తెలంగాణ చరిత్ర – Telangana History Important Questions & Free online Mock Test

తెలంగాణ చరిత్ర – Telangana History Important Questions & Free online Mock Test

Telangana History
విష్ణుకుండిన సైనిక వ్యవస్థకు సంబంధించి గజ దళం, పదాతి దళాలను సూచించే పదాలు ఏవి?
1) హస్తిమల్ల, వీరమల్ల
2) హస్తిబల, వీరబల
3) హస్త్యాధ్యక్ష, సేనాధ్యక్ష
4) హస్తికోశ, వీరకోశ


Answer : 4

విష్ణుకుండిన రాజుల కులదైవం ఎవరు?
1) శ్రీపర్వతస్వామి
2) కుమారస్వామి
3) శ్రీకృష్ణుడు
4) శ్రీవేంకటేశ్వరుడు


Answer : 1

కాళిదాసు ‘మేఘదూతం’ కావ్యంలో ప్రస్తావన వచ్చే బౌద్ధ మతాచార్యుడు ఎవరు?
1) ఆచార్య నాగార్జునుడు
2) ఆచార్య ధర్మకీర్తి
3) ఆచార్య దిగ్నాగుడు
4) ఆచార్య పద్మపాణి


Answer : 3

బౌద్ధమతంలో ‘యోగాచార’ మార్గాన్ని ఎవరు ప్రతిపాదించారు?
1) ఆచార్య నాగార్జునుడు
2) ఆచార్య దిగ్నాగుడు
3) ఆచార్య నాగసేనుడు
4) అశ్వఘోషుడు


Answer : 2

తెలంగాణలో ‘ఘటికలు’ అనే హిందూవిద్యా కేంద్రాలను నెలకొల్పిన రాజులు ఎవరు?
1) శాతవాహనులు
2) ఇక్ష్వాకులు
3) ఆనందగోత్రికులు
4) విష్ణుకుండినులు


Answer : 4

విష్ణుకుండిన శాసనాల్లో కనిపించిన తెలుగు పదాల్లో ఒకటైన ‘విజయరాజ్య సంవత్సరంబుల్‌’ ప్రస్తావన ఏ శాసనంలో కనిపిస్తుంది?
1) కీసరగుట్ట గుండు శాసనం
2) రెండో విక్రమేంద్రవర్మ చిక్కుళ్ల శాసనం
3) ఇంద్రవర్మ రామతీర్థ శాసనం
4) హైదరాబాద్‌ చైతన్యపురి శాసనం


Answer : 2

విష్ణుకుండిన పదం గుంటూరు జిల్లా విను bకొండకు సంస్కృతీకరణం అని పేర్కొన్న
చరిత్రకారుడు ఎవరు?
1) నేలటూరి వెంకటరమణయ్య
2) పీవీ పరబ్రహ్మ శాస్త్రి
3) కీల్‌ హారన్‌
4) రాబర్ట్‌ స్యూయెల్‌


Answer : 3

విష్ణుకుండినులు చేయించిన నగారా భేరి కిందివాటిలో ఏ దేవాలయంలో ఉంది?
1) శ్రీశైలం మల్లికార్జున ఆలయం
2) ఉమామహేశ్వరం శివాలయం
3) అలంపురం బాలబ్రహ్మేశ్వర ఆలయం
4) త్రిపురాంతకం శివాలయం


Answer : 2

బౌద్ధ నిర్మాణాల్లో ఒకటైన ‘ముడుపు స్తూపాలు’ నిర్మాణం ఎవరి కాలంలో మొదలైంది?
1) శాతవాహనులు
2) విష్ణుకుండినులు
3) మౌర్యులు
4) ఇక్ష్వాకులు


Answer : 4

బుద్ధుడి జీవితానికి సంబంధించిన శిల్ప ప్రతీకలను జతపరచండి.
A. జననం                      1) ధర్మచక్రం
B. మహాభినిష్క్రమణం         2) స్తూపం
C. జ్ఞానోదయం               3) పద్మం
D. ధర్మచక్రప్రవర్తనం          4) బోధివృక్షం
E. మహాపరినిర్వాణం         5) గుర్రం
1) A-1, B-2, C-3, D-4, E-5
2) A-3, B-5, C-4, D-1, E-2
3) A-3, B-5, C-1, D-5, E-4
4) A-2, B-3, C-4, D-1, E-5


Answer : 2

కిందివాటిలో ఇనుప లేదా మెగాలిథిక్‌ (బృహత్‌ శిలా) యుగం నాటి సమాధి చిహ్నం కానిది ఏది?
1) డాల్మెన్‌
2) మెన్‌హిర్‌
3) నాడుకల్లు
4) షిస్ట్‌


Answer : 3

కింది వాటిలో ఏది ‘సార్కోఫేగస్‌’ అనే పదానికి వివరణగా సరిపోతుంది?
1) మట్టి శవపేటిక
2) మరణించిన వారి స్మృతిలో రాయిని నిలపడం
3) శవపేటిక చుట్టూ రాళ్లను పేర్చడం
4) చనిపోయిన వారిని దహనం చేయడం


Answer : 1

కింది ప్రదేశాల్లో ఎక్కడ ఏనుగు ఆకారం కలిగిన శవపేటిక బయల్పడింది?
1) ధూళికట్ట
2) కోటిలింగాల
3) ధరణికోట
4) ఏలేశ్వరం


Answer : 4

శాతవాహనుల శాసనాలకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి.
*చిన్న గంజాం శాసనం మూడో పులోమావి వేయించాడు
*మ్యాకదోని శాసనం యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించాడు
పై వాటిలో సరైనవి ఏవి?
1) 1
2) 2
3) 1, 2
4) ఏదీకాదు


Answer : 4

శాతవాహనుల పాలనకు సంబంధించి అనేక గ్రామాల సముదాయాన్ని ఏమని పిలిచేవాళ్లు?
1) గుల్మి
2) గ్రామణి
3) విషయం
4) ఆహారం


Answer : 1

శాతవాహనుల కాలంలో ద్రవ్య రూపంలో వచ్చిన ఆదాయాన్ని భద్రపరిచే కోశాధికారి ఎవరు?
1) భాండాగారికుడు
2) హేరణికుడు
3) అక్షపాటలికుడు
4) నిబంధకారుడు


Answer : 2

శాతవాహనుల కాలంలో వస్తు రూపంలో వచ్చిన ఆదాయాన్ని భద్రపరిచే అధికారి ఎవరు?
1) భాండాగారికుడు
2) హేరణికుడు
3) నిబంధకారుడు
4) రజ్జుగాహకుడు


Answer : 1

శాతవాహనుల కాలానికి సంబంధించి ‘ప్రతీహారుడు’ అనే పదం దేన్ని సూచిస్తుంది?
1) దూత
2) సైనికుడు
3) ద్వారపాలకుడు
4) గూఢచారి


Answer : 3

శాతవాహనుల కాలంలో ‘రజ్జుగాహకుడు’ నిర్వర్తించిన బాధ్యతలు ఏమిటి?
1) గూఢచర్యం
2) అంతఃపుర పర్యవేక్షణ
3) నగరాల్లో పన్నుల వసూలు
4) భూమిని సర్వే చేసి, శిస్తు వసూలు చేయడం


Answer : 4

శాతవాహనుల రాజ్య విభజనకు సంబంధించి కింది వాటిలో ఏది సరైన ఆరోహణ క్రమం?
1) రాజ్యం, ఆహారం, విషయం, గ్రామం
2) గ్రామం, విషయం, ఆహారం, రాజ్యం
3) గ్రామం, ఆహారం, విషయం, రాజ్యం
4) రాజ్యం, విషయం, ఆహారం, గ్రామం


Answer : 2

తెలంగాణలో మూకీ చిత్రాలకు మార్గదర్శి ఎవరు?
1) పైడి జయరాజ్‌ నాయుడు
2) జేఎఫ్‌ మదన్‌
3) ధీరేన్‌ గంగూలీ
4) హీరాలాల్‌ సేన్‌


Answer : 3

బంజారాహిల్స్‌ ప్రాంతంలో ‘భాగ్యనగర్‌ స్టూడియో’ను ఎవరు నిర్మించారు?
1) బాదం రామస్వామి
2) ధీరేన్‌ గంగూలీ
3) వై. రామకృష్ణప్రసాద్‌
4) సీతారాం రెడ్డి


Answer : 1

హైదరాబాద్‌లో నిర్మితమైన మొదటి సినిమా స్టూడియో ఏది?
1) భాగ్యనగర్‌ స్టూడియో
2) మహావీర్‌సింగ్‌ స్టూడియో
3) అజంతా స్టూడియో
4) సారథి స్టూడియో


Answer : 2

హైదరాబాద్‌లో తొలి సినిమా థియేటర్‌ ఏది?
1) రాజేశ్వర్‌ థియేటర్‌
2) సెలెక్ట్‌ థియేటర్‌
3) జమ్రుద్‌ మహల్‌
4) రాజమహల్‌


Answer : 2

తెలంగాణ భూస్వామ్య వ్యవస్థ పరిణామాలను చిత్రించిన ‘ఒక ఊరి కథ’ సినిమా దర్శకుడు ఎవరు?
1) బి.నర్సింగరావు
2) శ్యాం బెనగల్‌
3) మృణాల్‌ సేన్‌
4) ధీరేన్‌ గంగూలీ


Answer : 3

తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యం కలిగిన ‘మా భూమి’ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించారు?
1) బి.నర్సింగరావు
2) గౌతమ్‌ ఘోష్‌
3) మృణాల్‌ సేన్‌
4) అల్లాణి శ్రీధర్‌


Answer : 2

నిజాం ప్రభుత్వంపై గోండుల తిరుగుబాటు నేపథ్యంతో వచ్చిన ‘కొమురం భీం’ సినిమాకు దర్శకుడు ఎవరు?
1) గౌతమ్‌ ఘోష్‌
2) భూపాల్‌ రెడ్డి
3) బి.నర్సింగరావు
4) అల్లాణి శ్రీధర్‌


Answer : 4

పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్న తొలి తెలుగు ప్రముఖుడు ఎవరు?
1) కాళోజీ నారాయణరావు
2) మాడపాటి హనుమంతరావు
3) సి.నారాయణరెడ్డి
4) బూరుగుల రామకృష్ణారావు


Answer : 2

తెలుగు సాహిత్యంలో తొలి దళిత కథగా పరిగణించే ‘వెట్టి మాదిగ దినచర్య’ను ఎవరు రచించారు?
1) బోయ జంగయ్య
2) బి.ఎస్‌. వెంకట్రావు
3) మాదిరి భాగ్యరెడ్డివర్మ
4) అరిగె రామస్వామి


Answer : 3

హైదరాబాద్‌ రాజ్యంలో హిందువుల్లో తొలుత డిగ్రీ (గ్రాడ్యుయేషన్‌) పట్టా పొందిన వ్యక్తి ఎవరు?
1) సురవరం ప్రతాపరెడ్డి
2) మాడపాటి హనుమంతరావు
3) కేశవరావు కోరాట్కర్‌
4) రాయ్‌ బాలముకుంద్‌


Answer : 4

తెలంగాణ ఆర్థర్‌ కాటన్‌గా ప్రసిద్ధిచెందిన ఇంజినీర్‌ ఎవరు?
1) మెహిదీ నవాజ్‌ జంగ్‌
2) నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌
3) బహదూర్‌ యార్‌ జంగ్‌
4) మోక్షగుండం విశ్వేశ్వరయ్య


Answer : 2

తెలంగాణకు చెందిన హిందీ సినిమా నటుడు పైడి జయరాజ్‌కు ఏ సంవత్సరంలో దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం లభించింది?
1) 1980
2) 1981
3) 1982
4) 1983


Answer : 1

శతకానికి ఉండాల్సిన పూర్తి లక్షణాలతో ఉన్న తొలి తెలుగు శతకంగా దేన్ని పరిగణిస్తారు?
1) సర్వేశ్వర శతకం
2) వృషాధిప శతకం
3) శివతత్వసారం
4) సుమతీ శతకం


Answer : 2

తెలుగులో తొలి త్య్రర్థి కావ్యం (మూడు అర్థాలను ఇచ్చేది) ‘యాదవ రాఘవ పాండవీయము’ను ఎవరు రచించారు?
1) వేములవాడ భీమకవి
2) పట్టమట్ట సోమనాథ సోమయాజి
3) ఎలకూచి బాలసరస్వతి
4) కాకుత్సం శేషప్ప కవి


Answer : 3

గులాం మహమ్మద్‌ కలకత్తా వాలా ఇంగ్లిష్‌, ఉర్దూ, తెలుగు మూడు భాషల్లో స్థాపించిన పత్రిక ‘మీజాన్‌’కు తెలుగులో అర్థం ఏంటి?
1) దినపత్రిక
2) వార్త
3) విలేకరి
4) త్రాసు


Answer : 4

1915లో స్వస్తిక్‌ దళ్‌ అనే సేవా సంస్థను ఏర్పాటు చేసినవారు?
1) మాదిరి భాగ్యరెడ్డివర్మ
2) మాడపాటి హనుమంతరావు
3) బి.ఎస్‌.వెంకటరావు
4) అరిగె రామస్వామి


Answer : 1

దళితుల జీవితాలను చిత్రిస్తూ లోక మల్హరి రాసిన నవల ఏది?
1) జాతర
2) జగ్గని యిద్దె
3) మృత్యుంజయులు
4) జగడం


Answer : 2

1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో నానా సాహెబ్‌ ప్రోత్సాహంతో బ్రిటిష్‌ వారిపై తిరుగుబాటు చేసిన మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన జమీందారు ఎవరు?
1) రంగారావు
2) కులకర్ణి నర్సింగరావు
3) భీంరావు దేశాయి
4) వెంకటప్ప నాయక్‌


Answer : 2

చరాసియా అనే నూతన ధర్మాన్ని ప్రవేశపెట్టిన కుతుబ్‌షాహీ పాలకుడు ఎవరు?
1) కులీ కుతుబ్‌షా
2) మహమ్మద్‌ కులీకుతుబ్‌షా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) అబ్దుల్లా కుతుబ్‌షా


Answer : 3

Download PDF

రజాకార్ల దౌర్జన్యాన్ని నిరసిస్తూ 1945లో పరిషత్‌ మహాసభలు నిర్వహించి, వరంగల్లు కాకతీయుల కోటలో ఎవరు జాతీయ జెండా ఎగురవేశారు?
1) పి.వి.నరసింహారావు
2) కాళోజీ నారాయణరావు
3) దాశరథి కృష్ణమాచార్యులు
4) దాశరథి రంగాచార్యులు


Answer : 2

Join Telegram Group : Click Here  ( or )

Join Whatsapp Group : Click Here ( or )

general studies Model Papers, General Knowledge Model Papers , Indian Polity Model Papers, Indian Geography Model Papers , Envirnmental Studies Model Papers , Indian Economy Model Papers, Indian History Model Papers, Arithmetic & Reasoning Model Papers, General Science Model Papers, Biology Model Papers, daily Model Paper Mock tests, AP History Model Papers, Telangana History Model Papers , AP Economy Model Papers , Telanagana Economy Model Papers,general studies topics bits in Telugu,general studies topics bits,general studies topics Model Paper in Telugu,general studies and general abilities,general studies Model paper for Police constable,general studies Model paper for Panchayat Secretary,general studies Model paper for DSC,general studies Model paper for RRB,general studies books in telugu,general studies and mental ability pdf,general studies pdf,general studies notes pdf,general studies and general abilities pdf,general studies books for tspsc,general studies books for appsc,general studies book pdf,general studies by disha,general studies books for competitive exams,general studies disha pdf,general studies History Model Paper In TElugu,general studies for upsc,general studies group 2,general studies Geography Model Paper In TElugu,general studies Polity Model Paper In TElugu,general studies Economy Model Paper In Telugu,general studies Biology Model Paper In TElugu,general studies General Science Model Paper In Telugu,general studies Chemistry Model Paper In Telugu,general studies Social studies Model Paper In TElugu,si & Police Constable and general abilities, si & Police Constable and general abilities pdf, si & Police Constable and mental ability pdf, si & Police Constable Biology Model Paper In TElugu, si & Police Constable book pdf, si & Police Constable books for appsc, si & Police Constable books for competitive exams, si & Police Constable books for tspsc, si & Police Constable books in telugu, si & Police Constable by disha, si & Police Constable Chemistry Model Paper In TElugu, si & Police Constable disha pdf, si & Police Constable Economy Model Paper In TElugu, si & Police Constable for upsc, si & Police Constable General Science Model Paper In TElugu, si & Police Constable Geography Model Paper In TElugu, si & Police Constable group 2, si & Police Constable History Model Paper In TElugu, si & Police Constable Model paper for DSC, si & Police Constable Model paper for Panchayat Secretary, si & Police Constable Model paper for Police constable, si & Police Constable Model paper for RRB, si & Police Constable notes pdf, si & Police Constable pdf, si & Police Constable Polity Model Paper In TElugu, si & Police Constable Social studies Model Paper In TElugu, si & Police Constable topics bits, si & Police Constable topics bits in Telugu, si & Police Constable topics Model Paper in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *