మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ నోటిఫికేషన్ 2022 || Women Development Child Welfare Notification 2022
శిశుగృహ మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో మేనేజర్/కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 10-02-2022
Job Type : Contract Based
వయసు : 25 నుండి 35 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు : నెలకు రూ .17,500 /-.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్.
Notification : Click Here
Application Form : PDF