కాలం & పని – Arithmetic and Reasoning Free Online Mock Test For APPSC & TSPSC Exams
కాలం - పని
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
A ఒక పనిని 15 రోజులలో, B అదే పనిని 30 రోజులలో చేయగలిగితే వారిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు?
1. 15 రోజులు
2. 30 రోజులు
3. 22 1/2 రోజులు
4. 10 రోజులుCorrect
Incorrect
-
Question 2 of 25
2. Question
A ఒక పనిని 27 రోజులలో చేయగలడు. A, Bలు ఇద్దరు కలిసి 18 రోజులలో చేయగలిగితే ‘B’ ఒంటరిగా ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలడు?
1. 54 రోజులు
2. 45 రోజులు
3. 9 రోజులు
4. 20 రోజులుCorrect
Incorrect
-
Question 3 of 25
3. Question
A ఒక పనిని 10 రోజులలో, B 20 రోజులలో, C 30 రోజులలో పూర్తి చేయగలరు. ఐతే వారు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు?
1. 20 రోజులు
2. 8 రోజులు
3. 6 1/2 రోజులు
4. 5 5/11 రోజులుCorrect
Incorrect
-
Question 4 of 25
4. Question
A ఒక పనిని 20 రోజులలో చేయగలడు. B అదే పనిని 40 రోజులలో చేయగలడు. A ఒంటరిగా పని ప్రారంభించిన 15 రోజుల తర్వాత పని నుంచి తప్పుకోగా, మిగిలిన పనిని ‘B’ ఎన్ని రోజులలో పూర్తి చేయగలడు?
1. 10 రోజులు
2. 20 రోజలు
3. 30 రోజులు
4. 40 రోజులుCorrect
Incorrect
-
Question 5 of 25
5. Question
A ఒక పనిని 40 రోజులలో, B 20 రోజులలో, C 60 రోజులలో చేయగలరు. A, Bలు ఇద్దరు కలిసి పని ప్రారంభించి, 10 రోజుల తర్వాత పని నుంచి తప్పుకోగా, మిగిలిన పనిని పూర్తి చేయడానికి ‘C’ కి ఎన్ని రోజులు పడుతుంది?
1. 5 రోజులు
2. 10 రోజులు
3. 15 రోజులు
4. 20 రోజులుCorrect
Incorrect
-
Question 6 of 25
6. Question
A, Bలు ఇద్దరు కలిసి ఒక పనిని 20 రోజులలో, B, Cలు ఇద్దరు కలిసి 30 రోజులలో, C, Aలు ఇద్దరు కలిసి 40 రోజులలో పూర్తి చేయగలిగితే వారు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు?
1. 18 6/13 రోజులు
2. 12 3/5 రోజులు
3. 17 6/13 రోజలు
4. ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 7 of 25
7. Question
A ఒక పనిని రోజుకు 4 గంటల చొప్పున 15 రోజులలో, B అదే పనిని రోజుకు 8 గంటల చొప్పున 15 రోజులలో పూర్తి చేయగలరు. వారిద్దరూ కలిసి రోజుకు 8 గంటల చొప్పున పని చేస్తే ఎన్ని రోజులలో ఆ పనిని పూర్తి చేయగలరు?
1. 2 రోజులు
2. 3 రోజులు
3. 4 రోజులు
4. 5 రోజులుCorrect
Incorrect
-
Question 8 of 25
8. Question
A ఒక పనిని 10 రోజులలో, B 15 రోజులలో పూర్తి చేయగలరు. వారిద్దరు కలిసి 3 రోజులు పని చేసిన తర్వాత A పని నుంచి తప్పుకోగా, మిగిలిన పనిని ‘B’ ఎన్ని రోజులలో పూర్తి చేయగలడు!
1. 5 రోజులు
2. 7 1/2 రోజులు
3. 10 రోజులు
4. 12 1/2 రోజులుCorrect
Incorrect
-
Question 9 of 25
9. Question
A ఒక పనిని 2 రోజులలో, B 3 రోజులలో పూర్తి చేయగలరు. వారిద్దరు కలిసి ఆ పనిని పూర్తి చేయడం వల్ల రు. 400 లభించినట్లయితే A వాటా ఎంత?
1. రు. 160
2. రు. 240
3. రు. 200
4. రు.140Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
ఇద్దరు మగవారు, ముగ్గురు ఆడవారు ఒక పనిని 16 రోజులలో చేయగలరు. 5గురు మగవారు, 6గురు ఆడవారు అదే పనిని 7 రోజులలో చేయగలరు. ఐతే 4గురు మగవారు, 8 మంది మహిళలు ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు?
