ఆధునిక తెలుగు ప్రముఖులు – Modern Telugu celebrities – General Studies Model Practice Paper in Telugu || APPSC , TSPSC, DCS , SI AND POLICE CONSTABLE PANCHAYAT SECRETARY IMPORTANT BITS IN TELUGU
టెట్రా సైక్లిన్ అనే యాంటీ బయాటిక్ కనుగొన్నది.
1) యల్లాప్రగడ సుబ్బారావు
2) డా|| వేణుగోపాలరావు
3) రోనాల్డ్ రాస్
4) సైరస్ ఫిస్క్
1938లో ఇచ్ఛాపురం నుండి మద్రాస్ వరకు రైతుయాత్ర చేసినది.
1) పుచ్చలపల్లి సుందరయ్య
2) ఆచార్య యన్.జి.రంగా
3) టంగుటూరి ప్రకాశం
4) ముట్నూరి కృష్ణారావు
ఆంధ్రాబ్యాంక్ వ్యవస్థాపకుడు
1) పింగళి వెంకయ్య
2) కాశీనాథ్ రావ్ వైద్య
3) పట్టాభి సీతారామయ్య
4) కాశీనాధుని నాగేశ్వరరావు
1964లో సిపియం స్థాపించినప్పుడు మొదటి జాతీయ కార్యదర్శిగా ఎంపికయినది.
1) చండ్ర రాజేశ్వరరావు
2) రావి నారాయణరెడ్డి
3) ఆచార్య యన్.జి.రంగా
4) పుచ్చలపల్లి సుందరయ్య
ఐర్లాండులో సిఫిన్ ఉద్యమంలో పాల్గొన్న కార్మికనాయకుడు
1) వి.వి.గిరి
2) యస్.ఏ. డాంగే
3) యం.యన్. జోషి
4) దామోదరం సంజీవయ్య
“విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అని నినాదం ఇచ్చినది.
1) ఉన్నవ లక్ష్మీనారాయణ
2) వావిలాల గోపాలకృష్ణయ్య
3) తెన్నేటి విశ్వనాధం
4) అయ్యదేవర కాళేశ్వరరావు
మహామహోపాధ్యాయ అని తెలుగు ప్రముఖులలో ఎవరిని పిలుస్తారు.
1) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
2) కొక్కండ వెంకటరత్నం
3) గురజాడ అప్పారావు
4) యోగి వేమన
మద్రాస్ రాష్ట్రమునకు, ఆంధ్రరాష్ట్రములకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి
1) టంగుటూరి ప్రకాశం
2) రాజగోపాలాచారి
3) నీలం సంజీవరెడ్డి
4) బెజవాడ గోపాలరెడ్డి
1928లో నంద్యాల ఆంధ్ర మహాసభలో దత్త మండలానికి రాయలసీమ అని నామకరణం చేసినది.
1) కల్లూరి సుబ్బారావు
2) బులుసు సాంబమూర్తి
3) గాడిచర్ల హరిసర్వోత్తమరావు
4) కాళోజి నారాయణరావు
ఆంధ్రా విశ్వవిద్యాలయ మొదటి వైస్ ఛాన్సలర్
1) సర్వేపల్లి రాధాకృష్ణన్
2) కట్టమంచి రామలింగారెడ్డి
3) ఎ.యస్.రావు
4) యల్లాప్రగడ సుబ్బారావు
కృష్ణాపత్రిక సంపాదకుడు
1) కాశీనాథుని నాగేశ్వరరావు
2) కొండా వెంకటప్పయ్య
3) ముట్నూరి కృష్ణారావు
4) న్యాపతి సుబ్బారావు
ఈ క్రిందివానిలో కాశీనాథుని నాగేశ్వరరావుకు సంబంధించని అంశం
1) గాంధీజీ చే ‘విశ్వదాత’ అని పిలువబడ్డాడు
2) అమృతాంజనం కంపెనీ స్థాపించాడు.
3) శ్రీబాగ్ ఒప్పందానికి కృషి చేశాడు.
4) ఇండియన్ బ్యాంక్ వ్యవస్థాపకుడు.
గుంటూరులో శ్రీశారదానికేతన్ స్థాపించినది.
1) నడింపల్లి నరసింహారావు
2) ఉన్నవ లక్ష్మీనారాయణ
3) కొండా వెంకటప్పయ్య
4) అయ్యదేవర కాళేశ్వరరావు
భారత జాతీయ పతాక నిర్మాత
1) కొండా వెంకటప్పయ్య
2) ముట్నూరి కృష్ణారావు
3) పింగళి వెంకయ్య
4) ఆచార్య యన్.జి.రంగా
“దక్షిణ భారతదేశపు గోఖలే” అని పిలువబడినది.
1) పట్టాభి సీతారామయ్య
2) న్యాపతి సుబ్బారావు
3) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
4) మోచర్ల రామచంద్రరావు
ఆంధ్రా శివాజీగా పేరుగాంచినది.
1) గాడిచర్ల హరిసర్వోత్తమరావు
2) పర్వతనేని వీరయ్యచౌదరి
3) మాడపాటి హనుమంతరావు
4) సురవరం ప్రతాపరెడ్డి
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగిన చీరాల పేరాల ఉద్యమ ప్రత్యేకత
1) గ్రామాన్ని ఖాళీ చేయుట
2) పన్నుల చెల్లించకుండా నిరాకరించుట
3) బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా సమాంతర ప్రభుత్వం స్థాపించుట
4) పైవన్నీ
హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయాలని 1947లో జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించినది.
1) సురవరం ప్రతాపరెడ్డి
2) మాడపాటి హనుమంతరావు
3) స్వామి రామానందతీర్థ
4) బూర్గుల రామకృష్ణారావు
నా గొడవ రచయిత
1) దాశరథి రంగాచార్యులు
2) కాళోజి నారాయణరావు
3) కొండాలక్ష్మణ్ బాపూజీ
4) శ్రీశ్రీ
1951లో హైదరాబాదు ప్రథమ మేయర్‌గా ఎంపికయినది.
1) అయ్యదేవర కాళేశ్వరరావు
2) సురవరం ప్రతాపరెడ్డి
3) రావినారాయణరెడ్డి
4) మాడపాటి హనుమంతరావు
ఈ క్రింది వారిలో జ్ఞానపీర్ అవార్డ్ గ్రహీత
1) దాశరథి కృష్ణమాచార్యులు
2) విశ్వనాథ సత్యనారాయణ
3) గుర్రం జాషువా
4) దేవులపల్లి కృష్ణశాస్త్రి
ఇమ్రోజ్ పత్రిక స్థాపించి, రజాకార్లచే హత్యచేయబడినది.
1) షోయబుల్లాఖాన్
2) అఘోరనాథ ఛటోపాధ్యాయ
3) అబిద్ హసన్ సఫ్రానీ
4) ఏదీకాదు
తెలంగాణా అనే పదాన్ని బహుళ ప్రచారంలోకి తెచ్చినది.
1) దాశరథీరంగాచార్యులు
2) శ్రీశ్రీ
3) కొమర్రాజు లక్ష్మణరావు
4) దాశరథీ కృష్ణమాచార్యులు
రాజ్య సభ మొదటి మహిళా సెక్రటరీ జనరల్
1) సత్యవతి
2) వి.యస్.రమాదేవి
3) సరోజినినాయుడు
4) శారదా ముఖర్జీ
ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథాన్ని వ్రాసినది.
1) కొమర్రాజు లక్ష్మణరావు
2) సురవరం ప్రతాపరెడ్డి
3) మాడపాటి హన్మంతరావు
4) చిలుకూరి వీరభద్రరావు
ఆంధ్రప్రదేశ్ తొలి ఉపముఖ్యమంత్రి
1) కె.వి.రంగారెడ్డి
2) బెజవాడ గోపాలరెడ్డి
3) నీలం సంజీవరెడ్డి
4) బూర్గుల రామకృష్ణారావు
మొదటి సాధారణ ఎన్నికలలో దేశంలోనే లోకసభకు అత్యధిక మెజారిటీతో ఎంపికయినది.
1) టంగుటూరి ప్రకాశం
2) రావి నారాయణరెడ్డి
3) జవహర్‌లాల్ నెహ్రూ
4) పుచ్చలపల్లి సుందరయ్య
ఆచార్య వినోబాభావే చేపట్టిన భూదాన ఉద్యమంలో మొదటగా భూమిని దానంచేసిన భూస్వామి.
1) ఆరుట్ల రామచంద్రారెడ్డి
2) మునగాల రాజా
3) వేదిరే రామచంద్రారెడ్డి
4) విసునూరి రామచంద్రారెడ్డి
రాజమండ్రిలో హితకారిణి సమాజాన్ని స్థాపించినది.
1) రఘుపతి వెంకటరత్నంనాయుడు
2) కందుకూరి వీరేశలింగం
3) ఏనుగుల వీరాస్వామి
4) కొమర్రాజు లక్ష్మణరావ్
విజ్ఞాన చంద్రికామండలి 1906లో స్థాపించినది.
1) కొమర్రాజు లక్ష్మణరావు
2) జయంతి రామయ్య
3) కందుకూరి వీరేశలింగం
4) మాడపాటి హన్మంతరావు
తెలుగు వ్యవహారికా భాషోద్యమ పితామహుడుగా పేరు గాంచినది.
1) గురజాడ అప్పారావు
2) కోమర్రాజు లక్ష్మణరావ్
3) విశ్వనాథ సత్యనారాయణ
4) గిడుగు రామ్మూర్తి ,
గురజాడ అప్పారావు “దేశమంటే మట్టి కాదోయ్….” అనే దేశభక్తి గేయాన్ని ఈ నాటకంలో వ్రాశాడు.
1) ముత్యాలసరాలు
2) దిద్దుబాటు
3) పుత్తడిబొమ్మ పూర్ణమ్మ
4) కన్యాశుల్కం
ఈ క్రిందివానిలో రఘుపతి వెంకటరత్నంగారికి చెందనిది.
1) అభినవ సోక్రటీస్
2) బ్రహ్మర్షి
3) కులపతి
4) ఆంధ్ర వైతాళికుడు
1797లో అమరావతి స్థూపాన్ని కనుగొన్నది.
1) క్యాలిన్ మెకన్జీ
2) బెంజిమన్ షూ
3) సి.పి. బ్రౌన్
4) జేమ్స్ ప్రిన్సెస్
బైబిలు మొదటగా తెలుగులోకి అనువాదం చేసినది.
1) క్యాలిన్ మెకన్టీ
2) బెంజిమన్ షూల్ట్
3) సిపి. బ్రౌన్
4) రెవరెండ్ నోబుల్
తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా వర్ణించినది.
1) బెంజమిన్ షూట్జ్
2) విల్సన్ నోల్డ్
3) చార్లెస్ ఫిలిప్ బ్రౌన్
4) క్యాలిన్ మెకన్టీ
1847-52 మధ్య ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్టను నిర్మించినది.
1) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
2) ప్రాంకోయిస్ మార్టిన్
3) చార్లెస్ ఫిలిప్ బ్రౌన్
4) సర్ ఆర్థర్ కాటన్
‘ఆంధ్రా గాంధీ’ అని ఎవరిని పిలుచుకునేవారు ?
1) పుచ్చలపల్లి సుందరయ్య
2) చండ్ర రాజేశ్వరరావు
3) వావిలాల గోపాలకృష్ణయ్య
4) పొట్టి శ్రీరాములు
దక్షిణ భారత విద్యాసాగర్ అని పిలువబడే తెలుగు మేధావి ఎవరు ?
1) గురజాడ అప్పారావు
2) పొట్టి శ్రీరాములు
3) కందుకూరి వీరేశలింగం
4) రాజగోపాలాచారి
అతి పిన్న వయస్సులో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించినది.
1) మాలావత్ పూర్ణ
2) శేఖర్ బాబు
3) ఆనంద్
4) K.N.రావు
Join Telegram Group : Click Here ( or )
Join Whatsapp Group : Click Here ( or )
general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers ,Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In TElugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In TElugu, general studies Chemistry Model Paper In TElugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc,si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si and Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2,si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si and Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu