Telangana SI & Police Constable , Group Exams Special Model Papers – 3 & PDF in Telugu
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎన్ని రైతు వేదికలు కట్టనున్నారు?
1. 2,610
2. 45,631
3. 3,501
4. 1,687
తెలంగాణ ప్రభుత్వం చేనేతలక్ష్మి పథకం ఏ రోజున ప్రారంభించారు?
1. ఆగస్టు 7, 2016
2. సెప్టెంబర్ 7, 2016
3. ఆగస్టు 7, 2015
4. జులై 7, 2016
2015 జూన్ 8న వాటర్ గ్రిడ్ పథక పైలాన్‌ను నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ వద్ద ఎవరు ప్రారంభించారు?
1. హరీష్ రావు
2. కేసీఆర్
3. కేటీఆర్
4. ఎవరూకాదు
రాష్ట్ర జనాభాలో ఎంత శాతం ప్రజలకి ఆసరా పెన్షన్ అందుతోంది?
1. 10%
2. 11%
3. 12%
4. 15%
వికలాంగుల పెన్షన్‌కు ఎంపిక కావాలంటే సదారాం సర్టిఫికేట్ లో ఎంత శాతం వికలాంగులుగా గుర్తించబడి ఉండాలి?
1. 30%
2. 35%
3. 40%
4. 45%
రైతు భీమా పథకం ప్రకారం ఒక్కొక్కరికి ప్రభుత్వం ఎంత మొత్తం ప్రీమియం కడుతుంది?
1. రూ.3,555.94
2. రూ.3,546.94
3. రూ.2,555.94
4. రూ. 2,546.94
తెలంగాణ పౌరసరఫరాల శాఖ ప్రచురించే త్రైమాసిక పత్రిక పేరు ఏమిటి?
1. వినియోగ తరంగిణి .
2. జ్ఞాన తరంగిణి
3. సమాచార తరంగిణి
4. విజ్ఞాన తరంగిణి
“మన ఊరు-మన చెరువు” అనేది దేనికి సంబంధించినది?
1. మిషన్ భగీరథ మ
2. మిషన్ కాకతీయ
3. గ్రామ జ్యోతి ALL
4. హరితహారం
‘మన ఊరు-మన , ప్రణాళిక’ అనేది ఏ పథకానికి సంబంధించినది?
1. మిషన్ భగీరథ
2. మిషన్ కాకతీయ
3. గ్రామ జ్యోతి
4. హరితహారం
వంట కోసం కిరోసిన్ వాడని రాష్ట్రంగా తెలంగాణ మారాలని రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది?
1. దీపం
2. వి-హబ్
3. డిజిటల్ తెలంగాణ
4. ఇ-వెస్ట్ పొడ్యుస్ పథకం
ఒంటరి మహిళలకు జీవన భృతి అందిస్తున్న తొలి రాష్ట్రం ఏది?
1. ఆంధ్రప్రదేశ్
2. హర్యా నా
3. ఢిల్లీ
4. తెలంగాణ
భరోసా కేంద్రాన్ని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి 2016 మే 7న హైదరాబాద్‌లో ఏ భవన్లో ప్రారంభించారు?
1. హాకా భవన్
2. చెల్లి నిలయం
3. ఆనంద నిలయం
4. క్యాటలిస్ట్ భవనం
T-Hub (టి-హబి) యొక్క ప్రధాన కార్యాలయ భవనం పేరేమిటి?
1. క్యాటలిస్ట్ భవనం
2. హాకా భవనం –
3. గాంధీ భవనం .
4. సఖీ కేంద్ర భవనం
తెలంగాణ ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించింది?
1. 2017, సెప్టెంబర్ 15
2. 2016 సెప్టెంబర్ 15
3. 2018, అక్టోబర్ 15
4. 2017 అక్టోబర్ 15
ప్రజల సమస్యల కోసం ప్రారంభించిన పోర్టల్ ఏది?
1. ధరణి
2. దర్శన్
3. జనహిత
4. ప్రజాహిత
తెలంగాణ రాష్ట్రం అధికార పత్రిక ఏది?
1. వినియోగ తరంగిణి
2. విజ్ఞానచంద్రిక
3. తెలంగాణ
4. సమాచార చంద్రిక
హరితహారం మొదటి విడతలో సీఎం కేసీఆర్ నాటిని మొక్క ఏమిటి?
1. సంపంగి
2. కదంబం
3. వేప
4. గన్నేరు
తెలంగాణ చేనేత కార్మికులకు ఎన్ని లక్షల బీమా సౌకర్యం కల్పిస్తూ 2022-23 బడ్జెట్ లో నిర్ణయం తీసుకున్నారు?
1. 10 లక్షలు
2. 5 లక్షలు
3. 6 లక్షలు
4. 8 లక్షలు
మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యా విధానం ఎవరికి సంబంధించినది?
1. ఎస్సీలు
2. ఎసీలు
3. బీసీలు
4. మైనారిటీలు
ఆపరేషన్ స్మైల్ దేనికి సంబంధించినది?
1. పరిశ్రమల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించడానికి
2. అక్రమ రవాణా నిరోధించడానికి
3. కిడ్నాప్‌లను నిరోధించడానికి
4. పైవన్నీ
వాటర్ గ్రిడ్ పథకం పేరును మిషన్ భగీరథగా ఎప్పుడు మార్చారు?
1. 5 సెప్టెంబర్ 2015
2. 5 నవంబర్ 2015
3. 5 డిసెంబర్ 2015
4. ఏదీకాదు
సద్దిమూట పథకం ఎవరి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది?
1. కూలీలు
2. రైతులు
3. పేదప్రజలు
4. ఏదీకాదు
భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ధరణీ పోర్టలను కె.సి.ఆర్ గారు ఎక్కడ ప్రారంభించారు?
1. వాసాలమర్రి, భువనగిరి
2. చౌటుప్పల్, నల్గొండ
3. గట్టు, జోగులాంబ గద్వాల్
4. మాడు చింతలపల్లి, మేడ్చల్ – మల్కాజ్ గిరి
సద్దిమూట పథకాన్ని 2015 అక్టోబర్ 13న ఏ విధంగా మార్చారు?
1. అపర భోజనం
2. సుభోజనం
3. సమ భోజనం
4. ఉచిత భోజనం
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ క్రింద ఎంత ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది?
1. రూ. 51,000
2. రూ. 75,000
3. రూ. 75,116
4. రూ.1,00,116
తెలంగాణ FAST పథకం యొక్క ఉద్దేశం ఏమిటి?
1. కేజీ టు పీజీ ఉచిత విద్య కొరకు
2. ఉచిత వైఫై కొరకు
3. ఉచిత పుస్తకాల పంపిణీ కొరకు
4. ఉచిత బస్పోన్ల కొరకు
తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎంత విస్తీర్ణంలో కడుతున్నారు?
1. 208 చదరపు అడుగులు
2. 209 చదరపు అడుగులు
3. 506 చదరపు అడుగులు
4. 560 చదరపు అడుగులు
ఆసరా పింఛన్ పథకం ద్వారా లబ్ది పొందుతున్న వారు ఎవరు?
1. వృద్ధులు, వికలాంగులు,
2. చేనేత కార్మికులు, వితంతువులు
3. గీత కార్మికులు, ఒంటరి మహిళలు
4. పైవారందరూ
జతపరచండి?
ఆసరా పథకం వారికిచ్చే కార్డురంగులు
1. వికలాంగులు ఎ. గ్రీన్ కార్డు
2. వితంతువులు బి. బ్లు కార్డు
3. వృద్ధులు సి. పింక్ కార్డు
1. 1-ఎ, 2-బి, 3-సి
2. 1-బి, 2-సి, 3-ఎ
3. 1-సి, 2-ఎ, 3-బి
4. 1-ఎ, 2-సి, 3-బి
తెలంగాణలో షాదీముబారక్ పథకం ఏ రోజున ప్రారంభించారు?
1. 2014 అక్టోబర్ 2
3. 2014 నవంబర్ 2
3. 2015 అక్టోబర్ 2
4. 2015 నవంబర్ 2
ధరణి వెబ్ పోర్టల్ గురించి సరైనది?
1. భూమి బదలాయింపులు, ఆ డేట్లు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి అన్ని వ్యవహారాలను ధరని వెబ్ పోర్టల్ లో అనుసంధానం చేశారు.
2. భూమి రికార్డుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీ తనాన్ని తీసుకువచ్చినవి
3. బాధ్యతాయుతమైన, సమస్యరహిత సేవలను పౌరులకు అందుబాటులోకి తెచ్చినది
4. పైవన్నీ సరైనవే
రైతు బంధు పథకానికి సంబంధించి క్రిందివాటిలో సరి అయినవి వాఖ్యలని గుర్తించండి?
1. 2018-19 మరియు 2020-21 సంవత్సరాల మధ్య కాలంలో ఈ పథకం ద్వారా 35,671 కోట్ల రూపాయల్ని పంపిణీ చేయడం జరిగింది.
2. 2020-21 సంవత్సరంలో ఈ పథకం ద్వారా 59.3 లక్షల మంది రైతులు లబ్ది పొందారు .
3. 2019-20 సంవత్సరంలో ఈ పథకం ద్వారా 10,532 కోట్ల రూపాయల్ని పంపిణీ చేశారు.
