. స్వచ్ఛభారత్


Answer : 4

హరితహారం మొదటి విడతలో సీఎం కేసీఆర్ చిలుకూరి బాలాజీ దేవస్థానంలో ఏ మొక్కను నాటారు?
1. సంపంగి
2. వేప
3. కదంబం
4. గన్నేరు


Answer : 1

తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు?
1. 2015 ఆగస్టు 22
2. 2014 ఆగస్టు 22
3. 2016 ఆగస్టు 22
4. 2017 ఆగస్టు 22


Answer : 1

గొర్రెల పంపిణీ పథకం క్రింద ఒక యూనిట్‌లో గల మొత్తం గొర్రెల సంఖ్య ఎంత?
1. 21
2. 24
3. 18
4. 20


Answer : 1

గొర్రెల పంపిణీ పథకం క్రింద ఇచ్చే ఒక యూనిట్‌లో గల పొట్టేలుల సంఖ్య ఎంత?
1. 1
2. 2
3.3
4, 4.


Answer : 1

తెలంగాణలో 3వ విడత హరితహారం ఏ రోజున ప్రారంభించారు?
1. 2015 జులై 3
2. 2016 జులై 8
3. 2017 జులై 12
4. 2017 జులై 13


Answer : 3

తెలంగాణలో ఆహారభద్రత పథకాన్ని ఏ రోజున ప్రారంభించారు?
1. 2015 జనవరి 2
2. 2015 జనవరి 1
3. 2015 జనవరి 3
4. 2015 జనవరి 5


Answer : 2

తెలంగాణ భోజానామృతం పథకం ఏ రోజున ప్రారంభించారు?
1. 2015 అక్టోబర్ 13
2. 2015 నవంబర్ 13
3. 2015 డిసెంబర్ 13
4. 2014 అక్టోబర్ 13


Answer : 4

కళ్యాణలక్ష్మి పథకం ఏ రోజున ప్రారంభించారు?
1. 2014 అక్టోబర్ 2
2. 2014 నవంబర్ 2 2
3, 2015 అక్టోబర్ 2
4. 2015 నవంబర్ 2


Answer : 1

రైతు బంధు పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని వివిధ రాష్ట్రాల్లో అమలు చేయబడుతున్న పథకాలను జతపరచండి?
పథకం సంబంధిత రాష్ట్రం
ఎ. కలియా                                                         1. పశ్చిమబెంగాల్
బి. క్రిషక్ బంధు                                                   2. ఒడిశా
సి. ముఖ్యమంత్రి కృషి ఆశీర్వాద్ యోజన                      3. ఆంధ్రప్రదేశ్
డి. రైతు భరోసా                                                   4. జార్ఖండ్
1. ఎ-2, బి-1, సి-4, డి-3
2. ఎ-1, బి-2, సి-4, డి-3
3. ఎ-1, బి-2, సి-3, డి-4
4. ఎ-2, బి-1, సి-3, డి-4


Answer : 1

టిఎస్ ఐపాస్ కమిటీకి రాష్ట్ర స్థాయిలో ఎవరు ఛైర్మన్ గా వ్యవహరిస్తారు?
1. పరిశ్రమల శాఖ మంత్రి
2. పరిశ్రమల శాఖ కార్యదర్శి
3. జిల్లా కలెక్టర్
4. పౌరసరఫరాల శాఖ మంత్రి


Answer : 2

ఏ ఛానెల్ ద్వారా విద్యార్థులకు డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు?
1. టి-శాట్
2. యాదగిరి
3. దూరదర్శన్
4. ఈ-టీవీ


Answer : 1

రైతు భీమా లబ్దిదారుడు ఏదైనా ప్రమాదంతో మరణిస్తే తన నామినికి ఎంత మొత్తం నష్టపరిహారంగా ఇస్తుంది?
1.5 లక్షలు
2. 6 లక్షలు
3. 4 లకలు
4.8 లక్షలు


Answer : 1

భూమి లేని ఎస్సీ మహిళలకు, తెలంగాణ భూమి కొనుగోలు పథకం కింద ఎంత శాతం సబ్సిడీతో భూమిని ఇస్తున్నారు?
1. 100%
2.75%
3. 50%
4. 25%