1. 5 రోజులు
2. 7 రోజులు
3. 10 రోజులు
4. చెప్పలేంCorrect
Incorrect
-
Question 11 of 25
11. Question
A ఒక పనిని 24 రోజులలో, B 9 రోజులలో, C 12 రోజులలో పూర్తి చేయగలరు. B, C ఇద్దరు కలిసి 3 రోజులు పని చేసిన తర్వాత పని నుంచి తప్పుకోగా మిగిలిన పనిని ‘A’ ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు.
1. 8 రోజులు
2. 10 రోజులు
3. 12 రోజులు
4. 15 రోజులుCorrect
Incorrect
-
Question 12 of 25
12. Question
10 మంది వ్యక్తులు 10 పనులను 20 రోజులలో చేయగలరు. ఐతే 5గురు వ్యక్తులు 40 పనులను ఎన్ని రోజులలో చేయగలరు.
1. 100 రోజులు
2. 120 రోజులు
3. 140 రోజులు
4. 160 రోజులుCorrect
Incorrect
-
Question 13 of 25
13. Question
24 మంది 20 పనులను రోజుకు 8 గంటల చొప్పున చేస్తూ 10 రోజులలో పూర్తి చేయగలరు. ఐతే 10 మంది వ్యక్తులు 20 పనులను రోజుకు 12 గంటల చొప్పున చేస్తే ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు.
1. 12 రోజులు
2. 16 రోజులు
3. 32 రోజులు
4. 36 రోజులుCorrect
Incorrect
-
Question 14 of 25
14. Question
40 మంది వ్యక్తులు 60 పనులను 20 రోజులలో పూర్తి చేయగలరు. కాని వారిలో 20 మంది పని నుంచి తప్పుకున్నారు. పనుల సంఖ్య రెట్టింపు ఐతే మిగిలిన వారు ఆ పనులను ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు?
1. 80 రోజులు
2. 100 రోజులు
3. 60 రోజులు
4. 40 రోజులుCorrect
Incorrect
-
Question 15 of 25
15. Question
ఒక ట్యాంకును మొదటి కుళాయి 3 గంటలలో, రెండవ కుళాయి 6 గంటలలో నింపగలవు. రెండు ఒకేసారి తెరిస్తే ఆ ట్యాంకు ఎంత సమయంలో నిండుతుంది?
1. 2 గంటలు
2. 3 గంటలు
3. 9 గంటలు
4. ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 16 of 25
16. Question
ఒక ట్యాంకును మొదటి కుళాయి 12 గంటలలో నింపగలదు. రెండు కుళాయిలు ఒకేసారి తెరిస్తే ఆ ట్యాంకు 10 గంటలలో నిండుతుంది. ఐతే రెండవ కుళాయి ఎంత సమయంలో ట్యాంకును నింపుతుంది.
1. 22 గంటలు
2. 60 గంటలు
3. 120 గంటలు
4. 2 గంటలుCorrect
Incorrect
-
Question 17 of 25
17. Question
ఒక ట్యాంకును కుళాయి 2 గంటలలో నింపగలదు. పూర్తిగా నిండి ఉన్న ట్యాంకును ట్యాంకు కింద కుళాయి 6 గంటలలో ఖాళీ చేయగలదు. రెండు కుళాయిలు ఒకేసారి తెరిస్తే ఆ ట్యాంకు ఎంత సమయంలో నిండుతుంది.
1. 4 గంటలు
2. 3 గంటలు
3. 2 గంటలు
4. ఒక గంటCorrect
Incorrect
-
Question 18 of 25
18. Question
ఒక ట్యాంకును కుళాయి ‘A’ 5 గంటలలో కుళాయి ‘B’ 10 గంటలలో నింపగలవు. పూర్తిగా నిండి ఉన్న ట్యాంకును కుళాయి ‘C’ 15 గంటలలో ఖాళీ చేయగలదు. మూడు కుళాయిలను ఒకేసారి తెరిస్తే ఆ ట్యాంకు ఎంత సమయంలో నిండుతుంది?
1. 4 2/7 గంటలు
2. 2 1/2 గంటలు
3. 5 5/7 గంటలు
4. 6 2/3 గంటలుCorrect
Incorrect
-
Question 19 of 25
19. Question
ఒక ట్యాంకును మొదటి కుళాయి 20 నిమిషాలలో, రెండవ కుళాయి 40 నిమిషాలలో నింపగలవు. రెండు ఒకేసారి తెరిచిన 10 నిమిషాల తర్వాత మొదటి కుళాయిని ఆపివేస్తే, మిగిలిన భాగాన్ని రెండవ కుళాయి ఇంకా ఎంత సమయంలో నింపుతుంది?
1. 10 నిమిషాలు
2. 15 నిమిషాలు
3. 20 నిమిషాలు
4. 25 నిమిషాలుCorrect
Incorrect
-
Question 20 of 25
20. Question
A ఒక పనిని 6 రోజులలో, B 10 రోజులలో చేయగలరు వారిద్దరు కలిసి ఆ పనిని పూర్తి చేయడం వల్ల వారికి రు.1600 లభిస్తే అందులో ’A’ వాటా ఎంత?
1. రు. 200
2. రు. 1000
3. రు. 1200
4. రు. 1400Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
A ఒక పనిని 2 రోజులలో, B 4 రోజులలో, C 6 రోజులలో పూర్తి చేయగలరు. వారు ముగ్గురు కలిసి ఆ పనిని చేయడం వల్ల వారికి రు. 3300 లభిస్తే అందులో B వాటా ఎంత?
1. రు. 200
2. రు. 600
3. రు. 900
4. రు. 1800Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ఒక ట్యాంకును రెండు కుళాయిలు వరుసగా 36 ని, 45 ని.లలో నింపగలవు. మూడవ కుళాయిని తెరవడం వల్ల పూర్తిగా నిండిన ట్యాంకు 30 ని.లలో ఖాళీ అవుతుంది. మొదటి రెండు కుళాయిలు తెరచిన 7 నిమిషాల తర్వాత మూడవ కుళాయి కూడా తెరిస్తే ఆ ట్యాంకు ఎంత సమయంలో నిండుతుంది?
1. 39 నిమిషాలు
2. 35 నిమిషాలు
3. 30 నిమిషాలు
4. 28 నిమిషాలుCorrect
Incorrect
-
Question 23 of 25
23. Question
ఒక ట్యాంకును కుళాయి 2 గంటలలో నింపగలదు. కానీ దానికి లీక్ ఉండడం వల్ల ట్యాంకు నిండడానికి 2 1/3 గంటల సమయం పడుతుంది. ఐతే పూర్తిగా నిండిన ట్యాంకు లీక్ ద్వారా ఖాళీ కావడానికి ఎంత సమయం పడుతుంది?
1. 4 1/3 గంటలు
2. 7 గంటలు
3. 8 గంటలు
4. 14 గంటలుCorrect
Incorrect
-
Question 24 of 25
24. Question
ఇద్దరు మగవారు, ఇద్దరు ఆడవారు కలిసి ఒక పనిని 10 రోజులలో చేయగలరు. ముగ్గురు మగవారు, ఒక ఆడమనిషి ఆ పనిని 8 రోజులలో చేయగలరు. ఐతే ముగ్గురు మగవారు, 7 గురు ఆడవారు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు?
1. 5 రోజులు
2. 7 రోజులు
3. 8 రోజులు
4. 10 రోజులుCorrect
Incorrect
-
Question 25 of 25
25. Question
A ఒక పనిని 30 రోజులలో, B 40 రోజులలో పూర్తి చేయగలరు. వారిద్దరు కలిసి పని ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత ‘A’ పని నుంచి తప్పుకోగా, మిగిలిన పనిని ‘B’ 12 రోజులలో చేశాడు. ఐతే ఎన్ని రోజుల తర్వాత వారు పని నుంచి తప్పుకున్నారు?
1. 12 రోజులు
2. 10 రోజులు
3. 24 రోజులు
4. 26 రోజులుCorrect
Incorrect
Leaderboard: కాలం - పని
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Telegram Group : Join Telegram Now
Whatsapp Group On
** SR Tutorial Whatsapp Group – 13 : Click Here
** SR Tutorial Whatsapp Group – 12 : Click Here
** SR Tutorial Whatsapp Group – 11 : Click Here
** SR Tutorial Whatsapp Group – 10 : Click Here
** SR Tutorial Whatsapp Group – 9 : Click Here
** SR Tutorial Whatsapp Group – 8 : Click Here
** SR Tutorial Whatsapp Group – 7 : Click Here
** SR Tutorial Whatsapp Group – 6 : Click Here
** SR Tutorial Whatsapp Group – 5 : Click Here
** SR Tutorial Whatsapp Group – 4 : Click Here
** SR Tutorial Whatsapp Group – 3 : Click Here
** SR Tutorial Whatsapp Group – 2 : Click Here
** SR Tutorial Whatsapp Group – 1 : Click Here