4. పైవన్నీ సరైనవి
రాష్ట్రంలో ఎస్సీ/ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పథకం?
1. TS-iPASS
2. TS-bPASS
3. T-PRIDE
4. T-IDEA
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ అర్హత ఉన్న వారికి నైపుణ్యాలు పెంపొందించడానికి ఏర్పాటు చేయబడిన సంస్థ ఏది?
1. T-PRIDE
2. T-Works
3. TASK
4. T-IDEA
తెలంగాణ ఫైబర్ గ్రిడ్ పథకం ఎప్పటి వరకు పూర్తి అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది?
1. 2023
2. 2021
3. 2024
4. 2022
దేశంలో 100% గ్రామీణ కుటుంబాలకు నీటి కనెక్షన్లను కలిగి ఉన్న రాష్ట్రాలు?
ఎ. తెలంగాణ
బి. గోవా
సి. పుదుచ్చేరి
డి. హర్యా నా
1. ఎ, బి మాత్రమే
2. ఎ, డి మాత్రమే
3. బి, సి మాత్రమే
4. ఎ, బి, సి మరియు డి
యూ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1. 2017
2. 2018
3. 2019.
4. 2021
మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ చర్యలలో భాగంగా కేసీఆర్ కిట్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1. 2017 మే
2. 2017 జూన్
3. 2017 జులై
4. 2017 ఆగస్టు
తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యలక్ష్మి కార్యక్రమాన్ని ఎన్ని అంగన్ వాడీ కేంద్రాల ద్వారా అమలు చేస్తున్నారు?
1. 35,500
2. 35,600
3. 35,700
4. 35,800
డబుల్ బెడ్ రూం పథకానికి సంబంధించిన సరైన వాటిని ఎంచుకోండి?
ఎ. ఇది అక్టోబర్ 2015లో ప్రారంభించారు.
బి. 560 చదరపు అడుగుల ప్రాంతంలో నిర్మించనున్నారు
సి. ఇందులో రెండు పడకల గదులు, ఒక హాలు, ఒక కిచెన్ క మరియు రెండు బాత్ రూంలు కలవు .
డి. ఈ పథకం 2017లో హడ్కో అవార్డు దక్కించుకుంది
1. ఎ, బి, సి మాత్రమే
2. ఎ, సి, డి మాత్రమే
3. బి, సి, డి మాత్రమే
4. పైవన్నీ
తెలంగాణ రాష్ట్ర మహిళ హెలైన్ నెంబర్?
1. 109
2. 181
3. 139
4. 1098
జర్నలిస్టుల సంక్షేమం కోసం జర్నలిస్టుల సహాయ నిధిని ఎప్పుడు ప్రారంభించారు?
1. 2015 ఫిబ్రవరి 23
2. 2015 జూన్ 2
3. 2015 జనవరి 31
4. 2015 డిసెంబర్ 21
మిషన్ కాకతీయ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు?
1. కొత్తూరు
2. సదాశివనగర్
3. చౌటుప్పల్
4. సిద్దిపేట
తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ఆసరా పింఛన్లలో అధిక లబ్ది దారులు దేనికి సంబంధించిన వారు?
1. వృద్ధులు
2. వితంతువులు
3. వికలాంగులు
4. ఒంటరి మహిళలు
స్వచ్ఛ హైదరాబాదు ఎప్పుడు ప్రారంభించారు?
1. 2015 మే 16
2. 2015 మార్చి 12
3. 2015 జూన్ 3
4. 2015 జూన్ 8
హరితహారం ఎప్పుడు ప్రారంభించారు?
1. 2015 జులై 3న
2. 2015 జులై 8న
3. 2016 జులై 3న
4. 2016 జులై 8న
తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం ఎక్కడ ప్రారంభించారు?
1. కోమటిబండ
2. కౌడిపల్లి
3. గజ్వేల్
4. గంగదేవిపల్లి
రేషన్ పోర్టబులిటీ పథకాన్ని తెలంగాణలో ఎప్పుడు ప్రారంభించారు?
1. 2019 ఏప్రిల్ 1
2. 2018 ఏప్రిల్ 1
3, 2020 ఏప్రిల్ 1
4 . 2017 ఏప్రిల్ 1
టీయాప్ పోలియోను ఎప్పుడు ప్రారంభించారు?
1. 2018 ఏప్రిల్ 25
2. 2018 జనవరి 3
3. 2018 ఫిబ్రవరి 14
4. 2018 డిసెంబర్ 3
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
SR-Tutorial Is one of the website which provide Daily Current affairs and daily Free Mock Test Which include general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers,Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers,General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests,AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers Etc