వర్డ్ అనాలజీ – Word Analogy Arithmetic and Reasoning Free Online Mock Test For APPSC & TSPSC Exams
వర్డ్ అనాలజీ
Quiz-summary
0 of 24 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 24 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- Answered
- Review
-
Question 1 of 24
1. Question
తమిళనాడు : చెన్నై :: కర్ణాటక : ________
1. హైదరాబాద్
2. బెంగళూర్
3. నాగపూర్
4. మంగళూర్Correct
Ans:తమిళనాడు రాజధాని చెన్నై, అదే విధంగా కర్నాటక రాజధాని బెంగళూరు.
Incorrect
Ans:తమిళనాడు రాజధాని చెన్నై, అదే విధంగా కర్నాటక రాజధాని బెంగళూరు.
-
Question 2 of 24
2. Question
కారు : చక్రం :: మనిషి : ________
1. ఇల్లు
2. కుటుంబం
3. చేతులు
4. భార్యCorrect
Ans:కారులో చక్రం ఒక భాగం, అదే విధంగా మనిషిలో చేతులు ఒక భాగం.
Incorrect
Ans:కారులో చక్రం ఒక భాగం, అదే విధంగా మనిషిలో చేతులు ఒక భాగం.
-
Question 3 of 24
3. Question
స్వర్ణదేవాలయం : అమృత్సర్ :: చార్మినార్ : ________
1. ఢిల్లీ
2. హైదరాబాద్
3. విజయవాడ
4. నాగపూర్Correct
Ans:స్వర్ణదేవాలయం అమృతసర్‌లో ఉంది. అదే విధంగా చార్మినార్ హైదరాబాద్‌లో కలదు.
Incorrect
Ans:స్వర్ణదేవాలయం అమృతసర్‌లో ఉంది. అదే విధంగా చార్మినార్ హైదరాబాద్‌లో కలదు.
-
Question 4 of 24
4. Question
రష్యా : మాస్కో :: డెన్మార్క్ : ________
1. కోపెన్‌హెగెన్
2. హవానా
3. కైరో
4. జకర్తాCorrect
Ans:రష్యా రాజధాని మాస్కో, అదే విధంగా డెన్మార్క్ రాజధాని కోపెన్‌హెగెన్.
Incorrect
Ans:రష్యా రాజధాని మాస్కో, అదే విధంగా డెన్మార్క్ రాజధాని కోపెన్‌హెగెన్.
-
Question 5 of 24
5. Question
బంగ్లాదేశ్ : టాకా :: ఇరాక్ : ________
1. రూపాయి
2. డాలర్
3. యెన్
4. దినార్Correct
Ans:బంగ్లాదేశ్ కరెన్సీ టాకా, అదే విధంగా ఇరాక్ కరెన్సీ దినార్.
Incorrect
Ans:బంగ్లాదేశ్ కరెన్సీ టాకా, అదే విధంగా ఇరాక్ కరెన్సీ దినార్.
-
Question 6 of 24
6. Question
పీడనం : పాస్కల్ :: ఉష్ణోగ్రత : ________
1. న్యూటన్
2. కి.గ్రా
3. వాట్
4. డిగ్రీలుCorrect
Incorrect
-
Question 7 of 24
7. Question
రైతు : నాగలి : : దర్జీ (Tailor): ________
1. కుట్టడం
2. బట్ట
3. కత్తెర
4. చీరCorrect
Ans:రైతు వాడే పనిముట్టు నాగలి. అదే విధంగా దర్జీ (Tailor) వాడే పనిముట్టు కత్తెర.
Incorrect
Ans:రైతు వాడే పనిముట్టు నాగలి. అదే విధంగా దర్జీ (Tailor) వాడే పనిముట్టు కత్తెర.
-
Question 8 of 24
8. Question
రచయిత : పుస్తకం :: ________: ________
1. చొక్కా : దర్జీ
2. సంపాదకుడు : పత్రిక
3. బ్రిడ్జి : సివిల్ ఇంజనీర్
4. ఏదీ కాదుCorrect
Ans:పనివారు, వారు తయారు చేసే వస్తువు సంబంధం
Incorrect
Ans:పనివారు, వారు తయారు చేసే వస్తువు సంబంధం
-
Question 9 of 24
9. Question
వైద్యుడు : చికిత్స :: జడ్జీ : ________
1. కోర్టు
2. న్యాయం
3. లాయరు
4. శిక్షCorrect
Incorrect
-
Question 10 of 24
10. Question
ఉపాధ్యాయుడు : పాఠశాల :: డాక్టర్: ________
1. వైద్యం
2. మందులు
3. హాస్పిటల్
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 11 of 24
11. Question
సైనికుడు : సైన్యం : ________ : ________
1. మనిషి : జనం
2. పువ్వు : బొకే
3. ద్రాక్షపండు : గుత్తి
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 12 of 24
12. Question
కొడుకు : కూతురు :: ________: ________
1. మహిళ : స్త్రీ
2. బాలుడు : బాలిక
3. స్త్రీ : పురుషుడు
4. ఆవు : గేదెCorrect
Incorrect
-
Question 13 of 24
13. Question
ఆవు : క్షీరదం :: ________ : ________
1. పాము : సరీసృపం
2. పక్షి : ఉభయచరం
3. ఫర్నీచర్ : కుర్చీ
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 14 of 24
14. Question
రైతు : పంట :: ________: ________
1. కవి : పద్యం
2. దర్జీ : చొక్కా
3. కంసాలి : బంగారు ఆభరణాలు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 15 of 24
15. Question
రాక్‌గార్డెన్ : చంఢీఘర్ :: ________ : ________
1. ఢిల్లీ : జవహర్‌లాల్‌నెహ్రూ యూనివర్సిటీ
2. హైదరాబాద్ : CCMB
3. ICRISAT : హైదరాబాద్
4. ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 16 of 24
16. Question
రామాయణం : ఇతిహాసం :: ________ : ________
1. మహాభారతం : ఇతిహాసం
2. మహాభారతం : మహాకావ్యం
3. మహాభారతం : నవల
4. మహాభారతం : పురాణంCorrect
Incorrect
-
Question 17 of 24
17. Question
జవహర్లాల్ నెహ్రూ : డిస్కవరీ ఆఫ్ ఇండియా :: ________ : ________
1. కౌటిల్యుడు : అర్థశాస్ర్తం
2. ఆముక్త మాల్యద : శ్రీకృష్ణదేవరాయలు
3. శృంగార నైషదం : శ్రీనాథుడు
4. పైవన్నీCorrect
Incorrect
-
Question 18 of 24
18. Question
కిన్నెరసాని వన్యమృగ సంరక్షణా కేంద్రం : ఆంధ్రప్రదేశ్ :: ________: ________
1. రోహ్లో జాతీయ పార్కు : తమిళనాడు
2. గౌతమబుద్ధ వన్యమృగ సంరక్షణా కేంద్రం : ఒరిస్సా
3. కజిరంగ జాతీయ పార్కు : అసోమ్
4. ఏదీ కాదుCorrect
Incorrect
-
Question 19 of 24
19. Question
కూచిపూడి : ఆంధ్రప్రదేశ్ :: భరతనాట్యం : ________
1. భారతదేశం
2. తమిళనాడు
3. కేరళ
4. కర్నాటకCorrect
Incorrect
-
Question 20 of 24
20. Question
ఇండియన్ నేషనల్ సొసైటీ : శిశిర్ చంద్రబోస్ :: ఫార్వర్ద్ బ్లాక్ : ________
1. సుభాష్ చంద్రబోస్
2. బాలగంగాధర్ తిలక్
3. లాలాలజపతిరాయ్
4. సత్యేంద్రనాథ్ ఠాగూర్Correct
Incorrect
-
Question 21 of 24
21. Question
ద్వైతవాదం : మధ్వాచార్యుడు :: ద్వైతాద్వైతవాదం : ________
1. రామానుజుడు
2. శంకరాచార్యుడు
3. నింబార్కుడు
4. ఎవరూ కాదుCorrect
Incorrect
-
Question 22 of 24
22. Question
మనుచరిత్ర : అల్లసాని పెద్దన :: శ్రీ కాళహస్తి మహత్యం : ________
1. నంది తిమ్మన
2. పింగళి సూరన
3. తెనాలి రామలింగడు
4. ధూర్జటిCorrect
Incorrect
-
Question 23 of 24
23. Question
ఉక్కు మనిషి : వల్లభాయ్ పటేల్ :: భారత కోకిల : ________
1. లతా మంగేష్కర్
2. సరోజిని నాయుడు
3. ఎస్.పి. శైలజ
4. ఉషCorrect
Incorrect
-
Question 24 of 24
24. Question
ముంగీస: పాము:: ________ : ________
1. తిమింగలం : కాకి
2. చేప : కొంగ
3. నీరు : ఆకాశం
4. పాలు : మేకCorrect
Incorrect
Leaderboard: వర్డ్ అనాలజీ
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
Telegram Group : Join Telegram Now
Whatsapp Group On
** SR Tutorial Whatsapp Group – 13 : Click Here
** SR Tutorial Whatsapp Group – 12 : Click Here
** SR Tutorial Whatsapp Group – 11 : Click Here
** SR Tutorial Whatsapp Group – 10 : Click Here
** SR Tutorial Whatsapp Group – 9 : Click Here
** SR Tutorial Whatsapp Group – 8 : Click Here
** SR Tutorial Whatsapp Group – 7 : Click Here
** SR Tutorial Whatsapp Group – 6 : Click Here
** SR Tutorial Whatsapp Group – 5 : Click Here
** SR Tutorial Whatsapp Group – 4 : Click Here
** SR Tutorial Whatsapp Group – 3 : Click Here
** SR Tutorial Whatsapp Group – 2 : Click Here
** SR Tutorial Whatsapp Group – 1 : Click Here