Answer : 1

“గివ్ ఇట్ ఆఫ్” (Give it off అనేది ఏ పథకానికి సంబంధించినవి?
1. రైతు భీమా
2. ఆపద్బంధు,
3. మాభూమి-మాపంట
4. రైతు బంధు


Answer : 4

రైతు బంధు పథకం తెలంగాణలోని ఎన్ని జిల్లాల్లో కొనసాగుతుంది?
1. 31 జిల్లాలు
2. 32 జిల్లాలు
3. 33 జిల్లాలు
4. 30 జిల్లాలు


Answer : 2

మిషన్ భగీరథ పథకం యొక్క ప్రచార కర్తలు ఎవరు?
1. సానియా మీర్జా
2. ప్రజ్ఞాన్ ఓ
3. గుత్తా జ్వా ల
4. పైవారందరూ


Answer : 4

మిషన్ భగీరథ పథకం యొక్క వైస్ చైర్మన్ ఎవరు?
1. కేసీఆర్
2. కేటీఆర్
3. హరీష్ రావు
4. ప్రశాంత్ రెడ్డి


Answer : 4

మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయబడిన సంస్థ ఏది?
1. టి-హబ్
2. వి-హబ్
3. టి-టాస్క్
4. టి-వర్క్స్


Answer : 2

‘మిషన్ భగీరథ’ గురించి సరియైనది?
1. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో తలసరిగా రోజుకు 100 లీటర్లు అందించబడుతుంది
2. మున్సిపాలిటీలలో తలసరిగా రోజుకు 135 లీటరు అందించబడును.
3. మున్సిపల్ కార్పొరేషన్లలో రోజుకు తలసరి 150 లీటరు అందించబడుతుంది
4. పైవన్నీ సరైనవే


Answer : 4

రాష్ట్రంలో టి-ఫైబర్ ద్వారా ఈ క్రింది వాటిలో వేటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు?
1. గృహాలు
2. కార్యాలయాలకు
3. ప్రభుత్వ కార్యాలయాలకు
4. పైవన్ని


Answer : 4

కేసీఆర్ కిటకు ప్రేరణ ఇచ్చిన పథకం ఏమిటి?
1. ముత్తులక్ష్మి పథకం
2. ఆరోగ్యశ్రీ పథకం
3. అమ్మఒడి పథకం
4. జననీ సురక్ష యోజన పథకం


Answer : 1

గర్భిణీ మహిళలు, బాలింతలు మరియు నవజాత శిశువులు వైద్యపరీక్షల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది?
1. అమ్మఒడి
2. ఆరోగ్యలక్ష్మి
3. ఇందిరమ్మ హస్తం
4. ముత్తులక్ష్మి


Answer : 1

Download PDF

అటవీ మరియు కొండ ప్రాంతాలలోని గర్భిణీ స్త్రీలకు వైద్య సేవలు అందించేందుకు ఉపయోగించే Helpline ఏమిటి? .
1. 102
2. 104
3. 108
4. 181


Answer : 1

ప్రభుత్వ వసతి గృహాలకు సన్నబియ్యం సరఫరా ఎప్పుడు ప్రారంభించారు?
1. జనవరి 2014
2. జనవరి 2015
3. జనవరి 2016
4. జనవరి 2017


Answer : 2

మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం తెలంగాణలో ఎన్ని జిల్లాల్లో అమలులో ఉంది?
1. 30 జిల్లాలు
2. 31 జిల్లాలు
3. 32 జిల్లాలు
4. 33 జిల్లాలు


Answer : 3

కళ్యాణలక్ష్మీ మరియు షాదీముబారక్ పథకాల ద్వారా అత్యధిక ఆ లబ్ది పొందిన వర్గీయులు?
1. ఎస్సీలు
2. ఎసీలు
3. బీసీలు
4. మైనారిటీలు


Answer : 3

మొదటి విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఏ తేదీన ప్రారంభించారు?
1.2 జూన్ 2019
2. 24 ఏప్రిల్ 2019
3. 15 ఆగస్టు 2018
4. 6 సెప్టెంబర్ 2019


Answer : 4

Join Telegram Group : Click Here ( or )

Join Whatsapp Group : Click Here ( or )

SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *