ఐక్యరాజ్య సమితి – United Nations General Studies Model Paper – 1 in Telugu & English Medium Practice Bits
1. ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించిన తేది ?
1) 1946 నవంబర్ 14
2) 1945 అక్టోబరు 24
3) 1948 డిసెంబర్ 10
4) 1947 డిసెంబర్ 22
2. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు.
1) జెనీవా
2) వాషింగ్టన్
3) న్యూయార్క్
4) పారిస్
3. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన దేశాల సంఖ్య
1) 190
2) 192
3) 193
4) 195
4. ఈ క్రిందివానిలో ఐక్యరాజ్య సమితి అధికార భాషలు కాని వానిని గుర్తించుము.
1) ఇంగ్లీష్, రష్యన్
2) స్పానిష్, ఫ్రెంచ్
3) చైనీస్, అరబిక్
4) జపానీ, జర్మన్
5. ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం
1) శాంతి పావురం
2) ఆలీవ్ కొమ్మలు
3) తెల్లని వస్త్రం
4) ఐదు రింగులు
6. 2011, జులైలో UNOలో సభ్యత్వం పొందిన 193వ దేశం
1) తూర్పు తైమూర్
2) దక్షిణ సూడాన్
3) మాంటి నిగ్రీ
4) టోంగో
7. “బ్లూ ఆర్మీ” అని దీనికి పేరు
1) నాటో సైన్యం
2) రెడ్ క్రాస్ సేవాదళం
3) ఐక్యరాజ్య సమితి సైన్యం
4) యూనిసెఫ్ వాలంటీర్లు
8. మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ శాంతి కొరకు ఏర్పాటు చేయబడినది.
1) నానాజాతి సమితి
2) ఐక్యరాజ్య సమితి
3) నాటో
4) కామన్వెల్త్
9. ఐక్యరాజ్య సమితి నూతన ప్రాంతీయ కార్యాలయం ఇచ్చట ప్రారంభించారు.
1) బీజింగ్
2) బ్యాంకాక్
3) బాగ్దాద్
4) దుబాయ్
10. భారతదేశం ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన సంవత్సరం
1) 1945
2) 1947
3) 1948
4) 1950
11. ఐక్యరాజ్య సమితి చార్టర్ ను ఇచ్చట రూపొందించారు.
1) జెనీవా
2) శాన్ ఫ్రాన్సిస్కో
3) న్యూయార్క్
4) వాషింగ్టన్
12. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాల సంఖ్య
1) 2
2) 5
3) 10
4) 15
13. అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చట గలదు
1) జెనీవా
2)రోమ్
3) న్యూయార్క్
4) ది హేగ్
14. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీకాలం
1) 3 సంవత్సరాలు
2) 15 సంవత్సరాలు
3) 5 సంవత్సరాలు
4) 9 సంవత్సరాలు
15. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవీ కాలం
1) రెండు సంవత్సరాలు
2) నాలుగు సంవత్సరాలు
3) ఐదు సంవత్సరాలు
4) ఆరు సంవత్సరాలు
16. ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ (FAO) ప్రధాన కార్యాలయం ఇచ్చట కలదు.
1) నైరోబి
2)రోమ్
3) వియన్నా
4) పారిస్
17. యూనివర్శిటీ ఫర్ పీస్ గల ప్రదేశం
1) కోస్టారికా
2) టోక్యో
3) నైరోబి
4) జెనీవా
18. పదవిలో ఉండగా మరణించిన ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్
1) డాగ్ హమర్ షీల్డ్
2) యుథాంట్
3) పెరజ్-డి-క్యులర్
4) ట్రిగ్వేలి
19. ఐక్యరాజ్య సమితి తొలి సెక్రటరీ జనరల్
1) దాగ్ హమర్ షీల్డ్
2) ట్రిగ్వేలి
3) యుథాంట్
4) కుర్డ్ వాలీమ్
20. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్-కీ-మూన్ ఏ దేశస్థుడు.
1) దక్షిణ కొరియా
2) జపాన్
3) మయన్మార్
4) చైనా
21. అంతర్జాతీయ విద్యాబ్యూరోగా పేరుగాంచిన UNO అనుబంధ సంస్థ ఏది?
1) యునెస్కో
2) యూనిసెఫ్
3) యూనిడో
4) UNO విశ్వవిద్యాలయం
22. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవికి పోటీచేసిన ఏకైక భారతీయుడు.
1) శశిథరూర్
2) కమలేష్ శర్మ
3) విజయలక్ష్మీ పండిట్
4) అటల్ బిహారీ వాజ్ పేయ్
23. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేసిన తొలి భారతీయుడు
1) బి.యన్.రావ్
2) ఆర్.యస్.పాఠక్
3) నాగేంద్ర సింగ్
4) శశిథరూర్
24. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి
భారతీయ మహిళ
1) విజయలక్ష్మీ పండిట్
2) అటల్ బిహారీ వాజ్ పేయ్
3) అరుణ్ శౌరీ
4) నిరుపమారావ్
25. ఐక్యరాజ్య సమితి 2014ను ఈ విధంగా ప్రకటించినది.
1) కుటుంబ నియంత్రణ
2) జీవ వైవిధ్యం
3) అందరికి సుస్థిర ఇంధనం
4) నీటి సహకారం
26. ఐక్యరాజ్య సమితి 2016ను ఈ విధంగా ప్రకటించినది.
1) కుటుంబ నియంత్రణ
2) జీవవైవిధ్యం
3) స్త్రీ సాధికారత
4) కాయ ధాన్యాల సంవత్సరం
27. ఐక్యరాజ్య సమితి 2014-2024 దశాబ్దాన్ని ఈ విధంగా ప్రకటించినది.
1) బయో డైవర్సిటీ
2) యాక్షన్ ఫర్ రోడ్ సేఫ్టీ
3) మూడవ సామ్రాజ్యవాద వ్యతిరేక దశాబ్దం
4) సస్టెయనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్
28. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి ప్రధాన కార్యాలయం గల ప్రదేశం
1) న్యూయార్క్
2) జెనీవా
3) వియన్నా
4) రోమ్
29. బాలల సంక్షేమం కొరకు కృషి చేయు UNO అనుబంధ సంస్థ.
1) యునెస్కో
2) యునిసెఫ్
3) ప్రపంచ బ్యాంక్
4) ప్రపంచ ఆరోగ్య సంస్థ
30. యునెస్కో ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు.
1) రోమ్
2) పారిస్
3) జెనీవా
4) బెర్న్
31. యూనివర్శల్ పోస్టల్ యూనియన్ ప్రధాన కేంద్రం ఇచ్చట గలదు.
1)రోమ్
2) బెర్న్
3) జెనీవా
4) న్యూయార్క్
32. ప్రపంచ బ్యాంక్ కార్యకలాపాల నిర్వహణ ప్రారంభించిన సంవత్సరం.
1) 1946
2) 1947
3) 1948
4) 1949
33. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు.
1) జెనీవా
2) వియన్నా
3) లూసానే
4) న్యూయార్క్
34. బ్రిటన్ వుడ్స్ కవలలుగా పేరుపొందినవి.
1) ఐ.యం.ఎఫ్, యు.యన్.డి.పి.
2) ఐ.యం.ఎఫ్, ఐ.బి. ఆర్.డి.
3) యునెస్కో, యునిసెఫ్
4) యు.యన్.డి.పి., యు.యన్.వుమెన్
35. ఐక్యరాజ్య సమితి ముసాయిదా రూపకర్త
1) రూజ్వెల్ట్
2) ట్రిగ్వేలి
3) రోజాలిన్ హిగ్గిన్స్
4)జాన్ క్రిస్టియాన్
36. ఐక్యరాజ్య సమితి ఆర్థిక సంవత్సరం
1) ఏప్రిల్ 1 – మార్చి 31
2) జులై 1 – జూన్ 30
3) అక్టోబర్ 1 – సెప్టెంబర్ 30
4) జనవరి 1 – డిసెంబర్ 31
37. యు.ఎన్.యూరప్ ఎకనామిక్ కమిషన్ ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు.
1) జెనీవా
2) బ్యాంకాక్
3) బీరూట్
4) శాంటియాగో
38. ఐక్యరాజ్యసమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ బాధ్యతలు నిర్వహించిన తొలి మహిళ
1) లూయిస్ ప్రిచెట్టీ
2) బోరీనా ఇకోవా
3) క్రిస్టియానా లగా
4) ఆశారోజ్ మిగ్విరో
39. అంతర్జాతీయ ద్రవ్యనిధి జారీచేయు ద్రవ్యం
1) డాలర్
2) యూరో
3) యస్.డి.ఆర్
4) క్రోనార్లు
40. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ప్రధాన కేంద్రాలలో సరైన దానిని గుర్తించుము.
