కాలం & దూరం – Arithmetic and Reasoning Free Online Mock Test For APPSC & TSPSC Exams
కాలం - దూరం
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ఒక కారు 1440 కి.మీ. దూరాన్ని 20 గంటల్లో చేరుకుంది. అయితే దాని వేగాన్ని కనుగొనండి.
1. 72 మీ/సె
2. 20 మీ/సె
3. 144 మీ/సె
4. ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 2 of 25
2. Question
ఒక వ్యక్తి 30 మీ/సె వేగంతో ప్రయాణించి 4 గంటల్లో తన గమ్యాన్ని చేరుకున్నాడు. అయితే అతను ప్రయాణించిన దూర మెంత?
1. 120 కి.మీ.
2. 120 మీ.
3. 432 కి.మీ.
4. 432 మీ.Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
కిరణ్ తన ఇంటి నుంచి ఆఫీసుకు 80 కి.మీ/గం. వేగంతోనూ, ఆఫీసు నుంచి ఇంటికి 120 కి.మీ/గం. వేగంతో ప్రయాణిస్తే అతని సరాసరి వేగమెంత?
1. 96 కి.మీ/గం.
2. 100 కి.మీ/గం.
3. 40 కి.మీ./గం.
4. 200 కి.మీ./గం.Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
సునీత స్కూటీపై తన ప్రయాణంలో మొదటి సగ దూరాన్ని గంటకు 20 కి.మీ. వేగంతో, మిగిలిన దూరాన్ని గంటకు 30 కి.మీ. వేగంతో ప్రయాణించి తన గమ్యాన్ని 2 గంటల్లో చేరు కుంది. అయితే ఆమె ప్రయాణించిన దూరమెంత?
1. 50 కి.మీ.
2. 48 కి.మీ.
3. 46 కి.మీ.
4. 40 కి.మీ.Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఒక వ్యక్తి 5.4 కి.మీ. దూరాన్ని 3 నిమిషాల్లో చేరుకుంటే అతని వేగమెంత?
1. 30 కి.మీ/గం.
2. 1.8 కి.మీ/గం.
3. 16.2 కి.మీ/గం.
4. 108 కి.మీ/గం.Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ఒక కారు 175 కి.మీ. దూరాన్ని 2½ గంటల్లో చేరుకుంది. కారు అదే వేగంతో ప్రయాణిస్తే 420 కి.మీ. దూరాన్ని ఎంత సమయం లో చేరుకుంటుంది?
1. 2 గంటలు
2. 4 గంటలు
3. 6 గంటలు
4. 8 గంటలుCorrect
Incorrect
-
Question 7 of 25
7. Question
ఒక విద్యార్థి తన ఇంటి నుంచి పాఠశాలకు 4 కి.మీ./గం. వేగం తో ప్రయాణించడం వల్ల 9 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటున్నాడు. ఒకవేళ తన వేగాన్ని 5 కి.మీ./గం.కు పెంచినట్లయితే 6 నిమిషాలు త్వరగా చేరుకుంటాడు. అయితే తన ఇంటి నుంచి పాఠశాల ఎంత దూరం?
1. 5 కి.మీ.
2. 6 కి.మీ.
3. 9 కి.మీ.
4. 15 కి.మీ.Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ఒక దొంగ ఉదయం 7 గంటలకు కారు దొంగిలించి 40 కి.మీ/ గం. వేగంతో పారిపోతున్నాడు. ఈ విషయాన్ని ఉదయం 8 గం టలకు తెలుసుకున్న పోలీస్ అదే దిశలో 60 కి.మీ/గం. వేగంతో వెళ్తే దొంగను ఏ సమయంలో పట్టుకుంటాడు?
1. ఉదయం 9 గంటలు
2. ఉదయం 10 గంటలు
3. ఉదయం 10 గంటల 30 నిమిషాలు
4. ఉదయం 12 గంటలుCorrect
Incorrect
-
Question 9 of 25
9. Question
ఒక కారు గంటకు 60 కి.మీ. వేగంతో ప్రారంభమైంది. అది ప్రతి గంటకు 10 కి.మీ./గం. వేగాన్ని పెంచుతూ వెళ్తున్నట్లయితే 255 కి.మీ.ల దూరాన్ని ఎంత సమయంలో చేరుకుంటుంది?
1. 3 గంటలు
2. 3¼ గంటలు
3. 3½ గంటలు
4. 4 గంటలుCorrect
Incorrect
-
Question 10 of 25
10. Question
ఒక కారు 40 కి.మీ/గం. వేగంతో 3½ గంటలు, 60 కి.మీ./గం వేగంతో 2½ గంటలు, 80 కి.మీ./గం. వేగంతో 1½ గంటలు ప్రయాణిస్తే, అది ప్రయాణించిన మొత్తం దూరమెంత?
1. 180 కి.మీ.
2. 210 కి.మీ.
3. 360 కి.మీ.
4. 410 కి.మీ.Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
కారు గంటకు 120 కి.మీ. వేగంతో ప్రయాణిస్తే 10 కి.మీ.ల దూరాన్ని ఎంత సమయంలో చేరుకుంటుంది?
1. 3 నిమిషాలు
2. 5 నిమిషాలు
3. 12 నిమిషాలు
4. 15 నిమిషాలుCorrect
Incorrect
-
Question 12 of 25
12. Question
ఒక రైతు 61 కి.మీ. దూరాన్ని 9 గంటల్లో చేరుకున్నాడు. తన ప్రయాణంలో కొంత దూరాన్ని గంటకు 4 కి.మీ. వేగంతో నడుచుకుంటూ, మిగిలిన దూరాన్ని గంటకు 9 కి.మీ. వేగంతో సైకిల్ తో ప్రయాణించి తన గమ్యాన్ని చేరుకున్నాడు. అయితే అతను ఎంత దూరం నడుచుకుంటూ వెళ్లాడు?
1. 14 కి.మీ.
2. 15 కి.మీ.
3. 16 కి.మీ.
4. 17 కి.మీ.Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
పీటర్ 271 కి.మీ. దూరాన్ని గంటకు 60 కి.మీ. వేగంతో, మరో 271 కి.మీ. దూరాన్ని గంటకు 90 కి.మీ. వేగంతో ప్రయాణిస్తే అతని సరాసరి వేగమెంత?
1. 72 కి.మీ./గం.
2. 75 కి.మీ./గం.
3. 80 కి.మీ./గం.
4. ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 14 of 25
14. Question
మహ్మద్ A నుంచి Bకి నడుచుకుంటూ వెళ్లి, B నుంచి Aకి సైకిల్‌పై రావడానికి 6 గంటల సమయం పడుతుంది. ఒకవేళ A నుంచి Bకి సైకిల్‌పై వెళ్లి, B నుంచి Aకి కూడా సైకిల్‌పై వస్తే 2 గంటల సమయం పడుతుంది. అయితే అతను నడుచుకుంటూ వెళ్లి నడుచుకుంటూ రావడానికి ఎంత సమయం పడుతుంది?
1. 7 గంటలు
2. 8 గంటలు
3. 9 గంటలు
4. 10 గంటలుCorrect
Incorrect
-
Question 15 of 25
15. Question
A, Bల మధ్య దూరం 220 కి.మీ. A నుంచి ఒక వ్యక్తి 50 కి.మీ. /గం. వేగంతోనూ, B నుంచి మరో వ్యక్తి 60 కి.మీ./గం. వేగం తోను, ఒకే సమయంలో ఎదురెదురు దిశల్లో ప్రయాణం ప్రారంభిస్తే, ఎంత సమయం తర్వాత వారు కలుసుకుంటారు?
1. ఒక గంట
2. 2 గంటలు
3. 2½ గంటలు
4. 3½ గంటలుCorrect
Incorrect
-
Question 16 of 25
16. Question
275 మీ. పొడవు గల రైలు 90 కి.మీ./గం. వేగంతో ప్రయాణిస్తే ఒక స్తంభాన్ని ఎంత సమయంలో దాటుతుంది?
1. 11 సెకన్లు
2. 10 సెకన్లు
3. 12 సెకన్లు
4. 16 సెకన్లుCorrect
Incorrect
-
Question 17 of 25
17. Question
72 కి.మీ./గం. వేగంతో ప్రయాణిస్తున్న 250మీ. పొడవున్న రైలు 150మీ. పొడవున్న ఫ్లాట్‌ఫాంను ఎంత సమయంలో దాటుతుంది?
1. 5 సెకన్లు
2. 10 సెకన్లు
3. 15 సెకన్లు
4. 20 సెకన్లుCorrect
Incorrect
-
Question 18 of 25
18. Question
250మీ., 350మీ. పొడవులున్న రెండు రైళ్లు వరుసగా 75 కి.మీ./ గం., 111 కి.మీ./గం. వేగాలతో ఒకే దిశలో ప్రయాణిస్తే అవి ఒకదాన్ని మరొకటి దాటడానికి ఎంత సమయం పడుతుంది?
1. 30 సెకన్లు
2. 1 నిమిషం
3. 2 నిమిషాలు
4. 3 నిమిషాలుCorrect
Incorrect
-
Question 19 of 25
19. Question
110మీ., 130మీ. పొడవులున్న రెండు రైళ్లు వరుసగా 52 కి.మీ./ గం., 56 కి.మీ./గం. వేగాలతో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే అవి ఒకదాన్ని మరొకటి దాటడానికి ఎంత సమయం పడుతుంది?
1. 4 సెకన్లు
2. 6 సెకన్లు
3. 8 సెకన్లు
4. 10 సెకన్లుCorrect
Incorrect
-
Question 20 of 25
20. Question
6 కి.మీ./గం. వేగంతో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తిని, అదే దిశలో 60 కి.మీ./గం. వేగంతో ప్రయాణిస్తున్న 450 మీ. పొడవైన రైలు ఎంత సమయంలో దాటుతుంది?
1. 30 సెకన్లు
2. 20 సెకన్లు
3. 15 సెకన్లు
4. 10 సెకన్లుCorrect
Incorrect
-
Question 21 of 25
21. Question
108 కి.మీ./గం. = ________
1. 100 మీ/సె
2. 30 మీ/సె
3. 20 మీ/సె
4. 10 మీ/సెCorrect
Incorrect
-
Question 22 of 25
22. Question
ఒక పడవ ప్రవాహ దిశలో 30 కి.మీ./గం. వేగంతో, వ్యతిరేక దిశ లో 10 కి.మీ./గం. వేగంతో ప్రయాణిస్తే ప్రవాహ వేగమెంత?
1. 10 కి.మీ./గం.
2. 20 కి.మీ./గం.
3. 30 కి.మీ./గం.
4. 40 కి.మీ./గం.Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
ఒక పడవ ప్రవాహ దిశలో 40 కి.మీ./గం. వేగంతోనూ, వ్యతిరేక దిశలో 20 కి.మీ./గం. వేగంతో ప్రయాణిస్తే నిలకడ నీటిలో పడవ వేగమెంత?
1. 30 కి.మీ./గం.
2. 10 కి.మీ./గం.
3. 25 కి.మీ./గం.
4. 35 కి.మీ./గం.Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ఒక రైలు ప్రవాహ దిశలో 60 కి.మీ. దూరాన్ని 3 గంటల్లో, అదే దూరాన్ని వ్యతిరేక దిశలో 6 గంటల్లో చేరుకుంటే నిలకడ నీటిలో పడవ వేగాన్ని కనుక్కోండి?
1. 2 కి.మీ./గం.
2. 5 కి.మీ./గం.
3. 10 కి.మీ./గం.
4. 20 కి.మీ./గం.Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
నిలకడ నీటిలో పడవ వేగం 20 కి.మీ./గం., ప్రవాహ వేగం 5 కి.మీ./గం. అయితే ప్రవాహ దిశలో పడవ వేగమెంత?
1. 10 కి.మీ./గం.
2. 15 కి.మీ./గం.
3. 20 కి.మీ./గం.
4. 25 కి.మీ./గం.Correct
Incorrect
Leaderboard: కాలం - దూరం
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Telegram Group : Join Telegram Now
Whatsapp Group On
** SR Tutorial Whatsapp Group – 13 : Click Here
** SR Tutorial Whatsapp Group – 12 : Click Here
** SR Tutorial Whatsapp Group – 11 : Click Here
** SR Tutorial Whatsapp Group – 10 : Click Here
** SR Tutorial Whatsapp Group – 9 : Click Here
** SR Tutorial Whatsapp Group – 8 : Click Here
** SR Tutorial Whatsapp Group – 7 : Click Here
** SR Tutorial Whatsapp Group – 6 : Click Here
** SR Tutorial Whatsapp Group – 5 : Click Here
** SR Tutorial Whatsapp Group – 4 : Click Here
** SR Tutorial Whatsapp Group – 3 : Click Here
** SR Tutorial Whatsapp Group – 2 : Click Here
** SR Tutorial Whatsapp Group – 1 : Click Here