1) యు.యన్.వుమెన్ – జెనీవా
2) ఇంటర్నేషనల్ మారీటైమ్ ఆర్గనైజేషన్ – లండన్
3) వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ – జెనీవా
4) పైవన్నీ
In English Medium
1. When did the United Nations originate?
1) November 14, 1946
2) October 24, 1945
3) December 10, 1948
4) December 22, 1947
2. The United Nations Headquarters is located here.
1) Geneva
2) Washington
3) New York
4) Paris
3. Number of countries that are members of the United Nations
1) 190
2) 192
3) 193
4) 195
4. Identify the following non-official languages of the United Nations.
1) English, Russian
2) Spanish, French
3) Chinese, Arabic
4) Japanese, German
5. Symbol of the United Nations
1) Peace dove
2) Olive twigs
3) White cloth
4) Five rings
6. 193rd country to join UNO in July 2011
1) East Timor
2) South Sudan
3) Monty Nigri
4) Tongo
7. Its name is “Blue Army”
1) NATO army
2) Red Cross Service Corps
3) United Nations Army
4) UNICEF volunteers
8. Established for world peace after the First World War.
1) Multinational set
2) United Nations
3) NATO
4) Commonwealth
9. The United Nations has opened a new regional office here.
1) Beijing
2) Bangkok
3) Baghdad
4) Dubai
10. The year in which India became a member of the United Nations
1) 1945
2) 1947
3) 1948
4) 1950
11. The United Nations Charter was drafted here.
1) Geneva
2) San Francisco
3) New York
4) Washington
12. Number of permanent members of the Security Council
1) 2
2) 5
3) 10
4) 15
13. The International Court of Justice is here
1) Geneva
2) Rome
3) New York
4) The Hague
14. The tenure of judges in the International Court of Justice
1) 3 years
2) 15 years
3) 5 years
4) 9 years
15. Term of office of the Secretary-General of the United Nations
1) Two years
2) Four years
3) Five years
4) Six years
16. The World Food and Agriculture Organization (FAO) is headquartered here.
1) Nairobi
2) Rome
3) Vienna
4) Paris
17. A place with a University for Peace
1) Costa Rica
2) Tokyo
3) Nairobi
4) Geneva
18. UN Secretary-General who died in office
1) Dog Hammer Shield
2) Uthant
3) Perez-de-cooler
4) Trigwell
19. First Secretary-General of the United Nations
1) Dog Hammer Shield
2) Trigwell
3) Uthant
4) Kurd Volim
20. United Nations Secretary-General Ban Ki-moon is of no country.
1) South Korea
2) Japan
3) Myanmar
4) China
21. Which UNO affiliate is known as the International Bureau of Education?
1) UNESCO
2) UNICEF
3) Unido
4) UNO University
22. He is the only Indian candidate for the post of Secretary General of the United Nations.
1) Shashitharur
2) Kamlesh Sharma
3) Vijayalakshmi Pandit
4) Atal Bihari Vajpayee
23. The first Indian to serve as a lawyer in the International Court of Justice
1) B.N.Rao
2) RS Pathak
3) Nagendra Singh
4) Shashitharur
24. The first to preside over the United Nations General Assembly
Indian woman
1) Vijayalakshmi Pandit
2) Atal Bihari Vajpayee
3) Arun Shourie
4) Nirupamarao
25. The United Nations has declared 2014 as follows.
1) Family planning
2) Biodiversity
3) Sustainable energy for all
4) Water cooperation
26. The United Nations has declared 2016 as follows.
1) Family planning
2) Biodiversity
3) Female Empowerment
4) Year of the grain
27. The United Nations has thus declared the decade 2014-2024.
1) Biodiversity
2) Action for Road Safety
3) Third anti-imperialist decade
4) Sustainable Energy for All
28. Where the United Nations Population Fund is headquartered
1) New York
2) Geneva
3) Vienna
4) Rome
29. UNO affiliate working for the welfare of children.
1) UNESCO
2) UNICEF
3) World Bank
4) World Health Organization
30. UNESCO Headquarters is located here.
1) Rome
2) Paris
3) Geneva
4) Bern
31. The headquarters of the Universal Postal Union is located here.
1) Rome
2) Bern
3) Geneva
4) New York
32. Year of commencement of World Bank operations.
1) 1946
2) 1947
3) 1948
4) 1949
33. The International Atomic Energy Agency (IAEA) is headquartered here.
1) Geneva
2) Vienna
3) Lusane
4) New York
34. Britain named the Woods twins.
1) IMF, UNDP
2) IMF, IB R.D.
3) UNESCO, UNICEF
4) UNDP, UN Women
35. Draftsman of the United Nations
1) Roosevelt
2) Trigwell
3) Rosalyn Higgins
4) John Christian
36. United Nations Fiscal Year
1) April 1 – March 31
2) July 1 – June 30
3) October 1 – September 30
4) January 1 – December 31
37. The headquarters of the UN Europe Economic Commission are located here.
1) Geneva
2) Bangkok
3) Beerroot
4) Santiago
38. She was the first woman to hold the office of Deputy Secretary-General of the United Nations
1) Louis Prichetti
2) Borina Ikova
3) Like Christiana
4) Asharoz Migviro
39. Money issued by the International Monetary Fund
1) Dollar
2) Euro
3) S.D.R.
4) Kronars
40. UN agencies find the right one in the main centers.
1) UN Women – Geneva
2) International Maritime Organization – London
3) World Health Organization – Geneva
4) All of the above